id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
8278 | 50 | పదిహేనవ మార్చిలో రిమైండర్‌ను షెడ్యూల్ చేయండి మరియు మీటింగ్‌గా ఇన్‌పుట్ పేరును రూపొందించండి | calendar_set |
8279 | 50 | మీటింగ్‌గా పదిహేనవ మార్చి లో రిమైండర్‌ని సెట్ చేయండి | calendar_set |
8281 | 30 | క్యాలెండర్ నుంచి అన్ని షెడ్యూల్ ఈవెంట్లను తొలగించండి | calendar_remove |
8283 | 30 | మీరు నా క్యాలెండర్‌ను ఖాళీ చేయగలరా | calendar_remove |
8285 | 30 | మే కోసం క్యాలెండర్ నుండి పుట్టినరోజు పార్టీని తీసివేయండి | calendar_remove |
8286 | 32 | నేను ఈ వారాంతంలో విందు కోసం ప్రణాళిక చేసానా | calendar_query |
8288 | 30 | మార్చ్ ఇరవై మూడు న నేను చేయవలసిన పనిని తీసివేయండి | calendar_remove |
8291 | 50 | మంగళవారం నాడు వచ్చే వారం మేనేజర్‌ల సమావేశం గురించి రిమైండర్‌ను తెరవండి | calendar_set |
8292 | 50 | క్యాలెండర్‌కు ఈవెంట్‌ని జోడించి పునరావృతం చేయండి | calendar_set |
8293 | 50 | క్యాలెండర్‌కి పునరావృత ఈవెంట్ జోడించబడింది | calendar_set |
8295 | 30 | ఏదైనా మరియు అన్ని ఈవెంట్‌లను తొలగించండి | calendar_remove |
8296 | 30 | ప్రస్తుత క్యాలెండర్‌ను క్లియర్ చేయండి | calendar_remove |
8297 | 32 | లూడో గేమ్ ఎప్పుడు | calendar_query |
8298 | 32 | తర్వాత క్రికెట్ ఆట ఎక్కడ ఆడుతోంది | calendar_query |
8299 | 32 | తదుపరి రెడ్సో గేమ్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది | calendar_query |
8301 | 50 | సాయంత్రం ఏడు పి. ఎం. కు సమావేశ సమయాన్ని నాకు గుర్తు చేయండి తదుపరి సోమవారం | calendar_set |
8303 | 50 | ఆనంద్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయండి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకి | calendar_set |
8304 | 50 | గురువారం రెండు పి. మ్. కు నేను తప్పక శ్రీ రతన్ కలవాలి దయచేసి క్యాలెండర్‌ను గుర్తించండి | calendar_set |
8305 | 50 | నా క్యాలెండర్‌లో మార్చి పదిహేనవ తేదీ మధ్యాహ్నం పన్నెండు నుండి ఒక పి. ఎం. వరకు భోజన తేదీని జోడించండి | calendar_set |
8306 | 50 | నా క్యాలెండర్‌లో ఈరాత్రి అమ్మ తో డిన్నర్ గురించి నాకు గుర్తు చేయి | calendar_set |
8307 | 22 | బెంగళూరు బ్రిగేడ్ రోడ్డు లో నిన్న మధ్యాహ్నం ఏమి జరిగింది | news_query |
8309 | 22 | కన్నాట్ ప్లేస్ లో నిన్న మధ్యాహ్న సమయాలలో ఎంత మంది ప్రజలు నిరసనలో ఉన్నారు | news_query |
8310 | 50 | నాకు ప్రతి సోమవారం మూడు వందల ముప్పై పి. మ్. పునరావృత రిమైండర్ అవసరం | calendar_set |
8312 | 50 | దయచేసి నాలుగు పి. ఎం. జోడించండి ప్రతి మంగళవారం అపాయింట్‌మెంట్ | calendar_set |
8313 | 32 | మార్చి ఒకటిన సురేష్ పుట్టినరోజు | calendar_query |
8314 | 32 | మార్చి ఒకటి సురేష్ పుట్టినరోజు సరైనది | calendar_query |
8316 | 50 | దయచేసి జగదీష్ పుట్టినరోజుగా మార్చి ఐదవ తేదీని జోడించండి | calendar_set |
8317 | 50 | మార్చి ఐదవ తేదీ అశోక్ యొక్క పుట్టినరోజు దయచేసి దీన్ని క్యాలెండర్‌లో ఉంచండి | calendar_set |
8318 | 50 | దయచేసి శుక్రవారం సాయంత్రం ఆరు పి. ఎం. కు రిమైండర్ చేయండి | calendar_set |
8319 | 50 | నాకు మార్చి ఇరవై ఏడవ మధ్యాహ్నం రిమైండర్ కావాలి అని మర్చిపోవద్దు | calendar_set |
8321 | 12 | నువ్వు ఆ పండుగ గురించి మరింత చెప్పగలవా | general_quirky |
8324 | 32 | రేపటి షెడ్యూల్ లో ఏమి ఉందో మీరు నాకు చెప్పగలరా | calendar_query |
