id stringlengths 1 5 | label int64 0 59 | text stringlengths 2 215 | label_text stringlengths 8 24 |
|---|---|---|---|
14433 | 10 | ఈరోజు ఒక అమెరికన్ డాలర్‌కు ఎంత ఇండియన్ రుపీస్ | qa_currency |
14434 | 10 | ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ డాలర్‌కు ఎన్ని యూరోస్ | qa_currency |
14435 | 26 | అనుకోకుండా అంటే ఏమిటిఅంటే ఏమిటి | qa_definition |
14436 | 26 | పరస్పర నిర్వచనం ఏమిటి | qa_definition |
14438 | 10 | యు.ఎస్.డి. నుండి రౌల్ కోసం మార్పిడి రేటును కనుగొనండి | qa_currency |
14439 | 10 | ఇండియన్ రూపీ నుండి డాలర్ కి మార్పిడి రేటును కనుగొనండి | qa_currency |
14441 | 49 | రాలీ ఎక్కడ ఉంది | qa_factoid |
14443 | 49 | ఆసియా లోని గడ్వాల్ | qa_factoid |
14445 | 19 | ప్రపంచ పర్యటన కోసంనేను ఎక్కడికి వెళ్లాలి మరియు ఎలాంటి ప్రదేశాలు అత్యంత ముఖ్యమైనవి నాకు చెప్పు | recommendation_locations |
14446 | 49 | ఏ ఖండంలో పత్తి అత్యధికంగా పెరుగుతుంది మరియు సగటు ఉత్పత్తి ఏమిటి | qa_factoid |
14447 | 49 | ఆసియా మరియు యూరప్ ప్రజల మధ్య సగటు తలసరి ఆదాయం ఎంత | qa_factoid |
14448 | 49 | అనుష్క షెట్టి కెరీర్ ఎలా ఉంది | qa_factoid |
14451 | 26 | పేరు యొక్క అర్థం | qa_definition |
14454 | 10 | డాలర్‌తో యాన్ మార్పిడి రేటు | qa_currency |
14455 | 49 | ప్రాంతాన్ని కనుగొనండి | qa_factoid |
14456 | 49 | మ్యాప్‌ను కనుగొనండి కనుగొనండి | qa_factoid |
14459 | 26 | దయచేసి కొత్త హార్లే డేవిడ్సన్ స్ట్రీట్ బైక్ గురించి వివరించండి | qa_definition |
14462 | 49 | రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురించిన వివరాలు | qa_factoid |
14463 | 49 | జమైకా వివరాలు వెతుకు | qa_factoid |
14464 | 19 | ఈ సమయములో అందుబాటులో వుండే అత్యంత దగ్గర్లోని రెస్టారెంట్లు ఏమిటి | recommendation_locations |
14466 | 49 | దుధ్సాగర్ జలపాతం ఎక్కడ ఉంది | qa_factoid |
14467 | 49 | భారతదేశం రాజధాని ఏమిటి | qa_factoid |
14468 | 4 | మోటోరోలా ఇవ్వాళ దేనికి వెళ్తోంది | qa_stock |
14469 | 4 | స్టాక్ మార్కెట్ లో పానాసోనిక్ ధర ఎంత | qa_stock |
14470 | 4 | ఎఫ్ ఫ్లాట్ స్టాక్ ధర ఎంత చేస్తుంది | qa_stock |
14471 | 49 | అబ్దుల్ కలాం చరిత్ర | qa_factoid |
14472 | 49 | సచిన్ టెండూల్కర్ సాధించిన విజయాలు | qa_factoid |
14474 | 4 | పేరు కోసం స్టాక్ ధరను కనుగొనండి | qa_stock |
14476 | 39 | నూట ఇరవైలో ఇరవై శాతం అంటే ఏమిటి | qa_maths |
14477 | 39 | ఐదువందల ఇరవై ఒక్కటిని మూడుతో భాగిస్తే మిగిలేది ఏమిటి | qa_maths |
14478 | 39 | ఇరవై మూడు సార్లు యాభై రెండు అంటే ఏమిటి | qa_maths |
14480 | 12 | సూర్యుడు వెళ్ళే వేగం చెప్పు | general_quirky |
14482 | 42 | నేను ఈ రోజు పట్టణం దాటడానికి రైలు లేదా బస్సు ఉపయోగించాలా అని నాకు చెప్పండి | transport_query |
