heisenberg3376/whisper-small-finetuned-telugu
Automatic Speech Recognition • 0.2B • Updated
• 4
audio audioduration (s) 1.71 14.5 | transcript stringlengths 9 96 | gender stringclasses 2 values |
|---|---|---|
ఆ వ్యాసాన్ని తొలగింపు కొరకు విజ్ఞప్తి చేసాను\n | Female | |
దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది\n | Male | |
జీవితం నిస్సారంగా మారిపోతుంది | Female | |
అతని స్కోరు ఆ నాటికి భారత్ తరఫున అత్యధిక స్కోరు | Male | |
మార్చి నెలలో గింజలు తయారవుతాయి | Male | |
కొరడా ఆంగ్లం ఒక విధమైన ఆయుధము | Male | |
ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు\n | Male | |
ఇది విండో నిర్వాహకాన్ని వినియోగిస్తుంది | Male | |
ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది | Female | |
రవాణా పరంగా కూడా తాండూర్ కు మంచి సౌకర్యాలు కలవు | Female | |
అవినీతి నిర్మూలనకు ప్రత్యేక శాఖలున్నాయి | Female | |
తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె | Male | |
ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి\n | Male | |
ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలుంటాయి | Male | |
దగ్గరలో రాజమండ్రి రైలుస్టేషన్ ఉంది | Male | |
ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు | Female | |
పేదల పక్షాన ఉచితంగా వాదించేవారు | Male | |
అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు | Male | |
రెండో ప్రధాన పంట జొన్నలు | Female | |
ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు | Male | |
ఇది మూడాశ్వాసాల ప్రబంధం | Female | |
ఖమ్మం జిల్లాకు నల్గొండ జిల్లాకు సరిహద్దు గ్రామం\n | Female | |
పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఆదిలాబాదు జిల్లా తాలూకాల వివరాలు | Female | |
అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది | Female | |
గృహాల సంఖ్య రెండు వందలు డెబ్బై | Male | |
వారికి నాలుగు పిల్లలు | Male | |
గ్రామీణ విస్తీర్ణం వెయ్యి ముప్పై హెక్టారులు | Female | |
ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం | Male | |
భక్త కుచేల ఇరవై ఎనిమిది | Female | |
దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెందింది | Female | |
రవితనికెళ్ళ భరణి | Male | |
విరిగిన కాళ్ళు చేతుల విషయం అంతులేదు | Female | |
అప్పుడీ జిల్లా కేంద్రంగా అమరావతి ఉండేది | Female | |
మౌర్యులకు పూర్వము క్రీ | Male | |
వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు | Female | |
మనుషులందరూ సమానమన్నమాట వట్టి అబద్ధం | Male | |
స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటిది | Male | |
ఇక్కడ ఎలాంటి వసతులు లేవు | Female | |
ఇక్కడ ఇప్పటికే శ్రీకాకుళం పైన ఒక వ్యాసం ఉంది | Male | |
ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా | Male | |
మిగిలిన దేశమంతా కారపు బోండాలు తింటారు\n | Male | |
కానీ ఈ వాయువు జంతువులకు విషపూరితము | Female | |
మేషలగ్నస్థ గ్రహ ఫలితాలను క్రింద చూడవచ్చు | Male | |
మూడు వందల మీటర్‌లలో | Male | |
కడప జిల్లాశాంతకుమారి అలనాటి నటి | Female | |
తెలంగాణా ప్రాంతానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఆయన | Female | |
అక్కడ మొదటి సంవత్సరం బిటెక్\n | Female | |
దొంగోనికి అందరు దొంగల్లాగా\n | Male | |
వ్యవసాయం మూలంగా నీటి లోతు తగ్గిపోయింది | Male | |
శ్రీ రామ నవమి కథ\n | Female | |
ఈద్ నమాజ్ కు తయారు కావడం | Female | |
ప్రేమ మత్తులో గర్భవతి అవుతుంది | Female | |
విజయనగరం మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము | Female | |
ఈనడానికి పదునయిదు నుండి ముప్పై నిమిషములు పడుతుంది\n | Male | |
పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు | Male | |
అందులోని నీరు దారగా కింద పడతాయి | Male | |
వారికి పొత్తికడుపు వద్ద కలసి యుంది | Male | |
వారికి నలుగురు పిల్లలు | Female | |
హైద్రాబాద్ వరప్రసాద్ రెడ్డి | Male | |
కాని ఈ గ్రామానికి ఎటువంటి వసతులు లేవు | Male | |
పిన్ కోడ్ అయిదు లక్షలు అయిదు వేలు నాలుగు వందలు ఇరవై అయిదు | Male | |
సైంధవుడు రూపు మాసి పోయాడు | Female | |
గృహాల సంఖ్య వెయ్యి మూడు వందల ముప్పై ఒకటి | Female | |
దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు | Female | |
రెండవది వ్యాసాన్ని వర్గీకరణ చేయడం ముఖ్యం | Male | |
చంద్రగుప్తుడు వచ్చి హేళిని ఓదార్చుట | Female | |
ఈ గ్రామంలో తొమ్మిది గుట్టలు ఉన్నాయి\n | Male | |
సుశీల అమ్మగారు జబ్బు మనిషి | Female | |
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం | Male | |
అంపైర్లే పాయింట్లను నిర్ణయిస్తారు | Female | |
ఏనుగు ఇంటి పేరు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు | Female | |
దీన్ని కూడా దయచేసి విక్కీ లో పెట్టండి | Female | |
అరణి గారి మహా భారతం | Male | |
ఆటోలు తప్పితే మరే రవాణా సదుపాయము లేదు | Male | |
వీటిలో అనేకం తీవ్రమైన వ్యతిరేకతను చూపాయి | Male | |
అప్పుడొచ్చింది అతనికి ప్లాష్ లాంటి ఆలోచన | Female | |
ఏలూరు నుండి బస్సు సౌకర్యం ఉంది | Male | |
చదువు అయిదువ తరగతి | Male | |
నేను అదే చేర్చాను తప్ప నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు | Male | |
దీని మీదస్ను రోమములు గలవు | Male | |
సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు | Female | |
అయిదు వందల మీటర్లలో | Female | |
రోజా మరియు మీనా చాలా మంచి స్నేహితులు | Male | |
జీవశాస్త్ర సంబంధం కానివాటికిఅనగా | Female | |
పిన్ కోడ్ అయిదు వందలు ఇరవై రెండు నాలుగు వందలు ముప్పై అయిదు | Male | |
ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి\n | Female | |
వాటిని మీకు చెప్తాను | Male | |
కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలు ఉత్తరాన సరిహద్దులు | Female | |
దీనిలో పది ఇరవై మోతాదుల టీకా ఉంది | Female | |
అందువలన వీటిలో ఉద్యోగవకాశాలు పెరిగాయి | Female | |
వ్యాసం పేరు పిఠాపురం నాగేశ్వరరావు అని మార్చాలి | Female | |
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం\n | Female | |
స్వామి అక్కడే శిలరూపంలో వెలసినాడు | Male | |
అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు | Female | |
మీరు తయారు చేసిన ప్రకటనలు చాలా బాగున్నాయి | Male | |
వారు వారి కుటుంబమంతా గర్వించింది | Male | |
వికీలో ఏదైనా సహాయము కొరకు తప్పకుండా అడగండి | Male | |
వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది\n | Male | |
రాజుకు సాగరికకూ సమాగమం జరుగుతుంది | Female | |
ఇవి ఒకటి లేదా జతలుగా పూస్తాయి | Male |