link stringlengths 41 231 | text stringlengths 29 5k |
|---|---|
https://www.telugupost.com/movie-news/actress-lakshmika-sajeevan-dies-in-sharjah-due-to-heart-attack-1508341 | సినిమా, టెలివిజన్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన మలయాళ నటి లక్ష్మీకా సజీవన్ కన్నుమూశారు. శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో కన్నుమూశారు. ఆమె వయస్సు 24. ఆమె గుండెపోటు కారణంగా మరణించింది. ఆమె మరణ వార్త మళయాళ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఆమె చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నవంబర్ 2 న పెట్టింది. అందులో ఆ... |
https://www.telugupost.com/movie-news/lakshmis-ntr-ramgopal-varma-angle-116051/ | నేను చూపినవన్ని నిజాలే. వారి గురించి ప్రజలకి తెలియజేస్తాను అంటూ బయలుదేరిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ హై కోర్టు ఝలక్ ఇస్తే.. క్రిటిక్స్ ఇంకాస్త మొట్టికాయలు వేశారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు షాకిచ్చారు. నిన్న వరల్డ్ వైడ్(ఏపీ మినహా)గా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఫ్లాప్ రివ్యూస్ ఇచ్చారు రివ్యూ రైటర్స్. అంతేకాకుండా ప్రేక్ష... |
https://www.telugupost.com/crime/dsp-vasudevan-said-that-the-killing-of-amarnath-reddy-of-kutalapally-was-due-to-personal-reasons-1527427 | వ్యక్తిగత కారణాలవల్లే కుటాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని డీఎస్‌పీ వాసుదేవన్ తెలిపారు. నల్లమాడ మండలం కుటాలపల్లి లో ఆదివారం రాత్రి జరిగిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని, ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి , డీఎస్పీ వాసుదేవన్ పరిశీలించారు. ఈ హత్య కేసును వెంటనే ఛేదించాలని ఉన్నతాధికారులు ... |
https://www.telugupost.com/movie-news/తమిళుల-సెంటిమెంట్-సమర్ధి-20172/ | గత ఏడాది డిసెంబర్ నెలలో అమ్మ జయలలిత అకాల మరణం చెందటంతో తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితిని సమర్ధవంతంగా ఎదుర్కొని తమ ప్రభుత్వ పాలన ను కొనసాగిస్తున్నారు తమిళనాడు ముఖ్య మంత్రి పన్నీర్ సెల్వం, ఏ.ఐ.డి.ఎం.కే పార్టీ అధ్యక్షరాలు చిన్నమ్మ శశికళ. కానీ దక్షిణ భారత దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగైన సంక్రాంతి కి ఒక్కో ... |
https://www.telugupost.com/movie-news/keerthi-in-sarkaru-vari-pata-162319/ | మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరెకెక్కబోయే సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ఎంపికైంది. ఈ విషయం మూవీ యూనిట్ నుండి క్లారిటీ రాకపోయినా.. కీర్తి సురేష్ మాత్రం కన్ఫర్మ్ చేసింది. అయితే మహేష్ సరసన మొదటసారి నటించబోయే కీర్తి సురేష్ రోల్ పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియా కథనం ప్రకా... |
https://www.telugupost.com/crime/robbery-took-place-in-tirupati-guntur-train-thieves-robbed-while-the-passengers-were-sleeping-1477063 | తిరుపతి - గుంటూరు రైలులో దోపిడీ జరిగింది. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రవేశించిన దొంగలు అయిన కాడికి దోచుకెళ్లారు. అర్ధరాత్రి ఇరుగుపాడు వద్ద ఈ దోపిడీ జరిగినట్లు ప్రయాణికులు వివరించారు. తిరుపతి నుంచి వస్తున్న రైలులోకి ఒక్కసారిగా ప్రవేశించిన దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు.బంగారు ఆభరణాలను...మహిళల మెడలో నుంచ... |
https://www.telugupost.com/movie-news/మహేష్-మారాడా-62083/ | బ్రహ్మ్మోత్సవం సినిమా టైం లో మహేష్ బాబు సినిమాల కథలను మహేష్ భార్య నమ్రత కూడా వింటుందని... మహేష్ కి సంబందించిన సోషల్ మీడియా కానివ్వండి బిజినెస్ వ్యవహారాలు కానివ్వండి అన్ని ఆమె చక్కబెడుతుందనే వార్తలు ఫిల్మ్ నగర్ సాక్షిగా చక్కర్లు కొట్టాయి. అసలు మహేష్ ని ఏ డైరెక్టర్ నిర్మాత కలవాలన్నా ముందు నమ్రత ని కలిస్తేనే పనిజరుగుతుందన... |
https://www.telugupost.com/movie-news/ram-charan-and-ntr-first-look-from-rrr-will-be-released-soon-148030/ | రాజమౌళి చేతిలో రెండేళ్ళకి పైగా బాగా బుక్ అయిన తన అభిమాన హీరోల ఫస్ట్ లుక్స్ పై కూడా ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. అదే జులై 30 న సినిమా విడుదలైతే ఈపాటికి హీరో ల లుక్స్ తో ఓ రేంజ్ లో అభిమానులు పండగ చేసుకునేవారు. కానీ రాజమౌళి చెర్రీ – ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హోల్సేల్ గా షాకిచ్చాడు. జనవరి 8 2021 సిని... |
https://www.telugupost.com/movie-news/sakshyam-3-days-collections-82180/ | బెల్లంకొండ శ్రీనివాస్ - పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాక్ష్యం సినిమా మూడు రోజుల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షేర్స్ మీకోసం.ఏరియా షేర్స్ (కోట్లలో)నైజాం 1.75సీడెడ్ 1.00నెల్లూరు 0.24కృష్ణ 0.50గుంటూరు 0.81వైజాగ్ 1.00ఈస్ట్ గోదావరి 0.49వెస్ట్ గోదావరి 0.37మొత్తం ఏపీ, టీఎస్ మూడు రోజుల షేర్స్ 6.16 క... |
