id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
149 | 15 | ఈ పాట చాలా బాగున్నింది | music |
152 | 10 | వాల్యూమ్ మార్చు | audio |
153 | 15 | షఫుల్‌ని ప్రారంభించండి | music |
154 | 15 | అమరికలను భద్రపరచు | music |
155 | 8 | ప్రకాశాన్ని యాభై శాతానికి సెట్ చేయండి | iot |
156 | 8 | ప్రకాశాన్ని క్రిందికి తగ్గించండి | iot |
157 | 8 | ప్రకాశాన్ని తగ్గించండి | iot |
159 | 8 | ప్రకాశం తగ్గుతుంది | iot |
160 | 8 | లైట్లు డిమ్ చేయండి | iot |
161 | 8 | ఓలీ లైట్లు డిమ్ | iot |
162 | 8 | నాకు కాఫీ చేయి | iot |
163 | 8 | ఒల్లీ నాకు కాఫీ పెట్టు | iot |
164 | 8 | నాకు లాతె కావాలి | iot |
165 | 8 | నాకు ఇప్పుడు కాఫీ ఇష్టం | iot |
166 | 9 | మీరు ఎలా ఉన్నారు | general |
172 | 16 | పది ఏ.ఎం. కి అలారం పెట్టండి | alarm |
175 | 4 | తాజా సాంకేతిక విజ్ఞానం న్యూస్ నాకు చెప్పుము | news |
176 | 4 | సాంకేతిక పరిజ్ఞానం మీద న్యూస్ నాకు చెప్పుము | news |
179 | 17 | నాకు వాతావరణం చెప్పు | weather |
180 | 17 | వాతావరణము ఇప్పుడు ఎలా వుంది | weather |
181 | 17 | ఇప్పుడు వర్షం కురుస్తుందా | weather |
183 | 3 | నా మైఖేల్ జాక్సన్ ప్లేలిస్టు ఆన్ చేయి | play |
184 | 3 | నా ప్లేలిస్టు లో ఎల్విస్ ప్రెస్లి ప్లే చేయి | play |
186 | 3 | నాకు ఇష్టమైన ప్లేజాబితా నుండి చివరి పాటను వాయించండి | play |
187 | 10 | వాల్యూమ్ పెంచండి | audio |
190 | 8 | ప్లగ్ ఆన్ చెయ్యి | iot |
191 | 8 | ప్లగ్ ఆన్ చేయండి | iot |
192 | 8 | నా ప్లగ్ టర్న్ ఆన్ చేయి | iot |
193 | 9 | నాకు ఒక జోక్ చెప్పు | general |
194 | 9 | మీకు ఏదైనా పని మీద జోక్ తెలుసా | general |
195 | 5 | టైం ఎంత | datetime |
196 | 5 | సమయము చెప్పు | datetime |
198 | 14 | డొమినోస్ టేక్‌అవే చేస్తుంది | takeaway |
199 | 14 | నా ఇష్టమైన మెక్సికన్ ఫుడ్ స్థానము టేక్ అవే ఇస్తుందా | takeaway |
200 | 14 | తలాస ఈటరి బార్ నుంచి టేక్ అవే ఆర్డర్ చెయ్యవచ్చా నేను | takeaway |
202 | 16 | అలారం తొలగించండి | alarm |
203 | 16 | నేను సెట్ చేసిన అలారములు నాకు చూపించు | alarm |
204 | 16 | నాకు ఏమైనా అలారంలు ఉన్నాయా | alarm |
205 | 16 | అలారములు చూపించు | alarm |
206 | 17 | ఇటానగర్ లో వాతావరణం ఎలా ఉంది | weather |
207 | 17 | షాంఘై లో వాతావరణం చెప్పండి | weather |
209 | 8 | లైట్స్ చదవటానికి వీలుగా దయచేసి చేయి | iot |
210 | 8 | లైట్స్ చూడడానికి వీలుగా చేయి ప్లీజ్ | iot |
211 | 8 | గదిని ప్రకాశవంతంగా చేయండి | iot |
212 | 8 | మరియు కాంతి ప్రారంభమైంది | iot |
213 | 5 | ఈ రోజు తేదీ ఏమిటి | datetime |
214 | 5 | ఈ రోజు ఏమి వారం | datetime |
215 | 5 | నాకు తేదీ చెప్పు | datetime |
218 | 17 | బయట వర్షం పడుతోంది కదా ఒల్లీ | weather |
221 | 8 | లైట్స్ గ్రీన్ కి మార్చు | iot |
222 | 15 | ఈ పాటను నాకు ఇష్టమైన జాబితాలో చేర్చు | music |
223 | 15 | ఈ పాట ఏంటి | music |
224 | 8 | ఒల్లీ లైట్స్ ఆఫ్ | iot |
225 | 8 | లైట్లు ఆఫ్ | iot |
