id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
766 | 4 | తాజా వార్తలకు నువ్వు కొత్త వార్తలను అందించేవారు వెతుకు ప్లీజ్ | news |
769 | 4 | తాజా క్రీడా వార్తల గురించి చెప్పు | news |
770 | 4 | ఈ రోజుల్లో ప్రపంచంలో ఏమి జరుగుతోంది | news |
771 | 4 | బి. బి. సి. నుండి నాకు వార్తల అప్‌డేట్ ఇవ్వండి | news |
772 | 4 | బి.బి.సి లో ఇప్పటివరకు ముఖ్యమైన వార్తులు ఏమిటి | news |
773 | 4 | బి.బి.సి. లో లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఏమిటి | news |
774 | 4 | బి. బి. సి లో తాజా వార్తల అప్‌డేట్‌ను నాకు చూపించు | news |
775 | 4 | కె. చంద్రశేఖర రావు ఎప్పుడు న్యూస్ లో వుంటే నాకు నోటిఫై చేయి | news |
777 | 17 | బయట ఉష్ణోగ్రత అరవై ఎనిమిది డిగ్రీలకు చేరుకున్నప్పుడు నన్ను హెచ్చరించండి | weather |
780 | 3 | ఆర్జిత సింగ్ ద్వారా రాత్ కమల్ హాయ్ విను | play |
784 | 3 | రాక్ నుండి అన్ని పాటలను ప్రసారం చేయండి | play |
785 | 3 | ప్రస్తుత క్యూకి మీ ఆకారాన్ని జోడించండి | play |
786 | 9 | ఓయ్ ఎలా ఉన్నావు | general |
787 | 17 | ఈ రోజు వాతారణము ఎలా వుంటుంది | weather |
788 | 17 | ప్రస్తుతం ఉష్ణోగ్రత ఎంత | weather |
789 | 17 | ఈ వారం వాతావరణం ఎలా ఉంది | weather |
791 | 17 | ఈ వారం అత్యధిక వాతావరణాన్ని నాకు చూపించు | weather |
792 | 17 | వేసవి జరుగుతోంది | weather |
793 | 17 | ఈ వారం వడగళ్ళు వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి | weather |
794 | 16 | రేపు ఉదయం అలారం ధృవీకరించు | alarm |
795 | 16 | రేపు అలారం ఏ సమయానికి సెట్ చేయబడింది | alarm |
797 | 14 | నాకు నువ్వు టేక్ అవుట్ కి కాంటినెంటల్ రెస్టారెంట్ సూచించు | takeaway |
798 | 14 | ఏ రెస్టారెంట్లు పార్సెల్ ఫుడ్ ఇస్తాయి | takeaway |
799 | 14 | ఈ సమయములో సవుత్ ఇండియన్ ఫుడ్ టేక్ అవుట్ ఆర్డర్ చెయ్యచ్చా | takeaway |
800 | 4 | నేను నగరం యొక్క తాజా స్థానిక వార్తలను తెలుసుకోవాలనుకుంటున్నాను | news |
801 | 10 | లాప్టాప్లో సౌండ్ మ్యూట్ చెయ్యి ప్లీజ్ | audio |
802 | 10 | ఓకే గూగుల్ స్పీకర్స్ లో ధ్వని మ్యూట్ చేయి ప్లీజ్ | audio |
805 | 10 | సరే గూగుల్ స్పీకర్లలో వాల్యూమ్ మొత్తాన్ని తగ్గించండి | audio |
808 | 8 | ఉదయం ఎనిమిది ఏ. ఎం. కు కాఫీ తయారు చేయండి | iot |
809 | 8 | మద్యాహ్నం కాఫీ బ్రూ | iot |
810 | 5 | ఇది నెలలో ఏ రోజు | datetime |
811 | 3 | కొత్త నేహా ప్లేజాబితాను ప్లే చేయి | play |
812 | 3 | కొత్త నేహా కక్కర్ ప్లేజాబితాను ప్రారంభించండి | play |
813 | 3 | పోకర్ ఫేస్ ప్రారంభించి లేడీ గాగా ప్లే చేయి | play |
814 | 4 | ఈనాడు యాప్ ఓపెన్ చేయి | news |
815 | 4 | ఈనాడు నుండి నా మార్నింగ్ బ్రీఫింగ్ ఇమెయిల్‌ను తెరవండి | news |
816 | 3 | కొంత సంగీతాన్ని ప్లే చేయండి | play |
818 | 3 | దయచేసి మిర్చి తెలుగు హిట్స్ రేడియో ప్లేని కనుగొనండి pandoraకు వెళ్ళండి | play |
819 | 3 | google మ్యూజిక్ నాకు వినడానికి కొంత ఈశ్వర్ కనుగొను | play |
820 | 10 | సౌండ్ పెంచు | audio |
821 | 15 | ప్లేజాబితాను షఫుల్ లోఉంచు | music |
822 | 15 | ఈ పాటను మళ్ళి ప్లే చెయ్యటము ఆపు | music |
823 | 17 | నేను ఈరోజు ఉన్న వాతావరణం ఎలా ఉంది | weather |
824 | 17 | సరే గూగుల్ ఈరోజు నేను ఉన్న వాతావరణం ఏమిటి | weather |
825 | 17 | దయచేసి ఇంటి కోసం ఏడు రోజుల సూచనను నాకు చూపించు | weather |
828 | 3 | సరికొత్త బాలసుబ్రహ్మణ్యం ప్లేజాబితా ప్లే చేయి | play |
