id
stringlengths
1
5
label
int64
0
17
text
stringlengths
2
215
label_text
stringclasses
18 values
4565
14
డామినోస్ పిజ్జా కి కాల్ చేయి
takeaway
4566
4
ఈనాడు డాట్ నెట్ నుండి నాకు తాజా ముఖ్యాంశాలను చదవండి
news
4568
4
ఈనాడు నుండి వార్తలను పొందండి
news
4569
4
సాక్షి లో ప్రధాన వార్తలు నాకు ఇవ్వు
news
4571
8
వెమో ప్లగ్ ఆఫ్ చేయాలి
iot
4572
8
దయచేసి వెమో ప్లగ్ సాకెట్‌ని స్విచ్ ఆఫ్ చేయండి
iot
4574
14
నేను కొంత తీసుకుని వెళ్ళు ఆర్డర్ చెయ్యాలని అనుకుంటున్నాను
takeaway
4575
14
నేను కొంత టేక్ అవుట్ ఆహారం ఆర్డర్ చెయ్యాలి అనుకుంటున్నాను
takeaway
4576
14
నాకు నువ్వు టేక్ అవుట్ ఆర్డర్ చెయ్యగలవా
takeaway
4577
10
నా స్పీకర్లు వాల్యూం టర్న్ అప్ చేయి
audio
4578
10
మీరు వాల్యూమ్ పెంచగలరా
audio
4581
5
హంగేరి లో సమయం ఎంత
datetime
4583
16
డోర్ లాక్ చేయడం మరియు వారి కీలను జాగ్రత్తగా చూసుకోవడం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని వారిని అడుగు
alarm
4584
16
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నడూ తలుపుకు సమాధానం ఇవ్వవద్దని పిల్లలకు బోధించండి
alarm
4585
16
మీ ఇంటి నుండి త్వరగా బయటకు రావాలంటే అంతర్గత తాళాల కీలు ఎక్కడ ఉన్నాయో వారికి చూపించు
alarm
4586
8
నేను కాఫీ నలుపు తీసుకుంటాను
iot
4588
3
alexa నాకు ఇష్టమైనవి ప్లే చేయి
play
4590
4
నా కారు పై జి.పి.ఎస్ కొరకు కొత్త నోటిఫైయర్ జోడించండి.
news
4591
5
భారతదేశంలో సమయం చెప్పండి
datetime
4592
16
ఏ అలారాలు వస్తున్నాయి
alarm
4593
16
రాబోయే అలారం గురించి తెలియచేయి
alarm
4594
16
నేను పెట్టిన అలారములు నాకు చూపించు
alarm
4595
17
వచ్చే వారం ఏదైనా డెబ్బై డిగ్రీ రోజులు ఉంటాయా
weather
4596
8
వంటగది కాంతిని ఆన్ చేయండి
iot
4597
8
లివింగ్ రూమ్ రేడియోను ఆన్ చేయండి
iot
4598
14
గోంగూర ఈట్స్ డెలివర్ చేస్తుందా
takeaway
4599
14
రెస్టారెంట్ కోసం అప్పగింతల ఎంపికలను తనిఖీ చేయండి
takeaway
4602
17
ఈరోజు ఉష్ణోగ్రత ఉంటుంది
weather
4605
14
పిజ్జా హట్ లో నా ఆర్డర్ రెడీగా వుందా
takeaway
4607
4
మోడీ గురించి వార్తా కథనాలను చూడండి
news
4608
4
వైట్ హౌస్ గురించిన అగ్ర వార్తా కథనాలను మీరు నాకు చెప్పగలరా
news
4609
5
ప్రస్తుతం ఈస్టర్న్ టైం జోన్ లో సమయము ఎంత
datetime
4610
5
కేంద్ర టైమ్ జోన్‌లో సమయం ఎంత
datetime
4611
5
మౌంటైన్ టైం జోన్ లో సమయం ఎంత
datetime
4612
3
శాస్త్రీయ సంగీతం యొక్క ఎంపికను ప్లే చేయి
play
4613
17
రేపు యాభై కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వుంటుందా
weather
4615
14
పిజ్జా ప్లేస్ కి కాల్ చేసి మెక్సికన్ గ్రీన్ వేవ్ పిజ్జా పెద్దది ఆర్డర్ చేయి
takeaway
4616
14
పిజ్జా హట్ నుంచి పెద్ద పాన్ పిజ్జా తో పంది మాంసం మరియు పుట్టగొడుగులు ఆర్డర్ చేయి
takeaway
4617
14
పిజ్జా హట్ ను కాంటాక్ట్ చేయి మరియు ఒక పెద్ద డబుల్ చీజ్ వెజ్ పెప్పరోని పిజ్జా ఆర్డర్ చేయి
takeaway
4621
8
ఇప్పుడు లైట్లను తగ్గించండి
iot
4625
4
మోడీ ఇప్పుడు ఏమి చేసాడు
news
4626
14
దగ్గర్లో టేక్అవుట్ కి ఆంధ్ర రెస్టారెంట్లు ఏమి వున్నాయి
takeaway
4627
17
రేపు వర్షం పడుతుందా
weather
4628
17
రేపు ఏ సమయంలో వర్షం పడుతుంది
weather
4629
3
మేరె దిల్ మై అజా క్యా హాయ్ కొన్ని రాగా లో ప్లే చేయి
