src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | Do you have an account in State Bank of India (SBI)? | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్బీఐ )లో ఖాతా ఉందా. . ? | 0.958088 |
0eng_Latn | 8tel_Telu | Eight flights were diverted to nearby cities - six to Bengaluru and one each to Vijayawada and Chennai. | ఎనిమిది విమానాలు సమీప నగరాలకు దారి మళ్లించబడ్డాయి - ఆరు బెంగళూరుకు మరియు ఒకదానికి ఒకటి విజయవాడ మరియు చెన్నైకి. | 0.923512 |
0eng_Latn | 8tel_Telu | Nandamuri Kalyan Ram is producing the film on NTR Arts banner. | ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. | 0.920936 |
0eng_Latn | 8tel_Telu | The movie has Prabhas and Rana in lead roles and Anushka will be seen as the heroine. | ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా ప్రభాస్, అనుష్క నటించగా రానా విలన్ గా చేస్తున్నారు. | 0.900672 |
0eng_Latn | 8tel_Telu | At the age of eleven he showed unusual mathematical talent. | పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ ప్రతిభ చూపించారు. | 0.90111 |
0eng_Latn | 8tel_Telu | Chief Justice Ranjan Gogoi was accused of sexual harassment by a former Supreme Court employee. | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై మాజీ ఉద్యోగిని ఒకరు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. | 0.901317 |
0eng_Latn | 8tel_Telu | The weather is warm during daytime and cool at night. | రాత్రి సమయంలో వాతావరణం చల్లగానే ఉంటున్నా, పగటి పూట మాత్రం వేడిగా ఉంటోంది. | 0.901877 |
0eng_Latn | 8tel_Telu | Kerala is facing heavy downpour for the last few days. | గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమవుతోంది. | 0.94239 |
0eng_Latn | 8tel_Telu | Among those who have been nominated to the Upper House of Parliament include farmer leader Ram Shakal, author and columnist Rakesh Sinha, sculptor Raghunath Mohapatra and classical dancer Sonal Mansingh. | రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన వారిలో రైతు నేత రామ్ శకల్, రచయిత రాకేశ్ సిన్హా, శిల్పి రఘునాత్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మాన్ సింగ్ ఉన్నారు. | 0.910989 |
0eng_Latn | 8tel_Telu | "The people of Telangana have once again demonstrated that they stand by TRS, whatever is the election. | “ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. | 0.909088 |
0eng_Latn | 8tel_Telu | The cost of meals starts from 150 rubles for two dishes. | భోజనం ఖర్చు రెండు భోజనాలు కోసం 150 రూబిళ్లు నుండి మొదలవుతుంది. | 0.90639 |
0eng_Latn | 8tel_Telu | All rooms come with a private bathroom fitted with a shower. | అన్ని గదులు షవర్ తో వారి సొంత బాత్రూమ్ కలిగి. | 0.949145 |
0eng_Latn | 8tel_Telu | Bank of Baroda, after the merger with Vijaya Bank and Dena Bank, will become the country’s third largest bank. | బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనం అయ్యాక, ఏర్పడే బ్యాంక్ మూడో అతిపెద్ద బ్యాంకుగా నిలవనుంది. | 0.907707 |
0eng_Latn | 8tel_Telu | Action King Arjun plays a key role in the film. | యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. | 0.949925 |
0eng_Latn | 8tel_Telu | The video of this has gone viral on social media. | దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. | 0.913042 |
0eng_Latn | 8tel_Telu | After Suryakumar joined Rohit in the middle, batting suddenly started looking much easier. | సూర్యకుమార్ మధ్యలో రోహిత్లో చేరిన తరువాత, అకస్మాత్తుగా బ్యాటింగ్ చాలా తేలికగా కనిపించడం ప్రారంభించింది. | 0.928049 |
0eng_Latn | 8tel_Telu | Rahul Dravid was appointed as the coach of the Indian team for the Sri Lanka tour as Ravi Shastri is currently with the Indian contingent in England. | ఇంగ్లండ్ వెళ్లే భారత జట్టుకు రవిశాస్త్రి కోచ్ కాగా, శ్రీలంక టూర్లో పాల్గొనే భారత జట్టుకు తాజాగా రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా నియమించింది. | 0.90851 |
