id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
2490 | 22 | మూలం నుంచి న్యూస్ నాకు ఇవ్వు | news_query |
2491 | 22 | మూలం నుండి వార్తలు ఏమిటి | news_query |
2492 | 22 | ఈనాడు నుండి రోజువారీ వార్తలు | news_query |
2493 | 22 | మీరు ప్రస్తుత వార్తా కథనాలను తీయగలరా | news_query |
2494 | 22 | చదవడానికి కొత్త వార్తా కథనాలు వెతికే మార్గము ఏదైనా వుందా | news_query |
2500 | 8 | ఓలి స్మార్ట్ సాకెట్ టర్న్ ఆఫ్ చేయి ప్లీజ్ | iot_wemo_off |
2501 | 8 | స్మార్ట్ సోకెట్ ఆపివేయి ప్లీజ్ | iot_wemo_off |
2502 | 24 | దయచేసి స్మార్ట్ సాకెట్‌ను ఆన్ చేయండి | iot_wemo_on |
2503 | 8 | మీరు స్మార్ట్ సాకెట్‌ను ఆఫ్ చేయగలరా | iot_wemo_off |
2504 | 48 | సమయం కోసం అలారం పెట్టు | alarm_set |
2505 | 48 | నా అలారం సెట్ చేయి | alarm_set |
2506 | 48 | సమయానికి అలారం సెట్ చేయబడింది | alarm_set |
2507 | 48 | మంగళవారం ఆరు పి.ఎం. కు నా అలారం సెట్ చేసాను | alarm_set |
2508 | 48 | నేను వచ్చే శుక్రవారం మధ్యాహ్నానికి అలారం సెట్ చేయాలి | alarm_set |
2509 | 46 | దయచేసి ఒక రెండు గంటలు నిశ్శబ్దంగా ఉండండి | audio_volume_mute |
2510 | 46 | సాయంత్రము ఐదు గంటలు వరకు మ్యూట్లో వుండు | audio_volume_mute |
2511 | 46 | రేపటి వరకు నువ్వు మౌనంగా ఉండాలి | audio_volume_mute |
2513 | 56 | నా కాఫీ మెషీన్‌లో టైమర్‌ని ఎలా సెట్ చేయాలి | iot_coffee |
2516 | 13 | ఈ వారం వాతావరణం ఎలా వుంటుంది | weather_query |
2519 | 34 | నేను రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను ఆన్ చేయాలనుకుంటున్నాను | iot_cleaning |
2521 | 22 | ఏమి జరుగుతుందో నాకు చూపించు | news_query |
2522 | 22 | మద్ధతు ధర గురించి ఏమిటి | news_query |
2523 | 22 | ఇక్కడ ఏమి జరుగుతోంది | news_query |
2524 | 16 | నేను ఆర్డర్ చేయవచ్చా | takeaway_order |
2525 | 3 | వారి దగ్గర టేక్ అవుట్ వుందా | takeaway_query |
2528 | 45 | alexa క్లాసిక్ రాక్ ప్లే చేస్తుంది | play_music |
2529 | 45 | నా ప్లేజాబితాలో అత్యధికంగా వింటున్న మొదటి ఐదు పాటలను క్యూలో ఉంచు | play_music |
2530 | 45 | ర్యాప్ మరియు రాక్ యొక్క ఎం ఐ పాటను ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేయండి | play_music |
2532 | 45 | హిందీ రాక్ ఆర్టిస్ట్స్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయండి | play_music |
2533 | 45 | ఈ పాట తర్వాత మెటాలికాపై ఉంచారు | play_music |
2534 | 45 | తర్వాత నేను షైన్‌డౌన్ వినాలనుకుంటున్నాను | play_music |
2535 | 45 | spotify తెరిచి ఐదవ జాబితాను ప్లే చేయి | play_music |
2536 | 45 | ప్లేజాబితా ఐదు తెరవండి | play_music |
2537 | 45 | జాబితా ఐదు ప్లే చేయి | play_music |