play
4630
3
నేను కొంచెం నేను లోకల్ పాట వినాలనుకుంటున్నాను
play
4631
3
నువ్వు నా కోసం ఒక బీట్ వేయగలవా
play
4633
8
ఇప్పుడు బెడ్ రూమ్ లైట్లు తీసేసింది
iot
4634
8
పది సెకన్లలో బెడ్ రూమ్ లైట్లు ఆఫ్ చేయండి
iot
4635
10
స్పీకర్ వాల్యూమ్ తగ్గించండి
audio
4636
10
స్పీకర్ వాల్యూం తగ్గించు
audio
4637
10
వాల్యూమ్ సెట్టింగ్‌లను ప్రతికూలంగా మార్చండి
audio
4639
4
ఈ రోజు ప్రస్తుత వార్త ఏమిటి
news
4640
4
ఈ రోజు బాగా మాట్లాడుకుంటున్న టాపిక్ ఏమిటి
news
4641
4
ఈరోజు వార్తల్లో ఏమున్నది
news
4642
8
ఈ పసుపు లైట్‌తో ఏమి ఉంది ఇక్కడ కొంచెం తెల్లగా చేయండి
iot
4643
8
గది తక్కువ ప్రకాశవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను
iot
4644
8
దయచేసి లైట్లు ఆపి వేయండి
iot
4646
14
డబుల్ పెప్పరోని పిజ్జా ఇక్కడికి ఎప్పుడు వస్తుంది
takeaway
4647
8
దయచేసి లైట్లను నీలం చేయండి
iot
4648
8
లైట్లను నాకు ఇష్టమైన రంగుకు మార్చండి
iot
4649
15
నాకు ఆ పాటంటే చాల ఇష్టం
music
4650
15
నేను ఇంకా అలాంటి పాటలేవీ వినాలనుకోలేదు
music
4651
3
నేను ఆ కళాకారుడి నుండి మరిన్ని పాటలను వినాలనుకుంటున్నాను
play
4652
10
బజాజ్ స్పీకర్లు మ్యూట్ చేయి
audio
4655
16
ఇప్పటి నుంచి ఒక గంట కు అలారం పెట్టు
alarm
4656
16
గురువారము సాయంత్రము ఏడు కి అలారం పెట్టు
alarm
4657
3
పాప్ సంగీతాన్ని ప్లే చేయండి
play
4660
4
అలెక్సా సాక్షి గురించి నాకు వార్తలు ఇవ్వండి
news
4661
4
ఈనాడు నుంచి న్యూస్ నాకు చదివి వినిపించు
news
4663
15
దయచేసి ఈ బృందం పేరు చెప్పండి
music
4665
17
ముంబాయిలో వాతావరణం ఎలా ఉంది
weather
4666
4
సి. న్. న్. వార్తలు
news
4668
14
బట్వాడా అని అడగండి
takeaway
4669
14
నా ఫుడ్ ఆర్డర్ స్థితి ఏమిటి
takeaway
4670
14
ఈ రెస్టారెంట్ కేవలం చేపట్టు మాత్రమే ఇస్తుందా
takeaway
4676
4
తిరుపతి ఆంధ్రప్రదేశ్ లో అగ్నిప్రమాదం
news
4677
17
నాకు ఈ రోజు సన్‌స్క్రీన్ అవసరమా
weather
4679
17
ఈ రోజు నాకు తేలికపాటి లేదా భారీ జాకెట్ అవసరమా
weather
4682
17
ఈ రోజు అండమాన్ లో వేడి గా మరియు ముగ్గా ఉందా లేదా వెచ్చగా మరియు తేమగా ఉందా
weather
4684
3
నేను వఫా నా రాసి అయ్యి తేరి బంజరన్ పాట వినాలనుకుంటున్నాను
play
4685
3
నాకు పాట వినాలని ఉంది
play
4686
3
దయచేసి ఈ క్రింది పాట ప్లే చేయి
play
4690
3
నువ్వు తైక్కుడం వంతెన సంగీతం ప్లే చేయగలవా
play
4691
3
శంకర్ మహదేవన్ పాట నువ్వు ప్లే చెయ్యగలవా
play
4695
16
ఉదయం ఏడు కి నువ్వు అలారం సెట్ చెయ్యగలవా
alarm
4698
16
నాకు సాయంత్రము ఐదు కి గుర్తు చేయి
alarm
4699
16
గుర్తు చేయి
alarm
4700
9
సమాధానం
general
4701
10
నా ధ్వనిని అన్‌మ్యూట్ చేయి
audio
4703
10
సరే గూగుల్ నేను నా స్పీకర్లలో సౌండ్ వినాలి
audio
4704
10
నేను నా స్పీకర్లు లో సౌండ్ వినాలి
audio
4706
17
ఈ రోజు నా ప్రాంతంలో అంచనా ఏమిటి
weather
4707
17
లోకల్ వాతావరణము నాకు చూపించు ప్లీజ్
weather
4708
5
మే ఇరవై ఒకటి వారంలో ఏ రోజు
datetime
4709
5
ఈ సంవత్సరం ఈస్టర్ ఆదివారం ఏ తేదీ
datetime
4711
16
రేపు ఉదయం నా అలారం రద్దు చేయి
alarm
4713
16
వారాంతాలు నన్ను నిద్ర లేపకు
alarm
4714
3
మీరు నా సంగీతాన్ని ప్లే చేయగలరా
play
4715
3
నా సంగీతాన్ని ప్లే చేయండి
play