0eng_Latn | 8tel_Telu | With this win, Delhi has climbed atop the points table. | ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. | 0.924234 |
0eng_Latn | 8tel_Telu | With this document, the employee is necessarily introduced, confirming this action with his personal signature. | ఈ పత్రంతో, ఉద్యోగి తన వ్యక్తిగత సంతకంతో ఈ చర్యను నిర్ధారిస్తూ తప్పనిసరిగా పరిచయం చేశాడు. | 0.907618 |
0eng_Latn | 8tel_Telu | It can run at a maximum speed of 70 kmph. | ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్లు వేగంతో పరుగులు పెడుతుంగి. | 0.936519 |
0eng_Latn | 8tel_Telu | But rumours suggest that the Redmi X will be rebranded to Poco F2 for the Indian market. | కానీ రెడ్మి X భారత మార్కెట్ కోసం Poco F2 కు రీబ్రాండెడ్ అవుతుందని పుకార్లు సూచిస్తున్నాయి. | 0.927829 |
0eng_Latn | 8tel_Telu | Chief Minister Vijay Rupani has ordered probe in the matter. | ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. | 0.908118 |
0eng_Latn | 8tel_Telu | "India has strong cultural and historical ties with SCO countries. | ఎస్సీఓ దేశాలతో భారత్‌కు దృఢమైన సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. | 0.907131 |
0eng_Latn | 8tel_Telu | The music of the film is by A. R. Rahman. | అన్నట్లు ఈ చిత్రానికి ఎ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. | 0.91541 |
0eng_Latn | 8tel_Telu | Two people have lost their lives and 15 others were injured in the incident. | ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా. . మరో 15 మందికి గాయాలయ్యాయి. | 0.908611 |
0eng_Latn | 8tel_Telu | Manohar Parrikar resigned from his post as Defence minister and is set to take oath as Goa Chief Minister. | గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ప్రస్తుత రక్షణ శాఖా మనోహర్ పారికర్ రాజీనామా చేశారు. | 0.901626 |
0eng_Latn | 8tel_Telu | Amitabh Bachchan will be seen in a pivotal role in this movie. | ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించనున్నారు. | 0.9159 |
0eng_Latn | 8tel_Telu | The Havells air purifier price in India is budget-friendly and offers all the latest specifications that are there in the market. | భారతదేశంలో Havells ఎయిర్ ప్యూరిఫైయర్ ధర బడ్జెట్ అనుకూలమైనది మరియు మార్కెట్లో ఉన్న అన్ని లేటెస్ట్ స్పెసిఫికేషన్లను అందిస్తుంది. | 0.909196 |
0eng_Latn | 8tel_Telu | However, so far there has been no official announcement on this. | అయితే ప్పటి వరకు ఆ విషయంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. | 0.922997 |
0eng_Latn | 8tel_Telu | The film will also be released in Hindi, Telugu, Tamil and Malayalam. | ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ విడుదల కానుంది. | 0.955283 |
0eng_Latn | 8tel_Telu | Two civilians were killed in Kamalkote sector in Uri area of Baramulla district. | బారాముల్లా జిల్లాలోని యురి ప్రాంతం కామల్‌కోటే సెక్టార్లో జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మృత్యువాత పడ్డడారు. | 0.928519 |
0eng_Latn | 8tel_Telu | Police have registered an FIR and three people have been arrested in this connection. | ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. | 0.903283 |
0eng_Latn | 8tel_Telu | BJP releases first list of 184 candidates for Lok Sabha polls | లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్న 184 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. | 0.920575 |
0eng_Latn | 8tel_Telu | "Additional services Bridal styling, Personal shopping, Gifts for guests, Pre-Wedding Planning Services, Pre-Wedding Photography, Honeymoon package, Traditional indian wedding ceremonies, Partial wedding planning""" | """అదనపు సర్వీసులు బ్రైడల్ స్టైలింగ్, వ్యక్తిగత షాపింగ్, అతిధుల కొరకు బహుమతులు, ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ( మొదటి నాట్యం), సంప్రదాయ భారతీయ వివాహ వేడుకలు""" | 0.901489 |
