id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
15799 | 44 | నాకు కొత్త emails చూపించు | email_query |
15800 | 44 | నా కొత్త emails చెక్ చెయ్ | email_query |
15801 | 44 | గోవింద్ నుండి నాకు ఏవైనా ఈ మెయిల్స్ వచ్చి వున్నాయా మరియు అతను ఏమి చెప్పాడు | email_query |
15803 | 33 | అమ్మ పుట్టినరోజు జాహ్నవి గురించి మా సోదరికి ఇమెయిల్ పంపండి పార్క్‌లో పార్టీని ఏర్పాటు చేయడం గురించి మనం ఆలోచించాలి | email_sendemail |
15804 | 33 | అర్జున్ మేము ప్రారంభానికి ముందే కొన్ని పునరుత్తేజకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సాఫ్ట్ బాల్ ఆట గురించి చెప్తూ అర్జున్ కు ఈమెయిల్ పంపు | email_sendemail |
15806 | 44 | నాకు రవి నుంచి ఏవైనా emails ఉన్నాయా | email_query |
15807 | 44 | రవి నుండి నాకు ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email_query |
15808 | 44 | ఓలీ రవీంద్ర ఇంకా నాకు సందేశాలు చేయలేదా | email_query |
15810 | 44 | అర్జున్ ఇప్పటికీ తిరిగి నన్ను సంప్రదించాడా | email_query |
15811 | 44 | olly నాకు రామ్ నుండి పార్టీ గురించి సందేశం వస్తే నాకు తెలియ చేయి | email_query |
15813 | 44 | సమావేశం గురించి మహేష్ నుండి వచ్చిన ఇమెయిల్ గురించి ఒల్లీ నన్ను హెచ్చరించండి | email_query |
15814 | 44 | సమావేశం గురించి వరుణ్ నుండి ఈమెయిల్ వస్తే నాకు గుర్తు చేయి | email_query |
15816 | 44 | రాఘవ నుంచి ఏదైనా న్యూస్ ఉందా | email_query |
15817 | 44 | అనన్య నుండి ఏవైనా ఇటీవల ఇమెయిల్‌లు ఉన్నాయా | email_query |
15818 | 44 | జాహ్నవి నుంచి నాకు ఏవైనా రిప్లై లు వచ్చాయా | email_query |
15819 | 15 | కొత్త పరిచయాన్ని సృష్టించండి | email_addcontact |
15820 | 15 | నా ఫోన్‌బుక్‌లో మా అమ్మ ఇమెయిల్‌ని మార్చు | email_addcontact |
15821 | 22 | కొత్తవి ఏమున్నాయి | news_query |
15822 | 22 | నన్ను నవీకరించు | news_query |
15823 | 44 | boss నుంచి నాకు ఏదైనా కొత్తగా వచ్చిందా | email_query |
15824 | 44 | ఏవైనా email అప్డేట్స్ ఉన్నాయా | email_query |
15826 | 33 | నేను దారిలో ఉన్నానని అందరికీ జవాబు పెట్టు | email_sendemail |
15827 | 33 | పరిచయాలకు వెళ్లి జాబితాకు కొత్త ఇమెయిల్‌ను జోడించండి | email_sendemail |
15830 | 33 | దానిని పంపు | email_sendemail |
15831 | 33 | కొత్త ఈమెయిల్ స్టార్ట్ చెయ్యి | email_sendemail |
15832 | 33 | పేర్కొన్న విధంగా కాంటాక్ట్ కు ఈమెయిల్ పంపు | email_sendemail |
15833 | 33 | ఇమెయిల్‌కి వెళ్లి సందేశం పంపండి | email_sendemail |
15834 | 44 | నా inbox లో చదవని emails ఉన్నాయా | email_query |
15835 | 33 | దయచేసి నా అత్యంత ఇటీవలి ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వండి | email_sendemail |
15840 | 33 | అశోక్ కి ఈమెయిల్ పంపించు | email_sendemail |
15842 | 33 | ఇమెయిల్ గ్రహీత అర్జున్ వ్రాయండి | email_sendemail |
15846 | 33 | ఇది ఎలా వస్తుంది మనకు | email_sendemail |
15848 | 33 | నా తల్లికి ఇమెయిల్ చేయండి | email_sendemail |
15850 | 33 | sjobs at apple dot com కి ఈమెయిల్ పంపించు | email_sendemail |
15851 | 44 | సిరి నుంచి వచ్చిన email చదువు | email_query |
