id
stringlengths
1
5
label
int64
0
17
text
stringlengths
2
215
label_text
stringclasses
18 values
7296
2
మీకు వీలైతే నా షెడ్యూల్ చేసిన క్యాలెండర్ ఈవెంట్‌లను తీసివేయండి
calendar
7297
2
నా క్యాలెండర్ తీసుకుని దాన్నిస్పష్టం చేయి
calendar
7298
2
దయచేసి నేను ఐదు పి. ఎం. కు సమావేశం అయ్యానని తినిపించండి
calendar
7299
2
రేపు ఉదయం తొమ్మిది ఏ. ఎం. కు సమావేశం గురించి రిమైండర్ సెట్ చేయండి
calendar
7301
2
దయచేసి నా కంపెనీ కార్మికులతో సమావేశం నిర్వహించండి
calendar
7302
2
ఈ వారం ఒక గంట సమావేశానికి మంచి సమయంపై ఏవైనా సూచనలు
calendar
7303
2
మంగళవారం ఏదైనా పంచాంగంలో పొందండి
calendar
7306
2
ప్రతి శుక్రవారం మధ్యాహ్నం కొత్త ఈవెంట్‌ని సృష్టించండి
calendar
7307
2
ఈ నెల అన్ని ఈవెంట్‌లను క్లియర్ చేయండి
calendar
7308
2
నా క్యాలెండర్‌ని తొలగించు
calendar
7311
2
లత తో గురువారం లంచ్ ఒకటి కి చేర్చండి
calendar
7313
2
ఆదివారం అమ్మ నాన్న లతో చర్చి
calendar
7315
2
నేను దేనికో బుక్ చేశానా
calendar
7318
2
ఈ రాబోయే ఈవెంట్ కోసం నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండాలి మీరు దీన్ని జోడించగలరు
calendar
7320
2
నేడు రెండు నాలుగు పి. మ్. మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి
calendar
7321
2
రెండు నాలుగు పి. మ్. మధ్య నా నగరం లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి నేడు
calendar
7322
2
వచ్చే మంగళవారాన్ని నా క్యాలెండర్‌లో అర్జున్ పుట్టినరోజుగా గుర్తించండి
calendar
7323
2
దయచేసి ఈ శుక్రవారం ఆరు పి. ఎం. వద్ద డాక్టర్ బ్రాండెన్‌తో అపాయింట్‌మెంట్‌ ని నా క్యాలెండర్‌లో నమోదు చేయండి
calendar
7324
2
నేను మార్చి ఐదవ తేదీన డ్యాన్స్ రిసిటల్‌కు హాజరు కావాల్సి వచ్చినప్పుడు నాకు తెలియజేయండి
calendar
7325
2
మార్చి ఏడవ తేదీన హైదరాబాద్‌లో గుర్రపు పందెం ముందు రోజు నాకు తెలియజేయండి
calendar
7326
2
నా అపాయింట్‌మెంట్ రోజు మార్చి పదకొండవ తేదీన నాకు తెలియజేయండి
calendar
7327
2
నా క్యాలెండర్‌లోని మొత్తం కంటెంట్‌ను తొలగించు
calendar
7328
2
నా క్యాలెండర్ నుండి అన్ని ఈవెంట్‌లు మరియు కంటెంట్‌ను తొలగించండి
calendar
7329
2
దయచేసి మాధవి పుట్టినరోజుకు ముందు రెండు రోజుల నోటిఫికేషన్‌ను సెట్ చేయండి
calendar
7330
2
దయచేసి నా కెమిస్ట్రీ పరీక్ష కు ముందు మూడు రోజుల నోటిఫికేషన్ ఇవ్వండి
calendar
7331
8
నువ్వు హోమ్ ని వదిలినప్పుడు పవర్ ఆదా చెయ్యటానికి వైఫై టర్న్ ఆఫ్ చేయి
iot
7332
2
రింగర్ వాల్యూమ్‌ను ఒక శాతం పెంచడానికి మీ కోల్పోయిన android ఫోన్‌కి టెక్స్ట్ చేయి
calendar
7333
2
నా క్యాలెండర్‌కు ఈవెంట్‌ని జోడించండి
calendar
7334
2
సమయం మరియు ప్రదేశంలో వ్యక్తితో నా ఈవెంట్‌ని షెడ్యూల్ చేయండి
calendar
7335
2
స్థలంలో తేదీలో ఉన్న వ్యక్తితో నా ఈవెంట్‌ను గమనించండి
calendar
7336
2
నేను వచ్చేవారం ఏమి షెడ్యూల్ చేసాను
calendar
7337
2
రేపు నా క్యాలెండర్‌లో ఏముంది
calendar
