id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
15799 | 7 | నాకు కొత్త emails చూపించు | email |
15800 | 7 | నా కొత్త emails చెక్ చెయ్ | email |
15801 | 7 | గోవింద్ నుండి నాకు ఏవైనా ఈ మెయిల్స్ వచ్చి వున్నాయా మరియు అతను ఏమి చెప్పాడు | email |
15803 | 7 | అమ్మ పుట్టినరోజు జాహ్నవి గురించి మా సోదరికి ఇమెయిల్ పంపండి పార్క్‌లో పార్టీని ఏర్పాటు చేయడం గురించి మనం ఆలోచించాలి | email |
15804 | 7 | అర్జున్ మేము ప్రారంభానికి ముందే కొన్ని పునరుత్తేజకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సాఫ్ట్ బాల్ ఆట గురించి చెప్తూ అర్జున్ కు ఈమెయిల్ పంపు | email |
15806 | 7 | నాకు రవి నుంచి ఏవైనా emails ఉన్నాయా | email |
15807 | 7 | రవి నుండి నాకు ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
15808 | 7 | ఓలీ రవీంద్ర ఇంకా నాకు సందేశాలు చేయలేదా | email |
15810 | 7 | అర్జున్ ఇప్పటికీ తిరిగి నన్ను సంప్రదించాడా | email |
15811 | 7 | olly నాకు రామ్ నుండి పార్టీ గురించి సందేశం వస్తే నాకు తెలియ చేయి | email |
15813 | 7 | సమావేశం గురించి మహేష్ నుండి వచ్చిన ఇమెయిల్ గురించి ఒల్లీ నన్ను హెచ్చరించండి | email |
15814 | 7 | సమావేశం గురించి వరుణ్ నుండి ఈమెయిల్ వస్తే నాకు గుర్తు చేయి | email |
15816 | 7 | రాఘవ నుంచి ఏదైనా న్యూస్ ఉందా | email |
15817 | 7 | అనన్య నుండి ఏవైనా ఇటీవల ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
15818 | 7 | జాహ్నవి నుంచి నాకు ఏవైనా రిప్లై లు వచ్చాయా | email |
15819 | 7 | కొత్త పరిచయాన్ని సృష్టించండి | email |
15820 | 7 | నా ఫోన్‌బుక్‌లో మా అమ్మ ఇమెయిల్‌ని మార్చు | email |
15821 | 4 | కొత్తవి ఏమున్నాయి | news |
15822 | 4 | నన్ను నవీకరించు | news |
15823 | 7 | boss నుంచి నాకు ఏదైనా కొత్తగా వచ్చిందా | email |
15824 | 7 | ఏవైనా email అప్డేట్స్ ఉన్నాయా | email |
15826 | 7 | నేను దారిలో ఉన్నానని అందరికీ జవాబు పెట్టు | email |
15827 | 7 | పరిచయాలకు వెళ్లి జాబితాకు కొత్త ఇమెయిల్‌ను జోడించండి | email |
15830 | 7 | దానిని పంపు | email |
15831 | 7 | కొత్త ఈమెయిల్ స్టార్ట్ చెయ్యి | email |
15832 | 7 | పేర్కొన్న విధంగా కాంటాక్ట్ కు ఈమెయిల్ పంపు | email |
15833 | 7 | ఇమెయిల్‌కి వెళ్లి సందేశం పంపండి | email |
15834 | 7 | నా inbox లో చదవని emails ఉన్నాయా | email |
15835 | 7 | దయచేసి నా అత్యంత ఇటీవలి ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వండి | email |
15840 | 7 | అశోక్ కి ఈమెయిల్ పంపించు | email |
15842 | 7 | ఇమెయిల్ గ్రహీత అర్జున్ వ్రాయండి | email |
15846 | 7 | ఇది ఎలా వస్తుంది మనకు | email |
15848 | 7 | నా తల్లికి ఇమెయిల్ చేయండి | email |
15850 | 7 | sjobs at apple dot com కి ఈమెయిల్ పంపించు | email |