8326 | 50 | ఈ వారంలో ప్రతిరోజూ ఉదయం ఎనిమిది ఏ. ఎం. కు నా క్యాలెండర్‌పై వర్కవుట్ చేయండి | calendar_set |
8327 | 50 | సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఐదు నుండి ఆరు వందల ఏ. ఎం. వరకు క్యాలెండర్‌లో పనిని జోడించండి | calendar_set |
8328 | 50 | రేపు రెండు పి. ఎం. మీటింగ్ గురించి నాకు గుర్తు చేయండి | calendar_set |
8330 | 50 | ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం మీరు నాకు గుర్తు చేయగలరా | calendar_set |
8331 | 30 | రేపటికి నా సమావేశాన్ని తొలగించు | calendar_remove |
8332 | 30 | ఈ రోజు నుండి నా వ్యాయామాన్ని తొలగించు | calendar_remove |
8334 | 30 | నా క్యాలెండర్‌ని క్లియర్ చేయి | calendar_remove |
8335 | 30 | నేను క్యాలెండర్‌లో ఏ ఈవెంట్‌లను జాబితా చేయకూడదనుకుంటున్నాను | calendar_remove |
8337 | 32 | నా తదుపరి డాక్టర్ అపాయింట్‌మెంట్ వరకు ఎంత సమయం ఉంది | calendar_query |
8338 | 32 | జగన్ పుట్టినరోజు పార్టీ ఎప్పుడు మరియు ఎక్కడ ఉంది | calendar_query |
8339 | 32 | సోమవారం మధ్యాహ్నం తర్వాత ఉచితం | calendar_query |
8340 | 30 | నా తదుపరి ఈవెంట్‌ని క్లియర్ చేయండి | calendar_remove |
8341 | 30 | నా తదుపరి ఈవెంట్‌ని తొలగించు | calendar_remove |
8342 | 30 | దయచేసి నా తదుపరి సంఘటన కనుగొని దాన్ని తొలగించండి | calendar_remove |
8344 | 50 | నా సమావేశం గురించి నాకు గుర్తు చేయండి | calendar_set |
8346 | 50 | ఆ సమావేశం గురించి నాకు గుర్తు చేయవలసిన అవసరం గురించి నాకు గుర్తుచేయడానికి మీరే గుర్తు చేసుకోండి | calendar_set |
8348 | 32 | వచ్చే గురువారం ఏమి జరుగుతుందో చెప్పు | calendar_query |
8351 | 32 | పార్టీకి డ్రెస్ కోడ్ ఏమిటి | calendar_query |
8352 | 50 | దయచేసి ప్రతి మంగళవారం ఉదయం పదకొండు ఏ.ఎం. కు చికిత్స కోసం నా క్యాలెండర్‌ను గుర్తించండి | calendar_set |
8353 | 50 | నా బడ్జెట్ సమావేశాన్ని ప్రతి శుక్రవారం రెండు గంటలకు తగ్గించండి | calendar_set |
8354 | 50 | ప్రతి బుధవారం మూడు గంటలకు జిమ్నాస్టిక్స్ కోసం రిమైండర్‌ను సెట్ చేయండి | calendar_set |
8355 | 32 | ఇరవై రెండవ తేదీ సెలవు ఉంది కదా | calendar_query |
8356 | 32 | బ్యాంకు సెలవు ఎప్పుడు | calendar_query |
8357 | 50 | దయచేసి ఈ ఈవెంట్‌ని జోడించండి | calendar_set |
8359 | 50 | రేపు దీని గురించి నాకు గుర్తు చేయండి | calendar_set |
8360 | 50 | రెండు రోజుల ముందు నాకు గుర్తు చేయండి | calendar_set |
8361 | 50 | డ్రై క్లీనర్ల వద్దకు వెళ్లాలని ప్రతి మంగళవారం నాకు గుర్తు చేయండి | calendar_set |
8362 | 50 | ప్రతి శుక్రవారం రాత్రి నా పిల్లల బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్‌కి వెళ్లమని మీరు నాకు రిమైండర్ సెట్ చేయగలరా | calendar_set |
8363 | 32 | రేపు మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు నాకు ఏదైనా షెడ్యూల్ ఉందా | calendar_query |
8364 | 32 | నేను బుధవారం రెండు నుండి పదకొండు వరకు ఎక్కడ ఉన్నాను | calendar_query |
8365 | 50 | నా తల్లిని తనిఖీ చేయడానికి నాకు ప్రతిరోజూ రెండు వందల చొప్పున రిమైండర్ కావాలి | calendar_set |
8367 | 50 | ఎంర్. జగదీష్ తో నా సమావేశాన్ని షెడ్యూల్ చేయండి రేపు వన్ పి. ఎం. మధ్యాహ్నం భోజనం తర్వాత | calendar_set |
8368 | 50 | ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రియాన్ష్ కుమార్ నా సమావేశాన్ని షెడ్యూల్ చేయండి. m. | calendar_set |
