link stringlengths 41 231 | text stringlengths 28 5k |
|---|---|
https://www.telugupost.com/movie-news/nani-may-act-in-big-budget-movie-113730/ | నాని వరుస డిజాస్టర్స్ తరువాత జెర్సీ అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19న విడుదల అవుతున్న ఈ సినిమా తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని మొదలుపెట్టాడతడు. ఈ చిత్రం షూటింగ్ చకచకా జరుపుకుని ఆగస్టులో రిలీజ్ చేయాలని డిసైడ్ అ... |
https://www.telugupost.com/movie-news/ram-charan-sorry-to-german-ambassadors-for-not-attending-german-unity-day-celebrations-1500981 | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఉపాసనతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ కూతురు 'క్లీంకార', ఫేవరెట్ పెట్ 'రైమ్'తో పాటు పలువురు కుటుంబసభ్యులతో మెగా జంట ప్రత్యేక విమానంలో ఇటలీ వెళ్లారు. ఇక అక్కడి విషయాలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు.ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా ఇక్క... |
https://www.telugupost.com/movie-news/అప్పుడే-అత్తింటివారు-చెప-15007/ | నాగ చైతన్య - సమంత ల పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందని చెబుతున్నారు. ఈలోపు అఖిల్ నిశ్చితార్ధం చెయ్యడానికి నాగార్జున రెడీ అయిపోయాడు. అన్న పెళ్లి జరగకుండా తమ్ముడి పెళ్లి జరిపించేస్తున్నారేమిటా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. అయితే నాగ చైతన్య, సమంతల జాతకాల్లో ఏదో దోషం ఉండడం వలన వారి పెళ్లి వాయిదా పడిందనే పుకార్లు బయలుదేరాయ... |
https://www.telugupost.com/movie-news/హాజీ-మస్తాన్-కథ-కాదని-చెప-32208/ | సూపర్ స్టార్ రజని కాంత్ క్రేజ్ ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో, దేశానికో పరిమితం అయినది కాదు. ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఎక్కడైతే సినిమా మనుగడ ఉందొ అక్కడ రజని కాంత్ ప్రస్తావన తప్పకుండా ఉండి తీరుతుంది. సూపర్ స్టార్ రజని కాంత్ సినిమాలు విడుదలైనన్ని ఎక్కువ దేశాలలో బాలీవుడ్ కి చెందిన ఖాన్ ల త్రయంలో హీరోల చిత్రాలు కూడా విడుదల అవ్వ... |
https://www.telugupost.com/movie-news/traffic-police-removes-black-film-from-director-trivikram-car-and-fined-1363194 | జూబ్లిహిల్స్ : హైదరాబాద్ లో బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. కార్లకు బ్లాక్ ఫిల్మ్, వాహనాలపై వీఐపీ, పోలీస్, ప్రెస్ సంబంధిత స్టిక్కర్లను తొలగించి, జరిమానా విధిస్తున్నారు. ఇప్పటి వరకూ సినీ పరిశ్రమకు చెందిన పలువురి వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించిన విషయం తెలిసిందే.అల్లు అర్జ... |
https://www.telugupost.com/movie-news/ఈసారి-అరెస్టులు-38476/ | డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో రోజుకో మలుపు తీసుకుంటుంది. కేసులో నోటీసులు అందుకున్న వారు సిట్ ఎదుట హాజరై విచారణలో పాల్గొంటూ కొన్ని నమ్మలేని నిజాలను బయటపెడుతున్నారని అంటున్నారు. అయితే ఇప్పటివరకు కెల్విన్ అనే డ్రగ్స్ డీలర్ తో ఉన్న వారిని విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పుడు జీషన్‌అలీని కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారిస... |
https://www.telugupost.com/crime/son-kills-father-with-hammer-in-ramanthapur-1471319 | కన్న తండ్రిని కొడుకు సుత్తితో కొట్టి చంపిన దారుణ ఘటన హైదరాబాద్ లోని రామంతాపుర్ లో వెలుగుచూసింది. ఇంటి ఖర్చులకోసం డబ్బులివ్వలేదన్న కోపంతో కొడుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్ వివేక్ నగర్ కి చెందిన పాండు సాగర్ కి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పవన్, సాయి ప్రశాంత్, యశ్వంత్ అనే ముగ్గురు క... |