7338
2
ఈ రాత్రి నేను ఎన్ని గంటలకి ప్రణాళిక చేసాను
calendar
7339
2
రేపు సమావేశాన్ని తొలగించండి
calendar
7340
2
రేపటి నా సమావేశాన్ని రద్దు చేయి
calendar
7342
2
క్యాలెండర్‌లోని ఈవెంట్‌లను తనిఖీ చేసి తదుపరి ఈవెంట్‌ను తొలగించండి
calendar
7343
2
నా క్యాలెండర్‌లోని అన్నింటినీ వదిలించుకోండి
calendar
7344
2
అన్ని క్యాలెండర్ ఈవెంట్‌లను తొలగించండి
calendar
7346
2
జూలై పన్నెండవ తేదీ అవినాష్ పుట్టినరోజు తో నా క్యాలెండర్ జోడించబడుతుంది
calendar
7347
2
జూలై పన్నెండవ తేదీ హర్ష పుట్టినరోజు మరియు ఈ తేదీతో నా క్యాలెండర్ నవీకరించబడుతుంది
calendar
7348
2
మెదక్ చర్చ్‌లో జరిగే మార్చ్ఈవెంట్ మొత్తాన్ని నా క్యాలెండర్‌లో చేర్చండి
calendar
7349
2
రాజమండ్రి లోని అన్ని మార్చ్ ఈవెంట్‌లు నా క్యాలెండర్‌కి జోడించబడతాయి
calendar
7350
2
నా క్యాలెండర్ మార్చి లో జరిగే అన్ని కాశీ ఈవెంట్‌ల తో నవీకరించబడుతుంది
calendar
7352
2
విశాల్ అని నా క్యాలెండర్‌లో పెడతావా మరియు అతని భార్య రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకు మాతో కలుస్తున్నారు
calendar
7354
17
తిరుపతి లో రేపు వాతావరణాన్నినువ్వు నాకు తెలియజేయగలవా
weather
7356
2
ఇప్పటి నుండి పదమూడు నిమిషాలు పార్క్‌కి వెళ్లాలని నాకు గుర్తు చేయండి
calendar
7358
2
నా మార్చ్ క్యాలెండర్‌లోని అన్ని ఈవెంట్‌లను జాబితా చేయండి
calendar
7359
2
నా మార్చ్ క్యాలెండర్‌లోని ఈవెంట్‌లను జాబితా చేయాలి
calendar
7360
2
తదుపరి వివాహ ఈవెంట్‌ను తొలగించండి
calendar
7361
2
దయచేసి తదుపరి పుట్టినరోజు ఈవెంట్‌ను తొలగించండి
calendar
7362
2
తదుపరి ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌ను తొలగించండి
calendar
7363
2
క్యాలెండర్‌కి వెళ్లి మార్చి ఇరవై ఏడవవ తారీకు మూడో ఈవెంట్‌ను తొలగించు
calendar
7364
2
ఇరవై మూడవ మార్చి ఇరవై పదిహేడు మొదటి ఈవెంట్‌ను తొలగించండి
calendar
7366
2
దయచేసి ముప్పై మొదటి మార్చి ఇరవై పదిహేడు తేదీన రాజు వివాహం గురించి రిమైండర్‌ని సెట్ చేయండి
calendar
7368
2
మార్చిలో జరిగే అన్ని రాజముండ్రి ఈవెంట్‌లను నా క్యాలెండర్‌కు జోడించండి
calendar
7369
2
అన్ని ఆర్ సిసి జి మార్చ్ ఈవెంట్ నా క్యాలెండర్‌కు జోడించబడుతుంది
calendar
7370
2
నా క్యాలెండర్ లో అన్ని రాజమండ్రి మార్చ్ ఈవెంట్‌లతో నవీకరించబడాలి
calendar
7371
2
ఈ నెలలో నాకు ఏ కార్యక్రమములో ఈవెంట్ ఉంది
calendar
7372
2
నేను ఈ వారం ఏ అపాయింట్‌మెంట్‌లు లేదా సమావేశాలను కలిగి ఉన్నాను
calendar
7375
2
మార్చిలో ఏ సమావేశాలు అందుబాటులో ఉన్నాయి
calendar
7376
2
మార్చిలో అందుబాటులో ఉన్న సమావేశాలు ఏమిటి
calendar
7377
2
ఈ నెల మంగళవారం అమ్మతో లంచ్ షెడ్యూల్ చేయండి
calendar
7378
2
ఈ శుక్రవారం వైద్యుల అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేయండి
calendar
7379
2
దయచేసి క్లయింట్‌లతో ఈరోజు సమావేశాన్ని చూపించండి
calendar
7382
2
నా క్యాలెండర్‌లో రెండు కంటే ఎక్కువ వైద్యుల అపాయింట్‌మెంట్‌లు ఉన్నాయా
