id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
4118 | 22 | దయచేసి మా బ్రేకింగ్ న్యూస్ గురించిన అప్‌డేట్‌లకు నన్ను సబ్‌స్క్రైబ్ చేయీ | news_query |
4120 | 23 | నువ్వు ఏ అలారం టైము సెట్ చేశావు | alarm_query |
4122 | 23 | అలారం సమయం నాకు తెలియజేయండి | alarm_query |
4123 | 3 | దగ్గరలో ఏ ఏషియన్ రెస్టారెంట్లు తీసుకెళ్ళే ఆహారము ఆఫర్ చేస్తాయా | takeaway_query |
4124 | 3 | ఆహారం తీసుకోవడం కి దగ్గరగా వున్న స్పాట్ ఏది | takeaway_query |
4126 | 45 | ఈ ప్లేజాబితా ను ప్లే చేయండి | play_music |
4128 | 23 | నేను ప్రస్తుతము ఏమైనా అలారములు పెట్టానా | alarm_query |
4133 | 13 | ఈ రోజు కోల్‌కతా నగరం లో ఎన్ని అంగుళాల మంచు కురిసిందో చెప్పండి | weather_query |
4135 | 45 | దయచేసి నా యూట్యూబ్ ప్లేజాబితాను ప్లే చేయడం ప్రారంభించండి | play_music |
4139 | 13 | నేను ఈ రోజు భారీ కోటు ధరించాలా | weather_query |
4140 | 13 | మళ్లీ యాభైకి పైనే ఎప్పుడు ఉంటుంది | weather_query |
4141 | 22 | హే ఓలి ఈరోజు నా టాప్ న్యూస్ గురించి చెప్పు | news_query |
4142 | 22 | హే ఓలీ ప్రస్తుతం ప్రపంచ వార్తల్లో ఏమి ఉంది | news_query |
4143 | 22 | హే సిరి ఇప్పుడు ప్రపంచం లో న్యూస్ ఏమిటి | news_query |
4144 | 23 | ఈరోజు నా అలారం ల గురించి నాకు గుర్తు చేయండి | alarm_query |
4146 | 23 | ఈరోజు ఏదైనా అలారములు సెట్ చెయ్యబడి వున్నాయా నాకు చెప్పుము | alarm_query |
4147 | 28 | నా షఫుల్స్ ఎల్లప్పుడూ పునరావృతమయ్యేలా మరియు ఎల్లప్పుడూ షఫుల్ అయ్యేలా చూసుకోండి | music_settings |
4148 | 0 | సమయం ఎంత అని నాకు చూపించు | datetime_query |
4149 | 18 | దయచేసి ఈ గదిలో లైట్లు పైకి వేయండి | iot_hue_lightup |
4150 | 41 | దయచేసి ఓవర్ హెడ్ లైట్లు వెలిగించండి | iot_hue_lighton |
4151 | 0 | ఈ రోజు ఎం రోజు | datetime_query |
4153 | 45 | నేను మందులోడ పాట ప్లే చేస్తాను | play_music |
4157 | 25 | హే ఓలీ మీరు ఈ మధ్యకాలంలో ఏవైనా నవ్వించే జోకులు విన్నారా | general_joke |
4158 | 25 | హే siri మీరు ఈ మధ్యకాలంలో ఏవైనా సరదా జోకులు విన్నావా | general_joke |
4159 | 25 | హే ఓలీ మంచి జోక్‌తో నన్ను నవ్వించండి | general_joke |
4160 | 16 | నాకు ఈరోజు డామినోస్ నుంచి పనీర్ చీజ్ పిజ్జా ఆర్డర్ చేయి | takeaway_order |
4162 | 16 | నాకు కొంత పిజ్జా అవసరం ఉంది ఇది డెలివరీ చేసే దగ్గరి ప్రదేశం ఏమిటి | takeaway_order |
4163 | 1 | దయచేసి వాకిలి కాంతిని నీలం రంగులోకి మార్చండి | iot_hue_lightchange |
4164 | 1 | మీరు లివింగ్ రూమ్ లైట్లను పింక్‌కి సెట్ చేయగలరా | iot_hue_lightchange |
4165 | 1 | నేను బాత్రూమ్ లైట్లను పసుపు రంగులో ఉంచాలనుకుంటున్నాను | iot_hue_lightchange |