https://www.telugupost.com/movie-news/allu-arjun-donates-to-kerala-84315/ | తుఫాను బీభత్సంతో అతలాకుతలం అయిన కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. కేరళ ప్రజలంటే తనకెంతో అభిమానం ఉందని...తన మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే అక్కడ వరదలు కారణంగా 37 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి వర్షాలతో అక్కడ రోడ్లు అన్ని మునిగిపోయాయి.... |
https://www.telugupost.com/movie-news/rashmika-mandanna-in-sarileu-nekevvaru-pooja-hegde-in-ala-vaikuntapuramlo-144974/ | ఈమధ్యన టాలీవుడ్ లో హీరోయిన్స్ లిస్ట్ లో రష్మిక మందన్న పేరు, పూజ హెగ్డే పేరు మాత్రమే వినబడుతుంది. కాజల్, తమన్నా, అనుష్క, నయనతార అందరూ సీనియర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోవడంతో రష్మిక, పూజ హెగ్డే లే బెస్ట్ ఆప్షన్ గా కనబడుతున్నారు. యంగ్ అండ్ స్టార్ హీరోల ఆప్షన్ రష్మిక, పూజానే. అంతగా వారు హైలెట్ అవడమే కాదు ఈ పండక్కి ఈ ఇద్దరు హీర... |
https://www.telugupost.com/movie-news/వరుణ్-పక్కన-కొత్త-భామ-65089/ | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాస్ మాస్ అంటూ మాస్ సినిమాల వెంట పడుతుంటే మరో మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం డీసెంట్ గా ప్రేమ కథా చిత్రాలతో హిట్ కొట్టుకుంటూ పోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి హిట్స్ తో వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. ప్రేమ కథ చిత్రాలతో లవర్ బాయ్ లా మారిపోయిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో హిట్ ని తన... |
https://www.telugupost.com/movie-news/rana-marriage-165507/ | దగ్గుబాటి వారసుడు రానా పెళ్లి గత శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా ఎఫెక్ట్ వలన చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నా.. ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉన్నాయి. దగ్గుబాటి రానా పెళ్లి అంటే ఇండస్ట్రీలో ఓ రేంజ్ ఉండాలి. కానీ కరోనా ఆ రేంజ్ ని పక్కనబెట్టి సింపుల్ గా పెళ్లి చేసుకునేలా చేసింది. రానా – మిహిక బజాజ్ వివాహం క... |
https://www.telugupost.com/movie-news/ntr-learning-malayalam-155099/ | రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడినప్పటికీ… రాజమౌళి మాత్రం ఎడిటింగ్ అని, గ్రాఫిక్ వర్క్స్ అని ఇంట్లోనే RRR టీం చేత పనులు చేయిస్తున్నాడు. ఇంట్లోనే ఉండి ఎవరి పని వారు చక్కబెట్టేలా రాజమౌళి ప్లాన్ చెయ్యడం, కరోనా కాలాన్ని RRR పబ్లిసి... |
https://www.telugupost.com/movie-news/కోలీవుడ్-హీరో-పెళ్లి-ముచ-59292/ | కోలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది హీరో విశాల్. విశాల్ పెళ్లీడు వచ్చినా ఇప్పటివరకు పెళ్లి పేరెత్తకుండా గమ్మునున్నాడు. అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తో ప్రేమాయణం సాగించిన విశాల్ పెళ్లి పేరు మాత్రం ఎత్తేవాడు కాదు. అలాగే పెళ్లి పేరు మీడియా వారు ఎత్తగానే సైలెంట్ గా ఆ పెళ్లి టాపిక్ ... |
https://www.telugupost.com/movie-news/pushpa-from-november-166722/ | కరోనా గిరోనా జన్తా నై అంటూ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కోసం హీరోలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కి రెడీ అవడము… పట్టాలెక్కించడం జరిగింది. టాలీవుడ్ హీరోలే కాస్త కంగారు పడుతున్నారు. కరోనా సోకితే ప్రమాదం అనుకుని ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా రాధాకృష్ణ రాధేశ్యాం కోసం రెడీ అవుతున్నాడని ... |
