id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
2190 | 8 | నా వెమో సాకెట్ ఆన్ చేయండి | iot |
2191 | 3 | జాజ్ సంగీతాన్ని ప్లే చేయండి | play |
2192 | 3 | నేను క్లాసిక్ రాక్ వినాలనుకుంటున్నాను | play |
2193 | 16 | అలారం పెట్టు | alarm |
2194 | 16 | అలారం ఫిక్స్ చేయి | alarm |
2195 | 16 | అలారం పెట్టు | alarm |
2197 | 9 | నాతో ఒక జోక్ పంచుకో | general |
2199 | 5 | సంవత్సరములోని ఏ వారములో వేసవి కాలం మొదలౌతుంది | datetime |
2202 | 4 | ఇండియా టుడే నేటి ముఖ్యాంశాలు | news |
2204 | 9 | పక్షుల గురించి ఒక జోక్ చెప్పు | general |
2209 | 4 | న్యూస్ ప్రొవైడర్ నుండి ఈరోజు వార్తలు ఏమిటో నాకు చెప్పండి | news |
2210 | 4 | వార్తలను అందించేవారు నుంచి ఈ రోజు వార్తలు ఏమిటి | news |
2212 | 15 | సంగీతాన్ని పునరావృతం చేయి | music |
2213 | 4 | అధ్యక్ష ఎన్నికలు గురించి చెప్పండి | news |
2215 | 4 | దేశ బడ్జెట్ గురించి నాకు చెప్పుము | news |
2216 | 3 | మగువ మగువ పాట పెట్టండి | play |
2217 | 3 | నేను ఆ ఫంకీ సంగీతాన్ని వినాలనుకుంటున్నాను | play |
2218 | 3 | నేను బుట్ట బొమ్మ వినాలనుకుంటున్నాను | play |
2219 | 17 | హైదరాబాద్ లో వాతావరణం | weather |
2222 | 17 | చెన్నై లో వాతావరణం | weather |
2223 | 17 | పూరి లో వాతావరణం | weather |
2224 | 17 | త్రిపుర లో వాతావరణం | weather |
2226 | 3 | సిద్ శ్రీరామ్ ద్వారా మగువ మగువ | play |
2228 | 5 | నాకు మీరు ఉదయం తొమ్మిది ని సెంట్రల్ టైమ్ జోన్ నుండి తూర్పు టైమ్ జోన్ లోకి సమయం మార్చాలి | datetime |
2229 | 5 | ఉదయం తొమ్మిది గంటలు అంటే ఐ ఎస్ టి నుంచి ఇఎస్ టి ఎంత | datetime |
2231 | 8 | వంటగదిలో లైట్ ఆఫ్ చేయండి | iot |
2232 | 8 | వంటగది లైట్ ఆఫ్ | iot |
2233 | 8 | లైట్లను ప్రకాశవంతంగా ఆన్ చేయండి | iot |
2235 | 4 | ఢాకా ట్రిబ్యూన్ నుండి ముఖ్యాంశాలు | news |
2236 | 4 | బి. బి. సి. వరల్డ్ నుండి ముఖ్యాంశాలు | news |
2238 | 4 | ప్రధాన ప్రపంచ వార్తా కథనాలు ఏమిటి | news |
2239 | 4 | దయచేసి ప్రపంచ వార్తల ముఖ్యాంశాలు ఏమిటో నాకు చెప్పండి | news |
2240 | 17 | ఈ వారం వాతావరణ సూచన | weather |
2241 | 15 | గత నెలలోని చివరి రేడియో స్టేషన్లను సేవ్ చేయండి | music |
2242 | 15 | అత్యధికంగా పునరావృతమయ్యే ఇరవై పాటలను జాబితా చేయండి | music |
2243 | 8 | దయచేసి నా కోసం వంటగది లైట్‌ను ఆఫ్ చేయండి | iot |
2244 | 8 | మీరు నా కోసం కిచెన్ లైట్ ఆఫ్ చేయగలరా | iot |
2245 | 8 | బాత్రూమ్ లైట్ ఆఫ్ చేయండి | iot |
2247 | 17 | ఇప్పటికీ బుధవారం వర్షం మరియు చలి ఉంటుంది | weather |
2248 | 17 | బుధవారానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది | weather |
2249 | 3 | దయచేసి నా కోసం నాకుముక్కా పాట ప్లే చేయి | play |
2251 | 8 | పది నిమిషాల్లో లివింగ్ రూమ్ వాక్యూమ్ చేయండి | iot |
2252 | 3 | ఈ పాటను మొదటి స్థానానికి మార్చండి | play |
2253 | 15 | ఈ పాట నాకు ఇష్టమైన వాటికీ పంపు | music |
2254 | 14 | మింగ్ పది బయటకు తీయండి ఇస్తుందా | takeaway |
2256 | 17 | ఈ రోజు నాకు రెయిన్ కోట్ అవసరమా | weather |
2257 | 17 | ఇప్పుడు మంచు కురుస్తోందా | weather |
2260 | 3 | దయచేసి ఆ ర్ రెహమాన్ సంగీతం ప్లే చేయి | play |
2261 | 3 | నువ్వు రెహమాన్ సంగీతం ప్లే చేయగలవా | play |
2262 | 8 | ఒక కాంట్రాస్ట్ తయారు | iot |
2266 | 17 | ఇప్పుడు సూరత్ లో వాతావరణం ఎలా ఉంది | weather |
2267 | 14 | పిజ్జా హవుస్ నుంచి ఎప్పుడు ఆర్డర్ చేసేది పెట్టు | takeaway |
