id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
11772 | 55 | ప్రస్తుతం ఏ సినిమాలు ఆడుతున్నాయి | recommendation_movies |
11774 | 55 | ఈ వారాంతం నేను చూడవలసినవి నీవు ఏవి సిఫార్సు చేస్తావు | recommendation_movies |
11775 | 19 | సమీపంలో ఇండియన్ ఫుడ్ నాకు చూపించు | recommendation_locations |
11776 | 19 | నేను ఐదు మైళ్లలోపు మంచి బర్గర్ ఎక్కడ పొందగలను | recommendation_locations |
11777 | 19 | నాకు సమీపం లోని ఆర్గానిక్ విభాగం తో కిరాణా దుకాణాన్ని కనుగొనండి | recommendation_locations |
11779 | 19 | నగరం లో వంటసామాన్లు కొనటానికి మంచి ప్లేస్ ఎక్కడ ఉంది | recommendation_locations |
11780 | 6 | కుషాయిగూడ లో ఈ వారాంతంలో రైతుల మార్కెట్ తెరవబడుతుంది | recommendation_events |
11781 | 6 | థియేటర్‌లో ఎలాంటి నాటకాలు ప్రదర్శిస్తున్నారు | recommendation_events |
11783 | 6 | ఈరోజు ఏమి ఈవెంట్లు జరుగుతున్నాయి | recommendation_events |
11784 | 6 | ఓలీ ఈరోజు నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఏమిటి | recommendation_events |
11786 | 55 | శిక్షణ దినాన్ని | recommendation_movies |
11788 | 6 | నా ప్రాంతంలో ఏ సంఘటనలు జరుగుతున్నాయి | recommendation_events |
11789 | 6 | నా ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి | recommendation_events |
11790 | 6 | నా దగ్గర చేయవలసిన సరదా విషయాలు | recommendation_events |
11791 | 55 | కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమా ఏమిటి | recommendation_movies |
11792 | 55 | స్టార్ వార్స్ లాంటి సినిమా ఏమిటి | recommendation_movies |
11793 | 55 | నాకు ఏదైనా మంచి రొమాన్స్ ఆలోచనలు కావాలి | recommendation_movies |
11794 | 19 | రంగనాథ వీధి లో మంచి పిజ్జా ఎక్కడ దొరుకుతుంది | recommendation_locations |
11797 | 6 | ఈ వారం లైబ్రరీ లో ఏవైనా ఈవెంట్లు జరుగుతున్నాయా | recommendation_events |
11799 | 19 | ఇక్కడ ఏమి బట్టల దుకాణాలు నువ్వు సూచిస్తావు | recommendation_locations |
11801 | 19 | ఇక్కడ ప్రజలు బట్టల కోసం ఎక్కడ షాపింగ్ చేస్తారు | recommendation_locations |
11803 | 6 | ఈ వారాంతంలో ఈ ప్రాంతంలో రైతుబజారు ఉంటుందా | recommendation_events |
11804 | 6 | ఇరుగుపొరుగు లో మేలా నాకోసం నీవు వెతక గలవా | recommendation_events |
11805 | 6 | నేను ఈ వారం స్థానికంగా ఎలాంటి ఉచిత కార్యకలాపాలు చేయగలను | recommendation_events |
11806 | 19 | నేను ఈ ప్రాంతంలో ఎక్కడ షాపింగ్ చేయగలను | recommendation_locations |
11807 | 19 | ఒల్లీ నేను ఈ ప్రాంతంలో ఎక్కడ షాపింగ్ చేయగలను | recommendation_locations |
11808 | 19 | నేను ఈ ప్రాంతంలో ఎక్కడ షాపింగ్ చేయవచ్చో చెప్పు | recommendation_locations |
11809 | 19 | ఈ ప్రాంతం లో మంచి దుకాణాలు నాకు నువ్వు సూచించు | recommendation_locations |
11810 | 55 | సమీపంలో ఆడుతున్న సినిమాలు ఏమిటి | recommendation_movies |
11811 | 55 | లోకల్ సినిమా థియేటర్లు ఏమి ఆడుతోంది | recommendation_movies |
11813 | 19 | స్థానిక షాపింగ్ జిల్లా ఎక్కడ ఉందో నాకు చెప్పు | recommendation_locations |
11814 | 19 | స్థానిక షాపింగ్ జిల్లా ఎక్కడ ఉందో చెప్పు | recommendation_locations |
11815 | 19 | నేను స్థానిక పర్యాటకుడిగా ఎక్కడ షాపింగ్ చేయగలను | recommendation_locations |
