id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
7839 | 32 | ఈరోజు ఎనిమిది ఏ .ఎం నుండి ఐదు పి.ఎం. మధ్య జరిగే సంఘటనలు | calendar_query |
7841 | 50 | రేపు రాత్రి ఏడు ఇరవై గంటలు పెట్కో లో మరిన్ని కుక్కల ఆహారాన్ని తీసుకోవాలని నాకు గుర్తు చేయి | calendar_set |
7842 | 50 | వచ్చే మంగళవారం పది పీఎం కు నేను మా గణిత ప్రాజెక్ట్ గురించి హన్నా చూడవలసి ఉందని నాకు గుర్తు చేయి | calendar_set |
7845 | 32 | నేను ఎన్ని రిమైండర్‌లు చేసాను | calendar_query |
7848 | 50 | నా హైద్రాబాద్ పర్యటన కు ముందు రోజు నాకు తెలియజేయండి | calendar_set |
7849 | 50 | నా తదుపరి డాక్టర్ అపాయింట్‌మెంట్ ఎప్పుడు అని చెప్పు | calendar_set |
7850 | 50 | నా అద్దె ఎప్పుడు చెల్లించబడుతుందో నాకు తెలియజేయండి | calendar_set |
7853 | 50 | వారాంతపు బ్యాడ్మింటన్ తరగతులు రేపు ప్రారంభమవుతాయి మరియు మే ఒకటి ముగుస్తాయి | calendar_set |
7854 | 50 | సోమవారం ఉపరాష్ట్రపతితో సమావేశాన్ని షెడ్యూల్ చేయి | calendar_set |
7855 | 50 | శుక్రవారం నా కొడుకు గురువుతో సమావేశాన్ని ఏర్పాటు చేసాను | calendar_set |
7856 | 50 | నెలాఖరుకు హెచ్.ఆర్. డిపార్ట్ మెంట్ తో మీటింగ్ ఏర్పాటు చేయండి. | calendar_set |
7857 | 32 | నా పన్నెండు పి. మ్. సమావేశం ఈరోజు ఎక్కడ జరుగుతోంది | calendar_query |
7858 | 32 | రేపు బేస్ బాల్ ప్రాక్టీస్ ఎక్కడ జరుగుతుంది | calendar_query |
7859 | 42 | రేపు భయాందోళన కచేరీ కి వెళ్లడానికి నాకు ఎంత సమయం పడుతుంది | transport_query |
7860 | 50 | నాకు రేపు ఆరు గంటలకు కంకరగుంట లో ప్రాక్టీస్ ఉంది | calendar_set |
7861 | 50 | రేపు ఉదయం ఎనిమిది ఏ. ఎం. కు నాకు కాన్ఫరెన్స్ రూమ్‌లో మధ్యాహ్నం లంచ్ మీటింగ్ ఉందని నాకు గుర్తు చేయండి | calendar_set |
7862 | 50 | నేను మార్చి ఇరవై నాలుగున ముంబై లో ఓర్ కచేరీకి వెళ్తున్నాను | calendar_set |
7864 | 50 | రెండు వందలు అయినప్పుడు నాకు తెలియజేయగలరా | calendar_set |
7865 | 48 | ఈ సాయంత్రము రాత్రి ఎనిమిది కి అలారం పెట్టు | alarm_set |
7866 | 32 | రేపు ఉదయం షెడ్యూల్ లో నాకు ఏమి ఉండాలి | calendar_query |
7868 | 32 | రేపు ఉదయం తొమ్మిది నుండి పదకొండు ఏ. ఎం. వరకు నా షెడ్యూల్ ఏమిటి | calendar_query |
7869 | 30 | క్యాలెండర్ నుండి ఈవెంట్‌ను తీసివేయండి | calendar_remove |
7872 | 32 | సోమవారం సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది | calendar_query |
7873 | 32 | ఈ వారం నేను ఎన్ని కార్పొరేట్ సమావేశాలను కలిగి ఉన్నాను | calendar_query |
7874 | 50 | విశాల్ తో షెడ్యూల్ చేయబడిన మూడు రోజుల నుండి నాకు ఈవెంట్ కావాలి | calendar_set |
7875 | 22 | గత వారం ఏమి జరిగింది | news_query |
7881 | 32 | తదుపరి సంఘటన ఏమిటి | calendar_query |
7882 | 50 | దయచేసి మార్చి ఇరవై ఏడవ తేదీకి మూడు పి.ఎం. కు హ్యారీకట్ జోడించు | calendar_set |
7883 | 50 | దయచేసి ఈరోజు స్కూల్‌లో ఒక పి. ఎం. పికప్ నవీన్ కుమార్ ని పికప్ చేయమని నాకు గుర్తు చేయండి | calendar_set |
7884 | 50 | రాత్రి ఏడు గంటలకు ఒల్లీ సెట్ మీటింగ్ | calendar_set |