2539 | 3 | నా ఆర్డర్ తీసుకోవడానికి నేను ఎప్పుడు బయలుదేరాలి | takeaway_query |
2541 | 1 | దయచేసి నీలి దీపాలు | iot_hue_lightchange |
2543 | 13 | నా దగ్గర వాతావరణం ఎలా ఉంది | weather_query |
2547 | 22 | ఈనాడు వార్తల నుండి ముఖ్యాంశాలు ఏమిటి | news_query |
2549 | 22 | ఇప్పుడే ఆంధ్రప్రభ యాడ్ చేశాను ఏదైనా కొత్తది వుందా దానిలో | news_query |
2550 | 1 | నా ఇంటిలో లైట్లను ఆరెంజ్ కు మార్చండి | iot_hue_lightchange |
2552 | 0 | నాకు రోజు సమయం కావాలి | datetime_query |
2554 | 0 | స్నేహితుల దినోత్సవం వారంలో ఏ రోజు | datetime_query |
2555 | 0 | రేపటి తేదీ ఏమిటి | datetime_query |
2556 | 0 | రేపటి తేదీ ఏమిటి | datetime_query |
2557 | 13 | గోవా లో వాతావరణం ఎలా ఉంది | weather_query |
2559 | 45 | ఎ. ఆర్. రెహమాన్ ద్వారా సంగీతాన్ని పాడించండి | play_music |
2561 | 45 | రాక్ ప్లేజాబితాను ప్లే చేయి | play_music |
2565 | 48 | ఆదివారం ఉదయం ఐదు గంటలకు అలారం సెట్ చేయాలి | alarm_set |
2567 | 8 | వెమో సాకెట్ ని నిలిపివేయండి | iot_wemo_off |
2568 | 22 | సి. న్. న్. నుండి ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఉందా | news_query |
2569 | 22 | ఈనాడు లో తాజా వార్తా కధనాలు చెక్ చేయి | news_query |
2570 | 40 | ఇప్పుడు లైట్లు టర్న్ ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
2571 | 40 | దయచేసి లైట్లను ఆఫ్ చేస్తారా | iot_hue_lightoff |
2572 | 1 | లైట్లను ఆకుపచ్చగా మార్చండి | iot_hue_lightchange |
2574 | 45 | టైటానిక్ మూవీ నుండి సేలీన్ డియోన్ పాటను ప్లే చేయి | play_music |
2575 | 45 | spotify నుండి నా ఫిల్మీ సాంగ్స్ ప్లే లిస్ట్ షఫుల్ ప్లే చేయి | play_music |
2577 | 40 | దయచేసి వంటగదిలో లైట్లు వెలిగించండి | iot_hue_lightoff |
2579 | 46 | నాలుగు గంటల నిశ్శబ్ద మోడ్ | audio_volume_mute |
2580 | 46 | దయచేసి నేను ఉండకూడదని చెప్పే వరకు మౌనంగా ఉండు | audio_volume_mute |
2581 | 46 | సైలెంట్ మోడు | audio_volume_mute |
2584 | 57 | ఈ పాట ఎవరు రాశారు చెప్పండి | music_query |
2585 | 35 | ఇప్పుడు తక్కువ వాల్యూమ్‌లో రేడియోను ప్రారంభించండి | audio_volume_down |
2586 | 43 | దయచేసి ఈ ఛానెల్‌ని pandora లో సేవ్ చేయి | music_likeness |
2587 | 43 | ఈ ఛానెల్‌ని pandora కు జోడించు | music_likeness |
2589 | 22 | దయచేసి తాజా వార్తల ముఖ్యాంశాల సారాంశాన్ని నాకు అందించగలరా | news_query |
2592 | 46 | నాకు ఈ రాత్రి ఏడు గంటలకు మీటింగ్ ఉంది. దయచేసి ఒక గంట పాటు సంగీతాన్ని మ్యూట్ చేయండి | audio_volume_mute |
2593 | 22 | నరేంద్ర మోడీ తాజా వార్తల గురించి నాకు తెలియజేయండి | news_query |
2595 | 22 | ఏవైనా కొత్త పర్యావరణ వార్తలు ఉన్నాయా | news_query |
