id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
12196 | 11 | హైదరాబాద్ లో ట్రాఫిక్ స్థాయి ఏమిటి | transport_traffic |
12197 | 2 | నాకు చెన్నై కి రైలు టిక్కెట్టు కనుగొనండి | transport_ticket |
12198 | 2 | నాకు హైద్రాబాద్ కి రైలు టిక్కెట్టు బుక్ చేయి | transport_ticket |
12199 | 2 | అమలాపురం కి రైలు టికెట్ వెతుకు | transport_ticket |
12200 | 2 | ఈ సాయంత్రం చెన్నై కి రైలు ticket బుక్ చేయి | transport_ticket |
12201 | 42 | సమీపంలోని మెక్‌డొనాల్డ్స్ కి వెళ్ళే దారి చెప్పు నాకు | transport_query |
12203 | 42 | విమానాశ్రయం కు అతి తక్కువ మార్గం ఇవ్వండి | transport_query |
12204 | 54 | ఈ రాత్రి ఒపెరా కి వెళ్ళటానికి టాక్సీ అద్దెకు నువ్వు తీసుకోగలవా ప్లీజ్ | transport_taxi |
12207 | 11 | ఉస్మానియాలో ట్రాఫిక్ ఎలా ఉంది | transport_traffic |
12208 | 11 | బనారస్ విశ్వవిద్యాలయం కి వెళ్ళే దారిలో ఏమైనా నిర్మాణాలు జరుగుతున్నాయా | transport_traffic |
12209 | 11 | వరంగల్ లో ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా | transport_traffic |
12210 | 42 | హే ముంబై నుంచి పూనే కి తరవాతి లోకల్ ఎప్పుడు | transport_query |
12211 | 42 | ఈ రాత్రి పూణే నుంచి ముంబై వెళ్ళే రైలు వుందా | transport_query |
12214 | 54 | ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి నుండి విమానాశ్రయానికి సిటీ టాక్సీ నిషెడ్యూల్ చేయండి | transport_taxi |
12215 | 11 | నేను పని చేసే మార్గంలో ఏదైనా ట్రాఫిక్ ఉందా | transport_traffic |
12216 | 2 | విమానం టిక్కెట్ బుక్ చేయి | transport_ticket |
12218 | 2 | నాకు విమానం టిక్కెట్ కావాలి | transport_ticket |
12219 | 42 | ఇక్కడి నుంచి హార్డ్ రాక్ పబ్ కి రూట్ మేప్ పెట్టు | transport_query |
12220 | 42 | ఇక్కడి నుండి నెక్లెస్ రోడ్ కి ఎలా వెళ్లాలో నాకు చెప్పు | transport_query |
12221 | 42 | ఇక్కడి నుండి సనత్ నగర్ లోని సంగి కి వెళ్లడానికి నాకు దిశానిర్దేశం చేయండి | transport_query |
12222 | 11 | ట్రాఫిక్ రద్దీ చూడటానికి ఎలా ఉంది | transport_traffic |
12223 | 11 | olly ట్రాఫిక్ ఎలా ఉంది | transport_traffic |
12224 | 11 | పని చేయడానికి ఏదైనా ట్రాఫిక్ ఉందా | transport_traffic |
12225 | 11 | ప్రస్తుతం ఏదైనా ట్రాఫిక్ ఉందా | transport_traffic |
12226 | 2 | రైలు టికెట్ కొనండి | transport_ticket |
12227 | 42 | రైలు టిక్కెట్టు ఎక్కడ కొనాలి | transport_query |
12228 | 54 | నాకు ప్రస్తుతం టాక్సీ అవసరం | transport_taxi |
12229 | 54 | నాకు దగ్గరగా టాక్సీ సేవను కనుగొనండి | transport_taxi |
12230 | 54 | ఇంటికి వెళ్ళడానికి నాకు టాక్సీ కావాలి | transport_taxi |
12231 | 54 | ఇంటికి వెళ్ళటానికి ఒక టాక్సీ వెతుకు | transport_taxi |
12234 | 2 | దుబాయ్ సిటి కి తరవాతి ఫ్లయిట్ కి బిజినెస్ క్లాస్ సీట్ బుక్ చేయి | transport_ticket |
12237 | 54 | ఇప్పటికి టాక్సీ ని బుక్ చెయ్యి | transport_taxi |
12238 | 42 | బంజారాహిల్స్ కి ఎలా వెళ్ళాలి నేను | transport_query |
12239 | 42 | నా అమ్మమ్మ ఇంటికి వేగవంతమైన మార్గం ఏమిటి | transport_query |