7885 | 50 | ఏడు పి.ఎం కు సమావేశాన్ని ఏర్పాటు చేయి | calendar_set |
7886 | 50 | నాకు ఏడు పి. ఎం. కు మీటింగ్ ఉందని గుర్తు చేయండి | calendar_set |
7887 | 32 | గత వారం నేను ఏ సమావేశాలను కలిగి ఉన్నాను | calendar_query |
7888 | 32 | దయచేసి ఈ సంవత్సరం జాతర ఎక్కడ జరుగుతుందో చెప్పు | calendar_query |
7895 | 50 | రేపు మధ్యాహ్నం ఎన్నికల గురించి నాకు అప్‌డేట్ ఇవ్వు | calendar_set |
7896 | 32 | నాకు రేపు అపాయింట్‌మెంట్ ఉందా | calendar_query |
7897 | 32 | రేపటికి నాకు ఏవైనా అపాయింట్‌మెంట్‌లు సెట్ చేశాయా | calendar_query |
7899 | 32 | ఈ రోజు మూడు మరియు నాలుగు మధ్య పి. మ్. ఏమి జరుగుతోంది | calendar_query |
7900 | 32 | ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటలకు మధ్యలో నాకు ఏదైనా షెడ్యూల్ ఉందా | calendar_query |
7901 | 32 | నేడు మూడు మరియు నాలుగు పి. ఎం. మధ్య నేను ఏమి జరుగుతోంది | calendar_query |
7903 | 50 | రేపు నాకు మరియు వంశీ మధ్య రెండు పి ఎం వద్ద సమావేశానికి రిమైండర్‌ను సెట్ చేయి | calendar_set |
7904 | 50 | నాకు రేపు మధ్యాహ్నం రెండు గంటలు కి రమణ తో సమావేశం వుంది దానిని నా కేలెండర్లో పెట్టు | calendar_set |
7905 | 50 | ఓపెన్ క్యాలెండర్ షెడ్యూల్ ఈవెంట్ సమావేశం | calendar_set |
7906 | 50 | టాస్క్ సమావేశం | calendar_set |
7909 | 32 | నేను ఈ రోజు పిల్లలను ఎక్కడినుంచైనా తీసుకువెళ్లాలి | calendar_query |
7910 | 30 | రేపు నా ఎనిమిది గంటల సమావేశాన్ని రద్దు చేయి | calendar_remove |
7911 | 30 | నా క్యాలెండర్ నుండి మధు తో డిన్నర్‌ని తీసివేయండి | calendar_remove |
7913 | 30 | సోమవారం నుండి ఈవెంట్ ను తీసివేయండి | calendar_remove |
7914 | 32 | సంఘటనల వివరణ | calendar_query |
7915 | 32 | జాబితా చేయబడిన సంఘటనలు మరింత సమాచారం | calendar_query |
7917 | 50 | నా అమ్మ కి మధ్యాహ్నము మూడు కి కాల్ చెయ్యాలి అని రిమైండర్ కావాలి | calendar_set |
7921 | 30 | షెడ్యూల్ చేసిన ఈవెంట్లన్నీ డిలీట్ చెయ్యి | calendar_remove |
7923 | 32 | నా సమావేశం ఎంత టైంకి | calendar_query |
7924 | 32 | నా సమావేశం ఎక్కడ ఉంది | calendar_query |
7925 | 32 | నా సమావేశము ఎవరి తో | calendar_query |
7926 | 32 | ఈ వారం నా షెడ్యూల్ లో ఏమి ఉంది | calendar_query |
7928 | 50 | కొత్త ఈవెంట్ లంచ్ అవుట్‌బ్యాక్ | calendar_set |
7929 | 50 | ఈవెంట్ బుక్ బీచ్ రోడ్ హోటల్ ను బుధవారం రాత్రి జోడించండి | calendar_set |
7931 | 50 | ఇరవై ఆరవ తేదీన డీమర్ట్ లో నా కంటి పరీక్ష గురించి నాకు గుర్తు చేయండి | calendar_set |
7932 | 50 | ఇరవై ఆరవ తేదీన డీమర్ట్ లో నా కంటి పరీక్ష గురించి నాకు గుర్తు చేయి | calendar_set |
7933 | 50 | నా క్యాలెండర్‌లో ఈ ఈవెంట్ కోసం ఏదైనా అపాయింట్‌మెంట్ సెట్ చేయండి | calendar_set |
7934 | 50 | నా క్యాలెండర్‌లో ఈ ఈవెంట్ నుండి నేను మూడు రోజులు బయటికి వచ్చినప్పుడు నాకు తెలియజేయండి | calendar_set |
7935 | 50 | ఈ సంఘటన జరగాల్సిన రోజు నాకు గుర్తు చేయండి | calendar_set |
7936 | 32 | ఈరోజు ఏమి షెడ్యూల్ చేయబడింది | calendar_query |
7937 | 32 | ఈ కార్యక్రమం ఏ రోజు షెడ్యూల్ చేయబడింది | calendar_query |