829 | 3 | సరికొత్త సిద్ శ్రీరామ్ ప్లేలిస్ట్ ప్లే చేయి | play |
830 | 17 | హే బయట చాలా వేడి గా ఉంది ఈ మధ్యాహ్నం ఉష్ణోగ్రత ఎంత | weather |
831 | 17 | హే గూగుల్ హే బయట చాలా వేడిగా ఉంది ఈ మధ్యాహ్నం ఉష్ణోగ్రత ఎంత | weather |
833 | 17 | ఈ వారాంతంలో ఇక్కడ మంచు కురుస్తుంది | weather |
834 | 4 | బి. బి. సి. స్పోర్ట్స్ నుండి తాజా వార్తలను నాకు చెపు | news |
836 | 4 | టాలీవుడ్ తాజా గాసిప్ ఏమిటి | news |
838 | 16 | ఈ వారం నిద్ర లేపు కాల్స్ రద్దు చేయి | alarm |
839 | 16 | ఈ వారం నిద్ర లేపు కాల్‌లను ఆపండి | alarm |
840 | 14 | సాయంత్రము ఏడు కి డామినోస్ నుంచి డబుల్ చీజ్ పిజ్జా టేక్ అవుట్ ఆర్డర్ చేయి | takeaway |
841 | 14 | రాత్రి ఏడు గంటలు కి టేక్ అవుట్ పిజ్జా ఆర్డర్ పెట్టు | takeaway |
842 | 14 | సాయంత్రము ఏడు కి చికెన్ ఫీఎస్తా పిజ్జా టేక్ అవుట్ షెడ్యుల్ చేయి | takeaway |
844 | 8 | రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను ఆన్ చేయండి | iot |
845 | 16 | ఇప్పుడు ఏ అలారంలు పెట్టబడి వున్నాయి | alarm |
846 | 16 | రేపు నాను ఏమి అలారములు నిద్ర లేపుతాయి | alarm |
847 | 16 | ఇప్పుడు ఏదైనా అలారంలు సెట్ చెయ్యబడి వున్నాయా | alarm |
848 | 9 | నేను ఒక జోక్ కోరుకుంటున్నాను | general |
849 | 9 | నాకు ఒక జోక్ ఇవ్వు | general |
850 | 9 | దయచేసి ఒక జోక్ | general |
852 | 8 | లైట్లు పైకి వేయండి | iot |
853 | 8 | లైట్లు ప్రకాశవంతంగా | iot |
854 | 3 | ఆర్ అండ్ బి సంగీతం ప్లే చేయి | play |
855 | 3 | సాహిర్ లుధియాన్వి ప్లే చేయి | play |
856 | 3 | కభీ నా భులానా ముఝీ సంగీతం ప్లే చేయి | play |
857 | 8 | డిమ్ లైట్లు | iot |
859 | 17 | వాతావరణ సూచన | weather |
860 | 17 | ఈరోజు వాతావరణం | weather |
863 | 16 | నా అలారములు | alarm |
865 | 8 | రోబోట్ ఇప్పుడు ఇల్లు మొత్తం చేస్తుంది | iot |
867 | 8 | స్మార్ట్ సాకెట్ ఆఫ్ చేయండి | iot |
868 | 8 | వెమో ప్లగ్ సాకెట్ ఆఫ్ | iot |
869 | 15 | అభిప్రాయాన్ని సేవ్ చేయండి | music |
871 | 15 | అభిప్రాయాన్ని జోడించు | music |
872 | 8 | పడకగదిలో లైట్ ఆఫ్ చేయండి | iot |
873 | 8 | వంటగదిలో షట్ ఆఫ్ లైట్ | iot |
874 | 8 | పడకగదిలో లైట్ ఆఫ్ చేయండి | iot |
875 | 3 | నా కోసం నేహా కక్కర్ చీజ్ బడి మస్త్ హై ప్లే చేయి | play |
876 | 3 | కార్తీక్ నా కోసం ప్లే చేయి | play |
877 | 14 | గ్రబ్ హబ్ ఫుడ్ ఆర్డర్ చేయి | takeaway |
878 | 14 | జొమాటో నుండి ఫుడ్ ఆర్డర్ | takeaway |
879 | 5 | మియామి ఫ్లోరిడా లో సమయము ఎంత | datetime |
880 | 5 | తిరుపతి ఆంధ్ర ప్రదేశ్ లో సమయం ఎంత | datetime |
881 | 5 | కవరట్టిలో సమయం ఎంత | datetime |
882 | 4 | వార్తలు పంతొమ్మిది | news |
883 | 4 | సాక్షి నుంచి న్యూస్ | news |
886 | 5 | ఇప్పుడు సమయం ఎంత అని చెప్పు | datetime |
888 | 5 | మనము ఇప్పుడు ఏ సమయం కోసం చూస్తున్నాము | datetime |
889 | 3 | నా కోసం కొన్ని ట్యూన్లు ప్లే చేయండి | play |
890 | 3 | నా కోసం కొంత ప్రశాంతమైన సంగీతాన్ని ప్లే చేయండి | play |
892 | 3 | నేను కొన్ని ట్యూన్స్ వినాలనుకుంటున్నాను | play |
893 | 3 | ఇప్పుడు సంగీతం ప్లే చేయి | play |
894 | 16 | రేపు ఉదయము అలారం ఆఫ్ చెయ్యి | alarm |
898 | 8 | లైట్లను మూడు పి. ఎం. వద్ద నీలం రంగులోకి తిప్పండి | iot |
899 | 8 | నాకు లావెండర్ టోన్డ్ లైట్ ఇవ్వండి | iot |
900 | 4 | మోడీ కొత్త మంత్రుల నియామకాల గురించి ఏవైనా అప్‌డేట్‌లను నాకు తెలియజేయండి | news |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.