id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
1470 | 46 | మ్యూట్ స్పీకర్లు | audio_volume_mute |
1471 | 14 | వాల్యూమ్‌ను అరవైకి పెంచండి | audio_volume_up |
1472 | 35 | వాల్యూం ఇరవై కి తగ్గించు | audio_volume_down |
1473 | 22 | నాకు ఇవ్వాళ క్రీడా వార్తలు ఇవ్వండి | news_query |
1475 | 22 | నేటి క్రీడా వార్తల ముఖ్యాంశాలను నాకు చెప్పండి | news_query |
1476 | 31 | లైట్లు తగ్గించండి | iot_hue_lightdim |
1477 | 31 | లైట్లను కనిష్టం చేయండి | iot_hue_lightdim |
1479 | 25 | ఈ రోజు అత్యధిక రేటింగ్ పొందిన జోక్ ఏమిటి | general_joke |
1480 | 1 | లివింగ్ రూమ్ లైట్స్ ప్రశాంతమైన రంగు కి చేంజ్ చేయి | iot_hue_lightchange |
1481 | 1 | చదవడానికి ప్రకాశవంతమైన రంగును ఎంచుకోండి | iot_hue_lightchange |
1482 | 1 | మీరు గదిలో ఎరుపు రంగు కాంతిని తయారు చేయగలరా | iot_hue_lightchange |
1484 | 23 | నా వద్ద ఉన్న అలారాలను సమీక్షించండి | alarm_query |
1485 | 23 | అన్ని అలారములు లిస్టు | alarm_query |
1486 | 45 | మెటాలికా నుండి ఏదైనా ప్లే చేయండి | play_music |
1487 | 45 | నా అత్యంత ఇటీవలి ప్లేజాబితా నుండి చివరి పాట ను ప్లే చేయి | play_music |
1488 | 45 | జెన్నిఫర్ యొక్క తాజా ఆల్బమ్ నుండి జాజ్ ప్లే చేయండి | play_music |
1490 | 45 | మాలిక యొక్క కొత్త రికార్డును ప్లే చేయి | play_music |
1491 | 22 | సాక్షి వార్తలు గురించి న్యూస్ నాకు ఇవ్వు | news_query |
1492 | 22 | bbcnews dot com వెబ్సైట్ తెరవండి | news_query |
1494 | 57 | నేను ఏ పాట ఎక్కువగా వింటాను | music_query |
1495 | 57 | నేను ఏ సంగీత శైలిని ఎక్కువగా వింటాను | music_query |
1496 | 57 | నా ప్లేజాబితా ఆధారంగా పాటలను సిఫార్సు చేస్తున్నాను | music_query |
1497 | 45 | నేను కవిత కృష్ణమూర్తి వినాలనుకుంటున్నాను | play_music |
1498 | 45 | మహ్మద్ రఫీ యొక్క కొన్ని ట్రాక్స్ ప్లే చేయి | play_music |
1499 | 40 | గదిలో లైట్లు ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
1500 | 41 | హాల్ లైట్లు టర్న్ ఆన్ చేయి | iot_hue_lighton |
1501 | 41 | అన్ని మేడమీద లైట్లు ఆన్ చేయండి | iot_hue_lighton |
1502 | 40 | ఎడమ లైటు ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
1503 | 38 | అది సాయంత్రం నాలుగు గంటలు హైదరాబాద్ లండన్‌లో సమయం ఎంత | datetime_convert |
1504 | 38 | ఫ్రాన్స్‌లో రాత్రి ఎనిమిది గంటలు న్యూయార్క్‌లో సమయం ఎంత | datetime_convert |
1505 | 24 | వెమో ప్లగ్ ఆన్ చేయండి | iot_wemo_on |
1506 | 24 | వెమో ప్లగ్‌ని ఆన్ చేయండి | iot_wemo_on |
1507 | 24 | వెమో ప్లగ్ సాకెట్‌ను ఆన్ చేసేలా చేయండి | iot_wemo_on |