7938 | 32 | దయచేసి ఈ ఈవెంట్ రిమైండర్ ఏ రోజు కోసం సెట్ చేయబడిందో నాకు చెప్పండి | calendar_query |
7940 | 32 | నా తదుపరి నియామకం ఏమిటి | calendar_query |
7941 | 32 | ఓలీ రేపు ఏమి జరుగుతుందో చెప్పు | calendar_query |
7942 | 32 | రేపు ఏమి జరగబోతోంది నాకు చెప్పుము | calendar_query |
7943 | 32 | ఈరోజు ఈవెంట్లు | calendar_query |
7944 | 32 | ఈ వారం సంఘటనలు | calendar_query |
7948 | 50 | ఈ ఈవెంట్ ని నా క్యాలెండర్‌కి జోడించండి | calendar_set |
7949 | 50 | ఈ క్యాలెండర్ ఈవెంట్ కోసం ఈ రోజును కేటాయించండి | calendar_set |
7950 | 50 | మీరు ఈ ఈవెంట్‌ని నా క్యాలెండర్‌కి జోడించాలి | calendar_set |
7951 | 32 | మూడు వందల మరియు ముప్పై మరియు నాలుగు మధ్య ఏమి జరుగుతోంది | calendar_query |
7952 | 32 | ఐదు గంటలకు నాకు ఏదైనా పని ఉందా | calendar_query |
7954 | 30 | నా క్యాలెండర్‌లో నేను ఈ వారాంతంలో వెళ్లబోయే పార్టీని దయచేసి విస్మరించగలరా | calendar_remove |
7957 | 50 | నా క్యాలెండర్‌లో పునరావృతమయ్యే ఈ ఈవెంట్ నాకు అవసరం | calendar_set |
7958 | 50 | వచ్చే శనివారము ఎనిమిది గంటలు కి హరీష్ పెళ్ళి అని యాడ్ చేయి | calendar_set |
7960 | 53 | మెనులో ప్రతిదీ తొలగించండి | lists_remove |
7961 | 30 | నా సమావేశా లన్నింటినీ తొలగించు | calendar_remove |
7962 | 30 | క్యాలెండర్‌ను ఫార్మాట్ చేయండి | calendar_remove |
7963 | 32 | నాకు రాబోయే రిమైండర్లు ఏమైనా ఉన్నాయా | calendar_query |
7964 | 32 | ఒల్లీ నా దగ్గర ఏవైనా కొత్త రిమైండర్‌లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి | calendar_query |
7965 | 32 | నాకు ఏవైనా కొత్త రిమైండర్‌లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి | calendar_query |
7967 | 12 | ప్రదర్శన గురించి మరింత చెప్పండి | general_quirky |
7973 | 32 | ఈరోజు నా క్యాలెండర్‌లో ఏమి ఉంది | calendar_query |
7974 | 32 | నేను ఈ రోజు ఏమి ప్లాన్ చేసాను | calendar_query |
7976 | 32 | ఈ రాత్రికి డ్రెస్ కోడ్ ఏమిటి | calendar_query |
7979 | 50 | వచ్చే వారం సమావేశం గురించి నాకు గుర్తు చేయండి | calendar_set |
7982 | 30 | ఈరోజు అన్ని ఈవెంట్‌లను తొలగించండి | calendar_remove |
7983 | 30 | ఈరోజు అన్ని ఈవెంట్‌లు మరియు టాస్క్‌లను తొలగించండి | calendar_remove |
7984 | 30 | ఈరోజు నా క్యాలెండర్ మొత్తాన్ని తొలగించు | calendar_remove |
7985 | 30 | మార్చి మూడు న ఈ ఈవెంట్ ని తొలగించండి | calendar_remove |
7986 | 30 | మీరు ఈ డిన్నర్ పార్టీ ఈవెంట్‌ను తొలగించగలరా | calendar_remove |
7987 | 30 | నా క్యాలెండర్ నుండి ఈ ఈవెంట్‌ని తీసివేయి | calendar_remove |
7988 | 32 | రేపు రాత్రి ఏమి ఉంది | calendar_query |
7989 | 32 | పధ్నాలుగు మధ్యాహ్నము చిన్న పిల్లలతో వెళ్ళేలా ఏమి వుంది | calendar_query |
7991 | 50 | మీరు వచ్చే శుక్రవారం ఈవెంట్‌ని నా క్యాలెండర్‌కి జోడించగలరా | calendar_set |
7992 | 50 | నా క్యాలెండర్‌లో వ్రాయండి నాకు వచ్చే శుక్రవారం ఈవెంట్ ఉంది | calendar_set |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.