4167 | 35 | వాల్యూమ్ ను సగము వరకు తగ్గించండి | audio_volume_down |
4169 | 13 | కాకినాడలో వాతావరణం ఎలా ఉందో చూడు | weather_query |
4170 | 56 | కాఫీ యంత్రాన్ని ప్రారంభించండి | iot_coffee |
4172 | 34 | వాక్యూమ్ క్లీనర్‌తో సోఫాను శుభ్రం చేయండి | iot_cleaning |
4179 | 22 | ఉత్తర కొరియా గురించి ఏదైనా ఇటీవలి వార్తలు | news_query |
4180 | 0 | తూర్పు సమయంలో ఉదయం పది అంటే ఏమిటి | datetime_query |
4181 | 0 | పి. ఎస్. టి. లో సాయంత్రము ఏడు ఏ సమయము అవుతుంది నాకు చెప్పు ప్లీజ్ | datetime_query |
4182 | 0 | జి ఎం టి ఇప్పుడు ఏ సమయంలో ఉంది | datetime_query |
4184 | 0 | థాయిలాండ్ ప్రస్తుత సమయం ఎంత | datetime_query |
4185 | 0 | హే అలెక్సా సమయం ఎంత | datetime_query |
4188 | 0 | హే ఓలీ సమయం ఎంత | datetime_query |
4190 | 57 | ఈ ముక్కపై ఎవరు ఓబో ప్లే చేస్తున్నారు | music_query |
4192 | 0 | చెన్నైలో సమయం ఎంత | datetime_query |
4193 | 0 | డామన్ లో ప్రస్తుత సమయము ఎంత | datetime_query |
4194 | 0 | బోస్టన్‌లో సమయం చెప్పండి | datetime_query |
4195 | 45 | కిశోరె కుమార్ ద్వారా చివరి క్రిస్మస్ ప్లే | play_music |
4196 | 45 | నాకు ఇష్టమైన వాటి నుండి జాబితాను ప్లే చేయండి | play_music |
4197 | 45 | తదుపరి పాటను పునరావృతం చేయండి | play_music |
4199 | 52 | ఈరోజు కు పెట్టిన అన్ని అలారంలు తీసివేయి | alarm_remove |
4200 | 52 | ఈరోజు యొక్క అన్ని అలారములు శాశ్వతముగా రద్దుచేయి | alarm_remove |
4202 | 24 | నా ప్లగ్ టర్న్ ఆన్ చేయి | iot_wemo_on |
4203 | 8 | దయచేసి వెమో పవర్ కట్ చేయండి | iot_wemo_off |
4204 | 13 | ఈ వారము మంచు పడుతుందా | weather_query |
4206 | 45 | జస్టిన్ బీబర్ ద్వారా క్లారిటీని ప్లే చేయండి | play_music |
4207 | 13 | ఈ రోజు నేను coat వాడలా | weather_query |
4208 | 13 | నేను చెప్పులు ధరించాలా | weather_query |
4209 | 13 | ఈరాత్రి నేను గొడుగు తీసుకుని వెళ్ళాలా | weather_query |
4210 | 13 | నేను రేపు పనికి బయలుదేరినప్పుడు కోటు వేసుకోవాలా | weather_query |
4211 | 13 | ఈ వారం షార్ట్‌లు వేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా | weather_query |
4213 | 38 | పర్వత ప్రమాణాన్ని పసిఫిక్‌గా మార్చండి | datetime_convert |
4214 | 38 | నా గడియారాన్ని నా ప్రస్తుత జోన్ నుండి సెంట్రల్ టైమ్ జోన్‌కి మార్చు | datetime_convert |
4215 | 38 | నాకు సెంట్రల్ టైమ్ జోన్‌కు బదులుగా లండన్ ఇంగ్లాండ్ నుండి టైమ్ జోన్ కావాలి | datetime_convert |
4218 | 13 | నేను ఈ రోజు గాలోష్‌లు ధరించాలా | weather_query |
4219 | 13 | నాకు ప్రస్తుతం బయట కోటు అవసరమా | weather_query |
4220 | 0 | ఇప్పుడు సమయం ఎంత | datetime_query |