12241 | 2 | టిక్కెట్లు కొనుగోలు చేయడానికి దయచేసి amtrak డాట్ కామ్‌కి వెళ్లండి | transport_ticket |
12242 | 54 | విమానాశ్రయం కి టాక్సీ బుక్ చేయి | transport_taxi |
12243 | 54 | రేపు ఉదయం టాక్సీ బుక్ చేయి | transport_taxi |
12246 | 42 | మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి ఔరంగాబాద్ నగరం కి రైలు వుందా | transport_query |
12249 | 54 | దగ్గరలోని ట్యాక్సి వెతుకు | transport_taxi |
12250 | 54 | ఇరవై తొమ్మిది న ఊబెర్ వెతుకు | transport_taxi |
12255 | 11 | హైద్రాబాద్ సిటీ ట్రాఫిక్ గురించి చెప్పండి | transport_traffic |
12257 | 11 | నెక్లెస్ రోడ్డు దగ్గర ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితి నాకు చెప్పు | transport_traffic |
12259 | 11 | నీ దగ్గర ట్రాఫిక్ సమాచారం ఉందా | transport_traffic |
12262 | 42 | శనివారం మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకునేలా నాకు రైలు టిక్కెట్టు దొరుకుతుందా | transport_query |
12265 | 42 | విభేదించు | transport_query |
12266 | 42 | లాటిన్ అమెరికా రోడ్ స్పీడ్లు | transport_query |
12268 | 42 | పంజాబ్ మెయిల్ గ్వాలియర్ చేరటానికి ఎంత సమయము పడుతుందో నాకు చెప్పుము | transport_query |
12269 | 42 | పంజాబ్ మెయిల్ రైలు సరైన సమయానికి గ్వాలియర్ చేరుకుంటుందా | transport_query |
12270 | 2 | రేపు బొంబాయి కి వెళ్లడానికి ఏదైనా రైలులో నాకు రైలు టికెట్ బుక్ చేయి | transport_ticket |
12271 | 2 | రేపటికి ఏ రైలు లోనైనా సనత్ నగర్ వెళ్ళడానికి నువ్వు నాకు రైలు టిక్కెట్టు బుక్ చేయగలవా | transport_ticket |
12272 | 2 | రేపు ముంబై వెళ్ళటానికి ఏదైనా రైలు కు రైలు టిక్కెట్టు నాకోసం బుక్ చెయ్యి | transport_ticket |
12273 | 42 | సెంట్రల్ మార్కెట్ కు దిశానిర్దేశం చేసింది | transport_query |
12274 | 42 | ఇక్కడ నుండి గాంధీనగర్ కోసం మార్గాన్ని పొందు | transport_query |
12275 | 42 | ఇక్కడ నుంచి షాపింగ్ మాల్ కి డ్రైవ్ చెయ్యడానికి రూట్ ఫిక్స్ చేయి | transport_query |
12276 | 54 | నాకు టాక్సీ బుక్ చేయి | transport_taxi |
12277 | 54 | నాకు ట్యాక్సీ బుక్ చేయి | transport_taxi |
12278 | 54 | నాకు టాక్సీ బుక్ చేయి | transport_taxi |
12279 | 42 | నువ్వు నా కోసం రైలు టిక్కెట్ ధరలను చూడగలవా | transport_query |
12280 | 42 | నాకు ఈ స్థానానికి రైలు టిక్కెట్ కావాలి | transport_query |
12282 | 2 | నాకు లుధియానా నుండి అమృతసర్ కి రైలు టిక్కెట్ కావాలి | transport_ticket |
12283 | 42 | చిదంబరంకు రైలు సమయం ఎంత | transport_query |
12285 | 42 | కొడైకెనాల్ కి వెళ్ళటానికి రైలు ఎంత సమయము తీసుకుంటుంది | transport_query |
12286 | 42 | ఈరోజు దాదర్ రైల్వే స్టేషన్ కోసం రైలు టిక్కెట్లను కొనండి | transport_query |
12287 | 2 | రేపు జంషెడ్పూర్ కి రైలు టికెట్స్ వెతుకు | transport_ticket |
12288 | 11 | మా ప్రాంతంలో ట్రాఫిక్ ఎలా ఉంది నా కు సమాచారం ఇవ్వు | transport_traffic |
12290 | 2 | సంబురాల కి లేదా టిక్కెట్టు కి రిజిస్ట్రేషన్ చేయి | transport_ticket |
12292 | 2 | చెన్నైకి టిక్కెట్ | transport_ticket |
12295 | 42 | ఇక్కడి నుంచి హర్యానా వెళ్ళటానికి రైలు కి ఎంత సమయము పడుతుంది | transport_query |