https://www.telugupost.com/crime/some-people-fired-at-telugu-desam-party-mandal-president-benna-balakotireddy-in-palnadu-district-1460470 | పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు కాల్పులు జరిపారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి వచ్చి మరీ కాల్పులు జరిపారు. తలుపులు కొట్టి పిలవగా బాలకోటిరెడ్డి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన బాలకోటిరెడ్డిపై వెంటనే కాల్పులు జరిపారు. రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది.పరిస్థితి వి... |
https://www.telugupost.com/movie-news/nayanthara-is-a-heroine-with-a-special-identity-for-herself-134144/ | సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అంటే వెంటనే మనం నయనతార పేరు చెప్పేస్తాం. ఎందుకంటే ఆమె అటువంటి సినిమాలు చేసి అంతటి యాక్టింగ్ చేసి అందరిని ఫిదా చేసింది కాబట్టి. కెరీర్ స్టార్టింగ్ లో మంచి మంచి సినిమాలు చేసిన నయన్ వెంటనే స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని లేడీ ఓరియెంటెడ్... |
https://www.telugupost.com/movie-news/rumours-on-mahesh-babu-maharshi-movie-90865/ | మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో మహేష్ కెరీర్ లోనే మైలు రాయి అయిన మహేష్ 25 వ సినిమా 'మహర్షి' తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్ లో ఈ 'మహర్షి' మూవీ బెస్ట్ మూవీ గా ఉండాలని వంశి పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడట. ఇక నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లు కూడా వంశి అడిగినదల్లా కాదనకుండా... |
https://www.telugupost.com/crime/indian-predator-chops-live-in-partner-into-pieces-scatters-body-parts-across-delhi-1448068 | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, 18 రోజుల పాటు మెహ్రౌలీ అటవీ ప్రాంతం సమీపంలో నగరం అంతటా పారవేస్తూ వచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అఫ్తాబ్ అమీన్ పూనావాలాగా గుర్తించారు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంత... |
https://www.telugupost.com/movie-news/rakul-before-ncb-169872/ | బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు.. ఎక్కడినుండి ఎక్కడికి వెళ్లిందో అనేది మీడియాలో చూస్తూనే ఉన్నాం. చిన్న చేప ఎన్ సీబీ వలలో పడితే.. చివరికి పెద్ద చేపలు గాలానికి చిక్కేలా చేసింది ఆ చిన్న చేప. సుశాంత్ రాజ్ ఫుట్ ఆత్మహత్య కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారి బాలీవుడ్ టాప్ తారల మీదకి చుట్టుకుంది. తాజాగా రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ టాలెం... |
https://www.telugupost.com/movie-news/చరణ్-ఇంకా-చిరుని-అడిగే-సి-61705/ | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ చిరంజీవి కొడుకుగా స్టార్ట్ అయింది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ మార్క్ పోయింది. చరణ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి అలానే డిజాస్టర్స్ కూడా వున్నాయి. ఒకవైపు నటుడిగా మెప్పిస్తూ..నటనకు ఇంపార్టెన్స్ వున్న పాత్రలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకెళుతున్నాడు. కానీ ఇప్పటి కి రామ్ చరణ్ కొన్ని వ... |
https://www.telugupost.com/movie-news/tollywood-heros-listening-the-stories-during-corona-break-151794/ | కరోనా వైరస్ తో ప్రజలు బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంటున్నారు. ప్రజలే కాదు.. సెలబ్రిటీస్ కూడా ఈ కరోనా కాలాన్ని ఏ వర్కౌట్స్ తోనో, లేదంటే ఫ్యామిలీతోనో టైం స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది హీరోలు పిల్లలతో ఆడుకుంటుంటే.. కొంతమంది అయితే సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై ప్రచారం చేస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు మాత్రం ఈ సమయం... |
https://www.telugupost.com/movie-news/know-about-guntur-karam-kurchi-madathapetti-song-details-1512600 | గుంటూరు కారం సినిమా నుండి కుర్చీ మడతపెట్టి అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. శ్రీలీలతో కలిసి మహేశ్ బాబు సూపర్ స్టెప్స్ వేసారు. తమన్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. "రాజమండ్రి రాగమంజరి... మా అమ్మ పేరు తెలవనోళ్లు లేరు మేస్తిరీ... సోకులాడి స్వప్న సుందరీ... నీ మడతచూపు మాపటేల మల్లెపం... |
https://www.telugupost.com/top-stories/chandrababu-has-changed-the-angle-in-his-campaign-it-is-to-gain-sympathy-from-the-people-1448582 | అనుకున్నట్లే జరుగుతుంది. చంద్రబాబు తన ప్రచారంలో కోణాన్ని మార్చారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పడం వెనక ప్రజల నుంచి సానుభూతి పొందడానికే. చంద్రబాబుకే కాదు కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఎవరికైనా ఆ విషయం అందరికీ తెలుసు. ఈ ఎన్నికల్లో టీడీపీకి గెలుపు దక్కకపోతే ఆ పార్టీ పరిస్థితి అద్వాన్నంగా మారుతుంది. చంద్రబాబు నాయక... |
https://www.telugupost.com/movie-news/అమ్మడు-ఫెట్-భలే-మారిందిల-43878/ | ఎప్పుడో బాలీవుడ్ లో ఫెమస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు కొత్తగా తెలుగు, తమిళ భాషల్లో కూడా మొదలైంది. ఇక ఈ షోలో కొంత ఫెమ్ వున్నవాళ్లు, మామూలు వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ గా దిగారు. ఇక ఈ షో బిగ్ బాస్ షోతో హౌస్ లో పార్టిసిపేట్స్ అంతా అక్కడ ఎన్ని రోజులున్నప్పటికీ బయటికి వచ్చాక మాత్రం బిగ్ సీలెబ్రిటీస్ గా మారిపోతున్నారు. ... |
