Buckets:

rtrm's picture
|
download
raw
4.2 kB
# అధ్యాయం ముగింపు క్విజ్[[end-of-chapter-quiz]]
### 1. Language modeling పైప్లైన్‌లో స్టెప్స్ సరైన క్రమం ఏది?
### 2. Base Transformer model output గా ఇచ్చే tensor కి ఎన్ని dimensions ఉంటాయి? అవి ఏవి?
### 3. క్రిందివాటిలో subword tokenization కి ఉదాహరణలు ఏవి?
### 4. Model head అంటే ఏమిటి?
### 5. AutoModel అంటే ఏమిటి?
AutoTrain product తో గలత చేయుతున్నారా?"
},
{
text: "ఇచ్చిన checkpoint ఆధారంగా సరైన architecture ని తిరిగి ఇవ్వగల object",
explain: "అచ్చం అదే: AutoModel కి ఏ checkpoint నుండి initialize కావాలో తెలిస్తే, అది సరైన architecture ని ఎంచుకుని load చేస్తుంది.",
correct: true
},
{
text: "Inputs ఏ language లో ఉన్నాయో ఆటోమేటిక్‌గా గుర్తించి, దానికి సరిపోయే weights ని load చేసుకునే model",
explain: "కొన్ని checkpoints మరియు models ఒకటి కంటే ఎక్కువ languages ను హ్యాండిల్ చేయగలుగుతాయి; కానీ language ఆధారంగా checkpoint ని ఆటోమేటిక్‌గా ఎంచుకునే built-in tools లేవు. మీ task కి సరైన checkpoint కోసం Model Hub కి వెళ్లాలి!"
}
]}
/>
### 6. వేర్వేరు పొడవుల sequences ని ఒకే batch లో కలిపేటప్పుడు, ఎలాంటి techniques గురించి తెలుసుకుని ఉండాలి?
### 7. Sequence classification model ఇచ్చే logits మీద SoftMax function వాడటంలో అసలు ప్రయోజనం ఏమిటి?
### 8. Tokenizer API లో ప్రధానంగా ఉపయోగించే method ఏది?
encode, ఎందుకంటే అది text ను IDs గా మరియు IDs ను predictions గా మార్చగలదు",
explain: "తప్పు! encode method tokenizers మీద ఉంది, కానీ models మీద లేదు."
},
{
text: "Tokenizer object ని నేరుగా కాల్ చేయడం.",
explain: "ఖచ్చితంగా! Tokenizer లోని call method చాల పవర్‌ఫుల్—it చాలా పనులు హ్యాండిల్ చేయగలదు. Model నుండి predictions తీసుకోడానికి కూడా ఇదే method వాడతాం.",
correct: true
},
{
text: "pad",
explain: "తప్పు! Padding చాలా ఉపయోగకరమైనది, కానీ tokenizer API లో ఇది ఒక భాగం మాత్రమే."
},
{
text: "tokenize",
explain: "tokenize method బాగా ఉపయోగపడుతుంది, కానీ tokenizer API లో core method కాదు."
}
]}
/>
### 9. ఈ code sample లో result variable లో ఏముంది?
```py
from transformers import AutoTokenizer
tokenizer = AutoTokenizer.from_pretrained("bert-base-cased")
result = tokenizer.tokenize("Hello!")
```
call లేదా convert_tokens_to_ids methods వాడాలి!"
},
{
text: "అన్ని tokens ని కలిపిన ఒకే string",
explain: "అలా చేయడం suboptimal; అసలు లక్ష్యం string ని అనేక tokens గా విడదీయడమే."
}
]}
/>
### 10. ఈ code లో ఏదైనా తప్పు ఉందా?
```py
from transformers import AutoTokenizer, AutoModel
tokenizer = AutoTokenizer.from_pretrained("bert-base-cased")
model = AutoModel.from_pretrained("gpt2")
encoded = tokenizer("Hey!", return_tensors="pt")
result = model(**encoded)
```

Xet Storage Details

Size:
4.2 kB
·
Xet hash:
65e91b01a2455b932e98d357276fe620840f7013497119528651f7d108a9d750

Xet efficiently stores files, intelligently splitting them into unique chunks and accelerating uploads and downloads. More info.