11816 | 19 | నేను డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడ కొనగలను ఓలి | recommendation_locations |
11817 | 19 | నాకు కొన్ని స్థానిక దుకాణాలను సిఫార్సు చేయండి | recommendation_locations |
11818 | 19 | ఓలి బీర్ అమ్మే షాపు వెతుకు | recommendation_locations |
11822 | 19 | బాబి పది మైళ్ళ వ్యాసార్థంలో సంగీతంతో కూడిన దుకాణాల పేర్లు చెప్పు | recommendation_locations |
11823 | 19 | సంగీతంతో పది మైళ్ల వ్యాసార్థంలో స్టోర్‌లను పేరు పెట్టండి | recommendation_locations |
11824 | 19 | బెంగళూరు లోని ఉత్తమ సమీక్షల రెస్టారెంట్ | recommendation_locations |
11826 | 19 | నా చుట్టూ ఆంధ్రా ఆహారం ఏమిటి | recommendation_locations |
11828 | 6 | నగరంలో ఈ రాత్రి నేను ఏమి చేయగలను | recommendation_events |
11829 | 19 | తిరుపతి చుట్టుపక్కల తినటానికి ఉన్న మంచి ప్లేస్ ఏమిటి | recommendation_locations |
11830 | 19 | నా దగ్గర లో స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ఎక్కడ కొనవచ్చు | recommendation_locations |
11831 | 19 | నాకు దగ్గరలో ఒక గ్యాస్ స్టేషన్‌ను కనుగొనండి | recommendation_locations |
11832 | 19 | olly నేను పరిగెత్తడానికి వెళ్ళే దగ్గర్లోని పార్క్ ఎక్కడ ఉంది | recommendation_locations |
11833 | 19 | ఇక్కడ దగరలో కానన్ దుకాణం వుందా | recommendation_locations |
11834 | 19 | ఇక్కడ లెన్స్‌కార్ట్ దుకాణం ఉందా | recommendation_locations |
11835 | 19 | ఏమైనా మంచి రెస్టారెంట్లు వున్నాయా దగ్గరలో | recommendation_locations |
11836 | 19 | సమీపంలో ఏవైనా షాపింగ్ సెంటర్లు ఉన్నాయా | recommendation_locations |
11837 | 19 | నాకు సమీపంలోని కొన్ని శాకాహారి రెస్టారెంట్లను చూపించు | recommendation_locations |
11838 | 6 | ఈ వారంతం నేను ఏమి చేయాలి | recommendation_events |
11840 | 6 | ఈ వారంతం లో నేను ఎక్కడకి వెళ్ళాలి | recommendation_events |
11842 | 6 | ఈ వారాంతం లో పట్టణం లో ఏ బ్యాండ్‌లు ప్లే అవుతున్నాయి | recommendation_events |
11843 | 6 | ఓలి లాస్ ఏంజెల్స్ లో కొన్ని ప్రస్తుత ఈవెంట్లు పేర్లు నాకు చెప్పు | recommendation_events |
11846 | 6 | బే ఏరియా లో కొన్ని ఉత్తేజకరమైన సంఘటనలతో నన్ను కలచివేసింది | recommendation_events |
11847 | 6 | ఈరోజు చేయవలసిన సరదా పనులు | recommendation_events |
11848 | 6 | ఈరోజు ఏమి ఈవెంట్లు జరుగుతున్నాయి | recommendation_events |
11850 | 55 | దగ్గర్లోని థియేటర్ లో భీమ్లా నాయక్ షో టైమింగ్స్ ఏమిటి | recommendation_movies |
11852 | 6 | ముంబైలో ఈరోజు ఏం జరుగుతోంది | recommendation_events |
11853 | 6 | పూణే లో ఈరోజు ఏమి చేయాలి | recommendation_events |
11854 | 6 | బెంగళూరు లో ఈరోజు ఏ ఈవెంట్లు లు జరుగుతున్నాయి | recommendation_events |
11855 | 55 | దయచేసి సినిమాని సిఫార్సు చేయండి | recommendation_movies |
11856 | 55 | దయచేసి olly సినిమాని సిఫార్సు చేయండి | recommendation_movies |
11859 | 6 | స్థానిక సంఘటనలు ఏమిటి | recommendation_events |
11863 | 6 | ఒల్లీ | recommendation_events |
11864 | 19 | బెంగళూరు లో సమీపంలోని ఆంధ్రా రెస్టారెంట్ ఏది | recommendation_locations |
11865 | 19 | హైదరాబాద్ లో రెండు ఏ. మ్. కి తెరిచి వుండే బార్ వెతుకు | recommendation_locations |
11866 | 6 | బెంగళూరు లో ఈ వారాంతం లో ఏమి కచేరీలు జరుగుతున్నాయి | recommendation_events |