https://www.telugupost.com/crime/school-van-hits-two-kids-at-ibrahimpatnam-one-died-1438510 | రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులపైకి స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొక చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం జరిగింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్.. బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు.ప్రమాదంలో చనిపోయి... |
https://www.telugupost.com/movie-news/rakul-preeth-tollywood-87792/ | కెరటం అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా చేశాక కెరీర్ లో నిలదొక్కుకుంది. ఇక మొదట్లో చిన్న సినిమాల్లో వరస ఆఫర్స్ తో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ కి స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడానికి ఏమంత సమయం పట్టలేదు. రకుల్ టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోకపోయిన... |
https://www.telugupost.com/movie-news/bellamkonda-srinivas-there-is-also-a-good-market-in-hindi-136855/ | బెల్లంకొండ శ్రీనివాస్ కు తెలుగులో లాగానే హిందీ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా అతని సినిమాలు తెలుగు లో ఎలా ఉన్నా హిందీ శాటిలైట్ విషయంలో బెల్లంకొండకు బాగానే గిట్టుబాటు అవుతోంది. అక్కడ నుంచి కనీసం శ్రీనివాస్ కి 6 నుంచి 7 కోట్ల వరకూ వస్తున్నాయి. తెలుగులో శాటిలైట్ డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే మరో 4 కోట్లు వ... |
https://www.telugupost.com/movie-news/బానే-బాదేశాడు-33481/ | ఎన్టీఆర్ స్టార్ మా ఛానల్ లో 'బిగ్ బాస్' షో కి హోస్ట్ గా మరుతున్నాడని నిన్నటినుండి మీడియాలో ఒకటే న్యూస్ ప్రచారం అవుతుంది. 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ లో బిజీగా వున్న యంగ్ టైగర్ ఇప్పుడు బుల్లితెర మీద కూడా తన టాలెంట్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'బిగ్ బాస్' షో ని మా టీవీ వారు ఇక్కడ... |
https://www.telugupost.com/movie-news/tollywood-actress-manchu-lakshmi-tested-covid-positive-1347619 | బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా.. సెలబ్రిటీలను మాత్రం కరోనా వదలట్లేదు. కొద్దిరోజుల క్రితమే మంచు మనోజ్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంచువారమ్మాయి మంచు లక్ష్మి కి కూడా కరోనా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.Also Read : మహేష్ బాబుకి కోవిడ్ ... |
https://www.telugupost.com/movie-news/స్పైడర్-పనిపడతాం-45254/ | మహేష్ బాబు తాజా చిత్రం అయిన స్పైడర్ దసరా కనుకనగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెగటివ్ టాక్ తో రన్ అవుతుంది. అయితే ఈ సినిమా వల్ల చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారనే ప్రచారం మొదలైంది. మరి స్పైడర్ తో డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడంతోపాటే ఇప్పుడు ఈ సినిమా ఒక వివాదంలో చిక్కుకుంది. అదేంటంటే ఈ... |
https://www.telugupost.com/movie-news/regina-cassandra-fires-on-reporters-in-sakini-dakini-press-meet-1437648 | రెజీనా, నివేదా థామస్ మెయిన్ లీడ్స్ గా కొరియన్ సినిమా మిడ్‌నైట్ రన్నర్స్ సినిమాకి కి రీమేక్ గా రూపొందిన సినిమా "శాకిని డాకిని". సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సునీత తాటి నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుండగా.. తాజాగా చిత్ర బృ... |