14483 | 42 | భారతదేశం వెళ్ళటానికి సరైన సమయము ఎప్పుడు ఏ ఎయిర్ పోర్ట్ వాడాలి | transport_query |
14484 | 12 | పొరుగున ఉన్న అత్యుత్తమ కంపెనీ వర్కింగ్ స్పాట్‌లు ఎక్కడ ఉన్నాయి | general_quirky |
14485 | 10 | కెనడియన్‌లో ఒక డాలర్ ఎంత | qa_currency |
14486 | 10 | యూ. స్. లో కెనడియన్ డాలర్ విలువ ఎంత | qa_currency |
14489 | 49 | సురభి డ్రామా ట్రూప్ యొక్క హోమ్ నగరం ఏమిటి | qa_factoid |
14491 | 49 | రాణా ఎంత ఎత్తు | qa_factoid |
14493 | 26 | నేను ఈ పదం ఎక్కడ ఉపయోగించగలను | qa_definition |
14494 | 4 | i. b. m.'s యొక్క స్టాక్ విలువ | qa_stock |
14495 | 10 | యునైటెడ్ స్టేట్స్ డాలర్ మరియు జపనీస్ యెన్ మధ్య మారకం రేటును నాకు ఇవ్వండి | qa_currency |
14496 | 10 | యునైటెడ్ స్టేట్స్ డాలర్ మరియు కెనడియన్ డాలర్ మధ్య మారకం రేటును నాకు ఇవ్వండి | qa_currency |
14497 | 26 | నాకు టెలివిజన్ గురించి వివరణ ఇవ్వండి | qa_definition |
14499 | 26 | నాకు వాచ్ గురించి వివరణ ఇవ్వండి | qa_definition |
14500 | 49 | భారతదేశ జనాభా గురించి నాకు తెలియజేయండి | qa_factoid |
14501 | 49 | కేవలం ఆసియా ఖండం యొక్క ప్రాంతం గురించి నాకు తెలియజేయండి | qa_factoid |
14502 | 49 | నాకు మహాత్మా గాంధి పుట్టిన వివరాలు ఇవ్వండి | qa_factoid |
14503 | 49 | మహాత్మా గాంధీ ఎన్ని సమావేశాలు నిర్వహించారు | qa_factoid |
14506 | 49 | ఇటీవల రాజకీయాలు ఎందుకు అంతగా కేంద్రీకృతంగ మారాయి | qa_factoid |
14507 | 49 | క్వాంటం ఫిజిక్స్‌తో సాధారణ సాపేక్షతను పరిష్కరించే ప్రస్తుత స్థితి ఏమిటి | qa_factoid |
14510 | 49 | సిద్ శ్రీరామ్ పుట్టినరోజు ఏమిటి | qa_factoid |
14511 | 49 | అమీర్ ఖాన్ ఎక్కడ నివసిస్తున్నారు ఎక్కడ నివసిస్తున్నారు | qa_factoid |
14512 | 4 | ఈ రోజు నాకు ఇంటెల్ ప్రారంభ స్టాక్ ధరను ఇవ్వండి | qa_stock |
14513 | 4 | ఈ రోజు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ యొక్క ప్రారంభ స్టాక్ ధరను నాకు తెలియజేయండి | qa_stock |
14514 | 49 | భారతదేశం ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు | qa_factoid |
14515 | 49 | ఐఫోన్ సెవెన్ ధర ఎంత | qa_factoid |
14517 | 10 | ఒక యూరో రూపాయల్లో ఎంత ఖర్చు అవుతుంది | qa_currency |
14518 | 26 | ఆర్మర్ అనే పదానికి నిర్వచనం ఇవ్వండి | qa_definition |
14519 | 26 | గర్వి అనే పదానికి నిర్వచనం ఇవ్వండి | qa_definition |
14520 | 26 | నాకు ఫాండాలే అనే పదానికి నిర్వచనం ఇవ్వండి | qa_definition |
14521 | 26 | దయచేసి మైక్రోవేవ్ గురించి వివరించండి | qa_definition |
14522 | 26 | పి.డబ్ల్యు.డి. యొక్క నిర్వచనం ఏమిటి | qa_definition |
14523 | 49 | కన్సాస్ ఎక్కడ ఉంది | qa_factoid |
14524 | 42 | కరీంనగర్ నుండి సిద్దిపేటకి డ్రైవింగ్ దిశలను నాకు ఇవ్వు | transport_query |