calendar
7383
2
ఇరవయ్యవ తేదీ అక్టోబర్ ఉదయం పది ముప్పై ఏ. మ్. కు మీటింగ్ పెట్టాడు
calendar
7384
2
ఇరవయ్యవ అక్టోబర్ సమావేశానికి నిర్వహణ సిబ్బంది జాబితాను రూపొందించండి
calendar
7385
2
పాల్గొనేవారు కీ కాల్ చేయడానికి నాకు గుర్తు చేయి
calendar
7386
2
నా రిమైండర్‌లను నాకు చూపించు
calendar
7387
2
నాకు ఎన్ని పెండింగ్ రిమైండర్‌లు ఉన్నాయి
calendar
7388
2
నేను పెండింగ్‌లో ఉన్న నా ప్రతి రిమైండర్‌లను చూడాలనుకుంటున్నాను
calendar
7389
2
దయచేసి ఈ శుక్రవారం రాత్రి తొమ్మిది పి. ఎం. కు షెడ్యూల్ చేసిన విందు తేదీని తీసివేయండి
calendar
7390
2
ఈ వారం డెంటిస్ట్ అపాయింట్‌మెంట్‌ని రద్దు చేయండి
calendar
7391
2
నేను ఇకపై రేపు లంచ్‌కి అమ్మతో చేరను
calendar
7392
2
నేను రేపు ఏమి చేయాలి
calendar
7393
2
నా క్యాలెండర్‌లో ఏమి ఉంది
calendar
7394
2
తర్వాత ఏంటి
calendar
7395
2
ఈ నెల యొక్క షెడ్యూల్‌లో ఎలాంటి ఈవెంట్‌లు ఉన్నాయి
calendar
7396
2
ఈ వారం ఈవెంట్స్ షెడ్యూల్ ఏమైనా ఉన్నాయా
calendar
7398
2
క్యాలెండర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు జోడించండి
calendar
7399
2
క్యాలెండర్ జగన్ పుట్టినరోజున కొత్త ఈవెంట్‌ని సృష్టించండి
calendar
7400
2
క్యాలెండర్‌కు క్రిస్మస్‌ను జోడించండి
calendar
7403
2
వచ్చే వారం కుటుంబంతో కొత్త సంవత్సరాన్ని జరుపుకొందాం
calendar
7404
2
లొకేషన్ హోమ్‌తో మరియు ఈవెంట్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈవెంట్‌ను సృష్టించండి
calendar
7405
2
జగన్ పుట్టినరోజును ఈవెంట్‌ క్యాలెండర్‌లో పునరావృతమయ్యే సృష్టించండి
calendar
7406
2
క్యాలెండర్‌లో రిపీట్ ఈవెంట్ జిమ్ డేని సెట్ చేయండి
calendar
7407
2
గురువారం నాడు క్రాట్ ఈవెంట్ స్విమ్మింగ్ డే మరియు రిపీట్ అయ్యేలా సెట్ చేయండి
calendar
7408
2
ఇరవై ఒక జనవరి రెండు వేల పదిహేడు న ఈవెంట్ పునరావృతం చేయడానికి భాస్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
calendar
7409
2
సోమవారం ఈవెంట్ జిమ్ డేని సృష్టించి దాన్ని పునరావృతమయ్యేలా సెట్ చేయండి
calendar
7410
2
డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పదిహేడు రోజున క్రిస్మస్ ఈవెంట్‌ని సృష్టించి దాన్ని పునరావృత రిమైండర్‌కి సెట్ చేయి
calendar
7411
2
వచ్చే వారం అన్ని పుట్టినరోజులను తెలియజేయండి
calendar
7412
2
వచ్చే నెలలో జరిగే ఏదైనా పండుగ గురించి నాకు తెలియజేయండి
calendar
7413
2
రేపు అన్ని సమావేశాల గురించి నాకు తెలియజేయి
calendar
7414
2
క్రిస్మస్ కోసం నా షెడ్యూల్ కోసం పునరావృత రిమైండర్
calendar
7415
2
క్రిస్మస్ కోసంమల్లి రిమైండర్ పెట్టం
calendar
7416
2
సంక్రాంతి కోసం నా కార్యక్రమాలు రిమైండర్లో పునరావృతం చేయండి
calendar
7417
2
మాస్‌కి వెళ్లాలని దయచేసి ఈ ఆదివారం గుర్తు చేసుకోండి
calendar
7418
2
ఈ శుక్రవారం సమావేశం
calendar
7419
2
కుటుంబ తేదీ ఈ సోమవారం
calendar
7420
2
స్నేహితుడితో సమావేశం పెట్టండి
calendar