https://www.telugupost.com/movie-news/pragya-jaiswal-film-career-112564/ | క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోతుందని అంతా అనుకున్నారు. టాలీవుడ్ లో ఆమెకు మంచి భవిషత్తు ఉందని అంతా నమ్మరు. మంచి పర్సనాలిటీ, అందం ఉండటంతో అవకాశాలు ఎక్కువ వస్తాయి అని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమెకు టాలీవుడ్ లో సరైన ఆఫర్స్ రావడ... |
https://www.telugupost.com/movie-news/kgf-hero-yash-shopping-at-small-grocery-shop-for-his-wife-radhika-to-purchase-ice-candy-1521154 | Yash : 'కేజీఎఫ్' సినిమాలతో వరల్డ్ వైడ్ గా ఎంతో ఫేమ్ ని సంపాదించుకున్న యశ్.. రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటారు. ఆ సింప్లిసిటీనే ఎంతోమంది తనని అభిమానించేలా చేస్తుంది. పాన్ ఇండియా స్టార్ హోదా వచ్చినా.. ఇప్పటికి ఈ హీరో చేసే కొన్ని విషయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇటీవల తన అసిస్టెంట్ కి బాబు పుడితే.. అతని ఇంటికి సర్... |
https://www.telugupost.com/hyderabad/that-is-why-telangana-chief-minister-revanth-reddy-has-focused-on-twin-cities-he-succeeding-in-holding-on-to-twin-cities-fo-hyderabad-1549023 | ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టినా రాని ఇమేజ్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధితో పాటు అక్రమాలను కూడా అదే స్థాయిలో ఆహ్వానిస్తారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వానికి కూడా అదే రకమైన ఇమేజ్ వస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ జంట నగరాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయింది. రూరల్ ఏరి... |
https://www.telugupost.com/movie-news/అర్జున్-సినిమాలో-అర్జున్-27753/ | అల్లు అర్జున్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో 'డీజే... దువ్వాడ జగన్నాథం' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో, టీజర్ తో సంచలనాలు క్రియేట్ చేస్తున్న 'డీజే' మే లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ 'డీజే' చిత్రం కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ - రైటర్ వక్కంతం వంశీ కాంబినేషన్ మూవీ కూడా స్టార్ట్ కాబోతుం... |
https://www.telugupost.com/movie-news/liger-first-glimpse-released-1346425 | రొమాంటిక్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా.. మైక్ టైసన్ ప్రధాన పాత్రలో వస్తోన్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా మూవీ లైగర్. దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూ.125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈలోగా విజయ్ అభిమానులకు న్యూ ... |
https://www.telugupost.com/movie-news/అది-అదే-ఇది-ఇదే-33441/ | 'బాహుబలి-ది బిగినింగ్, 'బాహుబలి- ది కన్‌క్లూజన్'లతో రాజమౌళి ఎక్కడికో వెళ్లిపోయాడు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా మంది సినీ ప్రియులు ఈయన ఎవరా? అని ఆరా తీస్తున్నారు. ఇక 'బాహుబలి' తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏదీ? ఏ హీరోతో? ఏ నిర్మాతలకు? అనేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనేదాని కన్నా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన... |
https://www.telugupost.com/movie-news/చరణ్-కోసం-బన్నీ-హీరోయిన్-45339/ | సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి ఎంతగా ఇంపార్టెన్స్ ఉంటుందో అతగాడి గత సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ఆ ఐటెం సాంగ్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే సుకుమార్ కూడా తన సినిమాల్లో అదిరిపోయే ఐటెం సాంగ్స్ కోసం ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో తెరకెక్... |
