id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
7839 | 2 | ఈరోజు ఎనిమిది ఏ .ఎం నుండి ఐదు పి.ఎం. మధ్య జరిగే సంఘటనలు | calendar |
7841 | 2 | రేపు రాత్రి ఏడు ఇరవై గంటలు పెట్కో లో మరిన్ని కుక్కల ఆహారాన్ని తీసుకోవాలని నాకు గుర్తు చేయి | calendar |
7842 | 2 | వచ్చే మంగళవారం పది పీఎం కు నేను మా గణిత ప్రాజెక్ట్ గురించి హన్నా చూడవలసి ఉందని నాకు గుర్తు చేయి | calendar |
7845 | 2 | నేను ఎన్ని రిమైండర్‌లు చేసాను | calendar |
7848 | 2 | నా హైద్రాబాద్ పర్యటన కు ముందు రోజు నాకు తెలియజేయండి | calendar |
7849 | 2 | నా తదుపరి డాక్టర్ అపాయింట్‌మెంట్ ఎప్పుడు అని చెప్పు | calendar |
7850 | 2 | నా అద్దె ఎప్పుడు చెల్లించబడుతుందో నాకు తెలియజేయండి | calendar |
7853 | 2 | వారాంతపు బ్యాడ్మింటన్ తరగతులు రేపు ప్రారంభమవుతాయి మరియు మే ఒకటి ముగుస్తాయి | calendar |
7854 | 2 | సోమవారం ఉపరాష్ట్రపతితో సమావేశాన్ని షెడ్యూల్ చేయి | calendar |
7855 | 2 | శుక్రవారం నా కొడుకు గురువుతో సమావేశాన్ని ఏర్పాటు చేసాను | calendar |
7856 | 2 | నెలాఖరుకు హెచ్.ఆర్. డిపార్ట్ మెంట్ తో మీటింగ్ ఏర్పాటు చేయండి. | calendar |
7857 | 2 | నా పన్నెండు పి. మ్. సమావేశం ఈరోజు ఎక్కడ జరుగుతోంది | calendar |
7858 | 2 | రేపు బేస్ బాల్ ప్రాక్టీస్ ఎక్కడ జరుగుతుంది | calendar |
7859 | 1 | రేపు భయాందోళన కచేరీ కి వెళ్లడానికి నాకు ఎంత సమయం పడుతుంది | transport |
7860 | 2 | నాకు రేపు ఆరు గంటలకు కంకరగుంట లో ప్రాక్టీస్ ఉంది | calendar |
7861 | 2 | రేపు ఉదయం ఎనిమిది ఏ. ఎం. కు నాకు కాన్ఫరెన్స్ రూమ్‌లో మధ్యాహ్నం లంచ్ మీటింగ్ ఉందని నాకు గుర్తు చేయండి | calendar |
7862 | 2 | నేను మార్చి ఇరవై నాలుగున ముంబై లో ఓర్ కచేరీకి వెళ్తున్నాను | calendar |
7864 | 2 | రెండు వందలు అయినప్పుడు నాకు తెలియజేయగలరా | calendar |
7865 | 16 | ఈ సాయంత్రము రాత్రి ఎనిమిది కి అలారం పెట్టు | alarm |
7866 | 2 | రేపు ఉదయం షెడ్యూల్ లో నాకు ఏమి ఉండాలి | calendar |
7868 | 2 | రేపు ఉదయం తొమ్మిది నుండి పదకొండు ఏ. ఎం. వరకు నా షెడ్యూల్ ఏమిటి | calendar |
7869 | 2 | క్యాలెండర్ నుండి ఈవెంట్‌ను తీసివేయండి | calendar |
7872 | 2 | సోమవారం సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది | calendar |
7873 | 2 | ఈ వారం నేను ఎన్ని కార్పొరేట్ సమావేశాలను కలిగి ఉన్నాను | calendar |
7874 | 2 | విశాల్ తో షెడ్యూల్ చేయబడిన మూడు రోజుల నుండి నాకు ఈవెంట్ కావాలి | calendar |
7875 | 4 | గత వారం ఏమి జరిగింది | news |
7881 | 2 | తదుపరి సంఘటన ఏమిటి | calendar |
7882 | 2 | దయచేసి మార్చి ఇరవై ఏడవ తేదీకి మూడు పి.ఎం. కు హ్యారీకట్ జోడించు | calendar |
7883 | 2 | దయచేసి ఈరోజు స్కూల్‌లో ఒక పి. ఎం. పికప్ నవీన్ కుమార్ ని పికప్ చేయమని నాకు గుర్తు చేయండి | calendar |
7884 | 2 | రాత్రి ఏడు గంటలకు ఒల్లీ సెట్ మీటింగ్ | calendar |
