id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
16691 | 33 | సతీష్ కి రిప్లై పంపించు | email_sendemail |
16695 | 44 | అమ్మ నుండి ఎలాంటి ఇమెయిల్‌లు వచ్చాయి | email_query |
16696 | 44 | గోపాల్ ఇమెయిల్‌లను చదవండి | email_query |
16700 | 33 | నా జిమెయిల్‌కి వెళ్లి కంపోజ్ పూర్తి చేసిన తర్వాత క్లిక్ చేయండి నేను ఇమెయిల్‌లో ఏమి వ్రాయాలనుకుంటున్నానో మీకు చెప్తాను | email_sendemail |
16702 | 33 | నేను సమాధానము ఇవ్వుటకు ఈ మధ్య కరణ్ ఈ మెయిల్ వెతుకు | email_sendemail |
16704 | 44 | గత రెండు గంటల్లో నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా | email_query |
16705 | 44 | గత రెండు గంటలు లో నాకు ఏమైనా కొత్త ఈమెయిల్స్ వున్నాయా | email_query |
16706 | 17 | హర్యానా నుంచి పియుష్ ని కనుక్కో | email_querycontact |
16707 | 17 | రామా రావు ఎక్కడ నివాసిస్తాడు మరియు అతని phone number ఏంటి | email_querycontact |
16708 | 17 | అతని పని ప్రదేశము గురించి రామా రావు సమాచారము లో చూపించు | email_querycontact |
16714 | 44 | నా ఈమెయిల్ ఇన్బాక్స్లు పరిశీలించు మరియు కొత్త ఈమెయిల్స్ గురించి నాకు చెప్పు | email_query |
16715 | 33 | నేను సెలవు లో ఉన్నాను అని చెప్తూ దయచేసి జీవన్ కు ఈమెయిల్ పంపు | email_sendemail |
16716 | 33 | నేను సెలవులో ఉన్నాను అని జాన్‌కి ఇమెయిల్ పంపండి | email_sendemail |
16718 | 44 | కొత్త emails కోసం నా ఇన్బాక్స్ చెక్ చెయ్యి | email_query |
16720 | 17 | రమేష్ ఇంటి నంబర్ నా కాంటాక్ట్స్ లో ఉందా | email_querycontact |
16721 | 17 | నా contacts లో రవి pager number ఉందా | email_querycontact |
16722 | 44 | శ్యామ్ నుంచి నాకు ఏదైనా email వచ్చిందా | email_query |
16724 | 44 | శ్యామ్ నుండి నా ఇమెయిల్ దేని గురించి | email_query |
16725 | 44 | క్రింది సబ్జెక్టు కలిగి ఉన్న అన్ని ఈమెయిల్ లు వెతుకు | email_query |
16727 | 33 | ధన్యవాదాలు అని సీత నుండి నా ఇమెయిల్‌కు ప్రత్యుత్తరం ఇవ్వండి | email_sendemail |
16728 | 33 | దామోదర్ కి చెప్పు అతను నన్ను సంప్రదించినందుకు నేను అభినందిస్తున్నాను | email_sendemail |
16731 | 44 | రాథోడ్ నుండి నాకు ఏమైనా కొత్త ఈమెయిల్ ఉందా | email_query |
16732 | 44 | ఓలీ నాకు రవి నుండి ఏదైనా కొత్త ఇమెయిల్ ఉందా | email_query |
16734 | 44 | గత రెండు రోజులలో నాకు అమెజాన్ నుండి ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా | email_query |
16735 | 33 | దయచేసి email కి రిప్లై తెరువు | email_sendemail |
16736 | 33 | నేను ప్రత్యుత్తరం పంపాలనుకుంటున్నాను | email_sendemail |
16737 | 44 | ఏదైనా మెయిల్ ముఖ్యమైనదిగా గుర్తించానా | email_query |
16738 | 44 | ఒక అటాచ్ మెంట్ తో ఏదైనా మెయిల్ వచ్చిందా | email_query |
16739 | 33 | సంప్రదించడానికి ఒక కొత్త ఈమెయిల్ తెరువు | email_sendemail |
16740 | 44 | పోయిన రాత్రి నుంచి నాకు ఏ ఈమెయిల్స్ వచ్చాయి | email_query |