0eng_Latn | 8tel_Telu | The recently released first look of the film has received overwhelming response. | రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. | 0.932367 |
0eng_Latn | 8tel_Telu | Anil Ambani as well as Chhaya Virani, Rayna Karani, Manjari Kaikar and Suresh Rangachar resigned as directors. | అంబానీతోపాటు ఆర్‌కామ్ డైరెక్టర్లు రైనా కరానీ, ఛాయా విరానీ, మంజరి కాకర్, సురేశ్ రంగాచార్ల రాజీనామాలనూ తోసిపుచ్చారు. | 0.902512 |
0eng_Latn | 8tel_Telu | The movie is made on a budget of Rs 500 crore. | 500 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. | 0.958266 |
0eng_Latn | 8tel_Telu | One hectare of deciduous forest - two kilograms per day. | రోజుకు రెండు కిలోగ్రాముల - ఆకురాల్చు అడవుల ఒక హెక్టారు. | 0.905824 |
0eng_Latn | 8tel_Telu | And there are a number of different reasons for this. | మరియు ఈ కోసం వివిధ కారణాలు ఉన్నాయి. | 0.918082 |
0eng_Latn | 8tel_Telu | It runs on the latest MIUI 12 which is based on Android 10 and is the first phone by Redmi to come with the latest version of MIUI out-of-the-box in India. | ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన సరికొత్త MIUI 12 లో నడుస్తుంది మరియు భారతదేశంలో MIUI యొక్క తాజా వెర్షన్‌తో వచ్చిన రెడ్మి మొదటి ఫోన్ ఇది. | 0.964596 |
0eng_Latn | 8tel_Telu | Diesel and petrol prices have been steadily rising in the country. | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాన్ స్టాప్ గా పెరుగుతున్నాయి. | 0.913438 |
0eng_Latn | 8tel_Telu | Accordingly, a case was registered and an investigation was initiated. | ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. | 0.915008 |
0eng_Latn | 8tel_Telu | Telangana state can make use of a maximum of 700-800 TMC of water only. | తెలంగాణ రాష్ట్రం గరిష్టంగా 700-800 టిఎంసిలు మాత్రమే వాడుకోగలదు. | 0.916013 |
0eng_Latn | 8tel_Telu | In the movie, Ram Charan plays Alluri Sitha Ramaraju, while NTR will be seen playing the role of Komaram Bheem. | ఈ సినిమాలో ఎన్టీఆర్ 'కొమరం భీమ్' రోల్ చేస్తుండగా రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు' పాత్రలో కనిపించనున్నాడు. | 0.907019 |
0eng_Latn | 8tel_Telu | The details of the deceased is yet to be known. | మృతులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. | 0.909938 |
0eng_Latn | 8tel_Telu | The film is releasing in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi languages. | ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. | 0.913389 |
0eng_Latn | 8tel_Telu | In some regions, this type of weapons is generally prohibited. | కొన్ని ప్రాంతాలలో, ఆయుధం ఈ రకం సాధారణంగా నిషేధించబడింది. | 0.907592 |
0eng_Latn | 8tel_Telu | Answers to these and many other questions can be found in our article. | ఈ మరియు అనేక ఇతర ప్రశ్నలకు సమాధానాలు ఈ వ్యాసంలో చూడవచ్చు. | 0.901454 |
0eng_Latn | 8tel_Telu | He then scored just 15 runs off 80 balls in the second essay. | ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ 80 బంతుల్లో 15 పరుగులే చేశాడు. | 0.910933 |
0eng_Latn | 8tel_Telu | The first look of the movie has garnered great response from fans and movie lovers. | ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో మంచి రెస్పాన్స్ దక్కింది. | 0.909199 |
0eng_Latn | 8tel_Telu | The State government would talk to the Centre in this regard, she said. | దీనిపై రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్రం తో మాట్లాడుతామని తెలిపారు. | 0.90474 |