2268 | 14 | లోకల్ సూపర్ మార్కెట్ నుంచి మంచి ధర కలిగిన సోయా పనీర్ ఆర్డర్ చేయి | takeaway |
2270 | 3 | కొన్ని పాప్ మ్యూజిక్ ప్లే చేయి | play |
2273 | 14 | సుబ్బయ్య మెస్ కి ఇంటి డెలివరి వుందా | takeaway |
2274 | 14 | డెలివరి కి ఛార్జీలు | takeaway |
2275 | 14 | డెలివరీ కి మాక్సిమం కిలోమీటరు | takeaway |
2276 | 16 | తెల్లవారుజామున నాలుగు ఏ.ఎం. కు నన్ను లేపండి | alarm |
2277 | 16 | ఉదయము పది కి అలారం | alarm |
2278 | 16 | ఈరోజు నుండి పన్నెండు వారాలు ఉదయం ఎనిమిది గంటలు కు అలారం పెట్టు | alarm |
2279 | 3 | కొత్త ఆల్బమ్‌లను ప్లే చేయండి | play |
2280 | 3 | ఇటీవల జోడించిన సంగీతాన్ని ప్లే చేయండి | play |
2281 | 8 | నా ఇంటి లైట్ల రంగును నీలి రంగు లోకి మార్చు | iot |
2284 | 8 | ఒల్లీ ఉదయం ఎనిమిది ఏ. ఎం కు నాకు కాఫీ పెట్టు | iot |
2285 | 8 | ఉదయం ఆరు ఏ. ఎం. కు కాఫీ తయారు చేయండి | iot |
2286 | 8 | ఉదయం ఆరు ఏ. ఎం. కు కాఫీ తయారు చేయండి | iot |
2287 | 8 | ఒల్లీ ఉదయం ఆరు ఏ. ఎం. కు కాఫీ ప్రారంభించండి | iot |
2289 | 10 | వాల్యూమ్‌ని ఒకటి పెంచండి | audio |
2290 | 8 | పది నిమిషాల్లో ఫిల్టర్ కాఫీని సిద్ధం చేయమని కాఫీ తయారీదారుని ఆదేశించండి | iot |
2291 | 8 | నాకు పది నిమిషాల్లో నా ఫిల్టర్ కాఫీ కావాలి దయచేసి కాఫీ తయారీదారుని అడగండి | iot |
2292 | 17 | ఈ రోజు ఎండగా ఉంటుంది | weather |
2293 | 17 | ఈరోజు వర్షం పడుతుందని ప్రకటనలో చెప్పరా | weather |
2294 | 17 | ఈ రోజు యు. వీ. ఇండెక్స్ ఎనిమిది పైన ఉంటుంది | weather |
2295 | 4 | ఎన్నికలు ఫలితాలు గురించి నోటిఫికేషన్లు నాకు ఇవ్వు ప్లీజ్ | news |
2297 | 4 | నిరసన గురించిన వార్తా కథనాల లింక్‌లను నాకు పంపండి | news |
2299 | 5 | ఈ సంవత్సరం ఈస్టర్ ఏ తేదీన | datetime |
2300 | 5 | ఈ సంవత్సరం పదమూడు శుక్రవారం ఏ రోజు | datetime |
2301 | 5 | ఈ సంవత్సరం ఏ రోజుకి పొడవైన పగలు సమయము వుంది | datetime |
2302 | 15 | నా సాక్ అవుట్‌తో రాక్ అవుట్ చేయడం నాకు చాలా ఇష్టం | music |
2305 | 8 | మీరు నాకు కొంత కాఫీ ఫిక్స్ చేయగలరా | iot |
2307 | 8 | నేను జో కప్పు ఇప్పుడు బాగుంటుంది | iot |
2308 | 5 | తూర్పు ప్రామాణిక సమయంలో ఉదయం పది గంటలు ఇప్పుడు పసిఫిక్ ప్రామాణిక సమయం | datetime |
2310 | 8 | లైట్లను ఏడింటికి తగ్గించండి | iot |
2314 | 8 | అలెక్సా తక్కువ లైట్లు డౌన్ | iot |
2317 | 8 | కాంతి శక్తిని తగ్గించండి | iot |
2319 | 8 | లైట్ కాంతి శక్తి డౌన్ | iot |
2324 | 10 | వాల్యూమ్‌ను సున్నాకి చేయండి | audio |
2325 | 10 | ఫిలిప్స్ స్పీకర్ల వాల్యూం చివరి స్థాయి కి తగ్గించు | audio |
2326 | 17 | వాతావరణం సూచన ఏమిటి | weather |
2327 | 17 | అది ఎంత ఉష్ణోగ్రత | weather |
2328 | 17 | ఈరోజు కి ఏది ఎక్కువ | weather |
2329 | 5 | నాకు ఇప్పుడు రంగూన్ లో సమయం ఇవ్వండి | datetime |
2331 | 17 | ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది | weather |
2332 | 17 | ప్రస్తుతం వర్షం పడుతోంది కదా | weather |
2333 | 16 | రేపు ఉదయం ఆరు గంటలు అలారం సెట్ చేయి | alarm |
2335 | 16 | రేపు ఉదయం ఆరు గంటలు కి అలారం పెట్టి నన్ను నిద్ర లేపు | alarm |
2337 | 14 | టేకావే నూడుల్స్ వన్ ప్యాక్ | takeaway |
2339 | 17 | మణిపూర్ నగరంలో ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది | weather |
2340 | 17 | ఇండియా నగరంలో ప్రస్తుత వాతావరణం నాకు చెప్పు | weather |
2341 | 17 | ముంబాయి నగరం లో ఇప్పటి వాతావరణం నేను తెలుసుకోవాలి | weather |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.