2596 | 22 | అంతర్జాతీయ వార్తల్లో ఏమి జరుగుతోంది | news_query |
2597 | 22 | అంతర్జాతీయ న్యూస్ గురించి నాకు తెలియజేయి | news_query |
2601 | 40 | దయచేసి వాకిలి వెలుగును ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
2602 | 48 | ఎల్లుండి ఉదయము ఐదు కి అలారం పెట్టు నాకు | alarm_set |
2603 | 48 | ఇప్పటి నుంచి రెండు గంటలు కి అలారం పెట్టు | alarm_set |
2604 | 48 | ఇప్పటి నుంచి ఒక గంట కి అలారం పెట్టు | alarm_set |
2606 | 45 | ప్రస్తుతం నాకు ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేయండి | play_music |
2607 | 0 | ఈరోజు మార్చి ఆరో తేదీ | datetime_query |
2608 | 3 | నా పిజ్జా ఆర్డర్ కి ఏమైనది ఒక గంట అయ్యింది ఆర్డర్ పెట్టి | takeaway_query |
2609 | 3 | నేను ఈ రాత్రి జన్మదిన వేడుక కి కేక్ ఆర్డర్ చేశానని గుర్తుంచుకో నాకు స్టేటస్ చెబుతూవుండు ప్లీజ్ | takeaway_query |
2612 | 0 | ఈరోజు ఏమిటి | datetime_query |
2613 | 0 | ఈ రోజు నాలుగా ఇదా | datetime_query |
2614 | 13 | నా పుట్టినరోజు నాడు వాన పడుతుందా | weather_query |
2616 | 13 | మంగళవారం డ్రైవ్ వేలో నా కారును పాతిపెట్టిన స్నోప్లోస్ గురించి నేను ఆందోళన చెందాల్సి ఉంటుంది | weather_query |
2617 | 22 | దయచేసి విమాన ప్రమాదం కథనానికి నవీకరణ ఉన్నప్పుడు నాకు తెలియజేయండి | news_query |
2618 | 22 | వాతావరణం మీద ఈనాడు ప్రకటన కలుపు | news_query |
2619 | 22 | ఏక్సిడెంట్లు పైన క్రైమ్ న్యూస్ గురించి నోటిఫికేషన్ యాడ్ చేయి ఓకే గూగుల్ | news_query |
2624 | 22 | కొత్త ప్రొవైడర్ తో ఏమి ఉంది | news_query |
2626 | 22 | స్కోడా వెహికిల్స్ గురించి బ్రేకింగ్ న్యూస్ విన్నాను ప్లీజ్ న్యూస్ చూసి నాకు అప్డేట్ ఇవ్వవా | news_query |
2627 | 14 | మ్యూజిక్ ప్లేయర్ వాల్యూం ఎనభై శాతముకి మార్చు | audio_volume_up |
2628 | 14 | నా మ్యూజిక్ ప్లేయర్ వాల్యూమ్ ను దాని ప్రస్తుత స్థాయిలో యాభై శాతం తగ్గించండి | audio_volume_up |
2629 | 16 | కె.ఎఫ్.సి. ఆర్డర్ | takeaway_order |
2630 | 16 | అమెరికన్ ఫుడ్ ఆర్డర్ | takeaway_order |
2631 | 16 | నా దగ్గరలోని టేక్ అవుట్ రెస్టారెంట్లు చూబించు | takeaway_order |
2632 | 0 | నేటి తేదీని అమెరికన్ ఫార్మాట్‌లో నాకు తెలియజేయండి | datetime_query |
2633 | 0 | దయచేసి ప్రస్తుత తేదీ | datetime_query |
2634 | 35 | ఫిలిప్ స్పీకర్లు తగ్గించు | audio_volume_down |
2635 | 14 | యాభైకి వాల్యూం పెంచు | audio_volume_up |
2636 | 46 | ఇప్పుడు వాల్యూమ్‌ను మ్యూట్ చేయండి | audio_volume_mute |
2637 | 22 | బహిరంగ వార్తలు | news_query |
2640 | 22 | చిరంజీవి గురించి చెప్పు | news_query |
2642 | 22 | ఈ రోజు ఖాళీగా ఉంది | news_query |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.