https://www.telugupost.com/movie-news/megastar-chiranjeevi-phoned-senior-actor-kaikala-satyanarayana-he-inquired-about-his-health-condition-1340209 | సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. కైకాల త్వరగా కోలుకోవాలని చిరంజీవి ఆకాంక్షించారు. కైకాల సత్యనారాయణ పోస్ట్ కోవిడ్ సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని నిన్న అపోలో వైద్యులు చెప్పారు.వైద్యులతో...దీంతో ... |
https://www.telugupost.com/movie-news/డాన్సుల్లో-అదరగొట్టేసిం-35343/ | టాలీవుడ్ లో అల్లు అర్జున్ డాన్సింగ్ స్టయిలే వేరు. ఒక పక్క ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే అల్లు అర్జున్ కూడా వారికి ఏమాత్రం తీసిపోకుండా తన డాన్సింగ్ స్టయిల్ తో ప్రతి సినిమాలో ఇరగదీసేస్తున్నాడు. ఇక ఇపుడు తాజాగా 'డీజే' చిత్రంలో అల్లు అర్జున్ డాన్స్ అదిరిపోతుందని పాటల ప్రోమోస్ చూస్తే అర్ధమవుత... |
https://www.telugupost.com/movie-news/ntr-biopic-balakrishna-70588/ | బాలకృష్ణ ఎంతో ప్రతిష్ట్మాకంగా చేపట్టిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు తేజ డైరెక్షన్ బాధ్యతలు వదిలేసి వెళ్లిపోవడంతో అర్థాంతరంగా ఆగిపోయింది. రెండు మూడు రోజులు షూటింగ్ తో హడావిడి చేసిన బాలయ్య కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కన పెట్టేశాడనే న్యూస్ ప్రచారంలో ఉంది. ఎందుకంటే మహానటి సినిమాలో సావిత్రి గారి గురించిన విషయాలేమి దా... |
https://www.telugupost.com/movie-news/rajinikanth-remuneration-for-darbar-movie-139720/ | సౌత్ లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల్లో ఫస్ట్ ప్లేస్ లో రజినీకాంత్ ఉంటాడు. హిట్స్, ప్లాప్స్ తో సంబంధమే లేకుండా రజినీకాంత్ సినిమాల మార్కెట్ ఉంటుంది. ఇప్పటివరకు వరసగా అరడజను సినిమాలు ప్లాప్ అయినా.. రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే పనులు మానుకుని ఎదురు చూసే పిచ్చి అభిమాన గణం రజిని సొంతం. అందుకే ఆయన క్రేజ్ కూడా కోట్లలోన... |
https://www.telugupost.com/movie-news/pawan-one-man-show-184537/ | పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నా, సినిమాల వంక చూడకపోయినా మార్కెట్ లో పవన్ వాల్యూ పడిపోలేదు. రెండున్నరేళ్ల గ్యాప్ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదనేది ఆయన లేటెస్ట్ ఫిలిం వకీల్ సాబ్ లుక్స్ రిలీజ్ అప్పుడు, టీజర్ ట్రేండింగ్ లోకి వచ్చినప్పుడు అర్ధమైపోయింది. అందుకే దిల్ రాజు కూడా పవన్ క... |
https://www.telugupost.com/movie-news/young-hero-to-remake-tamil-movie-98514/ | హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం అంతగా బాగోలేదు. త్రివిక్రమ్ తో 'అ..ఆ' సినిమా చేసిన తరువాత ఏ సినిమా హిట్ కాలేదు. 'లై', 'ఛల్ మోహన రంగా', 'శ్రీనివాస కళ్యాణం' సినిమాలతో వరుస ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కు 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల ఓ కథ చెప్పడంతో అది ఓకే చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాకు 'భీష్మ' అనే టైటిల్ అనుక... |
https://www.telugupost.com/movie-news/kona-venkat-comments-on-srinu-vaitla-152004/ | శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు సూపర్ హిట్ అవడానికి కారణం అతని దగ్గర రైటర్ గా పని చేసిన కోన వెంకట్ గోపి మోహన్ లు… తర్వాత తర్వాత కోన వెంకట్ శ్రీను వైట్ల కి కథలు అందించడం, మాటలు రాయడం మానేసిన తర్వాత శ్రీను వైట్లకి విజయమనేదే లేదు. ఇక ఇటు కోన్ వెంకట్ నిర్మాతగా దర్శకుడిగా ఓ అన్నంత సక్సెస్ అయితే లేదు... |
https://www.telugupost.com/top-stories/renuka-chowdhury-who-was-in-the-congress-is-back-in-the-active-she-has-increased-her-focus-on-khammam-1361600 | ఒకప్పుడు ఫైర్ బ్రాండ్. పార్టీలో ఆమె ఉంటే జోష్ పెరుగుతుందని భావించేవారు. ఎన్టీఆర్ సయితం ఆమెలో ఉన్న ఫైర్ ను గుర్తించి పదవులను కట్టబెట్టారు. ఆమె రేణుకా చౌదరి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రేణుక చౌదరి తిరిగి యాక్టివ్ అయ్యారు. ఖమ్మంపై ఆమె ఫోకస్ పెంచారు. అయితే ఎన్నికలకు ముందే రేణుక చౌదరి జనాల్లోకి వస్తుండటం చర్చనీయాంశమైంది. ... |
https://www.telugupost.com/movie-news/నాగ్-తో-ఈ-సారి-శ్రీనివాస-క-24087/ | ఈ నెల 10 న భారీ అంచనాల మధ్యన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఓం నమో వెంకటేశాయ చిత్ర ఫలితం అక్కినేని నాగార్జున అభిమానులనే కాక, సామాన్య ప్రేక్షకులని, పరిశ్రమ వర్గాలకి నిరాశ కలిగించింది. అయితే కింగ్ నాగార్జున ఈ రిసల్ట్ పై అప్సెట్ అయినప్పటికీ ప్రస్తుతం తాను ఓంకార్ దర్శకత్వంలో నటిస్తున్న రాజు గారి గది-2 చిత్రాన్ని వీలైనంత త్వరగా... |
