id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
5187 | 22 | olly మీకు ఏదైనా స్థానిక వార్తలు ఉన్నాయా | news_query |
5188 | 13 | న్యూ జెర్సీ లో వాతావరణం ఎలా వుంటుంది | weather_query |
5190 | 14 | సౌండ్ పెంచు | audio_volume_up |
5191 | 14 | పైకి పెంచు | audio_volume_up |
5192 | 14 | దయచేసి మరింత వాల్యూమ్ పెంచుము | audio_volume_up |
5193 | 0 | ప్రస్తుతం న్యూయార్క్ నగరంలో సమయం ఎంత | datetime_query |
5194 | 0 | న్యూయార్క్ నగరంలో ప్రస్తుతం సమయం ఎంత అని నాకు తెలియాలి | datetime_query |
5197 | 56 | నేను ఒక కప్పు కాఫీ పొందగలనా | iot_coffee |
5200 | 43 | ఈ పాట ను నా గొప్ప పాటల విభాగంలో సేవ్ చేయండి | music_likeness |
5203 | 38 | ఎనిమిది ఉదయం ఇండియా సమయం అంటే తూర్పు సమయం ఎంత | datetime_convert |
5205 | 45 | భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ ఆన్ చేయండి. లు. a. | play_music |
5206 | 45 | నేను లాహే లాహే యు వినాలనుకుంటున్నాను | play_music |
5210 | 23 | ఈరోజు నేను ఏ అలారాలు సెట్ చేసాను | alarm_query |
5211 | 45 | నేను శాస్త్రీయ సంగీతం వినాలనుకుంటున్నాను | play_music |
5212 | 45 | జాజ్ సంగీతం ప్లే చేయి | play_music |
5213 | 45 | నాకు హిందూస్థానీ సంగీతం వినడం ఇష్టం | play_music |
5214 | 13 | నేను వెచ్చని బట్టలు తీసుకురావా | weather_query |
5215 | 13 | ఒల్లీ నాకు సన్‌స్క్రీన్ కావాలా | weather_query |
5217 | 22 | ఈ రోజు కొత్తది ఏమిటి | news_query |
5218 | 22 | సి. న్. న్ యొక్క తాజా ముఖ్యాంశాలు నాకు చెప్పు | news_query |
5220 | 14 | స్పీకర్ శబ్దము మాక్సిమం చేయి | audio_volume_up |
5222 | 22 | మోదీ గురించి లేటెస్ట్ న్యూస్ నాకు చెప్పుము | news_query |
5223 | 22 | నరేంద్ర మోడీ గురించి తాజా వార్తలు ఏమిటి | news_query |
5224 | 22 | నరేంద్ర మోడీ పై తాజా సమాచారం ఏమిటి | news_query |
5226 | 8 | స్మార్ట్ సాకెట్ స్విచ్ ఆఫ్ చేయండి | iot_wemo_off |
5227 | 8 | స్మార్ట్ సాకెట్ ఆఫ్ | iot_wemo_off |
5228 | 8 | దయచేసి స్మార్ట్ సాకెట్‌ను టర్న్ఆఫ్ చేయండి | iot_wemo_off |
5230 | 13 | నేను ఈరోజు టోపీ ధరించాలా | weather_query |
5231 | 13 | నేను రెయిన్ బూట్లు ధరించాలా | weather_query |
5233 | 49 | ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సెంటీమీటర్‌గా నియమితులయ్యారు | qa_factoid |
5234 | 13 | నేను తర్వాత గొడుగు తీసుకురాబోతున్నా | weather_query |
5235 | 13 | తరువాత గొడుగు | weather_query |
5237 | 45 | మీడియా ప్లేయర్‌ని తెరిచి నా జిమ్ ప్లేలిస్ట్ ప్లే చేయి | play_music |
5238 | 22 | వలస మీద తాజా న్యూస్ గురించి చూపించు | news_query |
