id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
1034 | 45 | జస్టిన్ బీబర్ సంగీతం ప్లే చేయి | play_music |
1035 | 45 | లోకల్ బ్యాండ్స్ మ్యూజిక్ యొక్క లేటెస్ట్ పాట నాకు ప్లే చేయి | play_music |
1036 | 23 | రేపు నా పని అలారం పెట్టు | alarm_query |
1037 | 23 | గురువారము పెట్టుకోవడానికి నా దగ్గర ఎలాంటి అలారంలు ఉన్నాయి | alarm_query |
1039 | 22 | ఈ రోజు మీ దగ్గర ఎలాంటి వార్తలు ఉన్నాయి | news_query |
1040 | 22 | ఈనాడు లో ఏముంది | news_query |
1041 | 22 | ఈరోజు వార్తల్లో ఏమున్నది | news_query |
1044 | 16 | నా దగ్గరలో డెలివరి చేసే మంచి పిజ్జా ఎక్కడ వుంది | takeaway_order |
1045 | 45 | నువ్వు వాయిద్యాలను ప్లే చేయగలవా | play_music |
1046 | 45 | నువ్వు బ్రేకప్ గురించి పాటలు ప్లే చేయగలవా | play_music |
1049 | 29 | ఆడియో సెట్టింగ్‌లను మార్చండి | audio_volume_other |
1050 | 35 | ఆడియోలోని బాజ్ టర్న్ ఆఫ్ చేయి | audio_volume_down |
1052 | 13 | ఈరోజు వర్షం పడే అవకాశం ఎంత | weather_query |
1053 | 7 | ఈ పాట అంత బాగా లేదు | music_dislikeness |
1054 | 43 | దయచేసి ఈ పాట నా ఇష్టమైన వాటికి సేవ్ చేయి | music_likeness |
1055 | 7 | ఈ పాటను మళ్లీ ప్లే చేయవద్దు | music_dislikeness |
1056 | 34 | రోబోట్ వాక్యూం క్లీనర్ ని ఈ రోజు ఒక పి. ఎం. వద్ద ప్రారంభించండి | iot_cleaning |
1057 | 34 | ఈ రోజు నేను రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ఒక పి. ఎం. వద్ద ప్రారంభించాలనుకుంటున్నాను | iot_cleaning |
1060 | 34 | రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ను ప్లగ్ ఇన్ చేయాలి | iot_cleaning |
1062 | 22 | నేను ఆర్థిక వార్తలపై గంట గంటకి బిజినెస్ న్యూస్ నోటిఫికేషన్ పొందాలనుకుంటున్నాను | news_query |
1064 | 29 | వాల్యూం సెట్టింగులు చూబించు | audio_volume_other |
1066 | 29 | వాల్యూమ్ సెట్టింగ్‌లను చూడాలి | audio_volume_other |
1067 | 34 | మీరు రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను ఎలా యాక్టివేట్ చేస్తారు | iot_cleaning |
1068 | 34 | నేను రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను యాక్టివేట్ చేయడానికి ముందు నేను తెలుసుకోవలసినది ఏదైనా ఉందా | iot_cleaning |
1069 | 12 | నేను ప్రారంభించిన తర్వాత రోబోట్ వాక్యూమ్ క్లీనర్ గురించి ఆందోళన చెందాలా | general_quirky |
1070 | 18 | గదిలో లైట్లు టర్న్ వేయండి | iot_hue_lightup |
1073 | 31 | గదిలో లైట్లు డౌన్ ఆఫ్ చేయండి | iot_hue_lightdim |
1074 | 31 | దయచేసి ఓవర్ హెడ్ లైట్లను డిమ్ చేయండి | iot_hue_lightdim |
1075 | 31 | మీరు లైట్లను ఇరవై శాతం తగ్గించగలరా | iot_hue_lightdim |
1077 | 45 | ఆనందం | play_music |
1078 | 45 | కర్నాటిక్ | play_music |