0eng_Latn | 8tel_Telu | After arriving in Gujarat, Prime Minister Narendra Modi visited the Sabarmati Ashram in Ahmedabad to mark the 150th birth anniversary of Mahatma Gandhi. | జాతి పిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. | 0.928524 |
0eng_Latn | 8tel_Telu | The police have invoked the stringent Maharashtra Control of Organised Crime (MCOCA) Act against the accused, a senior police officer said, adding that further investigation into the matter is under way. | నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (MCOCA) చట్టాన్ని పోలీసులు ప్రయోగించారని ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. | 0.919922 |
0eng_Latn | 8tel_Telu | Dil Raju will be producing this film on his Sri Venkateswara Creations banner. | ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. | 0.913675 |
0eng_Latn | 8tel_Telu | Apart from Telugu, she has starred in Tamil, Malayalam, Kannada and Hindi languages. | ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించింది. | 0.952455 |
0eng_Latn | 8tel_Telu | These indicators allow you to plan financial and economic activities for a certain period. | ఈ సూచికలను ఒక నిర్దిష్ట కాలం కోసం ఆర్థిక మరియు ఆర్థిక కార్యకలాపాలు ప్లాన్ అనుమతిస్తుంది. | 0.924722 |
0eng_Latn | 8tel_Telu | The film was a massive success and was also praised by the critics. | ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. | 0.901849 |
0eng_Latn | 8tel_Telu | The locals caught the accused and handed him over to the police. | స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. | 0.933231 |
0eng_Latn | 8tel_Telu | If a user is in the Jio GigaFiber coverage range, then they can apply online for it. | ఒక వినియోగదారుడు Jio GigaFiber కవరేజ్ రేంజ్ లో ఉంటే, అప్పుడు వారు దాని కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. | 0.950222 |
0eng_Latn | 8tel_Telu | Bengaluru city police Commissioner Kamal Pant said, “One youth has been arrested and legal action has been initiated. | దీనిపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ మాట్లాడుతూ… ఒక యువకుడిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాము. | 0.922036 |
0eng_Latn | 8tel_Telu | Aryan Khan holds a Bachelor’s degree in Fine Arts, Cinematic Arts and Television Production from the School of Cinematic Arts at the University of Southern California in the United States. | ఆర్యన్ ఖాన్ యునైటెడ్ స్టేట్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోని స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్నుండి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్, టెలివిజన్ ప్రొడక్షన్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. | 0.923928 |
0eng_Latn | 8tel_Telu | The case fatality rate in the state was 0.55 per cent, while it was 1.5 per cent at the national level. | రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతం ఉండగా, అదే దేశంలో అయితే 1.5 శాతం ఉన్నట్లు తెలిపింది. | 0.912401 |
0eng_Latn | 8tel_Telu | A case has been registered and the police has began investigation. | కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తునారంభించారు. | 0.935348 |
0eng_Latn | 8tel_Telu | The yatra will be launched by BJP national president Amit Shah. | ఈ బస్సుయాత్రను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు. | 0.91761 |
0eng_Latn | 8tel_Telu | Pant has played 13 Tests, 16 ODIs and 28 T20Is for India. | టీమిండియా తరఫున 13 టెస్ట్‌లు, 16 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. | 0.901738 |
0eng_Latn | 8tel_Telu | "The Hazrat Nizamuddin Police Station is right next to Nizamuddin Markaz, as can be seen on Google maps. | “గూగుల్ మ్యాప్స్‌లో చూడగలిగినట్లుగా, హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ నిజాముద్దీన్ మార్కాజ్ పక్కనే ఉంది. | 0.906479 |
