id
stringlengths
1
5
label
int64
0
17
text
stringlengths
2
215
label_text
stringclasses
18 values
3832
3
ఏదైనా ర్యాప్ మ్యూజిక్ ఆన్ చేయి
play
3833
8
లైట్లు ఆఫ్ చేయండి
iot
3836
14
మీరు ఇక్కడికి సమీపంలో చైనీస్ టేక్-అవుట్‌ని చూడగలరా
takeaway
3839
10
ఆడియోను మ్యూట్ చేయండి
audio
3842
8
రూంబా శుభ్రం చేయడం ప్రారంభించండి
iot
3844
14
చికెన్ డామినేటర్ పిజ్జా నాకు ఆర్డర్ చేయి
takeaway
3845
14
డిన్నర్ కి చికెన్ రిబ్స్ ఆర్డర్ చేయి
takeaway
3846
15
నేను ఎలాంటి మ్యూజిక్ ఆస్వాదిస్తాను
music
3847
15
నాకు ఇష్టమైన సంగీత రకాలు ఏమిటి
music
3848
4
ఇప్పుడు ప్రపంచం లో ఏమి జరుగుతోంది
news
3849
4
కెనడాలో జరుగుతున్న తాజా వార్తల గురించి నేను రీక్యాప్ పొందగలనా
news
3850
4
ప్రస్తుతం జరుగుతున్న ఇటీవలి సంఘటనల గురించి తాజా సమాచారం ఏమిటి
news
3851
5
దయచేసి నాకు తేదీ మరియు సమయం చెప్పండి
datetime
3853
10
సౌండ్ ఆఫ్ ప్లీజ్
audio
3854
10
దయచేసి స్పీకర్లను మ్యూట్ చేయండి
audio
3855
9
నేను రాజకీయ జోక్ వినాలనుకుంటున్నాను
general
3856
17
రేపు ఎండగా ఉంటుందా
weather
3857
17
ఈ వారం వాన పడుతుందా
weather
3858
17
మంగళవారము మంచు పడుతుందా
weather
3860
3
నాకు ఇష్టమైన ఇండియన్ పాటలు లన్నీ ప్లే చేయి
play
3861
8
నా కోసం రూంబా ఆన్ చేయండి
iot
3862
8
రూమ్ ఫ్రెష్నర్ క్లీన్ చేయి పైకి తీసుకురా
iot
3866
4
మీరు హిందుస్తాన్ టైమ్స్ నుండి నాకు వార్తలు అందిస్తారా
news
3867
4
ఇండియన్ ఎక్స్ప్రెస్ లో హెడ్లైన్లు నాకు చదివి వినిపించు
news
3869
16
వెనకాల తలుపు కి పెట్టబడిన అలారం రెడీగా వుందా మరియు మోగుతుందా
alarm
3871
8
దయచేసి లైట్ కొద్దిగా పైకి పెంచండి
iot
3872
8
దయచేసి ఎనిమిది వరకు లైట్లు వేయండి
iot
3873
5
సరైన సమయం ఏమిటి
datetime
3874
5
నాకు సమయం వుంటుందా
datetime
3877
8
వెమో ప్లగ్ సాకెట్ ఆన్
iot
3878
17
కొచ్చి లో ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది
weather
3879
17
బెర్హంపూర్ లో వాతావరణం ఎలా ఉంది
weather
3881
8
ఇంటి లైట్లను గులాబీ రంగులోకి మార్చండి
iot
3882
8
ఇంటి లైట్లు గులాబీ రంగులో ఉండాలని నేను కోరుకుంటున్నాను
iot
3885
16
ప్రస్తుతము ఏమి అలారములు పెట్టబడి వున్నాయి
alarm
3887
14
జపనీస్ రెస్టారెంట్ కి కాల్ చెయ్యి
takeaway
3888
14
బావర్చి కి కాల్ చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయి ప్లీజ్
takeaway
3889
3
నాకు ఎనభైల సంగీతాన్ని కనుగొనండి
play
3890
3
నేను ప్రస్తుత dance హిట్స్ వినాలనుకుంటున్నాను
play
3891
3
వెనక్కి వెళ్ళు
play
3892
10
వెంటనే మ్యూట్ చేయండి
audio
3893
10
వాల్యూమ్ కంట్రోల్ మ్యూట్ చేయి ప్లీజ్
audio
3896
8
ఇది చీకటి
iot
3897
17
మార్చి పదహారు న విజయవాడ లో వాతావరణం ఎలా వుంటుంది
weather
3899
17
ఆగస్ట్ పదిహేను న వర్షం పడుతుందా
weather
3900
3
దయచేసి మ్యూజిక్ ప్లేయర్‌ ని ఆన్ చేయండి
play
3901
3
ప్లేలిస్ట్ విందాము
play
3902
3
satellite మ్యూజిక్ ఫీడ్‌ను ప్రారంభించు
play
3903
16
దయచేసి కిక్‌బాల్ అని పిలువబడే బుధవారం సెట్ చేసిన అలారంని తీసివేయండి
alarm
3905
16
ఫుట్ బాల్ అయిపోయింది ఇకపై బుధవారము సాయంత్రము ఫుట్ బాల్ కోసం నాకు అలారం అవసరం లేదు