1079 | 13 | ఈ ప్రదేశంలో రేపటి వాతావరణం ఎలా ఉంటుంది | weather_query |
1080 | 13 | నాకు రేపటి వాతావరణ అప్డేట్ ఇవ్వండి | weather_query |
1081 | 13 | రేపటి వాతావరణ జాబితాను నాకు చూపించు | weather_query |
1082 | 35 | నీ వాల్యూమ్ చాలా ఎక్కువ గా వుంది దానిని మళ్ళి మెల్లిగా రిపీట్ చేయి | audio_volume_down |
1083 | 14 | మీరు బిగ్గరగా చెప్పడం నేను వినలేకపోయాను | audio_volume_up |
1086 | 46 | దయచేసి కొంచెం ఆగండి | audio_volume_mute |
1087 | 46 | దయచేసి మీరే పాజ్ చేసుకోండి | audio_volume_mute |
1088 | 46 | మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి | audio_volume_mute |
1089 | 18 | దయచేసి పైకి లైట్లు వేయండి | iot_hue_lightup |
1091 | 18 | దయచేసి గదిని ప్రకాశవంతంగా చేయండి | iot_hue_lightup |
1092 | 22 | గో స్మాక్స్ డాట్ కామ్ | news_query |
1095 | 45 | నా ఉదయం ప్లేజాబితాను ప్లే చేయి | play_music |
1096 | 45 | ప్రీ గేమింగ్ ప్లేజాబితాను ప్లే చేయండి | play_music |
1097 | 45 | నా డ్యాన్స్ మ్యూజిక్ ప్లేజాబితాను ప్లే చేయి | play_music |
1099 | 0 | ముప్పై ఒక్క రోజులతో వచ్చే నెల ఎప్పుడు | datetime_query |
1100 | 5 | నువ్వు ఇవ్వాళ ఎలా ఉన్నావు | general_greet |
1101 | 5 | శుభోదయం olly | general_greet |
1102 | 5 | శుభోదయం | general_greet |
1103 | 5 | శుభ మద్యాహ్నం | general_greet |
1104 | 13 | హైదరాబాద్ లో ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది | weather_query |
1105 | 13 | ఇటానగర్ వాతావరణ సూచనను నాకు తెలియజేయండి | weather_query |
1106 | 13 | నేను నాసిక్ లో వాతావరణం తెలుసుకోవాలనుకుంటున్నాను | weather_query |
1107 | 43 | నేను నిజంగా స్కా సంగీతం | music_likeness |
1109 | 43 | నేను ర్యాప్ సంగీతాన్ని నిజంగా ఆనందించేదిగా భావిస్తున్నాను | music_likeness |
1110 | 45 | మడోన్నా లైక్ ఏ వర్జిన్ ప్లే చేయి | play_music |
1111 | 45 | సామజవరగమన పాట ప్లే చేయి | play_music |
1112 | 45 | దేవి శ్రీ ప్రసాద్ ద్వారా వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్లే | play_music |
1113 | 43 | సిద్ శ్రీరామ్ నుండి అన్ని పాటలను సేవ్ చేయండి | music_likeness |
1114 | 45 | బాలసుబ్రమణ్యం నుండి నా అన్ని పాటలను సేకరించండి | play_music |
1116 | 45 | సిద్ శ్రీరామ్ ప్లేజాబితాను ప్లే చేయండి | play_music |
1117 | 45 | శంకర్ మహదేవన్ ప్లేజాబితాను ప్లే చేయండి | play_music |
1118 | 22 | దయచేసి రాజకీయాలకు సంబంధించిన తాజా వార్తలను నాకు చెప్పండి | news_query |
1119 | 22 | రాజకీయాల్లో ఏం జరుగుతోంది | news_query |
1126 | 0 | నాకు తేదీ చెప్పండి | datetime_query |
1128 | 45 | లూప్‌లో చివరి ఆల్బమ్ ప్లే చేయి | play_music |