7885 | 2 | ఏడు పి.ఎం కు సమావేశాన్ని ఏర్పాటు చేయి | calendar |
7886 | 2 | నాకు ఏడు పి. ఎం. కు మీటింగ్ ఉందని గుర్తు చేయండి | calendar |
7887 | 2 | గత వారం నేను ఏ సమావేశాలను కలిగి ఉన్నాను | calendar |
7888 | 2 | దయచేసి ఈ సంవత్సరం జాతర ఎక్కడ జరుగుతుందో చెప్పు | calendar |
7895 | 2 | రేపు మధ్యాహ్నం ఎన్నికల గురించి నాకు అప్‌డేట్ ఇవ్వు | calendar |
7896 | 2 | నాకు రేపు అపాయింట్‌మెంట్ ఉందా | calendar |
7897 | 2 | రేపటికి నాకు ఏవైనా అపాయింట్‌మెంట్‌లు సెట్ చేశాయా | calendar |
7899 | 2 | ఈ రోజు మూడు మరియు నాలుగు మధ్య పి. మ్. ఏమి జరుగుతోంది | calendar |
7900 | 2 | ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు నాలుగు గంటలకు మధ్యలో నాకు ఏదైనా షెడ్యూల్ ఉందా | calendar |
7901 | 2 | నేడు మూడు మరియు నాలుగు పి. ఎం. మధ్య నేను ఏమి జరుగుతోంది | calendar |
7903 | 2 | రేపు నాకు మరియు వంశీ మధ్య రెండు పి ఎం వద్ద సమావేశానికి రిమైండర్‌ను సెట్ చేయి | calendar |
7904 | 2 | నాకు రేపు మధ్యాహ్నం రెండు గంటలు కి రమణ తో సమావేశం వుంది దానిని నా కేలెండర్లో పెట్టు | calendar |
7905 | 2 | ఓపెన్ క్యాలెండర్ షెడ్యూల్ ఈవెంట్ సమావేశం | calendar |
7906 | 2 | టాస్క్ సమావేశం | calendar |
7909 | 2 | నేను ఈ రోజు పిల్లలను ఎక్కడినుంచైనా తీసుకువెళ్లాలి | calendar |
7910 | 2 | రేపు నా ఎనిమిది గంటల సమావేశాన్ని రద్దు చేయి | calendar |
7911 | 2 | నా క్యాలెండర్ నుండి మధు తో డిన్నర్‌ని తీసివేయండి | calendar |
7913 | 2 | సోమవారం నుండి ఈవెంట్ ను తీసివేయండి | calendar |
7914 | 2 | సంఘటనల వివరణ | calendar |
7915 | 2 | జాబితా చేయబడిన సంఘటనలు మరింత సమాచారం | calendar |
7917 | 2 | నా అమ్మ కి మధ్యాహ్నము మూడు కి కాల్ చెయ్యాలి అని రిమైండర్ కావాలి | calendar |
7921 | 2 | షెడ్యూల్ చేసిన ఈవెంట్లన్నీ డిలీట్ చెయ్యి | calendar |
7923 | 2 | నా సమావేశం ఎంత టైంకి | calendar |
7924 | 2 | నా సమావేశం ఎక్కడ ఉంది | calendar |
7925 | 2 | నా సమావేశము ఎవరి తో | calendar |
7926 | 2 | ఈ వారం నా షెడ్యూల్ లో ఏమి ఉంది | calendar |
7928 | 2 | కొత్త ఈవెంట్ లంచ్ అవుట్‌బ్యాక్ | calendar |
7929 | 2 | ఈవెంట్ బుక్ బీచ్ రోడ్ హోటల్ ను బుధవారం రాత్రి జోడించండి | calendar |
7931 | 2 | ఇరవై ఆరవ తేదీన డీమర్ట్ లో నా కంటి పరీక్ష గురించి నాకు గుర్తు చేయండి | calendar |
7932 | 2 | ఇరవై ఆరవ తేదీన డీమర్ట్ లో నా కంటి పరీక్ష గురించి నాకు గుర్తు చేయి | calendar |
7933 | 2 | నా క్యాలెండర్‌లో ఈ ఈవెంట్ కోసం ఏదైనా అపాయింట్‌మెంట్ సెట్ చేయండి | calendar |
7934 | 2 | నా క్యాలెండర్‌లో ఈ ఈవెంట్ నుండి నేను మూడు రోజులు బయటికి వచ్చినప్పుడు నాకు తెలియజేయండి | calendar |
7935 | 2 | ఈ సంఘటన జరగాల్సిన రోజు నాకు గుర్తు చేయండి | calendar |
7936 | 2 | ఈరోజు ఏమి షెడ్యూల్ చేయబడింది | calendar |