15851 | 7 | సిరి నుంచి వచ్చిన email చదువు | email |
15852 | 7 | ఇమెయిల్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ చదవండి | email |
15853 | 7 | కెమిస్ట్రీ గురించి నాకు ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
15854 | 7 | ఈమెయిల్ చిరునామా నా కొత్త ఈమెయిల్ చిరునామాకు తిరిగి పంపు ఓలీ | email |
15855 | 7 | ఇమెయిల్ చిరునామాను నా కొత్త ఇమెయిల్‌కి ఫార్వార్డ్ చేయండి | email |
15856 | 7 | ప్రస్తుత ఈమెయిల్ అడ్రస్ కి email పంపు | email |
15859 | 7 | చూపించిన కంటెంట్ ని ఈమెయిల్ తో పాటు blahblah at blah dot com కి పంపించు | email |
15860 | 7 | వాతావరణం గురించి అడుగుతూ అమ్మ కు ఈమెయిల్ పంపు | email |
15864 | 7 | నా contacts list లో శ్యామ్ సేవ్ చేసుందా | email |
15865 | 7 | జాబితాలో రవి యొక్క email id ఉందా | email |
15866 | 7 | రవి అనే పేరుతో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి | email |
15869 | 7 | నా పరిచయం నుండి అభి ప్రొఫైల్‌ను తెరవండి | email |
15870 | 7 | అవినాష్ email id ఏంటి | email |
15871 | 7 | ఉమేష్ అనే పేరుతో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కనుక్కో | email |
15872 | 7 | నాకు ఆఖరి email ఎవరి నుంచి వచ్చిందో చెప్పు | email |
15873 | 7 | దయచేసి చివరి email చదువు | email |
15874 | 7 | దయచేసి ఇన్‌బాక్స్‌లో కొత్త ఇమెయిల్ ఉందో లేదో తనిఖీ చేయండి | email |
15875 | 7 | నేను ఇంటికి దారిలో ఉన్నానని ఇషాన్ కి ఈమెయిల్ పంపించు | email |
15876 | 7 | బిల్లుల కాపీని రాహుల్ కి ఇమెయిల్ ద్వారా పంపండి | email |
15878 | 7 | నా సంఘం నాయకుని నివాస చిరునామా కోసం వెతుకు | email |
15879 | 7 | రవి నుండి ఫోన్ నెంబర్ నాకు తెచ్చి ఇవ్వు | email |
15881 | 7 | నా కోసం ఏదైనా కొత్త మెయిల్ ఉందా | email |
15882 | 7 | నా ఇన్బాక్స్ లో కొత్త మెయిల్ చూడు | email |
15883 | 7 | రవి కి బదులు ఇవ్వాలి అనుకుంటున్నాను | email |
15884 | 7 | నా email అప్డేట్స్ కోసం వెతుకు | email |
15887 | 7 | నా భర్తకి email పంపించగలవా | email |
15888 | 7 | మీరు దయచేసి స్థానిక రెస్టారెంట్‌ల జాబితాను సేకరించి వాటిని నా భర్త కు ఇమెయిల్ చేయగలరా | email |
15889 | 7 | నేను రేపు చర్చి లో ఉండను అని ఆమెకు తెలిసేలా దయచేసి నీవు నా ఫ్రెండ్ ప్రియ కి ఈమెయిల్ పంపగలవా | email |
15891 | 7 | మా నాన్న నుండి ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
15892 | 7 | అనన్య కి email పంపించు | email |
15894 | 7 | john at gmail dot com ని కాంటాక్ట్స్ కి యాడ్ చెయ్యి | email |
15895 | 7 | కొత్త ఈమెయిల్ ను కాంటాక్ట్స్ కు జత చెయ్యి | email |
15896 | 7 | జానీ అట్ జిమెయిల్ డాట్ కాం ను జానీ కాంటాక్టులకు జత చెయ్యి | email |