4221 | 0 | ఇప్పుడు సమయం ఎంత అని నేను తెలుసుకోవచ్చా | datetime_query |
4222 | 0 | దయచేసి సమయాన్ని పరిశీలించు | datetime_query |
4223 | 3 | డొమినోస్ నుండి నా పిజ్జా ఎక్కడ ఉంది | takeaway_query |
4225 | 3 | నా డబుల్ పనీర్ పిజ్జా ఇక్కడికి రావటానికి ఎంత సమయము పడుతుంది | takeaway_query |
4226 | 45 | నా దేశీయ సంగీత ప్లేజాబితా ను ఆన్ చేయండి | play_music |
4229 | 40 | మీరు నా పడకగది దీపాన్ని ఆపివేయగలరా | iot_hue_lightoff |
4230 | 24 | నేను నా కంప్యూటర్ కోసం నా కార్యాలయం లో ప్లగ్‌ని ఆన్ చేయాలి | iot_wemo_on |
4231 | 45 | అభిజిత్ ద్వారా బాచేపన్ కి ప్యారా కీయ ప్లే చేయి | play_music |
4234 | 45 | లండన్ గ్రామర్ ద్వారా నాకు ఇష్టమైన పాట ను ప్లే చేయండి | play_music |
4235 | 0 | హే సమయం ఎంత | datetime_query |
4237 | 13 | ఇప్పుడే వాతావరణం ఎలా ఉంది | weather_query |
4238 | 29 | నాకు వాల్యూమ్ సెట్టింగ్‌లను ఇవ్వండి | audio_volume_other |
4239 | 34 | రోబోట్ వాక్యూమ్ ఆన్ చేయండి | iot_cleaning |
4242 | 46 | దయచేసి మాట్లాడకండి | audio_volume_mute |
4245 | 56 | దయచేసి కాఫీ యంత్రాన్ని ఉపయోగించి నాకు కాఫీ తయారు చేయండి | iot_coffee |
4246 | 1 | ఓలీ అన్ని లైట్లను నీలం రంగులోకి మార్చండి | iot_hue_lightchange |
4250 | 13 | ఈరోజు తర్వాత వర్షం పడుతుందా | weather_query |
4251 | 13 | ఈ రోజు నా ఉన్ని స్వెటర్ వేసుకోవటానికి ఎక్కువ వేడి వుంటుందా | weather_query |
4252 | 13 | నేను ఈరోజు నాతో గొడుగు తీసుకెళ్లాలా | weather_query |
4255 | 22 | ఒల్లీ సి ఎన్ ఎన్ నుండి వచ్చిన తాజా వార్తలను నాకు చెప్పండి | news_query |
4256 | 22 | డిస్కవరీ మేగజైన్ లో ఎక్కువ అప్డేట్ చేసిన న్యూస్ నాకు చదివి వినిపించు | news_query |
4257 | 0 | దయచేసి ప్రస్తుత తేదీని చెప్పండి | datetime_query |
4259 | 22 | ఇటీవల వార్తల్లో ఏం జరిగింది | news_query |
4260 | 14 | వాల్యూమ్ పెంచండి | audio_volume_up |
4261 | 28 | దయచేసి షఫుల్ ఉపయోగించండి | music_settings |
4262 | 45 | దయచేసి సామి సామి ప్లే చేయి | play_music |
4263 | 25 | మీరు ఈ మధ్య ఏవైనా మంచి జోకులు విన్నారా | general_joke |
4264 | 25 | నీకు ఎన్ని జోకులు తెలుసు | general_joke |
4265 | 13 | నేటి వాతావరణ సూచన ఏంటి | weather_query |
4267 | 14 | పాటల వాల్యూమ్ పెంచండి | audio_volume_up |
4269 | 43 | ఈ పాటను రీప్లే చేయండి నాకు ఇది చాలా ఇష్టం | music_likeness |
4270 | 56 | నేను ఒక కప్పు కాఫీ ని కోరుకుంటున్నాను | iot_coffee |
4274 | 25 | మీకు జోక్ ఉందా | general_joke |
4275 | 25 | దయచేసి నాకు ఒక జోక్ చెప్పు | general_joke |
4276 | 40 | దయచేసి దీపాన్ని ఆపివేయండి | iot_hue_lightoff |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.