https://www.telugupost.com/top-stories/kavita-was-interrogated-by-enforcement-directorate-officials-cm-kcr-is-under-some-tension-for-the-past-three-days-1468282 | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారు. తన కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్న మూడు రోజులు కేసీఆర్ కొంత టెన్షన్‌లోనే ఉన్నారంటున్నారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా పూర్తిగా పక్కన పెట్టేశారు. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం లేదు. క... |
https://www.telugupost.com/movie-news/కుటుంబ-పర్మిషన్-తోనే-వచ్-53045/ | చిరంజీవి ఫ్యామిలీ నుండి సినిమాల్లోకి కోకొల్లలుగా హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు.. టెక్నీకల్ గా కూడా పని చేసేవాళ్ళు ఉన్నారు. అందులో చిరంజీవి పెద్ద కూతురు తన తండ్రి చిరు సినిమాలకు అలాగే తమ్ముడు చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. సుష్మిత ఎప్పటినుండో ఈ రంగంలో ఉన్నా కూడా బాగా హైలెట్ అయ్యింది మాత్రం చిరంజీవి క... |
https://www.telugupost.com/movie-news/payal-rajputh-movie-career-122784/ | ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజపుట్.. ఆ సినిమా హిట్ తో తెగ బిజీ అవుతుంది అనుకుంటే… ఎక్కడా పాయల్ పేరు కూడా వినబడలేదు. అదిగో పాయల్ ఆ సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా లో నటిస్తుందని రూమర్స్ తప్ప పాయల్ రాజపుట్ కి అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలు లేదు. హాట్ హీరోయిన్ కి యంగ్ హీరోలు అవకాశమివ్వకపోయినా… సీనియర్ హీరోలు పిలిచి... |
https://www.telugupost.com/top-stories/top-bjp-leaders-are-planning-to-expand-the-cabinet-to-limit-the-congress-party-to-himachal-pradesh-alone-1455155 | ఎన్నికలు వస్తున్నప్పుడు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగడం మామూలే. ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు ముందు కూడా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరిగింది. ఆ రాష్ట్రంలో కొందరికి సామాజికవర్గాలకు అనుగుణంగా కేబినెట్ లో చోటు కల్పించారు. వచ్చే ఏడాది కర్ణాటకతో పాటు, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట... |
https://www.telugupost.com/movie-news/dil-raju-film-hit-talk-105720/ | దిల్ రాజు బ్యానర్ సినిమాలు చేస్తే తమకి హిట్ రావడం ఖాయమని.. చాలా మంది యంగ్ ప్లాప్ హీరోలు గత ఏడాది దిల్ రోజునే నమ్ముకుని సినిమాలు చేశారు. మరి వాళ్ల బ్యాడ్ లక్ దిల్ రాజుకి అంటుకుందో.. లేదంటే… డైరెక్టర్స్ బ్యాడ్ లక్కో లేదా దిల్ రాజుకి టైం బాలేకనో కానీ… దిల్ రాజు నిర్మాణంలో కుర్ర హీరోలు నటించిన సినిమాలన్ని దెబ్బ... |
https://www.telugupost.com/movie-news/అక్కడ-కూడా-భారీగా-కొల్లగ-35441/ | తమిళనాడు లో రజినీకాంత్ తర్వాత అత్యంత ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న స్టార్ అజిత్. అజిత్ సినిమాలంటే అభిమానులకు పిచ్చ క్రేజ్. తాజాగా 'వీరం’ ఫేమ్ శివ డైరెక్ట్ డైరెక్షన్ లో అజిత్ నటిస్తున్న 'వివేగం' చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా కాజల్ నటిస్తుంది. ఇప్పటికే 'వివేగం' టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియే... |
https://www.telugupost.com/movie-news/ఢీలా-పడ్డ-మెగా-ప్రిన్సెస-5533/ | మెగా బ్రదర్స్ లో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తాను సంపాదించుకునే ప్రయత్నం ఎప్పుడూ కొణిదల నాగ బాబు చెయ్యలేదు. కానీ తన వారసులకు మెగా అభిమానుల అండ ఉండాలని మాత్రం మొదటి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. అయితే నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ మెగా అభిమానుల వ్యక్తిగత అంచనాలకు విరుద్ధంగా కంచె... |
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-to-replace-nayanatara-in-a-tamil-movie-126643/ | నయనతార కోలీవుడ్ లో లేడి సూపర్ స్టార్ రేంజ్ లో దూసుకుపోతుంది. పెళ్లి అనే పదాన్ని దగ్గరకి రాకుండా… ప్రియుడు విగ్నేష్ శివన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా ఈ భామ అటు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ, ఇటు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గాను, మరోపక్క కోలీవుడ్ కుర్ర హీరోలకు నయన్ బెస్ట్ ఆప్షన్ గా ఉంది. ఆ రేంజ్ లో సినిమా... |
https://www.telugupost.com/crime/worst-incident-happened-in-nalgonda-district-father-who-poisoned-two-children-committed-suicide-1345273 | నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులకు విషమిచ్చిన తండ్రి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా దామచరల్ల మండలం నూనావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నూనావత్ తండాకు చెందిన కిషన్ నాయక్ వ్యవసాయం చేస్తుండే వాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. అయితే గత కొద్ది రోజులుగా కుటుంబంలో మనస్పర్థలు తలెత్తాయి. భార్యతో ... |
https://www.telugupost.com/movie-news/ధ్రువ-వరల్డ్-వైడ్-క్లోసి-19369/ | ప్రాంతం షేర్ (కోట్ల లో)నైజాం 15.35సీడెడ్ 6.60వైజాగ్ 5.25ఈస్ట్ గోదావరి 3.10వెస్ట్ గోదావరి 2 .60క్రిష్ణ 2 .90గుంటూరు 3.40నెల్లూరు 1.35కర్ణాటక 6 .80ఓవర్ సీస్ 6.95రెస్ట్ ఆఫ్ ఇండియా 1 .20వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ 55.50 |