1508 | 46 | ఒక గంట పాటు మ్యూట్ మోడ్‌ని సెట్ చేయండి | audio_volume_mute |
1512 | 1 | రంగు ఎరుపు కి మార్చు | iot_hue_lightchange |
1514 | 13 | ఈ రాత్రి వాన పడబోతోందా | weather_query |
1515 | 57 | ఇప్పుడు విడుదలైంన పాట ఎప్పుడు ప్లే అవుతుంది | music_query |
1517 | 16 | సబ్వే నుంచి పంది మాంసం మరియు చీజ్ శాండ్విచ్ ఆర్డర్ చేయి | takeaway_order |
1518 | 16 | ఫిష్ టేంక్ నుంచి స్మోక్ చేసిన చేప ఆర్డర్ చేయి | takeaway_order |
1519 | 56 | కాఫీ కుండను ఆన్ చేయండి | iot_coffee |
1520 | 14 | వాల్యూం అరవైకి పెంచు | audio_volume_up |
1521 | 35 | వాల్యూం పదిహేనుకి తగ్గించు ప్లీజ్ | audio_volume_down |
1522 | 14 | ఎడమ స్పీకర్ వాల్యూమ్‌ను పదికి పెంచండి | audio_volume_up |
1523 | 45 | దేశీయ సంగీతం ప్లే చేయి | play_music |
1524 | 45 | కొంత బాయ్ బ్యాండ్ సంగీతాన్ని ప్లే చేయండి | play_music |
1526 | 43 | ఆ పాటను నా ప్లేజాబితాకు జోడించండి | music_likeness |
1529 | 45 | ప్రిక్రమ ద్వారా పాటలు ప్లే చేయి | play_music |
1530 | 45 | నేను సిద్ శ్రీరామ్ వినాలనుకుంటున్నాను | play_music |
1531 | 22 | నాకు c. n. n. నుంచి న్యూస్ వెతుకు ప్లీజ్ | news_query |
1532 | 22 | సి. న్. న్ నుండి ఈ రోజు రాజకీయ వార్తలను తీయండి. | news_query |
1534 | 13 | కాలికట్ లో వాతావరణం ఎలా వుంటుంది | weather_query |
1535 | 13 | ఇప్పుడు టొరంటో లో వాన పడుతోందా | weather_query |
1536 | 38 | యు ఎస్ తో పోలిస్తే జపాన్ లో టైం ఎంత | datetime_convert |
1538 | 3 | నా ఆర్డర్ తయారు అయ్యిందా | takeaway_query |
1539 | 3 | నా ఫుడ్ నేను ఎప్పుడు పిక్ అప్ చేసుకోవచ్చు | takeaway_query |
1540 | 3 | నా ఆహారం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది | takeaway_query |
1541 | 13 | నేను గొడుగు తీసుకుని వెళ్ళాలని అనుకోవటము లేదు ఇవ్వాళ మనకి వాన పడుతుందా | weather_query |
1543 | 13 | రెండు రోజులలో మంచు పడుతుందా నాకు చెప్పుము ప్లీజ్ | weather_query |
1550 | 8 | స్విచ్ ఆఫ్ వెమో | iot_wemo_off |
1552 | 24 | స్మార్ట్ ప్లగ్‌ని ఆన్ చేయండి | iot_wemo_on |
1553 | 40 | లివింగ్ రూమ్ లో లైట్లను ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
1555 | 13 | ఈ వారం వాతావరణం ఎలా ఉండబోతోంది | weather_query |
1556 | 13 | దయచేసి ఈవారం వాతావరణ నివేదికను నాకు అందించు | weather_query |
1559 | 57 | నాకు కొన్ని మెటల్ సంగీతాన్ని సూచించండి | music_query |
1560 | 45 | కొన్ని గజల్స్ విందాము | play_music |
1561 | 18 | దయచేసి మీరు లైట్లను పైకి ప్రకాశవంతం చేయగలరా | iot_hue_lightup |
1562 | 18 | ఇక్కడ చీకటి కాంతి తీవ్రతను పెంచుతుంది | iot_hue_lightup |