15852 | 44 | ఇమెయిల్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ చదవండి | email_query |
15853 | 44 | కెమిస్ట్రీ గురించి నాకు ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email_query |
15854 | 33 | ఈమెయిల్ చిరునామా నా కొత్త ఈమెయిల్ చిరునామాకు తిరిగి పంపు ఓలీ | email_sendemail |
15855 | 33 | ఇమెయిల్ చిరునామాను నా కొత్త ఇమెయిల్‌కి ఫార్వార్డ్ చేయండి | email_sendemail |
15856 | 33 | ప్రస్తుత ఈమెయిల్ అడ్రస్ కి email పంపు | email_sendemail |
15859 | 33 | చూపించిన కంటెంట్ ని ఈమెయిల్ తో పాటు blahblah at blah dot com కి పంపించు | email_sendemail |
15860 | 33 | వాతావరణం గురించి అడుగుతూ అమ్మ కు ఈమెయిల్ పంపు | email_sendemail |
15864 | 17 | నా contacts list లో శ్యామ్ సేవ్ చేసుందా | email_querycontact |
15865 | 17 | జాబితాలో రవి యొక్క email id ఉందా | email_querycontact |
15866 | 17 | రవి అనే పేరుతో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి | email_querycontact |
15869 | 17 | నా పరిచయం నుండి అభి ప్రొఫైల్‌ను తెరవండి | email_querycontact |
15870 | 17 | అవినాష్ email id ఏంటి | email_querycontact |
15871 | 17 | ఉమేష్ అనే పేరుతో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కనుక్కో | email_querycontact |
15872 | 44 | నాకు ఆఖరి email ఎవరి నుంచి వచ్చిందో చెప్పు | email_query |
15873 | 44 | దయచేసి చివరి email చదువు | email_query |
15874 | 44 | దయచేసి ఇన్‌బాక్స్‌లో కొత్త ఇమెయిల్ ఉందో లేదో తనిఖీ చేయండి | email_query |
15875 | 33 | నేను ఇంటికి దారిలో ఉన్నానని ఇషాన్ కి ఈమెయిల్ పంపించు | email_sendemail |
15876 | 33 | బిల్లుల కాపీని రాహుల్ కి ఇమెయిల్ ద్వారా పంపండి | email_sendemail |
15878 | 17 | నా సంఘం నాయకుని నివాస చిరునామా కోసం వెతుకు | email_querycontact |
15879 | 17 | రవి నుండి ఫోన్ నెంబర్ నాకు తెచ్చి ఇవ్వు | email_querycontact |
15881 | 44 | నా కోసం ఏదైనా కొత్త మెయిల్ ఉందా | email_query |
15882 | 44 | నా ఇన్బాక్స్ లో కొత్త మెయిల్ చూడు | email_query |
15883 | 33 | రవి కి బదులు ఇవ్వాలి అనుకుంటున్నాను | email_sendemail |
15884 | 44 | నా email అప్డేట్స్ కోసం వెతుకు | email_query |
15887 | 33 | నా భర్తకి email పంపించగలవా | email_sendemail |
15888 | 33 | మీరు దయచేసి స్థానిక రెస్టారెంట్‌ల జాబితాను సేకరించి వాటిని నా భర్త కు ఇమెయిల్ చేయగలరా | email_sendemail |
15889 | 33 | నేను రేపు చర్చి లో ఉండను అని ఆమెకు తెలిసేలా దయచేసి నీవు నా ఫ్రెండ్ ప్రియ కి ఈమెయిల్ పంపగలవా | email_sendemail |
15891 | 44 | మా నాన్న నుండి ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email_query |
15892 | 33 | అనన్య కి email పంపించు | email_sendemail |
15894 | 15 | john at gmail dot com ని కాంటాక్ట్స్ కి యాడ్ చెయ్యి | email_addcontact |
15895 | 15 | కొత్త ఈమెయిల్ ను కాంటాక్ట్స్ కు జత చెయ్యి | email_addcontact |
15896 | 33 | జానీ అట్ జిమెయిల్ డాట్ కాం ను జానీ కాంటాక్టులకు జత చెయ్యి | email_sendemail |