https://www.telugupost.com/movie-news/అస్సలు-రెస్ట్-లేకుండా-48232/ | పూరి జగన్నాధ్ బాలకృష్ణతో తీసిన పైసా వసూల్ చిత్రం తేడా కొట్టినప్పటికీ... ఏమాత్రం లేట్ చెయ్యకుండా తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో బాగా బిజీగా వున్నాడు. తన కొడుకుని హీరోగా పెట్టి పూరి జగన్నాథ్ 'మెహబూబా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని చాలా స్పీడు గా కానిచ్చేస్తున్నారు పూరి. మొన్నటివరకు గడ... |
https://www.telugupost.com/crime/three-married-womens-dies-in-hyderabad-within-24-hours-1476660 | కడదాకా తోడుంటానని మాటిచ్చి మనువాడినోళ్లే.. కట్టుకున్న భార్యల పాలిట కాలయముళ్లయ్యారు. భాగ్య నగరంలో 24 గంటల్లో వేర్వేరు ఘటనలు కలకలం సృష్టించాయి. ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో ఓ భర్త భార్యను చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్ బీలో ఒకరు, కొందుర్గులో మరొక వివాహిత భర్త దాష్టీకానికి బలయ్యారు.వివరాల్లోకి వెళ్తే..ఎల... |
https://www.telugupost.com/movie-news/mega-fans-vinaya-vidheya-rama-2019-99714/ | దాదాపు దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' తో రీఎంట్రీ ఇచ్చి తన అభిమానుల్లో మునుపటి ఉత్తేజాన్ని నింపారు. ఆ తరువాత వెంటనే లేట్ చేయకుండా 'సైరా' ను స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచుకున్నారు మెగా అభిమానులు. మొదట ఈ సినిమాను... |
https://www.telugupost.com/movie-news/savyasachi-postpone-reason-78710/ | ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్ లో ‘సవ్యసాచి’ అనే ఒక సినిమా, ఇంకోటి మారుతీ డైరెక్షన్ ‘శైలజా రెడ్డి అల్లుడు’. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే రిలీజ్ అవుతున్నాయి అని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.రెండు సినిమాలు వద్దని...అయితే తాజా సమాచారం ప్రక... |
https://www.telugupost.com/movie-news/top-heroines-in-tollywood-135380/ | మన టాలీవుడ్ లో హీరోయిన్స్ కి పెద్ద కొరత ఏమి ఉండదు. కావాల్సినంత మంది ఉన్నారు. కాకపోతే చాలా తక్కువ మంది క్లిక్ అవుతున్నారు. వారిలో ఈ మధ్య ఎక్కువగా క్లిక్ అయిన హీరోయిన్స్ రాశిఖన్నా, రష్మిక, పూజా హెగ్డే. ప్రస్తుతం వీరికి చేతి నిండా సినిమాలే. సమంత, అనుష్క సెలెక్టెడ్ సినిమాలు చేయడంతో వీరికి ఆఫర్స్ వస్తున్నాయి. అలానే తమన్నా, ... |
https://www.telugupost.com/movie-news/prabhas-fans-requests-for-prashant-180335/ | తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాతో కనబడకుండా పోయిన శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. తర్వాత పెళ్లి పెళ్లి అంటూ బ్రేకప్ చేసుకుని సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ రవితేజ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. పవన్ వకీల్ సాబ్ సినిమాలో నటించింది. అయితే శృతి హాసన్ రీసెంట్ లుక్స్ పై రకరకాల... |
https://www.telugupost.com/crime/google-engineer-ends-his-life-jumps-to-his-death-from-office-building-in-nyc-1475124 | గూగుల్ ప్రధాన కార్యాలయం పై నుండి దూకి యువ టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూయార్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(31) 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం (మే 4) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గూగుల్ ప్రధాన కార్యాలయం వద్ద ఓ వ్యక్తి అచేతనంగా పడి ఉన... |
https://www.telugupost.com/movie-news/drishyam-sequel-162620/ | మలయాళంలో మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన దృశ్యం సినిమా అక్కడ దాదాపుగా 50 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. దానితో తెలుగులోనే కాదు.. ఆ సినిమాని తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసారు. తెలుగులో వెంకటేష్ దృశ్యం రీమేక్ చేస్తే… తమిళంలో కమల్ హాసన్ రీమేక్ చేసాడు. ఇక హిందీలో అజయ్ దేవగన్ దృశ్యం రీమేక్ చేస్తే.. అన్ని భాష... |
https://www.telugupost.com/movie-news/vijay-sarkar-records-97541/ | విజయ్ - మురుగదాస్ కాంబోలో వచ్చిన సర్కార్ భారీగా అంచనాలతో దీపావళి కానుకగా విడుదలైంది. సినిమా విడుదలైన మొదటి షోకే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న సర్కార్ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే సినిమా విడుదలైన రెండో రోజే సర్కార్ సినిమా సమస్యల వలయంలో చిక్కుకుంది. ఒక విధంగా ఆ సమస్యలు కూడా విజయ్ సినిమా సర్కార్ కి కలిసొ... |
https://www.telugupost.com/crime/rats-ate-the-dead-body-eye-in-madhya-pradesh-1458650 | ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా.. పేషంట్లు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో.. ఉన్న రోగులను బెంబేలెత్తించాయి ఎలుకలు. ఓ రోగిని ఎలుకలు పీక్కుతినగా.. రెండ్రోజులు హడావిడి చేశారు అంతే. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియదు. కాగా.. తాజాగ... |