12296 | 54 | నాకు టాక్సీ పొందండి | transport_taxi |
12297 | 54 | ట్యాక్సీ పిలువు | transport_taxi |
12300 | 54 | నాకు ఒక ట్యాక్సీ పిలువు | transport_taxi |
12301 | 54 | దయచేసి నాకు ఉబెర్ ఇప్పించండి | transport_taxi |
12304 | 42 | న్యూయార్క్‌కి రైలు సమయాలు | transport_query |
12305 | 42 | ఈ రాత్రి లండన్‌కు బయలుదేరే రైళ్ల కోసం వెతకండి | transport_query |
12309 | 2 | నేను రైలు టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను | transport_ticket |
12311 | 11 | రాష్ట్రపతి పర్యటన కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా | transport_traffic |
12312 | 11 | ఇప్పటి ట్రాఫిక్ దృష్ట్యా బంజారా కొండలు చేరుకోవడానికి నాకు ఎంత సమయం పడుతుంది | transport_traffic |
12313 | 42 | హౌరా ఎక్స్‌ప్రెస్ సమయం ఎంత | transport_query |
12314 | 42 | రాజధాని ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుండి న్యూ ఢిల్లి ఎప్పుడు చేరుకుంటుంది | transport_query |
12315 | 11 | ఈ మధ్యాహ్నము ట్రాఫిక్ రిపోర్ట్ నాకు ఇవ్వు ప్లీజ్ | transport_traffic |
12316 | 11 | నా ప్రాంతము దగ్గరలో ట్రాఫిక్ సమాచారము నాకు ఇవ్వు ప్లీజ్ | transport_traffic |
12319 | 11 | ఆఫీస్ నుండి ఇంటికి ట్రాఫిక్ ఎలా ఉంది | transport_traffic |
12320 | 54 | టాక్సీ కి కాల్ చేయి | transport_taxi |
12321 | 54 | ఓలి టాక్సీ పిలువు | transport_taxi |
12323 | 2 | మూలం మరియు గమ్యం | transport_ticket |
12324 | 2 | సమయం మరియు తేదీ | transport_ticket |
12326 | 11 | ఏ ప్రదేశంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది | transport_traffic |
12327 | 11 | ట్రాఫిక్ పొడవు | transport_traffic |
12328 | 11 | ప్రమాదం లేదా సాధారణ రవాణా | transport_traffic |
12330 | 54 | ఊబర్ ఓపెన్ చేసి పన్నెండు గంటలకి కార్ బుక్ చేయి | transport_taxi |
12331 | 2 | ఓలి నాకు మూడవ తారీకు కి సాయంత్రము పంచఘని కి రైలు టికెట్ బుక్ చేయి | transport_ticket |
12332 | 2 | మూడవ తేదీన చెన్నై నగరానికి రైలు టిక్కెట్‌ను బుక్ చేయండి నేను ఏ సమయానికి పట్టించుకోను | transport_ticket |
12333 | 2 | రేపు హైదరాబాద్ కి వెళ్లడానికి రైలులో ఏమి టికెట్ అందుబాటులో బుక్ చేయి | transport_ticket |
12335 | 42 | కన్యాకుమారి కి రైలులో దూరం మరియు దిశను కనుగొనండి | transport_query |
12336 | 42 | ఇక్కడి నుంచి రాజమండ్రి కి రైలు లో ఎంత దూరము వుంది | transport_query |
12337 | 11 | ఢిల్లీ లో ట్రాఫిక్ స్థాయి ఎక్కువ | transport_traffic |
12341 | 2 | ఆదివారం రాత్రి ఏడు పి. మ్. రైలు కి వచ్చే వారం ఆదివారం ఎనిమిది ఏ. మ్. కి మూడు రౌండ్ ట్రిప్ టికెట్లు బుక్ చేయి | transport_ticket |
12342 | 42 | సోమవారం పదివేల ఎనిమిది వందల ఎనభై ఏడు నంబర్ రైలు బయలుదేరు సమయం ముంబై స్టేషన్ లో వెతుకు | transport_query |
12344 | 42 | సోమవారం జోధ్‌పూర్ స్టేషన్ నుండి అస్సోసిట్లు రోడ్ ట్రాస్పోర్ట్ రైలు సమయాన్ని తనిఖీ చేయి | transport_query |
12346 | 11 | జైపూర్ లో రద్దీ ఎక్కువగా ఉంది | transport_traffic |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.