15898 | 33 | జాన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఇమెయిల్ చేయండి | email_sendemail |
15899 | 17 | దీపక్ పుట్టినరోజు ఎప్పుడు | email_querycontact |
15901 | 17 | శ్రీనాధ్ ఫోన్ నంబర్ ఏంటి | email_querycontact |
15902 | 33 | దయచేసి అతని ప్రశ్న గురించి నా సహోద్యోగుల మెయిల్‌కు ప్రత్యుత్తరం ఇవ్వండి | email_sendemail |
15905 | 44 | కొత్తగా వచ్చిన అన్ని ఈమెయిల్స్ వెతుకు మరియు వాటికి నక్షత్రపు గుర్తు పెట్టు | email_query |
15907 | 33 | రవి చివరి సందేశానికి ధన్యవాదాలు రూపంలో అతనికి బదులు పంపు | email_sendemail |
15908 | 33 | నీకు చాలా ధన్యవాదములు అని జానీ అట్ జిమెయిల్ డాట్ కాం కు ఈమెయిల్ బదులు పంపు | email_sendemail |
15912 | 33 | రోహిత్ కి email చెయ్యి | email_sendemail |
15913 | 44 | నాకు కరీనా నుండి ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email_query |
15914 | 44 | నాకు రవి నుంచి ఏవైనా చదవాల్సిన emails ఉన్నాయా | email_query |
15915 | 44 | కొత్త ఇమెయిల్‌లను జాబితా చేయండి | email_query |
15916 | 44 | ఇటీవల emails చూపించు | email_query |
15917 | 44 | చివరి గంట ఇమెయిల్‌లను జాబితా చేయండి | email_query |
15918 | 15 | బాలయ్య అట్ జిమెయిల్ డాట్ కాం ను కొత్త కాంటాక్ట్ ను బాలయ్య కు జత చెయ్యి | email_addcontact |
15919 | 15 | ssmith at yahoo dot com ఈ కొత్త కాంటాక్ట్ ని నేను రామా రావు కి యాడ్ చెయ్యాలి | email_addcontact |
15922 | 44 | జగదీప్ నుంచి కొత్త emails చెక్ చెయ్యి | email_query |
15923 | 44 | గత గంటలో వరుణ్ ఇమెయిల్‌లను తనిఖీ చేయండి | email_query |
15924 | 44 | ఈరోజు కు జీవన్ నుండి వచ్చిన ఈమెయిల్స్ జాబితా ఇవ్వు | email_query |
15925 | 33 | ఇమెయిల్ కుటుంబం | email_sendemail |
15926 | 33 | నా ఫోన్ సేవలో తిరిగి వచ్చిందని రీటాకి ఇమెయిల్ పంపు | email_sendemail |
15927 | 33 | జ్యోతికకి ఇమెయిల్ పంపండి నేను ఆమెను శనివారం మద్యాహ్నం ఒంటి గంట కి కలుసుకోగలనని | email_sendemail |
15928 | 33 | నన్ను క్షమించు నేను అతను అనారోగ్యంగా ఉన్నాడు అని గ్రహించలేకపోయాను అని విజయ్ కు ఈమెయిల్ పంపు | email_sendemail |
15929 | 44 | టైటిల్ తొమ్మిది నుండి కొత్త ఇమెయిల్‌లు వచ్చాయో లేదో తనిఖీ చేయండి | email_query |
15931 | 44 | సరస్వతి నుండి కొత్త ఇమెయిల్ వచ్చినప్పుడు నాకు తెలియజేయండి | email_query |
15932 | 44 | నాకు ఎన్ని కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయి | email_query |
15934 | 44 | నీవు నా కోసం నా తాజా ఈమెయిల్స్ చదవ గలవా | email_query |
15935 | 44 | నా కొత్త ఇమెయిల్‌లు ఏమిటి | email_query |
15936 | 15 | నా కాంటాక్టులకు కొత్త ఈమెయిల్ జత చెయ్యి | email_addcontact |
15937 | 15 | contacts కి ఈమెయిల్ యాడ్ చెయ్యి | email_addcontact |
15938 | 15 | ఈ ఈమెయిల్ ని నా contact list కి యాడ్ చెయ్యి | email_addcontact |
15940 | 33 | తాజా ఈమెయిల్ కు సమాధానం పంపు | email_sendemail |
15941 | 33 | దయచేసి email కి reply చెయ్యి | email_sendemail |
15943 | 15 | దయచేసి నా కాంటాక్ట్‌లలో జిమెయిల్ డాట్ కామ్‌లో ఏదైనా ఉంచగలరా | email_addcontact |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.