5239 | 22 | వలస గురించి ఈనాటి న్యూస్ చూబించు | news_query |
5240 | 22 | సినిమా సమాచారము మీద ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చూబించు | news_query |
5241 | 23 | ఉదయము ఐదు కి అలారం పెట్టావా నువ్వు | alarm_query |
5244 | 40 | కిచెన్ లో లైట్లు టర్న్ ఆఫ్ చేయి | iot_hue_lightoff |
5246 | 22 | నేషనల్ జియోగ్రాఫిక్ బ్రేకింగ్ న్యూస్ గురించి నాకు నోటిఫై చేయి | news_query |
5247 | 13 | నేను ఇవ్వాళ కోట్ తీసుకుని వెళ్ళాలా | weather_query |
5248 | 13 | ఒల్లీ నేను ఈ రోజు కోటు తీసుకురావాలి | weather_query |
5252 | 13 | నేను గొడుగు లేకుండా బయటికి వెళ్లవచ్చా | weather_query |
5253 | 45 | దయచేసి నా ప్లేజాబితా నుండి సంగీతాన్ని ప్లే చేయండి | play_music |
5254 | 45 | మంగ్లి ద్వారా ఊరంతా ప్లే చేయి | play_music |
5255 | 45 | ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట ప్లే చేయండి | play_music |
5256 | 28 | పాట మార్చండి | music_settings |
5257 | 28 | మ్యూజిక్ ప్లేయర్ సెట్టింగ్స్ తెరువు | music_settings |
5259 | 43 | థంబ్స్ అప్ ఈ పాట | music_likeness |
5260 | 43 | ఈ పాట నా సంగీతానికి జోడించు | music_likeness |
5262 | 57 | ఇది ఎవరు పాడతారు | music_query |
5263 | 57 | బ్యాండ్ పేరు | music_query |
5264 | 22 | వ్యక్తిగత డిజిటల్ సహకారి | news_query |
5265 | 22 | గూగుల్ హోమ్ | news_query |
5268 | 0 | ఐవరీ కోస్ట్‌లో ప్రస్తుత సమయం ఎలా ఉంటుంది | datetime_query |
5269 | 38 | ఇప్పుడు ఐదు గంటల ముప్పై నిమిషాలు భారతదేశంలో ఐవరీ కోస్ట్‌లో సమయం ఎలా ఉంటుంది | datetime_convert |
5271 | 22 | తాజా ఫైనాన్స్ న్యూస్ | news_query |
5272 | 22 | తాజా లంచగొండితనం వార్తలను చూపించు | news_query |
5273 | 45 | సంగీత థియేటర్ సౌండ్‌ట్రాక్‌లను ప్లే చేయండి | play_music |
5274 | 45 | దయచేసి నా పాప్ ప్లేజాబితాను ప్లే చేయి | play_music |
5275 | 28 | దయచేసి ఈ పాటను ఒకసారి తనిఖీ చేసి పునరావృతం చేయండి | music_settings |
5276 | 28 | దయచేసి నిరంతరం ప్లే అవుతున్న మ్యూజిక్ ప్లేయర్‌లో పాటలను షఫుల్ చేయవద్దు | music_settings |
5277 | 14 | దయచేసి మ్యూజిక్ ప్లేయర్‌లో వాల్యూమ్‌ని పెంచండి | audio_volume_up |
5281 | 22 | బి. బి. సి. యొక్క తాజా నివేదికలను చూపించు | news_query |
5283 | 46 | దయచేసి మిమ్మల్ని మీరు మ్యూట్ చేయండి | audio_volume_mute |
5284 | 46 | దయచేసి మిమ్మల్ని మీరు అన్‌మ్యూట్ చేయండి | audio_volume_mute |
5285 | 22 | వలస వార్తలను చూపించు | news_query |
5287 | 22 | బి. బి. సి.లో వలసలు నివేదిక చూపించు | news_query |
