audio audioduration (s) 1.71 14.5 | transcript stringlengths 9 97 | gender stringclasses 2
values |
|---|---|---|
ఈ వివాదం సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిన పరిష్కారమైనది | Female | |
ఒక బ్యాంకు ఒక ప్రాథమిక పాఠశాల ఉన్నాయి | Female | |
చాలా గొంగళి పురుగులు షాకాహారులే | Female | |
ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రవేశించారు | Female | |
ట్రూమాన్ లైబ్రరీ అండ్ మ్యూజియం | Female | |
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శాంతారాం | Female | |
స్పర్శ నాడులు | Female | |
అతని కుమార్తెను దొంగలు అపహరిస్తారు\n | Female | |
వీటి పేర్లుతో మొదలవుతాయి | Female | |
అలాంటి వారిలో మహాత్మ కొడియార్ ఒకరు | Female | |
అతని తల్లి కౌసల్య ఉంది | Female | |
ఆ కారణంగా నాలో కోపం ప్రవేశించింది | Female | |
ఈ సంబంధం రెండు వెలు తొమ్మిది ఫిబ్రవరిలో ముగిసింది | Female | |
అమె కంఠం అత్యంత మధురం | Female | |
ఏటా ఇక్కడ జాతర కూడా ఘనంగా నిర్వహిస్తారు | Female | |
ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు | Female | |
పిన్ కోడ్ అయిదు లక్షలు ఎనిమిది వేల రెండు వందల నాలుగు | Female | |
పైడిపుట్టిలో కుటుంబంతో సహా ఉండేవాడు | Female | |
దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు | Female | |
చంద్రహాస్ చరిత్ర పుస్తకం ఆర్కీవుఆర్గ్ లో\n | Female | |
దీంతో తరతరాలుగా వీరు విద్యకు దూరమయ్యారు | Female | |
ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలెను\n | Female | |
తల నామవాచకంగా | Female | |
దీని ముఖ్య విషయాలు పిల్లల మానసిక శాస్త్రము మరియు సామాజిక మానసిక శాస్త్రము | Female | |
ఒరే కాంట్రాక్టర్ వెధవా | Female | |
మొదట్లో సంకేతాల జాడే కనిపించలేదు | Female | |
ప్రెస్ అకాడమీలో వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది సంచిక\n | Female | |
ఈ గ్రామానికి సిటి బస్సుల సౌకర్యం ఉంది | Female | |
అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది | Female | |
పుట్టింది నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లా\n | Female | |
ఈ కమిటీ యందు ఇరవై ఒకటి రాష్ట్ర పార్టీలుంటాయి | Female | |
హైదరాబాదు నుండి వందా తొంభై రెండు కిలోమీటర్లు | Female | |
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల | Female | |
అందువలన వెన్నపండు అని అనడం కద్దు | Female | |
సమస్త భూతములకు ఆత్మ విష్ణువే\n | Female | |
ఈ సమయంలో దాసరి నారాయణరావు కె.రాఘవేంద్రరావు కోడిరామి రెడ్డి అగ్రస్థానంలో ఉన్న దర్శకులు | Female | |
మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు | Female | |
ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా | Female | |
ఇది కొల్లంలోని టౌన్ ప్రాంతంలో ఉంది | Female | |
ఇది భారత సైన్యం యొక్క యుద్ధపతాకం కూడా | Female | |
వడాలి ఒక చిన్న గ్రామము | Female | |
ప్రిన్సిపాల్ ఒక మొమెంటోతో ప్రశంసించారు | Female | |
పిన్ కోడ్ అయిదు లక్షలు పదునయిదు వేల అయిదు వందలు ఎనభై ఒకటి | Female | |
సాధారణ బీమా యునైటెడ్ ఇండియా | Female | |
కిషన్ పట్నాయక్ సాంఘిక నాయకుడు | Female | |
రక్తము తీయు | Female | |
వశిష్టపుత్ర శాతకర్ణి పా | Female | |
ఆమె జూలై పదహారు రెండు వేల తొమ్మిది న సహజంగా మరణించింది | Female | |
ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు\n | Female | |
ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు | Female | |
దీనిలో అనేక విశేషాలు ఉన్నాయి | Female | |
దయచేసి సమస్యను వివరించండి | Female | |
శుకుడు తండ్రికి నమస్కరించి బయలుదేరాడు | Female | |
ఆ తరువాత ప్రపంచ సీరీస్ క్రికెట్‌లో ప్రవేశించి అక్కడ ప్రధాన పాత్ర వహించాడు | Female | |
దీని ముందు డిడిటి చేసే హాని చాలా తక్కువ | Female | |
సినీ సంగీతం దునియా పూర్తిగా విచిత్రమైంది | Female | |
ఇది ఒక గుడిసెలు లేని గ్రామం | Female | |
కూడా చూడండి న్యూస్ | Female | |
అక్కడ మొదటి సంవత్సరం బిటెక్ | Female | |
విశ్వా గారు మీరు అప్లోడ్ చేసిన బొమ్మ చూసాను | Female | |
రాశికార్బనిర్లాశి ఆ వరసలో రావాలి | Female | |
ద హూ లైవ్ ఎట్ లీడ్స్ | Female | |
ఇండియా ఎ హిస్టరీ | Female | |
కాని ఆయన పాశ్చాత్య సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉండేవాడు | Female | |
అని కబురు చేసేవారు | Female | |
యాభై మీటర్లలో | Female | |
ఈ గ్రామం మండలంలోనే అతి పెద్ద గ్రామం | Female | |
మళ్ళీ పరిశీలించి మీ అభిప్రాయం వ్రాయండి | Female | |
గర్భగుడి మాత్రమే ఆ కాలానికి చెందినది | Female | |
వీటన్నిటి గురించి తరువాత నేర్చుకుందాం | Female | |
దాన్ని మనమిప్పుడు కార్ల అంటున్నాము | Female | |
దీని పువ్వులు ఓష్టకారముగ లేవు | Female | |
ఆత్మద్వారా అతడు నిజమైన బలాన్ని పొందుతాడు | Female | |
తిరువన్నమలై పంచ భూత క్షేత్రాలలో ఒకటి | Female | |
ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత\n | Female | |
వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు | Female | |
ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి\n | Female | |
ఇందులో డెబ్బై అయిదు పర్సెంట్ కార్బో హైడ్రేట్లు ఉన్నాయి | Female | |
ఆ మహాదేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవాలి | Female | |
తద్వారా జరిగే పరిణామాలూ థ్రెడ్ చెప్పారు | Female | |
రుచి కూడా వికారం పుట్తించునట్లుండును | Female | |
జయరాజు సింగరేణిపోరాటాలకు సరైన మోగిండు | Female | |
వెంసూరు మందల కేంద్రానికి ఏడు కిమీ | Female | |
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు\n | Female | |
ఎందుకు వికీ తెలుగు లో చేరింది వికీ తెలుగులో తిరుమల పేజి చూసాను | Female | |
వ్యవసాయం మూలంగా నీటి లోతు తగ్గిపోయింది\n | Female | |
ఈ శంఖానాదాన్ని శుభ సూచకంగా భావిస్తారు | Female | |
నీవు నేను సనాతులమైన నరనారాయణులము | Female | |
ప్రభుత్వం తలపెట్టిన ఎన్టిఆర్ | Female | |
ఆ సైగను భీముడు గ్రహించాడు | Female | |
మరియు హెలెన్ పోలాటాస్కో | Female | |
వృత్తి రీత్యా తిరుపతి ఎస్వి | Female | |
తెలుగు ఉర్దూ హిందీ ఎక్కువగా మాట్లాడే భాషలు | Female | |
దాంతో కథలో ముఖ్యమైన మార్పులు జరిగాయి | Female | |
ఆగష్టు ఇరవై తొమ్మిది జాతీయ క్రీడా దినోత్సవము | Female | |
వీడు బ్రాహ్మణుడు కాదు | Female | |
మిగతా భాగం సారంగపాణిది | Female | |
మగ పువ్వుల కంకి మిక్కిలి చిన్నది | Female | |
ఈనడానికి పదునయిదు నుండి ముప్పై నిమిషాలు పడుతుంది | Female | |
దేవరకొండ కోట ఇది దేవరకొండ పట్టణంలోని కోట | Female |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 5