audio_filepath stringlengths 100 104 | duration float64 1.13 27.7 | text stringlengths 10 171 | shard_id int64 0 2 |
|---|---|---|---|
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90001_517297_M_BANK_900548_90000002.wav | 10.81 | కరెంటు బిల్లుల్ని కూడా సులువుగా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే జీపే ద్వారా చెయ్యొచ్చు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90001_517297_M_AGRI_902078_90000006.wav | 7.44 | వైద్యపరంగా ఉసిరికలో ఔషధగుణాలెక్కువంట. అందుకే రకరకాల ఉత్పత్తుల్లో ఉసిరి కాయలను వాడతారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90007_636005_F_BANK_902964_90000039.wav | 6.71 | ఫైనాన్స్లో రుణం అనేది బాండ్ల జారీ ద్వారా సేకరించిన డబ్బుగా నిర్వచించబడింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_901655_90000372.wav | 8.41 | పాడి పశువులకు గాలికొంటా టీకా డోస్ ని సకాలంలో ఇవ్వాలి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_903028_90000375.wav | 8.73 | లేత చిక్కుడులో గింజలుండవు. అలానే తొక్కలలో మాత్రం తక్కువ సెల్యులోస్ ఉంటుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_902546_90000376.wav | 10.66 | ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_902781_90000381.wav | 10.72 | రైతులకు ఆర్థిక మద్దతు ఇవ్వడం కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ప్రారంభించారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_902506_90000384.wav | 8.13 | మనం స్టాక్ మార్కెట్టులో పెట్టిన పెట్టుబడులను చానా జాగర్తగా నిర్వహించాలి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_903368_90000386.wav | 9.61 | ప్లూమెరియా మొక్కలకు ముప్పై మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల నుండి రక్షణ అవసరం. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_903249_90000387.wav | 12.69 | స్టార్ సోంపు అనేది జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల వచ్చే తిమ్మిరి మరియు ఉదరాలను నివారిస్తుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_900046_90000390.wav | 8.3 | స్వల్పకాలిక నిధులను అందించే ఆర్థిక వ్యవస్థలో మనీ మార్కెట్ అనేది ఒక భాగం. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_900920_90000395.wav | 5.89 | ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ మార్కెటింగ్ వైపు పరుగులు పెడుతుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_902538_90000396.wav | 10.12 | మనం ఎస్బీఐ బ్యేంకు ద్వారా వేరే ఏదైనా బ్యాంక్ ఖాతాలకు డబ్బును డబ్బును బదిలీ చెయ్యొచ్చు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_900898_90000398.wav | 8.79 | యాక్సిడెంటల్ డెత్ భీమా కోసం ప్రధాన్ మంత్రి సురక్షా భీమా యోజనలో చేరాలి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_900026_90000400.wav | 7.33 | పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_903366_90000402.wav | 8.29 | డిపాజిట్ స్లిపుల పైన ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళ సంతకం తప్పనిసరిగా ఉండాలి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_902201_90000403.wav | 10.9 | పింఛను ఇదానం ముసలోల్లకి, వితంతువులకు, వికలాంగులకు, చిన్నచిన్న కార్మికులకు ఉపయోగపడతది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_902913_90000406.wav | 7.77 | ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ పైన అవగాహన లేకుండా డబ్బుని పెట్టుబడి పెట్టకూడదు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_901442_90000413.wav | 7.83 | పాత రోజుల్లో మన రాష్ట్రంలో పొగాకుని గుంటూరు జిల్లాలో ఎక్కువ శాతం సాగు చేసేవారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_900076_90000415.wav | 8.31 | ఇండియన్ బ్యేంకులోని అన్ని బ్రాంచీల్లోనూ బంగారం లోన్లు