https://www.telugupost.com/movie-news/body-of-rebel-star-krishnam-raju-was-kept-at-his-house-his-funeral-will-be-held-today-1438262 | రెబల్ స్టార్ కృష్ణంరాజు పార్ధీవ దేహాన్ని ఆయన ఇంటిలోనే ఉంచారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన ఇంటి నుంచి రంగారెడ్డి జిల్లాలోని సొంత ఫాం హౌస్ వరకూ అంతిమ యాత్ర కొనసాగనుంది. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి లోని ఆయన ఫాం హౌంస్ లో అంత్యక్రియలు జరుగుతాయి. ఐదేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కృ... |
https://www.telugupost.com/crime/caste-hindus-thrashed-a-class-10th-sc-student-with-the-belt-and-forced-him-to-lick-their-feet-1365626 | ఉత్తర్ ప్రదేశ్ : దళిత బాలుడిని కొందరు యువకులు దారుణంగా కొట్టి.. తమ కాళ్లను నాకించి పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసుకుంది. అదంతా యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న బాధిత బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. అతని తల్లి నిందితుల్లో ఒకరి పొ... |
https://www.telugupost.com/movie-news/bharatiyudu-2-shankar-110817/ | కమల్ హాసన్ – ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజుల నుండి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ... |
https://www.telugupost.com/top-stories/bharathiya-janatha-party-prepares-to-conduct-jamili-elections-will-andhra-pradesh-chief-minister-chandrababu-naidu-be-ready-for-this-that-is-the-question-1551838 | జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశమంతా ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలకు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. గతం నుంచే జమిలి ఎన్నికలకు ప్రణాళికను సిద్ధం చేసిన కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ మూడోసారి అధికారం రావడంతో ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జర... |
https://www.telugupost.com/movie-news/game-changer-ram-charan-daughter-klinkara-face-revealed-video-gone-viral-1527641 | Ram Charan : నేడు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ సందడి కనిపిస్తుంది. ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ లో ఉంటే.. రామ్ చరణ్ తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుపతి వెళ్లారు. ఉపాసనతో పాటు ఆమె తల్లిదండ్రులు, క్లీంకార, రామ్ చరణ్ కలిసి నేడు శ్రీవారి సుప్రభాత సేవలో పాల... |
https://www.telugupost.com/movie-news/jabardast-punch-prasads-two-legs-are-not-working-when-his-health-was-failing-1448886 | జబర్దస్త్ షో చూసే వారికి పంచ్ ప్రసాద్ అంటే తెలుసు. ఆయన పంచ్ లతో అందరినీ అలరించేవారు. ఆయన గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన స్కిట్ లలో కిడ్నీలపైన కూడా పంచ్ లు వేసుకుని ప్రసాద్ అందరినీ నవ్వించే వారు. జబర్దస్త్ నటులు ప్రసాద్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయం కూడా అందించారు. ప్రసాద్ ఆరోగ్యం పై ఇతర కెమెడియన్లు కూడ... |