15898 | 7 | జాన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఇమెయిల్ చేయండి | email |
15899 | 7 | దీపక్ పుట్టినరోజు ఎప్పుడు | email |
15901 | 7 | శ్రీనాధ్ ఫోన్ నంబర్ ఏంటి | email |
15902 | 7 | దయచేసి అతని ప్రశ్న గురించి నా సహోద్యోగుల మెయిల్‌కు ప్రత్యుత్తరం ఇవ్వండి | email |
15905 | 7 | కొత్తగా వచ్చిన అన్ని ఈమెయిల్స్ వెతుకు మరియు వాటికి నక్షత్రపు గుర్తు పెట్టు | email |
15907 | 7 | రవి చివరి సందేశానికి ధన్యవాదాలు రూపంలో అతనికి బదులు పంపు | email |
15908 | 7 | నీకు చాలా ధన్యవాదములు అని జానీ అట్ జిమెయిల్ డాట్ కాం కు ఈమెయిల్ బదులు పంపు | email |
15912 | 7 | రోహిత్ కి email చెయ్యి | email |
15913 | 7 | నాకు కరీనా నుండి ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
15914 | 7 | నాకు రవి నుంచి ఏవైనా చదవాల్సిన emails ఉన్నాయా | email |
15915 | 7 | కొత్త ఇమెయిల్‌లను జాబితా చేయండి | email |
15916 | 7 | ఇటీవల emails చూపించు | email |
15917 | 7 | చివరి గంట ఇమెయిల్‌లను జాబితా చేయండి | email |
15918 | 7 | బాలయ్య అట్ జిమెయిల్ డాట్ కాం ను కొత్త కాంటాక్ట్ ను బాలయ్య కు జత చెయ్యి | email |
15919 | 7 | ssmith at yahoo dot com ఈ కొత్త కాంటాక్ట్ ని నేను రామా రావు కి యాడ్ చెయ్యాలి | email |
15922 | 7 | జగదీప్ నుంచి కొత్త emails చెక్ చెయ్యి | email |
15923 | 7 | గత గంటలో వరుణ్ ఇమెయిల్‌లను తనిఖీ చేయండి | email |
15924 | 7 | ఈరోజు కు జీవన్ నుండి వచ్చిన ఈమెయిల్స్ జాబితా ఇవ్వు | email |
15925 | 7 | ఇమెయిల్ కుటుంబం | email |
15926 | 7 | నా ఫోన్ సేవలో తిరిగి వచ్చిందని రీటాకి ఇమెయిల్ పంపు | email |
15927 | 7 | జ్యోతికకి ఇమెయిల్ పంపండి నేను ఆమెను శనివారం మద్యాహ్నం ఒంటి గంట కి కలుసుకోగలనని | email |
15928 | 7 | నన్ను క్షమించు నేను అతను అనారోగ్యంగా ఉన్నాడు అని గ్రహించలేకపోయాను అని విజయ్ కు ఈమెయిల్ పంపు | email |
15929 | 7 | టైటిల్ తొమ్మిది నుండి కొత్త ఇమెయిల్‌లు వచ్చాయో లేదో తనిఖీ చేయండి | email |
15931 | 7 | సరస్వతి నుండి కొత్త ఇమెయిల్ వచ్చినప్పుడు నాకు తెలియజేయండి | email |
15932 | 7 | నాకు ఎన్ని కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయి | email |
15934 | 7 | నీవు నా కోసం నా తాజా ఈమెయిల్స్ చదవ గలవా | email |
15935 | 7 | నా కొత్త ఇమెయిల్‌లు ఏమిటి | email |
15936 | 7 | నా కాంటాక్టులకు కొత్త ఈమెయిల్ జత చెయ్యి | email |
15937 | 7 | contacts కి ఈమెయిల్ యాడ్ చెయ్యి | email |
15938 | 7 | ఈ ఈమెయిల్ ని నా contact list కి యాడ్ చెయ్యి | email |
15940 | 7 | తాజా ఈమెయిల్ కు సమాధానం పంపు | email |
15941 | 7 | దయచేసి email కి reply చెయ్యి | email |
15943 | 7 | దయచేసి నా కాంటాక్ట్‌లలో జిమెయిల్ డాట్ కామ్‌లో ఏదైనా ఉంచగలరా | email |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.