7937 | 2 | ఈ కార్యక్రమం ఏ రోజు షెడ్యూల్ చేయబడింది | calendar |
7938 | 2 | దయచేసి ఈ ఈవెంట్ రిమైండర్ ఏ రోజు కోసం సెట్ చేయబడిందో నాకు చెప్పండి | calendar |
7940 | 2 | నా తదుపరి నియామకం ఏమిటి | calendar |
7941 | 2 | ఓలీ రేపు ఏమి జరుగుతుందో చెప్పు | calendar |
7942 | 2 | రేపు ఏమి జరగబోతోంది నాకు చెప్పుము | calendar |
7943 | 2 | ఈరోజు ఈవెంట్లు | calendar |
7944 | 2 | ఈ వారం సంఘటనలు | calendar |
7948 | 2 | ఈ ఈవెంట్ ని నా క్యాలెండర్‌కి జోడించండి | calendar |
7949 | 2 | ఈ క్యాలెండర్ ఈవెంట్ కోసం ఈ రోజును కేటాయించండి | calendar |
7950 | 2 | మీరు ఈ ఈవెంట్‌ని నా క్యాలెండర్‌కి జోడించాలి | calendar |
7951 | 2 | మూడు వందల మరియు ముప్పై మరియు నాలుగు మధ్య ఏమి జరుగుతోంది | calendar |
7952 | 2 | ఐదు గంటలకు నాకు ఏదైనా పని ఉందా | calendar |
7954 | 2 | నా క్యాలెండర్‌లో నేను ఈ వారాంతంలో వెళ్లబోయే పార్టీని దయచేసి విస్మరించగలరా | calendar |
7957 | 2 | నా క్యాలెండర్‌లో పునరావృతమయ్యే ఈ ఈవెంట్ నాకు అవసరం | calendar |
7958 | 2 | వచ్చే శనివారము ఎనిమిది గంటలు కి హరీష్ పెళ్ళి అని యాడ్ చేయి | calendar |
7960 | 11 | మెనులో ప్రతిదీ తొలగించండి | lists |
7961 | 2 | నా సమావేశా లన్నింటినీ తొలగించు | calendar |
7962 | 2 | క్యాలెండర్‌ను ఫార్మాట్ చేయండి | calendar |
7963 | 2 | నాకు రాబోయే రిమైండర్లు ఏమైనా ఉన్నాయా | calendar |
7964 | 2 | ఒల్లీ నా దగ్గర ఏవైనా కొత్త రిమైండర్‌లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి | calendar |
7965 | 2 | నాకు ఏవైనా కొత్త రిమైండర్‌లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి | calendar |
7967 | 9 | ప్రదర్శన గురించి మరింత చెప్పండి | general |
7973 | 2 | ఈరోజు నా క్యాలెండర్‌లో ఏమి ఉంది | calendar |
7974 | 2 | నేను ఈ రోజు ఏమి ప్లాన్ చేసాను | calendar |
7976 | 2 | ఈ రాత్రికి డ్రెస్ కోడ్ ఏమిటి | calendar |
7979 | 2 | వచ్చే వారం సమావేశం గురించి నాకు గుర్తు చేయండి | calendar |
7982 | 2 | ఈరోజు అన్ని ఈవెంట్‌లను తొలగించండి | calendar |
7983 | 2 | ఈరోజు అన్ని ఈవెంట్‌లు మరియు టాస్క్‌లను తొలగించండి | calendar |
7984 | 2 | ఈరోజు నా క్యాలెండర్ మొత్తాన్ని తొలగించు | calendar |
7985 | 2 | మార్చి మూడు న ఈ ఈవెంట్ ని తొలగించండి | calendar |
7986 | 2 | మీరు ఈ డిన్నర్ పార్టీ ఈవెంట్‌ను తొలగించగలరా | calendar |
7987 | 2 | నా క్యాలెండర్ నుండి ఈ ఈవెంట్‌ని తీసివేయి | calendar |
7988 | 2 | రేపు రాత్రి ఏమి ఉంది | calendar |
7989 | 2 | పధ్నాలుగు మధ్యాహ్నము చిన్న పిల్లలతో వెళ్ళేలా ఏమి వుంది | calendar |
7991 | 2 | మీరు వచ్చే శుక్రవారం ఈవెంట్‌ని నా క్యాలెండర్‌కి జోడించగలరా | calendar |
7992 | 2 | నా క్యాలెండర్‌లో వ్రాయండి నాకు వచ్చే శుక్రవారం ఈవెంట్ ఉంది | calendar |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.