https://www.telugupost.com/movie-news/saira-trailer-release-yesterday-134050/ | నిన్న సాయంత్రం 5.30 గంటలకు సైరా ట్రైలర్ ని రిలీజ్ మేకర్స్. రామ్ చరణ్ అండ్ సురేంద్ర రెడ్డి ఈ ట్రైలర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం చిరు నట విశ్వరూపం అండ్ విజువల్ వండర్ అని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో కేవలం సినిమాలో పాత్రలు, విషయం మాత్రమే పరిచయం చేసినట్టు కనిపిస్తుంది. ఆ పాత్రలేంటీ…… సినిమాలో ... |
https://www.telugupost.com/movie-news/nandamuri-photo-78592/ | గత కొంతకాలం నుండి ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ల మధ్య అనుబంధం ఎక్కువైందనే చెప్పాలి. ఏ ఈవెంట్స్ కి వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్లడం..ఒకరి ఫంక్షన్స్ కి ఒకరు గెస్ట్ లు గా వెళ్లడం.. ఒకరు బర్త్ డేలు మరొక్కరు సెలెబ్రేట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఈ పరిణామాలు నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. నిన్న కళ్యాణ్ రామ్ బర్త్... |
https://www.telugupost.com/movie-news/prabhas-nag-ashwin-update-180106/ | ప్రభాస్ ఎప్పుడూ స్లోగా రెండేళ్ళకి పైగా ఒక సినిమా చేస్తూ ఫాన్స్ కి అగ్ని పరీక్షా పెట్టేవాడు. బాహుబలి దగ్గరనుండి ప్రభాస్ చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ వరస సినిమాల కమిట్మెంట్స్ చూస్తే ఏ 2025 కో పూర్తవుతాయని ఫిక్స్ అవుతారు. కానీ ప్రభాస్ మాత్రం అలాంటిదేం లేదు.. 2022 కల్లా నాలుగు సినిమాలు ప్రేక్షకుల... |
https://www.telugupost.com/movie-news/సురేష్-సామాన్యుడు-కాదండో-40496/ | మీనా హీరోయిన్ గా ఒకవెలుగు వెలిగి కాస్త లేట్ గానే పెళ్లి చేసుకుని ఒక కూతుర్ని కన్నాక కూడా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో, సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా మళ్ళీ ఫామ్ లోకొచ్చింది. అయితే మొన్న మధ్యన 'దృశ్యం'లో ఇద్దరు పిల్లలకి తల్లిగా కూడా నటించించి మెప్పించింది. ఇప్పుడు మరొకసారి మీనా అలాంటి రోల్ లోనే టాలీవడ్ చిత్రంలో కనబడ... |
https://www.telugupost.com/movie-news/samantha-performance-in-oh-baby-telugu-movie-126511/ | పెళ్లి తర్వాత హీరోయిన్స్ కి అవకాశాలు ఉండవు.. అందుకే హీరోయిన్స్ పెళ్లి అంటేనే వెనుకాడతారనే విషయం చూస్తూనే ఉన్నాం. ఏళ్ళు పైబడినా పెళ్లి చేసుకోవడానికి హీరోయిన్స్ భయపడుతూనే ఉంటారు. అయితే టాలీవుడ్ లో ఒక హీరోయిన్ మాత్రం టాప్ పొజిషన్ లో ఉండగానే హీరో నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సమంత ఎప్పటిలాగే నటిస్తుందన... |
https://www.telugupost.com/crime/man-stabs-younger-brother-to-death-in-faridabad-accused-absconding-1344955 | మానవ సంబంధాలు రోజు రోజుకీ ఎంత దారుణంగా తయారవుతూ ఉన్నాయో తెలిపే ఘటన ఇది. మద్యం మత్తు మనిషిని మరింత నీచాలకు పాల్పడేలా చేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పారిపోయి పరారీలో ఉన్నాడు. మృతుడి బంధువు తెలిపిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తిని... |
https://www.telugupost.com/movie-news/hero-actor-vishal-accident-in-shooting-115846/ | నటుడు విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడు. అప్రమత్తం అయిన టీం అయనను వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. అయితే విశాల్ కి దెబ్బలు తగిలింది ఇక్కడ కాదు. టర్కీలో. సుందర్ డైరెక్షన్ లో విశాల్ ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించి షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసాడు డైరెక... |
https://www.telugupost.com/movie-news/మంచి-ఆఫర్-కొట్టేసిందా-అమ-20289/ | బుల్లితెర మీద గ్లామర్ షోతో అనసూయ, రష్మీ లు యాంకరింగ్ చేస్తూనే వెండితెర మీద అవకాశాలు పెట్టేస్తున్నారు. అయితే వీరిలాగే మరో యాంకర్ శ్రీముఖి కూడా వెండితెర మీద గట్టి ఛాన్స్ పట్టేయ్యాలని ఎదురు చూస్తుంది. ఇప్పటిదాకా కొని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన శ్రీముఖి ఏదైనా ఒక చిత్రంలో హీరోయిన్ గా చెయ్యాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.... |
https://www.telugupost.com/movie-news/mohan-babu-responds-on-manoj-and-mounikas-marriage-1468532 | ఇటీవల కాలంలో మోహన్ బాబు సినిమాలను చాలా తగ్గించేశారు. తన పరిధికి తగిన పాత్రలను ఎంచుకుంటూ.. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. పేరుకి ఆయన ఓ పార్టీ వైపు ఉన్నా.. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో.. మంచు మనోజ్ - మౌనిక ల పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఆది నుంచి ఆయనకు వారిద్దరి వివాహం ఇష... |
https://www.telugupost.com/movie-news/మిడిల్-రేంజ్-హీరోస్-లో-వీ-48288/ | టాలీవుడ్ లో టాప్ హీరోస్ ని పక్కన పెట్టి చుస్తే..మిడిల్ రేంజ్ హీరోస్ మాత్రం పది మంది పైనే వున్నారు. వీళ్ళ మధ్య పోటీ కూడా బాగా ఉందని చెప్పుకోవొచ్చు. అయితే ఈ స్థాయి హీరోల్లో అత్యంత నిలకడ చూపిస్తోన్నది మాత్రం నాని, శర్వానంద్‌లే. ఏ కొత్త దర్శకుడు అయినా వీళ్లతో సినిమా తీయాలనుకుంటాడు. నిర్మాతల సంగతి సరేసరి. వీరి డేట్స్ కోసం ప... |
https://www.telugupost.com/movie-news/అమలాపాల్‌కు-విడాకులు-24017/ | సినీ నటి అమలాపాల్, ఆమె భర్త విజయ్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.కెరీర్ తారా స్థాయిలో ఉండగానే విజయ్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న అమలాపాల్ వైవాహిక జీవితం అంతా సాఫీగా సాగలేదు. జ్యూడీషియల్ సెపరేషన్‌లో భాగంగా గత ఆర్నెల్లుగా విడివిడిగా ఉంటున్న వీరికి మంగళవారం విడాకులు మంజూరయ్యాయి. 2014 జూన్ 12న... |