https://www.telugupost.com/movie-news/రామలక్ష్మి-వచ్చేసిందోచ్-59113/ | సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ - సమంత జంటగా రంగస్థలం షూటింగ్ పూర్తికావొచ్చింది. మరి సినిమా షూటింగ్ మొదలెట్టుకున్న ఏడాదికి గాని విడుదలకు సిద్దమవని ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనూ, రంగస్థలం టీజర్ తోనూ భారీ హైప్ ని క్రియేట్ చేసింది సుకుమార్ అండ్ టీమ్. నిన్నగాక మొన్న చిట్టిబాబు అంటూ రామ్ చరణ్ ఫస్ట్ లుక్ లోను టీజర్ లోను చించి ఆరే... |
https://www.telugupost.com/movie-news/praneetha-likes-alia-156486/ | హీరోయిన్స్ అందరూ కరోనా లాక్ డౌన్ లో జిమ్స్, యోగా అంటూ ఇంట్లోనే కష్టాలు పడుతుంటే… టాలీవుడ్ ఫెడవుట్ హీరోయిన్ ప్రణీత సుభాష్ మాత్రం పేదలకు అన్నదానాలు చేయడం, ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత చాలా విషయాలు అందరితో పంచుకుంది.. పవన్ కళ్యాణ్ తో నటించ... |
https://www.telugupost.com/movie-news/ntr-bulk-dates-for-prashant-166007/ | ఎన్టీఆర్ రాజమౌళి RRR షూటింగ్ కోసం రెండేళ్లుగా టైం స్పెండ్ చేసాడు. ఇంకా మరో ఆరు నెలల టైం పట్టేలా ఉంది. అయితే RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి. RRR తో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కూడా చెయ్యాల్సి ఉండగా… ప్రస్తుతం ఏ సినిమా చేసే ఛాన్స్ కరోనా ఇవ్వడం లేదు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ తర్వాత ... |
https://www.telugupost.com/movie-news/2-o-collections-in-telangana-100930/ | రజనీకాంత్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.ఓ సినిమా నవంబర్ 29న విడుదలైంది. మొదటి షోకే ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ రివ్యూ రైటర్స్ మాత్రం 2.ఓ ని బాగా లేపారు. శంకర్ వీఎఫెక్స్ కి పడిపోయారు క్రిటిక్స్. అయినా 2.ఓ లో కథ లేకపోవడం మైనస్. అయితే రజనీకాంత్ కన్నా ఎక్కువగా ఈ సినిమాలో విలన్ రోల్ పో... |
https://www.telugupost.com/crime/an-incident-in-bihar-where-a-thief-traveled-for-fifteen-kilometers-holding-the-spokes-of-the-train-window-1438975 | రైలు కిటికీ చువ్వలు పట్టుకుని పదిహేను కిలోమీటర్ల మేర ఒక దొంగ ప్రయాణించిన సంఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని సాహిబ్ పూర్ కమాల్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెగుసరాయ్ నుంచి ఖగారియాకు రైలు బయలుదేరింది. ఈలోపు ప్లాట్‌ఫాం పై ఉన్న ఒక దొంగ కదిలిన రైలు ఎక్కి ఒక ప్రయాణికుడి సెల్ ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ ప... |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-new-look-3-87955/ | మహేష్ బాబు టాలీవుడ్ అందగాడు. మహేష్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా మహేష్ ఫిట్ నెస్, బాడీ లాంగ్వేజ్, అందం, ఆకర్షణ... ఏదైనా సరే.. మహేష్ తర్వాతే అన్నట్టుగా ఉంటుంది. భరత్ అనే నేను లో యంగ్ అండ్ సూపర్ సీఎంగా అదరగొట్టిన మహేష్ బాబు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహర్షి మూవీ లో ఎంబీఏ... |
https://www.telugupost.com/movie-news/senior-heros-heroines-72090/ | టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు హీరోయిన్లని వెతకాలంటే చాలా కష్టంగా మారింది. ఒక్కప్పుడు హీరోల కోసం హీరోయిన్స్ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్స్ కోసం హీరోలు వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ గా రవి తేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' నుంచి అను ఇమ్మానియేల్ తప్పుకోవడంతో ఇలియానాను తీసుక... |
