id
stringlengths
1
5
label
int64
0
17
text
stringlengths
2
215
label_text
stringclasses
18 values
3087
3
నాకు ఏదైనా పాట ప్లే చేయి
play
3089
5
సెంట్రల్ స్టాండర్డ్ టైంలో సమయము ఎంత
datetime
3090
5
పర్వతము స్టాండర్డ్ టైమ్ లో సమయము ఎంత అయినది
datetime
3092
8
నా పడకగది లో ఒక లైట్ ఆఫ్ చేయండి
iot
3093
8
మీరు నా స్నానాల గదిలో నా లైట్లలో ఒకదానిని ఆఫ్ చేయగలరా
iot
3095
17
చెన్నై లో వాతావరణం ఎలా ఉంది
weather
3097
17
విశాఖపట్నం లో వర్షం పడుతోంది
weather
3100
4
వార్తలను ఆన్ చేయండి
news
3102
4
నా ఆర్.ఎఫ్. ఐ. యాప్ బయటకు తీయి మరియు నాకు చదివి వినిపించు
news
3104
15
ఈ పాటను ఇష్టమైనదిగా సేవ్ చేయండి
music
3105
17
ప్రస్తుత ఉష్ణోగ్రత ఎంత
weather
3106
17
ఈరోజు వాతావరణం ఎలా ఉంది
weather
3107
3
కొన్ని రాక్ సంగీతం ప్లే చేయండి
play
3108
3
నా రాప్ ప్లేజాబితాను ప్లే చేయండి
play
3109
3
నాకు మంచి పాప్ పాటను కనుగొనండి
play
3110
10
దయచేసి తరువాత గంట పాటు పట్టుకోండి
audio
3111
10
నేను మీటింగ్ లో వున్నాను మాట్లాడద్దు ప్లీజ్
audio
3112
10
ధ్వనిని ఆపివేయండి
audio
3113
15
నేను ఈ పాటను ద్వేషిస్తున్నాను దయచేసి గుర్తుంచుకోండి తద్వారా నేను ఈ పాటను మళ్లీ వినను
music
3115
3
గోపి సుందర్ ద్వారా గీత గోవిందం ప్లే చేయి
play
3119
5
ప్రస్తుతం మధ్య పడమర లో సమయం ఎంత
datetime
3120
5
తూర్పు ప్రామాణిక సెంటౌర్ సమయం కంటే పన్నెండు గంటలు ముందు ఉంటే ఫిలిప్పీన్స్‌లో ఇప్పుడు సమయం ఎంత
datetime
3122
17
నేను ఏమి ధరించాలి బయట చల్లగా ఉంది
weather
3125
4
ప్రయాణీకులకు కోవిడ్ పరీక్షల తాజా సమాచారం ఏమిటి
news
3126
9
అలెక్సా ఈ నెల లో ఎన్ని సుడిగాలులు వచ్చాయి
general
3129
4
అమిత షా గురించి నాకు ఒక వార్తా కథనాన్ని చదవండి
news
3130
17
ఈరోజు గాలి వీస్తోంది
weather
3131
17
బయట ఎంత చలిగా ఉంది
weather
3132
3
నేను ప్రస్తుతం చాలా నిరుత్సాహానికి గురవుతున్నాను దయచేసి నన్ను ఉత్సాహపరిచేందుకు మీరు ఎక్కువగా ప్లే చేసిన నా పాటలను ప్లే చేయగలరా
play
3133
3
నాకు రెహమాన్ ప్రేమ దయచేసి ఈ ట్రాక్ తర్వాత నేను ఎక్కువగా ప్లే చేసిన ఆమె పాటలు ప్లే చేయి
play
3135
14
నాకు నాన్ వెజ్ రెస్టారెంట్ నుంచి ఒక బవుల్ ఎగ్ డ్రాప్ సూప్ ఆర్డర్ చేయి
takeaway
3136
8
నాకు ఒక క్రీమ్ మరియు మూడు చెంచాల చక్కెరతో ఒక కప్పు కాఫీ కావాలి
iot
3137
8
ఒల్లీ నాకు ఒక క్రీమ్ మరియు మూడు చక్కెరలతో ఒక కప్పు కాఫీ కావాలి
iot
3140
10
దయచేసి గట్టిగా మాట్లాడండి
audio
3141
10
దయచేసి నిశ్శబ్దంగా మాట్లాడండి
audio
3142
15
నేను ఈ పాటను ద్వేషిస్తున్నాను అది మళ్లీ ప్లే చేయవద్దు
music
3143
15
ఇది ఫైవ్ స్టార్ పాట
music
3144
15
సూపర్ పాట
music
3145
3
రమణ గోగుల ప్లేలిస్ట్ ప్లే చేయి
play
3147
3
సిద్ శ్రీరామ్ ప్లే చేయి
play
3150
16
ఉదయము ఎప్పుడు నా అలారం ఆఫ్ అవుతుంది
alarm
3152
16
ఉదయం ఆరు గంటలు అలారం డిలీట్ చేయి
alarm
3153
16
నా తొమ్మిది ఏ. ఎం. అలారమ్ లను క్లియర్ చేయండి
alarm
3154
8
వంటగది లో లైట్లు ఆఫ్ చేయండి
iot
3155
16
నేను రేపు ఉదయము ఎనిమిది గంటలకు లేచి వెళ్లాల్సి ఉంది దాని కన్నా అరగంట ముందు అలారం పెట్టు
alarm
3156
16
రేపు ఆనంద్ నాకు ఈమెయిల్ పంపిస్తాడు దయచేసి ఆ ఇమెయిల్‌ని స్వీకరించిన పదిహేను నిమిషాల తర్వాత మీరు అలారం సెటప్ చేయగలరా
alarm
3157
16
