Buckets:

rtrm's picture
|
download
raw
2.11 kB

ప్రాథమిక వినియోగం పూర్తయింది![[basic-usage-completed]]

ఇంత వరకూ కోర్సును అద్భుతంగా అనుసరించారు! ఈ అధ్యాయంలో మీరు చేసిన విషయాలను ఒకసారి సమీక్షిద్దాం:

  • Transformer మోడల్ యొక్క ప్రాథమిక భాగాలను నేర్చుకున్నారు.
  • ఒక tokenization పైప్‌లైన్‌లో ఏమేం ఉంటాయో తెలుసుకున్నారు.
  • Transformer మోడల్‌ను ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలో చూశారు.
  • టెక్స్ట్‌ను మోడల్‌కి అర్థమయ్యే టెన్సర్లుగా మార్చడానికి tokenizer ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు.
  • టోకనైజర్ మరియు మోడల్‌ను కలిసి సెటప్ చేసి, టెక్స్ట్ నుండి predictions తీసుకొచ్చారు.
  • Input IDs యొక్క పరిమితులను, మరియు attention masks అవసరం ఎందుకుందో తెలుసుకున్నారు.
  • వివిధ రకాలుగా ఉపయోగించగల, అత్యంత అనుకూలీకరణకు వీలైన tokenizer methods తో ప్రయోగాలు చేశారు.

ఇప్పటి నుంచి, 🤗 Transformers డాక్యుమెంటేషన్‌ను మీరు స్వేచ్ఛగా అన్వేషించగలరు:
అందులోని పదజాలం (vocabulary) మీకు పరిచయంగా ఉంటుంది, మరియు మీరు ఎక్కువగా ఉపయోగించే పద్ధతులను ఇప్పటికే చూశారు.

Xet Storage Details

Size:
2.11 kB
·
Xet hash:
8c6dbf9eaedf986c91299be7034cf55774126d2b3079ccd72f0248b01ebeb88a

Xet efficiently stores files, intelligently splitting them into unique chunks and accelerating uploads and downloads. More info.