https://www.telugupost.com/movie-news/kiara-about-kiss-176621/ | బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ తారగా వెలిగిపోతుంది. వరస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. సౌత్ పిలిచినా రాలేని పరిస్థితి. నిన్నగాక మొన్న హ్రితిక్ రోషన్ సినిమాలో కియారా అద్వానీ ఎంపికైందనే న్యూస్ తో అమ్మడు క్రేజ్ మరింతగా పెరింది. అయితే ప్రస్తుతం ఇందూ కి జవానీ సినిమా... |
https://www.telugupost.com/top-stories/cbi-officials-increased-speed-in-ys-vivekananda-reddy-murder-case-gajjala-uday-kumar-reddy-was-taken-into-custody-1471765 | వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. కడపకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు. హత్యజరిగిన రోజు ఉదయ్ కుమ... |
https://www.telugupost.com/movie-news/u-turn-trailer-release-84810/ | సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తోన్న యు టర్న్ సినిమా ట్రైలర్ ను సినీమాక్స్ లో చిత్రయూనిట్ సమక్షంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘‘యు టర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా.. దీనికి పని చేసినవాళ్లంతా వందశాతం తమ కృషి పెట్టారు. ఇది మంచి సినిమా అని.. మేం మంచి ప్రయత్నం చేసామనే అనుకుంటున్నాం. కెర... |
https://www.telugupost.com/movie-news/వీళ్ళు-ఓకె-వాళ్లేందుకు-ర-65045/ | బాలకృష్ణ తన తండ్రి బయో పిక్ అంగరంగ వైభవంగా తన తండ్రి నిర్మించిన రామ కృష్ణ స్టూడియో లో లాంచ్ చేసాడు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి పాలిటిక్స్ నుండి అతిరధ మహారథులు హాజరయ్యారు. మరి బాలయ్య తేజ కాంబో లో వస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ షాట్ అదరగొట్టేస్తుంది. అచ్చం తండ్రిలా అభినయం చేస్తూ తన తండ్రి సినిమాలోని డైలాగ్స్ ని దుసుర్యో... |
https://www.telugupost.com/movie-news/ram-charan-kiara-advani-to-act-in-chiranjeevi-koratala-movie-145068/ | చిరంజీవి – కొరటాల కాంబోలో ని సినిమా ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. భారీ అంచనాల నడుమ మొదలవుతున్న ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చెయ్యాలంటూ.. చిరు సరదాగా కొరటాలకు ఓ ఈవెంట్ లో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదటినుండి రామ్ చరణ్ నటిస్తాడనే ప్రచారం ఉంది. ఇక తాజాగా చరణ్ కొరటాల –... |
https://www.telugupost.com/movie-news/ntr-bommarillu-164967/ | ఎన్టీఆర్ అంటే మాస్ హీరోగానే లైక్ చేస్తారు ఆయన అభిమానులు. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా కన్నా ఎన్టీఆర్ మాస్ చిత్రాలు చేస్తాడంటే ఆయన అభిమానులకు పండగే. అందుకే ఎన్టీఆర్ కూడా ఎక్కువగా మాస్ మాస్ అంటూ మాస్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఓ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ని ఎలా మిస్ చేసుకున్నాడో చెబుతున్నాడు.అప్పుడెప్... |
https://www.telugupost.com/movie-news/జీవితపై-గుణశేఖర్-ఫైర్-49570/ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల మీద వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా గుణశేఖర్ తన మనసులో ఉన్న బాధను మీడియాతో పంచుకున్నాడు. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్ జీవిత మాట్లాడిన మాటలు తనకు బాధ కలిగించాయని, బాహుబలి చిత్రం తరువాతైనా తమ రుద్రమను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. జీవిత, ముఖ్యమంత్రి చంద్రబాబ... |
https://www.telugupost.com/movie-news/trivikram-srinivas-allu-arjun-movie-2-112844/ | మహేష్ – సుకుమార్ కాంబోపై గత ఆరు నెలలులుగా ఏదో ఒక వార్త మీడియాలో నానుతూనే ఉంది. అనేక ప్రచారాల తర్వాత మహేష్.. సుకుమార్ మూవీకి మంగళం పాడేశాడు. ఇక సుకుమార్ సీక్రెట్ గా అల్లు అర్జున్ కి కథ చెప్పి ఒప్పించి సినిమాపై అధికారిక ప్రకటన ఇప్పించేసాడు. మరి మరోపక్క అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబో పై కూడా ఇలాంటి కథనాలే మీడియాలో... |