16741 | 44 | పోయిన గంట కోసం నా email ని చెక్ చెయ్యి | email_query |
16742 | 44 | చివరి గంటలో కొత్త ఇమెయిల్‌ల కోసం నా ఇమెయిల్‌ను తనిఖీ చేయండి | email_query |
16743 | 33 | కింద ఉన్న email నా చెల్లి కి పంపించు | email_sendemail |
16746 | 44 | నాకు మల్లిక్ నుంచి ఈమెయిల్ వచ్చిందా | email_query |
16747 | 44 | మనీష్ నాకు సందేశము పంపాడా | email_query |
16748 | 44 | హాయి నాకు ఏవైనా కొత్త ఈమెయిల్స్ వచ్చాయా | email_query |
16751 | 44 | ఏవైనా emails | email_query |
16752 | 44 | దయచేసి నా email చెక్ చెయ్యి | email_query |
16753 | 44 | కొత్త ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయా | email_query |
16755 | 33 | నాన్నకు వాయిస్ ఈమెయిల్ పంపు | email_sendemail |
16756 | 33 | కొత్త ఇమెయిల్‌ని నిర్దేశించండి | email_sendemail |
16757 | 44 | నా దగ్గర ఏదైనా కొత్త ఈమెయిల్ ఉందా | email_query |
16759 | 44 | కొత్త ఈమెయిల్ నోటిఫికేషన్లు | email_query |
16760 | 44 | దయచేసి నాకు నా ఇమెయిల్‌లు ఇవ్వండి | email_query |
16761 | 44 | నా ఇమెయిల్‌లను పంపినవారు ఎవరో చెప్పండి | email_query |
16762 | 44 | ఇటీవల emails రిపోర్ట్ చెయ్యి | email_query |
16764 | 44 | గత రెండు రోజులలో నాకు రామ్ నుండి ఏదైనా ఇమెయిల్ వచ్చిందా | email_query |
16767 | 44 | ఇటీవలి ఈమెయిల్స్ | email_query |
16773 | 44 | నేను సబ్జెక్ట్‌కి సంబంధించిన సంప్రదింపుల నుండి అన్ని ఇమెయిల్‌లను తెలుసుకోవాలి | email_query |
16775 | 44 | నా ఇన్ బాక్స్ నుండి కొత్త ఈ మెయిల్స్ చూపించు | email_query |
16778 | 17 | రవి contact వివరాలు ఏంటి | email_querycontact |
16782 | 33 | మీరు వారంవారీ వాతావరణం గురించి నా తల్లికి ఇమెయిల్ పంపగలరా | email_sendemail |
16783 | 33 | నా తల్లికి వారంవారీ వాతావరణం పంపాలి | email_sendemail |
16784 | 33 | మా అమ్మ ఈ వారపు వాతావరణం తెలుసుకోవాలి అనుకుంటుంది ఆ వివరాలు ఆమెకు ఈమెయిల్ చెయ్యి | email_sendemail |
16785 | 44 | గత గంటలో నాకు ఏదైనా ఈమెయిల్ వచ్చిందా | email_query |
16786 | 44 | అవుట్ లుక్ మెయిల్ బాక్స్ ను నవీకరించు | email_query |
16789 | 17 | అర్జున్ గురించి వివరాలు ఇవ్వగలతావా | email_querycontact |
16790 | 17 | మాళవిక గురించి నీకు ఏమి తెలుసు | email_querycontact |
16792 | 33 | హాయ్ నా భార్య కు ఐ లవ్ యు మెసేజ్ పంపండి | email_sendemail |
16793 | 44 | దయచేసి గత ఇరవై అందుకున్న ఇమెయిల్‌ల సబ్జెక్ట్ లైన్‌లను జాబితా చేయి | email_query |
16794 | 44 | దయచేసి గత మూడు రోజుల నుండి అందుకున్న ఇమెయిల్‌లను పంపినవారిని జాబితా చేయండి | email_query |
16796 | 17 | ప్రతాప్ కుమార్ చిరునామా ఏంటి నా కొంటాక్ట్స్ లో ఉంది | email_querycontact |
16798 | 44 | దయచేసి కొత్త emails అన్నీ చదువు | email_query |
16800 | 44 | కిశోర్ గురించి లలిత నుంచి ఏవైనా ఈమెయిల్స్ ఉన్నాయా | email_query |
16802 | 44 | దయచేసి నీవు కొత్త సందేశములు కోసం నా జీమెయిల్ వెతక గలవా | email_query |