1129 | 45 | నాకు ఇష్టమైన అన్నీ పాటలు ప్లే చేయి | play_music |
1130 | 13 | ఈ రోజు తర్వాత వర్షం పడుతుందా | weather_query |
1131 | 13 | ఈ రోజు ఇండియా లో తేమ స్థాయి నాకు చెప్పు | weather_query |
1132 | 48 | అలారం పెట్టు | alarm_set |
1133 | 48 | ఉదయం ఐదున్నర గంటలు కి అలారం పెట్టు | alarm_set |
1134 | 48 | ఉదయం ఐదు గంటలు కి అలారం పెట్టు | alarm_set |
1135 | 22 | ఈ ఉదయం వార్త ఏమిటి | news_query |
1136 | 22 | ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏమిటి | news_query |
1137 | 32 | దయచేసి ఆ రోజు ప్రస్తుత సంఘటనలు చెప్పండి | calendar_query |
1138 | 16 | దస్పల్లా కి కాల్ చేయి మరియు కారామెల్ పై టేక్ అవే ఆర్డర్ చేయి | takeaway_order |
1139 | 16 | గ్రీన్ గార్డెన్ నుంచి టేక్ అవుట్ పెట్టు | takeaway_order |
1140 | 16 | టి.ఎఫ్. ఎల్. నుంచి బ్రింగ్ హోమ్ కి స్పగెట్టి ఆర్డర్ చేయి | takeaway_order |
1141 | 0 | ఇది ఇప్పటికే ఇరవై తొమ్మిదవది | datetime_query |
1142 | 0 | ఇది వారంలో ఏ రోజు అని నాకు చెప్పండి | datetime_query |
1143 | 45 | నా విచారం ప్లేజాబితాను ప్లే చేయండి | play_music |
1145 | 34 | దయచేసి నా వాక్యూం క్లీనర్ ఆన్ చేయండి | iot_cleaning |
1146 | 34 | రోబోట్ వాక్యూమ్‌ని యాక్టివేట్ చేయండి | iot_cleaning |
1147 | 34 | ఇప్పుడు వాక్యూమ్‌ని ఆన్ చేయండి | iot_cleaning |
1149 | 0 | ఇప్పుడు న్యూయార్క్‌లో సమయం | datetime_query |
1150 | 0 | నైజీరియలోని లాగోస్ ప్రస్తుత సమయం ఎంత | datetime_query |
1152 | 34 | హాల్ లో వాక్యూం క్లీనర్ ఉపయోగించండి | iot_cleaning |
1153 | 34 | వాక్యూం క్లీనర్ తో దుమ్మును తొలగించండి | iot_cleaning |
1154 | 40 | వంటగది లో లైట్లు ఆపివేయండి | iot_hue_lightoff |
1155 | 40 | బెడ్ రూమ్ లోని లైట్లను ఆఫ్ చేయండి | iot_hue_lightoff |
1157 | 22 | ప్రముఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య వార్తలు | news_query |
1159 | 25 | తమాషా విషయాలు చెప్పండి | general_joke |
1161 | 28 | దయచేసి ఈక్వలైజర్‌ని పార్టీ మోడ్‌లో సెట్ చేయండి | music_settings |
1162 | 45 | దయచేసి అన్ని పాటలు అధిక వాల్యూమ్ లో ప్లే చేయి మరియు పాప్ మ్యూజిక్ మోడ్‌కి సర్దుబాట్లు చేయి | play_music |
1163 | 45 | సిద్ శ్రీరామ్ ద్వారా అన్ని పాటలను ప్లే చేయండి | play_music |
1164 | 45 | ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే బై సిద్ శ్రీరామ్ | play_music |
1165 | 57 | సూరజ్ సంతోష్ ద్వారా నాకు ఏదైనా సంగీతం ఉందా | music_query |
1166 | 56 | ఒల్లీ నాకు ఎస్ప్రెస్సో కావాలి | iot_coffee |
1167 | 56 | నాకు ఎస్ప్రెస్సో కావాలి | iot_coffee |
1168 | 56 | దయచేసి నాకు కేఫ్ అమెరికానో ఉండవచ్చా | iot_coffee |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.