0eng_Latn | 8tel_Telu | NTR and Ram Charan are shooting for RRR directed by Rajamouli. | రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. | 0.906179 |
0eng_Latn | 8tel_Telu | This is the first time India have won a medal on the opening day of the Olympic Games. | ఇక ఒలింపిక్ క్రీడల ప్రారంభ రోజున భారత్ పతకం సాధించడం ఇదే మొదటిసారి. | 0.927801 |
0eng_Latn | 8tel_Telu | Before his term as India's president, he worked as an aeronautical engineer with DRDO (Defence Research and Development Organisation) and ISRO (Indian Space Research Organisation). | భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. | 0.947911 |
0eng_Latn | 8tel_Telu | But do you know what the truth of the matter is? | కానీ అసలు విషయం ఏంటో తెలుసా? | 0.907658 |
0eng_Latn | 8tel_Telu | Her daily expenses for travel and training is taken care of by the Virat Kohli Foundation. | ప్రయాణం మరియు శిక్షణ కోసం ఆమె రోజువారీ ఖర్చులను విరాట్ కోహ్లీ ఫౌండేషన్ చూసుకుంటుంది. | 0.909261 |
0eng_Latn | 8tel_Telu | Add melted margarine, flour, soda (quench vinegar), cottage cheese, salt, vanilla. | కరిగించిన వెన్న, పిండి, బేకింగ్ సోడా (వెనిగర్ చల్లారు), పెరుగు, ఉప్పు మరియు వనిల్లా జోడించండి. | 0.904115 |
0eng_Latn | 8tel_Telu | Three people were killed and four others were severely injured in the incident. | ఈ ఘటనలో నలుగురు చనిపోగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. | 0.925843 |
0eng_Latn | 8tel_Telu | Based on the complaint, police registered a case and started an investigation. | ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. | 0.92355 |
0eng_Latn | 8tel_Telu | For SC, ST and PWD students, the minimum required marks in the qualifying examination is 45 per cent. | ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులకు అర్హత పరీక్షలో కనీస మార్కులు 45 శాతం ఉండాలి. | 0.916871 |
0eng_Latn | 8tel_Telu | “If a writer cannot present people’s voice then what is the point? | ”ఒక రచయిత ప్రజల గొంతును ప్రదర్శించలేకపోతే, దాని అర్థం ఏమిటి? | 0.916455 |
0eng_Latn | 8tel_Telu | Price - one of the main advantages of this drug. | ధర - ఈ మందు యొక్క ప్రధాన ప్రయోజనాలు ఒకటి. | 0.937226 |
0eng_Latn | 8tel_Telu | Hindi version of the film has been produced by Karan Johar. | ఈ సినిమా హిందీ వెర్షన్ ను కరణ్ జొహార్ విడుదల చేశారు. | 0.932029 |
0eng_Latn | 8tel_Telu | They have the responsibility of protecting our culture and tradition. | మన సంస్కృతినీ, సంప్రదాయాల్నీ కాపాడాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది. | 0.923997 |
0eng_Latn | 8tel_Telu | In this segment are considered worthy: HP ProBook 430, Asus X302, Acer Aspire V3 and Asus Zenbook. | ఈ విభాగంలో విలువైన భావిస్తారు: HP ProBook 430, ఆసుస్ X302, యాసెర్ ఆస్పైర్ V3 మరియు ఆసుస్ Zenbook. | 0.945345 |
0eng_Latn | 8tel_Telu | This ancient temple is situated near the banks of the Osman Sagar lake. | ఈ పురాతన ఆలయం ఒస్మాన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉంది. | 0.903252 |
0eng_Latn | 8tel_Telu | However, the cause of his admission to the hospital is unknown. | అయితే ఆయన ఏ కారణంగా ఆసుపత్రిలో చేరిందనేది తెలియరాలేదు. | 0.914913 |
0eng_Latn | 8tel_Telu | His studies quickly ended due to expulsion from the university. | యూనివర్సిటీ నుంచి బహిష్కరణ కారణంగా ఆయన అధ్యయనాలు త్వరగా ముగిశాయి. | 0.903658 |
0eng_Latn | 8tel_Telu | ITBP personnel practicing yoga on different high altitude border outposts in Ladakh ranging from 13,000 to 18,000 feet on International Day of Yoga. | అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లడఖ్‌లోని వివిధ ఎత్తైన సరిహద్దు అవుట్‌పోస్టులలో 13,000 నుండి 18,000 అడుగుల వరకు యోగా ప్రాక్టీస్ చేస్తున్న ఐటిబిపి సిబ్బంది. | 0.91391 |