11868 | 6 | ఈ వారంతం లో తెరిచి వుండే బెంగుళూరు లోని జూ లేదా జంతు పార్క్ నాకు వెతుకు | recommendation_events |
11869 | 6 | శ్రీను హైదరాబాద్ లో ఈ వారాంతం తెరచిఉన్న జంతుప్రదర్శనశాల నా కోసం వెతుకు | recommendation_events |
11870 | 55 | నా ప్రాంతములో ప్రస్తుతము సినిమాలు ఏమి ఆడుతున్నాయి | recommendation_movies |
11872 | 55 | మా ప్రాంతంలో ప్రస్తుతం ఆడుతున్న ఏవైనా సినిమాలు నీవు సిఫార్సు చేస్తావా | recommendation_movies |
11873 | 55 | నా ప్రాంతంలో ప్రస్తుతం ప్లే అవుతున్న ఏవైనా సినిమాలను మీరు సిఫార్సు చేస్తున్నారా | recommendation_movies |
11874 | 6 | ఈ వారం ఏవైనా కచేరీలు ఉన్నాయా | recommendation_events |
11877 | 6 | olly నా ప్రాంతంలో జరుగుతున్న ఒక ఈవెంట్‌ని సిఫార్సు చేస్తున్నాను | recommendation_events |
11878 | 6 | నా ప్రాంతంలో జరిగే ఈవెంట్‌ని సిఫార్సు చేస్తున్నాను | recommendation_events |
11879 | 6 | నేను నా ప్రాంతంలో ఏ కార్యక్రమానికి హాజరు కావాలి | recommendation_events |
11880 | 6 | గోవా లో నేను ఏమి చేయాలి | recommendation_events |
11881 | 6 | గోవా లో ఏది ఆలస్యంగా తెరిచి ఉంటుంది | recommendation_events |
11882 | 6 | హైదరాబాద్ ఒల్లీలో లా ఒల్లీలో ఆలస్యంగా తెరిచి ఉన్నదాన్ని | recommendation_events |
11884 | 6 | మైసూర్ లో ఈ రాత్రి ఏమి జరుగుతోంది | recommendation_events |
11885 | 6 | ఈ రాత్రి బెంగళూరు లో నేను డిన్నర్ కి ఎక్కడికి వెళ్లాలి | recommendation_events |
11887 | 19 | ఏంజెల్ చుట్టూ ఉన్న ఉత్తమ షాప్ రెస్టారెంట్ ఏది | recommendation_locations |
11888 | 19 | అనంతపురం లో షాపింగ్ చేయడానికి నాకు కొన్ని షాపులను సిఫార్సు చేయండి | recommendation_locations |
11890 | 6 | ఈరాత్రి పట్నం లో ఏమి జరిగింది | recommendation_events |
11891 | 6 | నా దగ్గర ఏ సంఘటనలు జరుగుతున్నాయి | recommendation_events |
11892 | 6 | పట్టణం లో ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా | recommendation_events |
11893 | 6 | ఈ వారాంతం ఏవైనా ఈవెంట్లు జరుగుతున్నాయా | recommendation_events |
11894 | 6 | రాబోయే స్థానిక ఈవెంట్‌ల గురించి మీరు నాకు చెప్పగలరు | recommendation_events |
11895 | 6 | స్థానిక కార్యక్రమములు | recommendation_events |
11896 | 6 | నా ప్రాంతంలో చేయవలసిన పనులు | recommendation_events |
11897 | 6 | ఈ వారాంతంలో పట్టణంలో ఏదైనా జరుగుతోందా | recommendation_events |
11898 | 6 | ఈ సమయంలో లేదా రాబోయే వారంలో పట్టణంలో ఏదైనా పండుగలు | recommendation_events |
11900 | 55 | నాకు నచ్చే సినిమా ప్లే చేయి | recommendation_movies |
11901 | 19 | స్థానిక దుకాణాలు | recommendation_locations |
11902 | 19 | స్థానిక దుకాణాలను కనుగొనండి | recommendation_locations |
11907 | 6 | బాబి ఇక్కడ చుట్టుపక్కల నేను ఎలాంటి ఆనందకరమైన కార్యక్రమము చేయగలను | recommendation_events |
11908 | 6 | ఓలీ నేను కొన్ని రాబోయే ఈవెంట్‌లకు వెళ్లాలనుకుంటున్నాను | recommendation_events |
11909 | 6 | ఇక్కడ నడుస్తున్న కొన్ని చల్లని సంఘటనలు గురించి నాకు చెప్పు | recommendation_events |
11910 | 6 | ఇక్కడ జరుగుతున్న కొన్ని మంచి సంఘటనల గురించి ఓలీ నాకు చెప్పు | recommendation_events |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.