16803 | 44 | నా జిమెయిల్ లో ఏదైనా కొత్తది ఉందా | email_query |
16804 | 44 | నా జీమెయిల్ ఖాతా నుండి చదవని అన్ని సందేశాలు ప్రదర్శించు | email_query |
16805 | 44 | నా ఇటీవలి emails ఏంటి | email_query |
16806 | 44 | గత ఐదు గంటల్లో నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా | email_query |
16807 | 15 | హెల్ప్ అట్ యాహూ డాట్ కాం నా కాంటాక్టులకు జత చేయి | email_addcontact |
16808 | 15 | హెల్ప్ అట్ యాహూ డాట్ కామ్ నా కాంటాక్టులకు జత చెయ్యి | email_addcontact |
16809 | 44 | షరీన్ నుండి నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా | email_query |
16810 | 44 | నాకు సిరి నుంచి ఏవైనా emails ఉన్నాయా | email_query |
16811 | 44 | నాకు రవి నుంచి ఏదైనా కొత్త email వచ్చిందా | email_query |
16812 | 44 | దీపక్ సమాధానము ఇచ్చిన్నపుడు తెలియజేయి ప్లీజ్ | email_query |
16815 | 44 | మెయిల్ చదువు | email_query |
16816 | 44 | నా తాజా ఇమెయిల్ ఏమిటి | email_query |
16817 | 44 | నాకు నా latest email చెప్పు | email_query |
16819 | 17 | నా కాంటాక్ట్స్ నాకు చూపించు | email_querycontact |
16820 | 17 | నా contact list తెరువు | email_querycontact |
16822 | 17 | రాహుల్ phone number ఏంటి | email_querycontact |
16823 | 17 | నాకు ప్రసాద్ కాంటాక్ట్ సమాచారాం చూపించు | email_querycontact |
16824 | 44 | నాకు ప్రియ నుంచి email వచ్చిందా | email_query |
16826 | 17 | నా భార్యని కనుక్కో | email_querycontact |
16827 | 17 | నా భార్య email ఏంటి | email_querycontact |
16828 | 17 | నా కూతురు ఫోన్ నంబర్ ఏంటి | email_querycontact |
16830 | 33 | సాధన కి నిర్ధారణ ఈమెయిల్ పంపించు | email_sendemail |
16831 | 33 | సారధి కి ఇన్విటేషన్ ఈమెయిల్ పంపించు | email_sendemail |
16832 | 44 | హాయి ఓలీ నాకు ఏవైనా కొత్త ఈమెయిల్స్ వచ్చాయా | email_query |
16834 | 44 | హలో నా ఇన్బాక్స్ పెరిగిందా | email_query |
16835 | 33 | ఈ కొత్త ఈ-మెయిల్ అడ్రస్ కు ఈమెయిల్ పంపు | email_sendemail |
16836 | 33 | అలెక్స ఈ కొత్త ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ పంపుతుంది | email_sendemail |
16837 | 33 | ఈ కొత్త ఇమెయిల్ చిరునామాకు ఈ ఇమెయిల్‌ని కంపోజ్ చేయండి | email_sendemail |
16839 | 33 | నా భార్యకు ఈమెయిల్ పంపించు | email_sendemail |
16841 | 44 | పవన్ నుండి నాకు ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email_query |
16842 | 44 | రవి నాకు ఇటీవల email పంపాడా | email_query |
16844 | 44 | ఇన్‌బాక్స్ తెరవండి | email_query |
16845 | 44 | ఈరోజే ఇమెయిల్ తనిఖీ చేయండి | email_query |
16847 | 15 | జాన్ రెడ్డి యొక్క కాంటాక్ట్ సమాచారము కు జాన్ రెడ్డి అట్ యాహూ డాట్ కాం ను దయచేసి కలుపు | email_addcontact |
16849 | 33 | సీత కు ఈమెయిల్ పంపు మరియు అది రాయి రాముడు వస్తాడని | email_sendemail |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.