5288 | 0 | గుర్గావున్ లో సమయం ఎంత | datetime_query |
5289 | 22 | నేను తాజా వార్తలను తెలుసుకోవాలనుకుంటున్నాను | news_query |
5291 | 13 | ఇప్పుడు ఉష్ణోగ్రత ఎంత ఉంది | weather_query |
5293 | 48 | అలారం సెట్ | alarm_set |
5294 | 14 | మీరు దానిని కొద్దిగా పెంచగలరా | audio_volume_up |
5295 | 35 | మీరు దానిని కొద్దిగా నిశ్శబ్దం చేయగలరా | audio_volume_down |
5298 | 22 | గత నెల ఆఫ్రికా ఖండము లో జరిగే మార్పులు ఏమిటి | news_query |
5299 | 22 | olly ఈ రోజు కెనడాలో జరుగుతున్న తాజా మార్పులు ఏమిటి | news_query |
5302 | 13 | ఓకే గూగుల్ మార్చి ఇరవై రెండు వేల పదిహేడవ తేదీన వాతావరణం ఎలా ఉండబోతుంది | weather_query |
5303 | 13 | అలెక్సా మార్చి ఇరవై రెండు వేల పదిహేడవ తేదీన వాతావరణం ఎలా ఉండబోతుంది | weather_query |
5304 | 22 | ఈ రోజు ఇండియా లో ఏమి జరుగుతోంది | news_query |
5305 | 22 | యూరోప్ లో ఈ మధ్య ఏమి జరుగుతోంది | news_query |
5308 | 14 | ధ్వని టర్న్ అప్ చేయి | audio_volume_up |
5309 | 40 | లైట్లు కట్ ఆఫ్ | iot_hue_lightoff |
5310 | 45 | హే olly నా ప్లేలిస్ట్ నుండి మంచి పాటలు అనే పాటలు ప్లే చేయి | play_music |
5311 | 45 | హే olly సంగీతం నుండి ప్లేజాబితా కార్ హర్ మైదాన్ ఫతేహ్ ప్లే చేయి | play_music |
5313 | 28 | దయచేసి రేడియోను షఫుల్‌లో ఉంచండి | music_settings |
5314 | 28 | మునుపటి పాటను పునరావృతం చేయండి | music_settings |
5315 | 22 | ప్రస్తుతం ప్రపంచంలో ఏమి జరుగుతుందో తనిఖీ చేయండి బి. బి. సి. లో | news_query |
5317 | 18 | గది లో ప్రకాశాన్ని పెంచండి | iot_hue_lightup |
5319 | 48 | ఉదయము ఐదు కి అలారం పెట్టు | alarm_set |
5320 | 13 | నిన్నటి వాతావరణాన్ని నాకు చూపించు | weather_query |
5323 | 13 | దయచేసి హైదరాబాద్ వాతావరణాన్ని నాకు తెలియజేయీ | weather_query |
5325 | 3 | హై మీరు ఆర్డర్లు కి హోమ్ డెలివరి ఇస్తారా | takeaway_query |
5326 | 22 | ప్రపంచము లో ఏమి జరుగుతోంది | news_query |
5327 | 45 | దయచేసి నాకు సంగీతాన్ని కనుగొనండి | play_music |
5329 | 34 | నా బెడ్ రూమ్ శుభ్రం చేసి వాక్యూమ్ ఆన్ చేసి నా రూమ్ కు వెళ్లాలనుకుంటున్నాను | iot_cleaning |
5331 | 38 | ఇండియా మరియు యుఎస్ మధ్య టైం జోన్ | datetime_convert |
5334 | 23 | నీవు ఎలాంటి అలారములు పెట్టావు | alarm_query |
5335 | 23 | ఏవైనా అలారాలు సెట్ చేయబడి ఉన్నాయా | alarm_query |
5337 | 23 | అలెక్సా నువ్వు సెట్ చేసిన అలారం సమయాలు ఇవ్వు | alarm_query |
5338 | 13 | సాధారణ ఉష్ణోగ్రత | weather_query |
5340 | 0 | మీరు నాకు ఇప్పుడు సమయం చెప్పగలరా | datetime_query |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.