https://www.telugupost.com/movie-news/renu-desai-said-she-didnt-take-any-money-for-criticizing-pawan-kalyan-1500364 | సెలబ్రిటీస్ కపుల్ విడాకులు తీసుకోని విడిపోయిన తరువాత కూడా.. వారిపై ఏదొక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇక టాలీవుడ్ స్టార్ కపుల్ అయిన పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్ వివాహ బంధం, విడాకులు విషయం అయితే పొలిటికల్ టాపిక్ అయ్యిపోయింది. పవన్, రేణూ ప్రమేయం లేకుండానే.. వీరిద్దరి చుట్టూ అనేక రూమర్స్ తిరుగుతుంటాయి. ఈక్రమంలోనే ... |
https://www.telugupost.com/movie-news/యవ్వనంలో-సాధించని-ఘనత-వృ-14781/ | బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నట జీవితంలో అర్ధ శతాబ్ధాన్ని పూర్తి చేసుకున్నారు. ఐనా ఆయన అలుపు లేకుండా నేటికీ వరుస చిత్రాలతో ప్రేక్షకులను రంజింపచేస్తున్నారు. లేట్ వయసులో బిగ్ బి కమర్షియల్ అప్పీల్ తక్కువ వున్న కథలలో ఆయనకీ తగ్గ హుందా పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఆయన లోని నటుడిని స్నాతృప్తి పరచుకుంటున్నారు. ఇటీ... |
https://www.telugupost.com/movie-news/rakshasudu-movie-world-wide-collection-129418/ | ఏరియా షేర్ (కోట్లలో ) నైజాం 2.30 సీడెడ్ 0.86 నెల్లూరు 0.17 కృష్ణ 0.43 గుంటూరు 0.45 వైజాగ్ ... |
https://www.telugupost.com/movie-news/komma-uyyala-kona-jampala-song-sing-by-prakruthi-reddy-1363320 | హైదరాబాద్ : RRRసినిమాలో "కొమ్మ ఉయ్యాల.. కోన జంపాలా" పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటతోనే అసలు కథ మొదలవుతుంది. గోండు జాతికి చెందిన మల్లి అనే పిల్ల ఈ పాటపాడుతూ బ్రిటీష్ వాళ్ల చేతులపై అందమైన డిజైన్లు వేస్తుంటుంది. దాంతో తెల్లదొరసాని మల్లిని తనతోపాటు ఢిల్లీకి తీసుకుపోతుంది. మల్లి కోసం రంగంలోకి దిగుతాడు భీమ్(ఎ... |
https://www.telugupost.com/movie-news/పెళ్లి-చూపులు-హీరోతో-రొమ-32314/ | ఆలా ఎలా చిత్రంతో తెలుగు సినిమాలలో కథానాయికగా పరిచయం అయినప్పటికీ సుకుమార్ రచన, నిర్మాణంలో తెరకెక్కిన కుమారి 21 ఎఫ్ లో కథానాయికగా చేసిన పెరఫార్మెన్స్ తో మంచి మార్కులతో పాటు కమర్షియల్ గా పెద్ద విజయాన్ని అందుకుంది హెబ్బా పటేల్. అనంతరం తన లక్కీ ఆన్ స్క్రీన్ పార్టనర్ రాజ్ తరుణ్ సరసన ఈడో రకం ఆడో రకం చిత్రంలో నటించి ఆ చిత్ర వి... |
https://www.telugupost.com/movie-news/అబ్బే-అదేం-ఉండదంటున్న-డై-38513/ | శ్రీమంతుడు కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అదే కాంబినేషన్ లో ఇప్పుడు మహేష్ బాబు పొలిటీషియన్ గా భరత్ అను నేను చిత్రం తెరకెక్కుతుంది. కొరటాల శివ తన సినిమాలలో ఎక్కువగా సమాజానికి ఎదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు మహేష్ తో తెరకెక్... |
https://www.telugupost.com/movie-news/abhishek-nama-tweet-to-vijay-deverakonda-gone-viral-1493360 | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తాజాగా ఖుషి (Kushi) మూవీతో సక్సెస్ ని అందుకున్నాడు. దాదాపు 5 ఏళ్ళ తరువాత మళ్ళీ హిట్ అందడంతో విజయ్ ఫుల్ ఖుషీ అయ్యిపోతున్నాడు. ఈ ఆనందంతోనే తనకి ఈ విజయాన్ని అందించిన అభిమానుల కోసం ఒక బంపర్ ఆఫర్ అనౌన్స్ చేశాడు. ఒక 100 కుటుంబాలను ఎంపిక చేసి.. వారిలో ప్రతి ఫ్యామిలీకి లక్ష చొప్పున బహుమానం అం... |
End of preview. Expand in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 5