నా పేకేజీ కనక రేపు అందించుట అని చెబితే నువ్వు ఒక గంట తర్వాత అలారం పెట్టు ధన్యవాదములు
alarm
3158
3
శాస్త్రీయ సంగీతం ప్లే చేయి
play
3159
3
క్లాసికల్ సంగీతం ప్లేజాబితా ప్లే చేయి
play
3163
16
నేను రేపు ఏమి అలారములు పెట్టాను
alarm
3165
3
తర్వాత ఆ పాట ప్లే చేయి
play
3168
8
మీరు నా బాత్రూమ్ లైట్లు ఆఫ్ చేయగలరా
iot
3170
3
నా ప్రేరణాత్మక ప్లేలిస్ట్ ప్లే చేయి
play
3171
3
నా రాక్ మ్యూజిక్ ప్లేజాబితాను ప్లే చేయండి
play
3172
8
లైట్ల ప్రకాశాన్ని తగ్గించండి
iot
3173
8
ఈ లైట్లు చాలా వెలుతురుగా ఉన్నాయి దయచేసి వాటిని తగ్గించండి
iot
3176
10
దయచేసి స్పీకర్లను మ్యూట్ చేయండి
audio
3179
16
దయచేసి రేపు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు అలారం పెట్టు
alarm
3180
16
ఈ శనివారం పది కి అలారం సెట్ చెయ్యటము నాకు కావాలి
alarm
3181
16
తర్వాతి మంగళవారము ఉదయము ఎనిమిది గంటలకు అలారం పెట్టు
alarm
3182
8
సాకెట్ ఆన్ చేయండి
iot
3185
9
లాయర్ల గురించి ఒక జోక్ చెప్పు
general
3186
5
ఆ సిటి లో ఎంత సమయము అయినది
datetime
3188
4
డోనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ మీద కొత్త పాలసీ
news
3189
4
భారతదేశం లో యుద్ధం ముగిసిందా
news
3190
3
నాకు ఇష్టమైన ప్లేజాబితాను ప్లే చేయండి
play
3191
3
మేము నిన్న రాత్రి వింటున్న ప్లేజాబితాను ప్లే చేయండి
play
3192
15
ఈ పాటకు ఐదు స్టార్లు ఇవ్వు
music
3195
3
పాప్ ప్లేలిస్ట్ యాక్సెస్ చేయి
play
3197
8
హే దయచేసి నాకు క్రీమీ కాఫీ తయారు చేయగలరా
iot
3198
8
నేను మేల్కొలపాలి మీరు తయారు చేయగల బలమైన కాఫీని నాకు తయారు చేయండి
iot
3199
4
ఈ వార్తల గురించి నాకు అప్‌డేట్‌లు ఇవ్వండి
news
3201
2
మరేదైనా జరిగితే నాకు గుర్తు చేయండి
calendar
3206
3
నేను సిద్ శ్రీరామ్ మగువ మగువ వినాలనుకుంటున్నాను
play
3209
4
ఆ సబ్జెక్ట్ మీద కొత్త సమాచారము వెతుకు
news
3210
4
ఆ విషయంపై ఏదైనా జరిగితే నాకు తెలియజేయండి
news
3211
16
ఈ సమయంలో నన్ను నిద్ర లేపు
alarm
3215
4
రష్యా తో మోడీ సంబంధాలు మీద లేటెస్ట్ అప్డేట్లు ఏమిటి
news
3216
4
రష్యాతో మోడీ సంబంధాలు న్యూస్ మీడియా ఎలా స్పందిస్తోంది
news
3217
4
siri భారత దేశము యొక్క ఫ్రాన్స్తో సంబంధాలపై వార్తా మీడియా ఎలా స్పందిస్తోంది
news
3218
16
ప్రతి రోజు ఉదయం ఆరు కి అలారం పెట్టు
alarm
3219
16
రేపు ఉదయం ఆరు గంటలకు అలారం సెట్ చెయ్యి
alarm
3220
3
పాట ఒకటి ప్రారంభించు
play
3221
3
నాకు ఇక్కడ ఒకటి పాట కావాలి
play
3223
8
లోయర్ లైట్లను దయచేసి
iot
3224
3
పాట రెండు కోసం చూడండి దాన్ని ప్లే చేయండి
play
3226
3
నాకు ఒకటి పాట వినాలని ఉంది
play
3227
5
రేపు తేదీ ఏమిటి
datetime
3229
5
ఈ సంవత్సరము నా పుట్టినరోజు ఏ రోజు వస్తుంది
datetime
3230
8
దయచేసి నాకు కాఫీ ఇవ్వండి
iot
3231
8
దయచేసి నాకు కాఫీ ఇవ్వండి
iot
3232
8
కాఫీ చేయడం ప్రారంభించండి
iot
3233
8
దయచేసి నాకు కాఫీ ఇవ్వండి
iot
3236
3
దయచేసి సి. న్. న్. ప్లే చేయండి
play
3237
8
గదిలో లైట్లు డిమ్ చేయండి
iot
3238
8
నా గదిలో లైట్లను ఆఫ్ చేయండి
iot
3239
8
దయచేసి ఇంట్లో ని అన్ని లైట్లను ఆఫ్ చేయండి
iot
3240
8
ఇంటి బయట లైట్ రంగును ఎరుపు రంగులోకి మార్చండి
iot
3241
16
రేపటి మధ్యాహ్నము కు అలారం పెట్టు
alarm
3243
16
ఉదయము ఐదు రెండు వేల ఇరవై రెండు జూన్ ఆరు కి అలారం పెట్టు
alarm