0eng_Latn | 8tel_Telu | I’m also looking forward to watch the movie that has music by Maestro Ilayaraja. | మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన సినిమా కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. | 0.900579 |
0eng_Latn | 8tel_Telu | The earthquake had a magnitude of 2.1 on the Richter Scale. | రిక్టర్ స్కేల్‌పై 2.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. | 0.918191 |
0eng_Latn | 8tel_Telu | The movie will be shot in Telugu, Tamil and Hindi languages. | తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. | 0.966764 |
0eng_Latn | 8tel_Telu | The CM said in the 250 acres sprawling Temple City, 50 acres would be greenery, 250 Cottages would be constructed in the rest 200 Acres. | మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. | 0.912507 |
0eng_Latn | 8tel_Telu | Police has registered a case and is investigating the incident. | ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. | 0.943754 |
0eng_Latn | 8tel_Telu | Kamal Haasan is doing a film called Vikram in the direction of Lokesh Kanagaraj. | ఇక సినిమాల విషయానికి వస్తే కమల్ హాసన్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాను చేస్తున్నారు. | 0.90084 |
0eng_Latn | 8tel_Telu | Geetha Arts and Haarika & Hassine Creations are jointly producing the film. | గీత ఆర్ట్స్ & హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. | 0.933045 |
0eng_Latn | 8tel_Telu | Senior hero Srikanth, Mollywood star Jayaram, star comedian turned hero Sunil, Telugu actress Anjali and hero Naveen Chandra will be seen in crucial roles in the movie. | ఇక మాలీవుడ్ స్టార్ జయరామ్, స్టార్ కమెడియన్ టర్న్ హీరో సునీల్, తెలుగు నటి అంజలి, హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. | 0.917154 |
0eng_Latn | 8tel_Telu | Art 44 of the Constitution says that the government shall endeavour to secure for the citizens a uniform civil code throughout the territory of India. | భారతదేశ భూభాగం అంతటా ఏకరీతి పౌరస్మృతి. . పౌరులందరికీ భద్రత కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 వెల్లడిస్తున్నది. | 0.905855 |
0eng_Latn | 8tel_Telu | This resulted in a clash between the police and the BJP workers. | దీంతో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. | 0.956237 |
0eng_Latn | 8tel_Telu | India scored 98 runs for the loss of six wickets in 17.2 overs. | ఛేజింగ్‌లో 17.2 ఓవర్లు ఆడిన ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. | 0.957054 |
0eng_Latn | 8tel_Telu | Megapower star Ram Charan is also acting in this movie. | ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించబోతున్నారు. | 0.933784 |
0eng_Latn | 8tel_Telu | New Delhi: The cases of coronavirus are on the rise in India. | న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. | 0.902692 |
0eng_Latn | 8tel_Telu | The list continues with Ricky Ponting (544), Jacques Kallis (551), Kumar Sangakkara (568), Rahul Dravid (576) and Mahela Jayawardena (645). | కోహ్లీ, సచిన్ తర్వాత రిక్కీ పాంటింగ్ (544), జాక్వెస్ కలిస్ (551), కుమార సంగక్కర (568), రాహుల్ ద్రవిడ్ (576), మహేల జయవర్దనె (645) ఈ రికార్డ్‌లో ఉన్నారు. | 0.922356 |
0eng_Latn | 8tel_Telu | New Delhi: Aishe Ghosh, the chief of the students’ union of the Jawaharlal Nehru University (JNU), will be contesting the West Bengal Assembly Polls as a CPI(M) candidate. | న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) స్టూడెంట్ యూనియన్ చీఫ్ అయిషీ ఘోష్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. | 0.905478 |
0eng_Latn | 8tel_Telu | The movie is getting a mixed response from the audience. | ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. | 0.917253 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.