https://www.telugupost.com/movie-news/light-man-died-in-ar-rahman-film-studio-1458240 | ప్రముఖ గాయకుడు, స్వరకర్త, సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ కు చెందిన ఫిలిం స్టూడియోలో ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మడిపూడి కవిరపెటలో ఆయనకు సొంత ఫిలిం స్టూడియో ఉంది. దానిని షూటింగ్ లకు రెంట్ కి ఇస్తుంటారు రెహమాన్. అక్కడ రెగ్యులర్ గా సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆ స... |
https://www.telugupost.com/movie-news/మహేష్-అరుదైన-రికార్డ్-53049/ | మహేష్ బాబు సోషల్ మీడియా లో ఓ అరుదైన రికార్డు నమోదు చేసాడు. ట్విట్టర్ లో మనవాడి ఫాలోవర్ల 5 మిలియన్.... అంటే 50 లక్షలు ఫాలోవర్స్ అన్న మాట. తెలుగులో మరే హీరోకూ సాధ్యం కాని రీతిలో ట్విట్టర్లో 5 మిలియన్ మార్కును అందుకున్నాడు మహేష్. సౌత్ ఇండియన్ స్టార్స్ లో ఇప్పటిదాకా 5 మిలియన్ మార్కును దాటింది ఇద్దరే కావడం విశేషం. ఒకరు ధనుష... |
https://www.telugupost.com/movie-news/actress-hema-chaudhary-hospitalized-condition-critical-1510533 | ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం హేమ చౌదరికి బ్రెయిన్ హెమరేజ్‌కు గురయ్యారని నివేదికలు పేర్కొన్నాయి. తీవ్ర అనారోగ్యం పాలైన ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. వ... |
https://www.telugupost.com/movie-news/aliya-bhutt-most-desirable-women-122694/ | రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న #RRR సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ లో, ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ భారీ క్రేజున్న ప్రాజెక్ట్ లో అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ ... |
https://www.telugupost.com/top-stories/mlc-elections-in-andhra-pradesh-are-going-to-be-held-soon-parties-are-entering-the-ring-without-alliances-in-this-election-1462477 | ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వీటిలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప, అనంతపురం, కర్నూలుతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు స్థాానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రకాశం, నెల్ల... |
https://www.telugupost.com/movie-news/cine-actor-banerjee-was-moved-to-tears-that-mohan-babu-had-insulted-him-during-the-movie-artist-association-elections-204067/ | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో తనను మోహన్ బాబు బూతులు తిట్టారని నగుడు బెనర్జీ కన్నీటి పర్యంతమయ్యారు. పోలింగ్ కేంద్రంలోనే తనను మోహన్ బాబు ఇష్టమొచ్చినట్లు తిట్టారని, ఎవరూ ఆయనను ఆపే ప్రయత్నం చేయలేదని బెనర్జీ అన్నారు. చివరకు తనను కొట్టేందుకు కూడా మోహన్ బాబు వచ్చారని బెనర్జీ అన్నారు. కుటుంబ సభ్యులను కించపర్చేలా మా... |
https://www.telugupost.com/movie-news/allu-arjun-trivikram-heroine-105487/ | అల్లు అర్జున్ గత ఏడాది ఏప్రిల్ లో నా పేరు సూర్యతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కొత్త దర్శకుడితో సినిమా చేసి మరీ చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మంచి కథతో సినిమా చెయ్యడానికి.. దర్శకుడిని ఎన్నుకోవడానికి అల్లు అర్జున్ కి చాలా రోజులే పట్టింది. తాజాగా త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు. అల్లు అర్జున్... |
https://www.telugupost.com/movie-news/రామ్-గోపాల్-వర్మ-లో-మార్ప-5467/ | తన సినీ కెరీర్ ఆరంభ దశలో మీడియా ప్రభావం చాలా తక్కువ ఉన్న రోజులలోనూ వార్తల్లో నానుతూనే ఉండేవాడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన తెలుగు సినిమా ని మూస ధోరణి బాట నుంచి కొత్త శైలిలోకి తీసుకెళ్తూ, హీరోయిజం అనే పదానికి కొత్త అర్ధం చెప్పిన మొదటి చిత్ర శివ దగ్గర నుంచి తాజాగా వంగవీటి వరకు ఆయన నిత్యం వార్తల్లో ముఖ్యంగా వివా... |
https://www.telugupost.com/gossip/mahesh-babu-sarileru-nekevvaru-business-139991/ | ప్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ గత కొన్నాళ్లుగా మహేష్ కాంపౌండ్ లోనే ఉంటున్నాడు. మహేష్ భార్య నమ్రతని నమ్ముకుని మహేష్ ఫ్యామిలీతో పాటుగా తిరుపతి, ఇంకా చాలా చోట్లకి తిరగడమేగాకుండా మహేష్ సినిమా ఓపెనింగ్స్ అప్పుడు కూడా మెహర్ రమేష్ హడావిడి చేస్తున్నాడు. అయితే ఈ ప్లాప్ దర్శకుడు మహేష్ ఫ్యామిలీ తో బాగా క్లోజ్ అవడంతో.. చాలామంది ఈ ప్ల... |
https://www.telugupost.com/movie-news/boyapati-srinivas-ram-charan-movie-69729/ | ఈమధ్యన బోయపాటి సినిమాల్లో ఒక హీరోయిన్ ఏదో ఒక కేరెక్టర్ లో అయినా.. లేదా ఒక ఐటెం సాంగ్ లో అయినా కనబడుతుంది. ఆ హీరోయిన్ సరైనోడు సినిమాలో యంగ్ ఎమ్యెల్యేగా, నేనే రాజు నేనే మంత్రితో న్యూస్ ఛానల్ ఎండి కమ్ రీడర్ గా రానా ని ప్రేమలో పడేసే కేరెక్టర్ లో నటించి మెప్పించిన కేథరిన్ థెరిస్సా. బోయపాటి సరైనోడు సినిమాలో కేథరిన్ కి సెకండ్... |
