audio
audioduration (s)
1.69
22
sentence
stringlengths
9
254
దీనిని స్కోరుగా అనువదిస్తారు
రెండంతస్తుల భవనాలు పూర్తిగా నీట మునిగాయి
పిన్ కోడ్ అయిదు లక్షలు అయిదు వేలు అయిదు వందలు ముప్పై ఒకటి
ద్రవరూపంలోని మలినాలు తేమ వంటివి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్య నందమూరి లక్ష్మీపార్వతి
ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు వెంకటేశ్వర దేవాలయం మరియూ శివాలయం
ఏమయ్య ఓ సంఘపోల్లు ఎక్కడ చూస్తే ఏమీ లేదు
సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది
మేము దాన్ని కెలక్కూడదని ఇలా జరిగిందేమో
మరియు యూరోప్ యాత్ర చేపడతానని చెప్పింది\n
ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది
అంతే కాక ఈ గ్రామంలో రామాలయం కలదు
ఇంకనూ ఏదైనా సందేహం వస్తే ఖచ్చితంగా చర్చా పేజీలో వ్రాయండి
ఇది నమ్మకానికి సంభందించిన సమస్య అంది
అజ్మీర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది
మద్రాసు నుండి వెలువడిన పత్రిక
ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత నారాయణరెడ్డి
పావు మైలులో
పితోర్ ఘర్ నుండి ఇది పది కిలో మీటర్ల దూరం కలదు
అయితే అది సిబ్బంది కొరతను ఎదుర్కొంది
వృషణాలు ఇందుకొ తోడ్పడతాయి
కెసీ మీడియా ప్రధాన ఆకర్షణగా మారారు
అద్బుతం కాకపోయినా ఓకే అనిపిస్తుంది\n
రుచి కూడా వికారం పుట్టిచ్చినట్లుండును
దీంతో ఎవరినీ కలిసేది కాదామె
భారతి మాస సంచిక
నానీ కవితారూపం ఆత్మీయమైంది
అడవిజంతువులతో పాటే సంచరిస్తూ
ఇది కేవలం సారాంశం మాత్రమే పూర్తి పాఠం కోసం లైసెన్సు పాఠం చూడండి
శ్రీ రామ నవమి కథ\n
ఇది నగరానికి పడమటి వైపున ఉంది
సూర్యగ్రహణమునకు సూర్యుని గ్రహించుట
తాను చనిపోయితినా వేశ్యలందును పాలవించెదరు
మధ్యప్రదేశ్ లోని ఒక గ్రామంలో ప్రాథమిక పాఠశాల
నాలుగు వందల అడుగుల్లో
త్రిగర్త దేశాధీసుడు ఉచితముగా చెప్పాడు
శ్యామలను తన ఇంటికి తీసుకెళతాడు
రవితనికెళ్ళ భరణి
మన రాష్ట్రంలో ఇది ఒక్కటే వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల
అంటే ఏమిటి ఎలా వాడుతారు వాటిలో ప్రత్యేకత కొద్ది ఉదాహరణలు వగైరా
వీటి వయస్సు ముప్పై ఏళ్ళు
వాటిని మీకు చెప్తాను
దీనిని వాడుకలో ఎక్కువగా జైలు అంటారు
విశాఖపట్నం మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము\n
గ్రామ విస్తీర్ణం తొమ్మిది వందలు నలభై హెక్టారులు
సీలోనే తరగతినే ప్రథమ స్థానంలో నిలిచారు
అలాగే బొమ్మ లైసెన్సు వివరాలు కూడా తెలుపండి
చిన్నప్పటి నుంచి సంగీతమంటే తనకి ఆసక్తి\n
టెస్టులలో అతని అత్యధిక స్కోరు డెబ్బై మూడు నాటౌట్\n
ఈ గ్రామానికి సరి అయిన రవాణా సౌకర్యాలు లేవు\n
లండన్ వెయ్యి తొమ్మిది వందల అరవై ఒకటి పే
ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు
సరస్సు మరియు చెరువు తేడా ఏమిటి
హేమవతి జలాశయం రిజర్వాయర్\n
ముందుగా ద్రౌపదికి యోగసమాధి సడలింది\n
అయినా ఏ మాత్రం ప్రతిస్పందన రాలేదు
ధ్వజస్థంభం నీడ ఇళ్ళమీద పడకూడదు
అందులో ఎక్కువమంది ఐర్లండుకు చెందినవారు
చలన చిత్రముల చట్టము
సంస్కృతం హిందూ బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష
ఇది రెండు వరుసలలో దీపాలను కలిగి ఉంటుంది
నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా\n
ఆయనకు ఒక సోదరి మరియు ముగ్గురు సోదరులు
పాలకొల్లు పేజీకి వెళ్ళి పైన ఉన్న మార్చు పైన క్లిక్ చేసి సమాచారం చేర్చవచ్చు
ఈరోజు ఈయన మరణ వార్త ఈనాడు లో వచ్చింది
పలు పార్లమెంటరీ కమిటీలలో కూడా పనిచేశాడు
సావిత్రి కూడా నారదునికి నమస్కరించింది\n
వాటి లింకుల కోసం ఏనుగు అయోమయ నివృత్తి చూడండి\n
పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో వరంగల్ జిల్లా తాలూకాల వివరాలు
వీటన్నిటి గురించి తరువాత నేర్చుకుందాం
ఆ వ్యాసం పై కృషి చేసిన వారి వివరాలు
పిన్ కోడ్ అయిదు వందల ముప్పై మూడు రెండు వందల అరవై మూడు
వాయువ్యం వైపుగా
పిన్ కోడ్ అయిదు లక్షలు తొమ్మిది వెలు రెండు వందలు రెండు
కావున దీనిని తెల్లమద్ది అంటారు\n
ఊరిలో పరిశ్రమల పరంగా మంచి అభివృద్ది కలదు
ఈ సందర్భంలో ఒక కథ చెప్తాను
అలాంటి సందర్బములొ చేప్పేది ఈ జాతీయము
వీరిలో ప్రసిద్ధుడు ఖారవేలుడు
కన్యాశుల్కం నాటకం గురజాడ అప్పారావు పంతులు రాసిన సాంఘిక నాటకం
అతన్ని తన సహాయకునిగా పెట్టుకున్నారు
పై నుండి సువిశాలమైన ప్రాంతం కనబడుతుంది
రంగుల పట్టిక అయితే పేజీ కూడా అలాగే బాగుంటుంది\n
పర్యాటక ఆకర్షణలలో జాంగ్ జలపాతం ఒకటి
రాంప్‌కు స్వల్పంగా కుడివైపుకు వెళ్ళండి
ఈ గ్రామంలో ఉత్పత్తి చేసిన పళ్ళు కూరగాయలు హైదరాబాదుకు సరఫరా చేస్తారు
ఏమయినా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో రాయండి\n
ప్రారంభ రోమన్ సైన్యం
కవిత్వం కూడా రాశారు
తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె
ఈయన తల్లితండ్రులు సింగమ మరియు మమనారాయణ\n
బాలవంతి కథలో రాజుకు సంతానం కలగదు
ఇరాన్ పురాతన సంగీతపరికరాలకు పుట్టిల్లు\n
అందువలన ఈ ప్రాంతం కరొండ మండలం అయింది\n
ఈ నిర్ణయం ఇంకా అమలులోకి రాలేదు
వినదగు నెవ్వరు జెప్పిన
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు వడ్డేపల్లి అయోమయ నివృత్తి చూడండి
నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా
ఈ ఘటనలు అతన్ని బాగా బాధిస్తాయి\n
నేల సమతలంగా వుండాలి