8369 | 30 | హే ఓలీ ఈరోజు నా క్యాలెండర్ అపాయింట్‌మెంట్లన్నీ క్లియర్ చేసాను | calendar_remove |
8370 | 30 | హే సిరి ఈరోజు నా క్యాలెండర్ అపాయింట్ మెంట్లన్నీ క్లియర్ చేసాను | calendar_remove |
8371 | 30 | ఇరవయ్యో ఆలీ నా క్యాలెండర్‌ని క్లియర్ చేయి | calendar_remove |
8374 | 48 | రెండు గంటలు లో మీటింగ్ కి అలారం తో ఈవెంట్ సృష్టించు | alarm_set |
8375 | 50 | పంచాంగం కోసం రిమైండర్ హెచ్చరిక చేయండి | calendar_set |
8376 | 50 | క్యాలెండర్ కోసం అలారం రిమైండర్‌ని సెట్ చేయండి | calendar_set |
8378 | 6 | ఏ కార్య కరములు వస్తున్నాయి | recommendation_events |
8379 | 6 | ఏవైనా సంఘటనలు జరగబోతున్నాయా | recommendation_events |
8380 | 30 | హేయ్ సిరి నా క్యాలెండర్‌లో తదుపరి షెడ్యూల్‌ని రద్దు చేయి | calendar_remove |
8381 | 32 | మార్చి పందొమ్మిదో తేదీ న రెండు పి. ఎం. గురించి | calendar_query |
8382 | 32 | మార్చి పందొమ్మిదో తేదీ రెండు పి. ఎం. క్యాలెండర్ ఈవెంట్ గురించి సమాచారాన్ని చదవండి | calendar_query |
8383 | 32 | ఈ వారాంతం లో నాకు ఏవైనా ఈవెంట్‌లు జరుగుతున్నాయా | calendar_query |
8386 | 50 | ఎనిమిది పి. ఎం. వద్ద నాకు గుర్తు చేయండి లాండ్రీ చేయడానికి | calendar_set |
8389 | 50 | సోమవారం రెండు పి. ఎం. కు నాకు గుర్తు చేయండి అనంత్ తో సమావేశం | calendar_set |
8391 | 50 | సమావేశం కోసం రిమైండర్ సెట్ చేయండి | calendar_set |
8392 | 50 | మీటింగ్ దయచేసి రిమైండర్ సెట్ చేయండి | calendar_set |
8393 | 50 | ప్రతి శుక్రవారం నా కొడుకు బాస్కెట్‌బాల్ గేమ్‌కి వెళ్లాలని నాకు గుర్తు చేయండి | calendar_set |
8395 | 50 | రేపు మూడు పి. ఎం. కు నా సమావేశాన్ని నాకు గుర్తు చేయండి | calendar_set |
8396 | 50 | మీరు బుధవారం ఒక పి. ఎం. కి రిమైండర్‌ని సెట్ చేయగలరా నా సమావేశం కోసం | calendar_set |
8397 | 50 | నేను శుక్రవారం మధ్యాహ్నం మీటింగ్‌కి వెళ్లాలి మీరు నాకు గుర్తు చేయగలరా | calendar_set |
8398 | 50 | దయచేసి ఇరవై ఆరు మార్చి పన్నెండు పి.ఎం. మాల్‌లో షాపింగ్ చేయి | calendar_set |
8399 | 50 | నాలుగు ఏప్రిల్‌న ఐదు పి. ఎం. కు హైదరాబాద్ లో నెక్లస్ రోడ్ లో దినేష్ తో మీట్‌ను జోడించండి | calendar_set |
8400 | 32 | నేను శుక్రవారం మధ్యాహ్నం ఖాళీగా ఉన్నాను | calendar_query |
8401 | 32 | భువన్ తో నా సమావేశం రేపు మధ్యాహ్నం మూడు గంటలకా | calendar_query |
8403 | 12 | దయచేసి నాకు మరింత సమాచారం ఇవ్వండి | general_quirky |
8405 | 32 | రేపటికి నాకు ఎలాంటి ఈవెంట్‌లు ఉన్నాయి | calendar_query |
8406 | 30 | రేపటి ఈవెంట్ లన్నింటినీ తొలగించండి | calendar_remove |
8407 | 32 | ఈ రాబోయే వారంలో నాకు ఎలాంటి ఈవెంట్‌లు ఉన్నాయి | calendar_query |
8408 | 30 | రేపటికి నా డిన్నర్ ఈవెంట్‌ని తీసివేయండి | calendar_remove |
8411 | 50 | క్యాలెండర్‌లో ఈవెంట్‌ను సెట్ చేయండి | calendar_set |
8412 | 50 | దయచేసి నాకు గుర్తు చేయండి | calendar_set |
8416 | 50 | శుక్రవారం రోజున సోమనాథ్ కుమార్ తో సమావేశం కావాలని పని వద్ద నాకు గుర్తు చేయి | calendar_set |
8419 | 32 | ఈరోజు నా దగ్గర ఏవైనా రిమైండర్‌లు ఉన్నాయా | calendar_query |
8420 | 32 | నేను తెలుసుకోవలసినది ఏదైనా ఉందా | calendar_query |
8421 | 50 | నేను శుక్రవారం రెండు వందల పి. ఎం. కి వర్క్ మీటింగ్‌కి వెళ్లడానికి రిమైండర్‌ని సెట్ చేయాలి | calendar_set |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.