226 | 8 | దయచేసి నేల శుభ్రం చేయండి | iot |
227 | 8 | రైస్ కుక్కర్ సాకెట్ ఆన్ చేయండి | iot |
228 | 8 | రైస్ కుక్కర్ సాకెట్ ఆఫ్ చేయండి | iot |
231 | 14 | తందూరీ పేలెస్ నుంచి కొంత చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చెయ్యటానికి సహాయము చెయ్యగలవా ప్లీజ్ | takeaway |
233 | 16 | మధ్యాహ్నము నాలుగు కి అలారం పెట్టు | alarm |
234 | 16 | మూడు పి. ఎం. కు నన్ను అప్రమత్తం కచేరీకి వెళ్ళమని | alarm |
235 | 16 | సాయంత్రం మూడున్నర గంటలు కి నన్ను అలెర్ట్ చేయి కచేరి కి వెళ్ళాలి | alarm |
236 | 16 | నేను ఉదయం విమానానికి అలారం సెట్ చేశానా | alarm |
238 | 16 | ఏమైనా అలారంలు వున్నాయా | alarm |
239 | 17 | హైదరాబాద్ లో వర్షం కురుస్తోంది | weather |
240 | 17 | ఈ రోజు వర్షం పడుతుందా | weather |
241 | 17 | బయట ఏం జరుగుతోంది | weather |
243 | 4 | జెనీవా లో ఏమి జరుగుతోంది | news |
244 | 4 | చెన్నైలో ఏమి జరుగుతోంది | news |
245 | 4 | ఉర్దూ న్యూస్ ఛానెల్స్ నుండి నాకు కొన్ని వార్తలను చూపించు | news |
246 | 4 | ఓలి b. b. c. నుంచి కొన్ని న్యూస్ చూపించు | news |
247 | 4 | c. n. n. న్యూస్ ప్లే చేయి | news |
248 | 4 | ఒల్లీ హ్యాకర్ వార్తలు | news |
249 | 3 | నాకు కొంచెం హిహాప్ ఆడండి | play |
252 | 3 | ఇప్పుడు డెత్ మెటల్ | play |
255 | 15 | ఒల్లీ నేను సాధారణంగా పని తర్వాత ఏ సంగీతాన్ని ఇష్టపడతాను | music |
257 | 3 | నాకు ఇష్టమైన పియానిస్ట్ నుండి ఒల్లీ సంగీతాన్ని ప్లే చేయండి | play |
259 | 10 | మీరు చాలా బిగ్గరగా ఉన్నారు | audio |
260 | 10 | నేను నీ మాట వినలేను | audio |
262 | 8 | లైట్లు నీలం కి టర్న్ చేయి | iot |
264 | 8 | లైట్లను నీలం రంగులో మెరిసేలా చేయండి | iot |
265 | 8 | ఓలి శుభ రాత్రి లైట్స్ ఆఫ్ చేయి | iot |
267 | 8 | ఇక్కడ చాలా చీకటిగా ఉంది | iot |
268 | 8 | లైట్లు ప్రకాశవంతంగా చేయండి | iot |
269 | 8 | ఓలీ చాలా చీకటిగా ఉంది నా చేతులు కూడా నాకు కనిపించవు | iot |
270 | 5 | సమయం ఎంత | datetime |
273 | 15 | పాట ఏమిటి | music |
274 | 15 | ఒల్లీ పాట ఏమిటి | music |
275 | 15 | ఇండియన్ రైన్ పాట టైటిల్ ద్వారా గాయకుడు అర్థం చేసుకున్నాడు | music |
276 | 15 | అతను పాటను చిటపట చినుకులు ని కవర్ చేసాడు | music |
277 | 17 | పనాజీ లో వాతావరణం ఎలా ఉంది | weather |
278 | 17 | ముంబై లో వాతావరణం ఎలా ఉంది | weather |
280 | 4 | వ్యవసాయ చట్టాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి | news |
282 | 4 | ఫ్రాన్స్‌లో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు | news |
283 | 17 | ఆదివారం సూర్యుడు రావచ్చా | weather |
284 | 17 | గోధూళి వేళ వాన పడుతుందా | weather |
285 | 17 | రేపు ఈదురు గాలులు వీస్తాయా | weather |
287 | 8 | సోఫా పక్కన ఉన్న దీపాన్ని ప్రకాశవంతం చేయండి | iot |
288 | 8 | కాంతిని తేలికపరచు | iot |
289 | 5 | ఢిల్లీలో ఇప్పుడు సమయం ఎంత | datetime |
291 | 8 | వంటగదిని వాక్యూమ్ చేయండి | iot |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.