1563 | 22 | మీరు నాకు ఫ్లాష్ బ్రీఫింగ్ ఇవ్వగలరా | news_query |
1564 | 22 | ఈ రోజు గత మూడు గంటలో ప్రపంచంలో ఏమి జరిగింది | news_query |
1565 | 22 | మార్చి నాలుగు రెండు వేల పదిహేడు న న్యూస్ ఏమి వుండెను | news_query |
1567 | 45 | ప్లేజాబితాను విననివ్వండి | play_music |
1568 | 45 | ప్లేజాబితాను షఫుల్ చేసి ప్లే చేయి | play_music |
1570 | 56 | నాకు ఒక కపుచినో చేయి | iot_coffee |
1572 | 56 | నాకు కొంత లాతే తీసుకురా ప్లీజ్ | iot_coffee |
1573 | 34 | వాక్యూం క్లీనర్ నడిపించు | iot_cleaning |
1574 | 34 | వాక్యూమ్‌ని యాక్టివేట్ చేయండి | iot_cleaning |
1577 | 45 | దయచేసి కొన్ని techno మ్యూజిక్ పెట్టు | play_music |
1578 | 25 | ఒక మంచి డాక్టర్ జోక్ చెప్పు | general_joke |
1580 | 0 | ఈ రోజు ప్రస్తుత తేదీ ఏమిటి | datetime_query |
1582 | 22 | ప్రధాని మోడీ గురించి నాకు తాజా సమాచారం ఇవ్వండి | news_query |
1583 | 22 | దయచేసి ఫార్ముల వన్ రేసింగ్ గురించి తాజా వార్తలను పొందండి | news_query |
1584 | 22 | దయచేసి ఇండియా లో వలస చట్టం గురించి ఈ వారం వార్తలను కనుగొనండి | news_query |
1585 | 43 | దయచేసి ప్రస్తుతం ప్లే అవుతున్న పాట గురించి నా అభిప్రాయాన్ని సేవ్ చేయి | music_likeness |
1586 | 43 | ప్రస్తుత పాట ప్లే గురించి నా అభిప్రాయాన్ని సేవ్ చేయి | music_likeness |
1587 | 43 | ప్రస్తుతం ప్లే అవుతున్న పాట పై నా అభిప్రాయాన్ని సేవ్ చేయి | music_likeness |
1588 | 13 | రేపు వాతావరణం ఎలా ఉంటుంది | weather_query |
1591 | 45 | నేను జస్టిన్ బీబర్ పాటను ప్లే చేయాలనుకుంటున్నాను | play_music |
1592 | 45 | నాకు కొంత మెలోడీ పాటను ప్లే చేయి | play_music |
1595 | 22 | దయచేసి ప్రపంచ ప్రముఖ హాట్ వార్తలను అందించండి | news_query |
1596 | 0 | హైదరాబాద్ లో సమయం ఎంత | datetime_query |
1597 | 34 | రూంబా ప్రారంభించండి | iot_cleaning |
1598 | 34 | దయచేసి రూంబాను ఆన్ చేయండి | iot_cleaning |
1600 | 45 | జగజీత్ సింగ్ పాటలు నుండి సంగీతాన్ని ప్లే చేయండి | play_music |
1601 | 45 | పుష్ప నుండి పాటలను ప్లే చేయండి | play_music |
1602 | 45 | అవతార్ నుండి సంగీతం జాబితాను ప్లే చేయి | play_music |
1603 | 23 | రేపు ఉదయానికి నేను ఏవైనా అలారాలు సెట్ చేశానా లేదా | alarm_query |
1604 | 23 | రేపు ఉదయం అలారం ఎంత సమయానికి సెట్ చేయబడింది | alarm_query |
1605 | 23 | రేపు పొద్దున కి అలారం పెట్టబడినదా | alarm_query |
1606 | 0 | దయచేసి భారతదేశంలో ప్రస్తుత సమయాన్ని అందించండి | datetime_query |
1608 | 0 | మలేషియాలో ప్రస్తుత సమయం చెప్పు | datetime_query |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.