alarm
3906
3
దయచేసి ప్లేలిస్ట్ దేవి శ్రీ ప్రసాద్ మరియు వార్తలను ప్రారంభించు
play
3908
3
నేను కోటి ద్వారా rock పాటలు ప్లే చేయాలనుకుంటున్నాను
play
3909
3
నేను వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి జానపద పాటలను వినాలనుకుంటున్నాను
play
3910
3
నా ఇష్టమైన సంగీతం ప్రారంభించు
play
3913
8
లివింగ్ రూమ్ లైట్స్ టర్న్ ఆఫ్ చేయి
iot
3914
15
పాట టైటిల్ మంచి ట్యూన్‌ని దయచేసి గమనించు
music
3916
4
అత్యంత ప్రస్తుత స్థానిక వార్తలు ఏమిటి
news
3917
4
అంతర్జాతీయ వార్తల కోసం నాకు శీర్షికలను చదవండి
news
3918
3
నేను మణి శర్మ గొప్ప హిట్‌లను వినాలనుకుంటున్నాను
play
3919
4
రామనాథ్ కోవింద్ గురించి ఏమి జరుగుతోంది
news
3920
15
నేను సంగీతాన్ని ఆస్వాదిస్తాను
music
3921
3
దయచేసి దశాబ్దంలో సృష్టించబడిన ఏదైనా సంగీతాన్ని ప్లే చేయండి
play
3922
5
ఈరోజు తేదీ ఏమిటో నాకు తెలియాలి
datetime
3923
3
నా దేశీయ సంగీత ప్లేజాబితా ప్లే చేయి
play
3924
3
దీని తర్వాత పాట రోబోటిక్ డేన్స్ మ్యూజిక్ ప్లే చేయి
play
3925
3
ఈ పాట తర్వాత నా జానపద పాటల జాబితాను ప్రారంభించండి
play
3927
17
నిన్నటి నుండి కాశ్మీర్లో ఎంత మంచు కురిసింది
weather
3928
17
నాందేడ్ కోసం ప్రస్తుత వాతావరణం అంచనా ఏమిటి
weather
3930
3
గీతా మాధురి యొక్క కొత్తవైన పాట నాకు ప్లే చేయి
play
3931
3
నువ్వు అగ్ని ప్లే చేయగలవా
play
3932
8
ఒక కుండ కాఫీ కాయండి
iot
3933
16
నా ఏక్టివ్ అలారములు అన్నీ నాకు చూబించు
alarm
3934
16
సెట్ చేయబడిన అలారంలు చూబించు
alarm
3935
17
బయట చల్లగా ఉందా
weather
3937
3
మంగలి పాటలు ప్లే చేయి
play
3938
3
అన్ని మొజార్ట్ శీర్షికల కోసం శోధించి మరియు ప్లే చేయి
play
3939
15
మీరు ఈ పాటను నాకు ఇష్టమైన వాటికి సేవ్ చేయగలరా
music
3942
5
ఈ సంవత్సరము హాలోవీన్ ఏ రోజు వస్తుంది
datetime
3943
5
ఈ నెల ఇరవై ఏ రోజు
datetime
3944
9
నన్ను నవ్వించండి నేను ఒక జోక్ వినాలనుకుంటున్నాను
general
3945
4
అమెజాన్ అడవులపై తాజా సమాచారం ఏమిటి
news
3947
4
ఇప్పుడు ప్రముఖ వార్తల ముఖ్యాంశాలు ఏమిటి
news
3948
16
నాకోసం అలారం ని సెట్ చెయ్యి
alarm
3949
16
నా కోసం అలారం పెట్టగలవా
alarm
3951
14
నేను olive garden పార్సెల్ ఆర్డర్ చెయ్యవచ్చా
takeaway
3952
14
టేక్ అవే ఇచ్చే బాబాయి హోటల్ ఎక్కడ వుంది
takeaway
3953
3
తరువాత పరి క్రమ తో బాధించింది ప్లే చేయి
play
3955
16
రాత్రి తొమ్మిది గంటలు కి అలారం పెట్టు
alarm
3957
5
ఢిల్లీ లో సమయం ఎంత
datetime
3958
5
ఆస్ట్రేలియా ఎన్ని గంటలు ముందు వుంది
datetime
3959
16
నా అలారములు పర్వతం సమయానికి మార్చు
alarm
3961
17
నాకు వాతావరణ ప్రకటనలు చూపించు
weather
3962
17
weather యాప్ ఓపెన్ చెయ్యి
weather
3963
16
ఈరోజు ఏమైనా అలారములు ఉన్నాయా
alarm
3964
16
ఎన్ని అలారంలు సెట్ చేయబడ్డాయి
alarm
3965
16
నాకు అలారములు లిస్టు చూపించు
alarm
3966
15
ఈ పాటని నా కేటలాగ్‌కి యాడ్ చెయ్యి
music
3969
3
పాప్
play
3971
17
ఓలి ఇప్పుడు వాతావరణము ఏమిటి
weather
3974
4
నరేంద్ర మోడీ గురించి లేటెస్ట్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ నాకు ఇవ్వు
news