తక్కువ. వడ్డీకే ఇత్తన్నారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90190_523001_F_BANK_902659_90000417.wav | 9.66 | ప్రణాళిక ప్రకారం నగరాలను అభివృద్ధి చెయ్యడానికి జేఎన్ఎన్యూఆర్ఎమ్ పథకాన్ని మొదలుబెట్టారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90011_NA_F_BANK_902461_90000543.wav | 6.31 | ముడి చమురు లాంటి కమోడిటీస్ యొక్క విలువని బట్టే మార్కెట్ వోలటాలిటీ వుంటది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90074_522001_F_BANK_900268_90000841.wav | 9 | మార్కెట్ అధికారికంగా స్వల్పకాలిక ఫైనాన్స్ ద్వారా ఉచిత మనీ మార్కెట్గా పనిచేస్తుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90042_516003_F_AGRI_902986_90000928.wav | 7.18 | పంట వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా చాలా సత్ప్రయోజనాలను పొందవచ్చు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90042_516003_F_AGRI_901438_90000930.wav | 7.07 | భారతదేశం నూట ఎనభై ఏడు మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తున్నది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90042_516003_F_BANK_900317_90000953.wav | 8.1 | ఈఎంఐ బేస్ పై కొత్త ఫోన్ కొనేసరికి ప్రతి నెలా మూడు వేల రూపాయలు కట్టాల్సి వత్తంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90042_516003_F_AGRI_900909_90000954.wav | 9.42 | ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద మరో కోటి కనెక్షన్లు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90042_516003_F_AGRI_903107_90000955.wav | 8.89 | ఇప్పుడు అన్ని రకాల నిత్యావసరాల పంట ఉత్పత్తులను స్టోరేజీ చేసుకునే అవకాశాలున్నాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_903226_90000959.wav | 9.17 | క్రితం సంవత్సరం జీఎస్టీ అమ్మకం పన్ను ఎక్సైజ్ డ్యూటీలలో యాభై శాతం పైగా ఆదాయం నమోదయ్యింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90035_522001_M_AGRI_902110_90001035.wav | 7.43 | ఊదల్ని జావ లాగా గానీ ఉప్మా లాగానో అన్నంలాగో వండుకొని తింటే సులభంగా జీర్ణమవ్వుద్ది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90018_522001_F_BANK_901844_90001188.wav | 9.87 | వ్యాపారానికి సొంతంగా నగదు సంపాదించే, తదుపరి పెట్టుబడులకు సిద్ధమయ్యే మద్దతునిస్తుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90018_522001_F_BANK_902606_90001199.wav | 9.76 | బంగారం అనేది యే రూపంలో కొన్నా దానిపైన సంపద పన్నుని కట్టాల్సిందే. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90018_522001_F_AGRI_901202_90001226.wav | 8.3 | ఫీడ్లాట్ ఆపరేషన్ నుండి ఎరువు తయారీ చేయడం అనేది బై ప్రాడక్ట్స్ ప్రాసెసింగ్ కి ఉదాహరణ. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_AGRI_902836_90001263.wav | 8.63 | వెదురులు భారతదేశ సంస్కృతికి మాత్రమే కాకుండా మొత్తం ఆగ్నేయాసియా సంస్కృతికి అంతర్భాగమైనవి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_901328_90001467.wav | 8.02 | వివిధ భౌగోళిక ప్రాంతాలలో వివిధ రకాలైన పశువులను పెంపుడు జంతువులుగా పెంచుతున్నారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_903361_90001468.wav | 9.45 | చికెన్ మటన్ కూరల్లో కొత్తిమీర ఆకులను వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_900590_90001469.wav | 7.77 | రేపసలే కనమ పండగ కదా. ఆలస్యమయ్యిందంటే మాసం కొట్టు దగ్గర జనాలు ఫుల్లుగా ఉంటారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_901665_90001478.wav | 7.96 | సహజ ఫైబర్లను సింథటిక్ లేదా గ్లాస్ ఫైబర్ల వంటి మిశ్రమ పదార్థాలలో కూడా ఉపయోగిస్తారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_903134_90001479.wav | 5.74 | కృత్రిమంగా తయారుచేసే పుట్టగొడుగులు అంత రుచిగా అనిపించవు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_903204_90001484.wav | 9.76 | ఆవు పాలల్లో కంటే క్రొవ్వు శాతం ఎక్కువగా ఉన్నందువల్ల గేదె పాలను వెన్న నెయ్యి తయారీకి ఉపయోగిస్తారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_BANK_902451_90001490.wav | 6.59 | మా తరగతి గదిలో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ మీద చానా సేపు చర్చ జరిగింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_BANK_900354_90001492.wav | 8.33 | పెన్షన్ ఫండ్లు పెద్ద మొత్తంలో డబ్బును లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీలలో పెట్టుబడులు పెడతారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_BANK_900365_90001494.wav | 6.97 | ప్రతికూల వడ్డీ రేట్ల సమయాల్లో తప్ప ప్రస్తుత విలువ భవిష్యత్తు కంటే ఎక్కువగా ఉంటుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_BANK_901492_90001497.wav | 8.41 | స్వయం సహాయక సంఘాల మహిళలకు గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం కింద జీవనోపాధి కల్పిస్తున్నారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_903018_90001500.wav | 7.99 | ఈ మధ్యకాలంలో రాష్ట్రంలోని తీరప్రాంత రైతులు కూడా అరెకల సాగు చేస్తున్నారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_BANK_900330_90001501.wav | 7.24 | జీఎస్టీ పన్నుని సేకరించే విధానం మన దేశంలో రెండు వేల పదిహేడు నుంచి అమల్లోకి వచ్చింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_BANK_902454_90001503.wav | 5.93 | వస్తువుల వ్యాపారం చేసే స్థలాన్ని కమోడీటీస్ మార్కెట్టు అంటారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_901888_90001510.wav | 7.57 | ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ వ్యవసాయ వ్యవస్థకైనా వర్తించే డైనమిక్ విధానం. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90186_522001_M_AGRI_901991_90001511.wav | 7.33 | ప్రతేడు లాగానే పత్తి తియ్యడానికి కొత్త కూలోళ్ళు యీ యేడు కూడా వత్తన్నారా? | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_903194_90001641.wav | 8.41 | ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది స్థిరమైన వ్యవసాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_902119_90001648.wav | 7.87 | కొత్త కొత్త యంత్రాలు వచ్చాక యవసాయం చేయడం చానా సులభమైపొయ్యింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_902583_90001650.wav | 9.35 | ఇంటర్నెట్ బ్యాంకులు అనేవి ఏజెంట్ నెట్వర్క్ ద్వారా రిమోట్గా సేవలనందిస్తాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_901119_90001651.wav | 9.35 | ఉద్యోగుల లోపం కారణంగా కార్యకలాపాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_901311_90001652.wav | 7.24 | ఆర్గానిక్ విధానంలో రసాయనిక, పురుగు మందులను వాడకుండా పంటలను పండిస్తారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_902685_90001654.wav | 9.03 | మన రాష్టంలో ఈ మధ్యకాలంలో ఉపాధి పనుల డబ్బుల్ని ఎందుకనో సమయానికి ఇవ్వడం లేదు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_901060_90001656.wav | 10 | భారత్ జీడీపీ వాస్తవిక వృద్ధి రేటు నాలుగున్నర శాతం ఉండగా దానిని పెంచి చూపిస్తున్నారని విపక్షాల వాదన. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_903107_90001657.wav | 9.72 | ఇప్పుడు అన్ని రకాల నిత్యావసరాల పంట ఉత్పత్తులను స్టోరేజీ చేసుకునే అవకాశాలున్నాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_901162_90001661.wav | 9.73 | పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరులు చాలా భయంకరంగా కలుషితమవుతున్నాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_901072_90001663.wav | 8.19 | తాజా పండ్ల యొక్క పోషక విలువలను ఎండిన పండ్లు కూడా నిలుపుకోగలుగుతాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_901103_90001666.wav | 7.23 | సామాజిక లేదా పర్యావరణ లక్ష్యాలు ఎల్లప్పుడూ వ్యాపారం యొక్క కేంద్రంగా ఉంటాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_900330_90001667.wav | 9.48 | జీఎస్టీ పన్నుని సేకరించే విధానం మన దేశంలో రెండు వేల పదిహేడు నుంచి అమల్లోకి వచ్చింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_901843_90001668.wav | 10.07 | మాన్యువల్ పవర్ వీడర్ని ప్రధాన తయారీదారు, వ్యాపారి, దిగుమతిదారుగా మేము అభివృద్ధి చేసాము. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_900642_90001673.wav | 7.01 | ఒకప్పుడు చానా రకాల పళ్ళను ఇదేశాల నుంచే దిగుమతి చేసుకునే వాళ్ళమంట. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_BANK_903112_90001677.wav | 8.89 | మా అక్క వాళ్ళ అబ్బాయిని పై చదువుల కోసం అమెరికా పంపించడానికి చాలా డబ్బులు కావాల్సి వస్తున్నది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90023_522616_F_AGRI_903315_90001679.wav | 9.85 | భారతదేశం రెండు వేల పద్నాలుగులో దాదాపు యాభై మిలియన్ల కలప లాగ్లను ఉత్పత్తి చేసింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_902212_90001693.wav | 8.58 | మిలిటరీకి కావాల్సిన ఆయుధాలని యేరే దేశాల నుంచి కొంటానికే చానా బడ్జెట్ను కేటాయిత్తారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_900117_90001718.wav | 7.99 | పర్సులో ఉన్న డబ్బులన్నీ అయ్యిపొయ్యాయి. ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్ డ్రా చెయ్యాలి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_900514_90001722.wav | 7.59 | ఆహారవినియోగం యొక్క ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన విభిన్న అంశాలను అధ్యయనం చేశారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_901821_90001729.wav | 7.63 | కార్పొరేషన్లు లేదా ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా బాండ్సిస్ చేయబడినవి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90190_523001_F_AGRI_901304_90001748.wav | 8.57 | నీటి అవసరం అనేది నీటి వనరులపై ఎలా ఒత్తిడి తెస్తుందో వాటర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ద్వారా తెలుస్తుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90133_518301_M_AGRI_903326_90001777.wav | 10.69 | వడ్రంగి వ్యాపారం ద్వారా అతను బర్మింగ్హామ్లో పత్తి స్పిన్నింగ్ మెషిన్ అభివృద్ధిపై పని ప్రారంభించాడు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_900215_90001827.wav | 8.52 | ఎనభై నాలుగు నెలల వ్యవధిని కలిగి వుండి బిజినెస్ అవసరాలకనుగుణంగా టర్మ్ లోన్లు రూపొందించబడ్డాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_900735_90001830.wav | 7.49 | యీ మద్దె కాలంలో యవసాయంలో కొత్త కొత్త పద్ధతులు రాడంతో సులభంగా సేద్యం జేత్తన్నారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_900743_90001846.wav | 9.3 | అవేవో రసాయనిక యర్థాలను నేరుగా నేలలో కలిపెయ్యడం వల్ల భూకాలుష్యం పెరిగిపోతంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_901889_90001854.wav | 7.29 | వారు తమ నిధులను గడువు ముగిసిన తర్వాత మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_902758_90001856.wav | 7.36 | రైతు ఉద్యమాల కారణంగా మోడీ ప్రభుత్వం కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_903317_90001859.wav | 5.36 | ఉత్పాదక పద్ధతులు మూడు ప్రధాన వర్గాలలోకి వస్తాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90035_522001_M_BANK_902964_90001878.wav | 7.83 | ఫైనాన్స్లో రుణం అనేది బాండ్ల జారీ ద్వారా సేకరించిన డబ్బుగా నిర్వచించబడింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_902630_90002061.wav | 9.03 | మనం కొన్న వస్తువు వివరాలను ఇన్వాయిస్పై పెద్ద అక్షరాలతో స్పష్టంగా తెలియజేత్తారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_901872_90002068.wav | 8.71 | స్టాక్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్ వ్యాపారాలపైయాజమాన్యక్లెయిమ్లను సూచించేస్టాక్ | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_AGRI_900754_90002080.wav | 8.86 | కొంతమంది అటవీ ఇంజినీర్లు కలిసి వేటగాళ్ళ వలలో ఒక ఏనుగును రక్షించారని దూరదర్శన్ లో వచ్చింది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_AGRI_903111_90002082.wav | 8.65 | వ్యవసాయ రంగంలో సంవత్సరానికి నాలుగు శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించడమే మన ప్రభుత్వ లక్ష్యం. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90183_523001_M_BANK_901026_90002097.wav | 11.21 | బ్యాంకు అకౌంట్ తీసుకున్నప్పుడే బ్బ్యాంకు వాళ్ళు మనకు చెక్కుల పుస్తకం కావాలా అని అడుగుతారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90099_NA_F_AGRI_902057_90002357.wav | 5.58 | మొక్కలు మట్టి లేకుండా గాల్లోనే పెరిగే కొత్త పద్ధతులొచ్చాయ్. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90099_NA_F_BANK_902636_90002368.wav | 7.77 | ఆర్థికంగా వచ్చే నష్టాల నుంచి బయటపడాలంటే మంచి పరిజ్ఞానం ఉన్నోల్లని కలవాలి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90136_NA_M_AGRI_901266_90002671.wav | 8.07 | నేడు ప్రపంచవ్యాప్తంగా నాలుగు రకాల ఆగ్రోఇకాలజీని విభాగాలను గుర్తించారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_900784_90002960.wav | 7.8 | పాత కాలం పిచ్చి రోజుల్లో గూడా వాళ్లకు తెలిసిన యవసాయ ఇదానాలతోనే బాగానే పంటలు పండించారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_903104_90002961.wav | 6.49 | యూపీఐ యాప్స్ సాయంతో సైబర్ మోసగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_900989_90002962.wav | 6.95 | ఫోన్ పే లేదా గూగుల్ పే అనేవి కూడా యూపీఐ విధానంలోనే పని చేస్తున్నాయని తెల్సుకోవాలి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_901539_90002963.wav | 5.18 | ఫైనాన్షియల్ రిస్క్ లేకుండా బిజినెస్ చేయడం అంత సులువేమీ కాదు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_901702_90002964.wav | 5.87 | సామాజిక వ్యవస్థాపకత యొక్క ప్రారంభ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_901369_90002969.wav | 7.22 | వ్యవసాయ పంటలు పండించటానికి వ్యవసాయ కూలీల సమస్య ఎక్కువగా ఎదురౌతున్నది. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_900475_90002970.wav | 9.21 | ప్రజలు ఆర్థిక సెక్యూరిటీలు మరియు డెరివేటివ్లను ఫైనాన్షియల్ మార్కెట్ల ద్వారా తెల్సుకోవచ్చు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_903260_90002971.wav | 9.76 | వ్యాపారంలో ఈక్విటీని ఇవ్వడం కంటే డెట్ ఫైనాన్సింగ్ తీసుకోవడం దాదాపు ఎల్లప్పుడూ మెరుగైన పని. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_901036_90002972.wav | 9.01 | వాతావరణంలోని గాలిలో గనక తేమ శాతం తగ్గిపోతే బాగా ఉక్కపోతకి గురవుతాము. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_901667_90002973.wav | 8.4 | నిర్దిష్ట మొత్తం కంటే ఎక్కువ వేతనాలపై పన్ను చెల్లించాలని కొన్ని వ్యవస్థలు అందిస్తాయి. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_902729_90002975.wav | 8.46 | టోకు మరియు రిటైలింగ్ మధ్య క్లిష్టమైన తేడాలు ఏమిటో తెలిస్తే, చాలా మంది ఆశ్చర్యపోతారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_AGRI_903175_90002976.wav | 8.17 | మనుషుల యొక్క జీవనంలో భాగంగా ప్రత్తి సాగు అనేది చాలా పూర్వ కాలం నుంచే చేస్తున్నారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_901238_90002977.wav | 10.05 | మనకి స్వతంత్రం వచ్చాక భారతదేశ మొదటి యూనియన్ బడ్జెట్ను ఆర్కె షణ్ముఖం చెట్టి సమర్పించారు. | 0 |
_home_pmsk_asr_data_IISc_RESPIN_train_te_small_IISc_RESPIN_te_D1_90045_524101_M_BANK_903201_90002979.wav | 8.36 | నా దగ్గర గనక కావలసినన్ని డబ్బులుంటే వెంటనే మంచి కారు కొనేవాడ్ని | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.