14525 | 49 | ఇంద్రనగర్ లో ప్రసిద్ధి చెందిన | qa_factoid |
14528 | 10 | నా దగ్గర ఉన్న కరెన్సీలకు ఏ బ్యాంక్ మంచి రేటు ఇస్తుంది | qa_currency |
14529 | 10 | యునైటెడ్ స్టేట్స్ డాలర్‌కి టకా రేటు ఎంత | qa_currency |
14531 | 26 | దీనిని నిర్వచించండి | qa_definition |
14534 | 49 | సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు ఏమిటి | qa_factoid |
14536 | 49 | గోట్సే మహాత్మా గాంధీని ఎందుకు కాల్చిచంపారు | qa_factoid |
14537 | 26 | బండ రాయి అంటే ఏమిటి | qa_definition |
14538 | 26 | రాక్ గురించి నాకు వివరించండి | qa_definition |
14540 | 12 | నేను ఈ వ్యక్తి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను | general_quirky |
14543 | 4 | దయచేసి నాస్‌డాక్‌లో ఇన్ఫి షేర్ ధరను కనుగొను | qa_stock |
14546 | 49 | ఏ దేశానికి భారతదేశానికి సరిహద్దు ఉంది | qa_factoid |
14547 | 49 | లతా మంగేష్కర్ నేపథ్య కుటుంబాన్ని చెప్పండి | qa_factoid |
14548 | 49 | నేహా కక్కర్కు కుంభకోణం ఉందా | qa_factoid |
14550 | 4 | అదానీ కంపెనీ ముగింపు ధర ఎంత | qa_stock |
14551 | 4 | దయచేసి టాటా స్టాక్ ప్రారంభ ధరను సూచించండి | qa_stock |
14552 | 12 | మీరు నా పిల్లలతో ఆడుకుంటే బాగుంటుంది | general_quirky |
14554 | 4 | ఈ కంపెనీ స్టాక్ కోసం జాబితా స్టాక్ ధర | qa_stock |
14556 | 4 | ఈ కంపెనీ స్టాక్ యొక్క స్టాక్ ధరపై నాకు అప్డేట్ చేయండి | qa_stock |
14557 | 49 | షబానా ఆజ్మి ఏ సినిమాల్లో నటించింది | qa_factoid |
14558 | 49 | మంగ్లీ పుట్టినరోజు ఏమిటి | qa_factoid |
14560 | 57 | దేవి శ్రీ ప్రసాద్ యొక్క కొత్త ఆల్బమ్ విన్న తరువాత మీరు ఎలా భావిస్తారు | music_query |
14561 | 12 | స్త్రీని సంతోషపెట్టే అంశాలు ఏమిటి | general_quirky |
14562 | 10 | ఐదు ఎస్ డి లు మార్చండి రియాల్స్ కు | qa_currency |
14563 | 10 | పౌండ్ల మరియు డాలర్లు మారకం రేటు ఏమిటి | qa_currency |
14566 | 26 | ఒక ఖగోళ శాస్త్రాన్ని నిర్వచించండి | qa_definition |
14568 | 49 | భూమిపై అత్యంత వేడిగా ఎక్కడ ఉంది | qa_factoid |
14569 | 49 | ప్రపంచం లో అత్యంత జనసాంద్రత కలిగిన దేశం ఏది | qa_factoid |
14570 | 49 | బ్రాడ్ పిట్ వయస్సు | qa_factoid |
14571 | 49 | కనికా సింగ్ జీవిత భాగస్వాము ఎవరు | qa_factoid |
14572 | 4 | నేడు అతి తక్కువ మైక్రోసాఫ్ట్ స్టాక్ ధర ఏది | qa_stock |
14573 | 4 | మైక్రోసాఫ్ట్ స్టాక్ సూచన ముప్పై రోజుల ముందు సారాంశ సూచన చెప్పండి | qa_stock |
14575 | 10 | ఇంగ్లండ్ ఏ కరెన్సీని ఉపయోగిస్తుంది | qa_currency |
14576 | 39 | నాలుగు ప్లస్ నాలుగు అంటే ఏమిటి | qa_maths |
14577 | 39 | తొంభై ఏడు యొక్క వర్గమూలం ఏమిటి | qa_maths |
14578 | 39 | ఒకటి మూడుతో భాగించబడుతుంది | qa_maths |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.