https://www.telugupost.com/movie-news/maharshi-new-look-90013/ | కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో యంగ్ సీఎంగా అదరగొట్టేసాడు. మహేష్ అందానికి సీఎం లుక్ లో ఎలా ఉంటాడో అనుకుంటే.. సినిమా చూసిన వాళ్లు యంగ్ సీఎం, స్టైలిష్ సీఎం అంటూ పొగిడేశారు. తాజాగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహేష్ 25వ సినిమా మహర్షి సినిమాలో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా ఇరగదీస్తాడనే టాక్ ఉంది. కేవలం... |
https://www.telugupost.com/movie-news/heroin-in-naga-chaitanya-film-98632/ | 'నిన్నుకోరి' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మనకు అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య - సమంత నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ రెండు రోజుల కిందటే వైజాగ్ లో పూర్తి చేసుకుంది. మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటిస్తుందంట. తాజా సమాచారం ప్రకారం సెకండ్ హీరోయిన్ కూడా ఉందంట. ఆమె పేర... |
https://www.telugupost.com/politics/mp-vemireddy-flexis-were-removed-by-unidentified-persons-1365612 | నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం మరింత ముదురుతోంది. మంత్రి కాకాణి గోవర్థన్ ఫ్లెక్సీ తొలగింపు గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది అనుకుంటుండగా.. మరో ఘటన జరిగింది. గత రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. వేమిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలు... |
https://www.telugupost.com/movie-news/అవి-అన్ని-ఫేక్-న్యూస్-61187/ | మొదటి నుండి 'సాహో' చిత్రం ఏదొ ఒక వార్త వచ్చి ఫ్యాన్స్ ని ఖంగారు పెట్టిస్తోంది. దుబాయ్ లో షూటింగ్ చేయాలనుకున్న 'సాహో' టీంకు ఇంకా పర్మిషన్ రాలేదని దాని వల్ల షూటింగ్ లో మరింత జాప్యం జరగవచ్చు అనే వార్తలు కొన్ని వెబ్ సైట్స్ లో రావడంతో రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది.విశ్వసనీ... |
https://www.telugupost.com/movie-news/mahanati-savitri-movie-68094/ | నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సావిత్రి బయో పిక్ 'మహానటి' సినిమా వచ్చేనెల 9 నే విడుదల కాబోతుంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు.. తమిళనాడు ప్రేక్షకులు మహా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తే.. మిగతా కేరెక్టర్స్ కోసం కూడా స్టార్ నటులే... |
https://www.telugupost.com/movie-news/no-movies-scheduled-to-release-for-dashara-festival-169097/ | ఎప్పుడూ దసరా కి సినిమాల హడావిడి మాములుగా ఉండేది కాదు. భారీ సినిమాల దగ్గరనుండి చిన్న చితక సినిమాల వరకు దసరా సెలవలని టార్గెట్ చేసేవి. ఏపీ, తెలంగాణ లలో దసరా సెలవలు ఎలా లేదన్నా 15 రోజులుంటాయి. పిల్లలు ఖాళీ కాబట్టి పేరెంట్స్ చచ్చినట్టుగా సినిమాకి వెళ్లాల్సిందే. అందుకే పెద్ద సినిమాలు ఎక్కువగా దసరనే టార్గెట్ చేస్తుంటాయి. కానీ... |
https://www.telugupost.com/movie-news/డోనరుడి-పోస్ట్-ప్రొడక్షన-5202/ | హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోనరుడా..!. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కా... |
https://www.telugupost.com/movie-news/love-track-between-the-contestants-in-bigg-boss-season-5-has-not-started-yet-202099/ | బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ల మధ్య ఇంకా లవ్ ట్రాక్ ప్రారంభం కాలేదు. అయితే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం తన లవ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నాగార్జునకు కొందరు కంటెస్టెంట్లు షణ్ముఖ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. షణ్ముఖ్ దిండుపైన అతని లవర్ పేరు ఉంటుందని చెప్పారు. ఎవరు నీ లవర్ అని నాగ్ ప్రశ్నించగా దీప్తి... |
https://www.telugupost.com/top-stories/campaign-that-the-ys-jagan-government-will-issue-orders-to-prevent-the-cbi-from-entering-apl-has-gained-momentum-1472474 | అవును .. ఇప్పుడు ఇదే ప్రచారం. సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. జగన్ ప్రభుత్వం సీబీఐని ఏపీలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు జగన్ ను సీబీఐని బ్యాన్ చేసే దిశగా ఆలోచింప చేస్తున్నాయని చెబుతున్నారు. కేవలం ఏకపక్షంగా సీబీఐ విచారణ జరుగుతుందని వైసీీపీ ... |
https://www.telugupost.com/movie-news/allu-arjun-pushpa-movie-actor-jagadish-is-arrested-news-details-1507948 | Pushpa Jagadish : అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో హీరో పక్కన స్నేహితుడిగా 'కేశవ' అనే పాత్రలో నటించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు జగదీశ్. తాజాగా ఈ నటుడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని సమాచారం. జగదీశ్ కారణంగా ఒక మహిళ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింద... |
https://www.telugupost.com/movie-news/పాటల-చిత్రీకరణలో-ప్-29149/ | ప్రతి మనిషి కి కెరీర్ మీద కాన్సెంట్రేషన్ వుండాలి. అలాఅని మన లైఫ్ లో కెరీర్ ఒక భాగం మాత్రమే. అనే విషయాన్ని విలువలతో తెలియజెప్పే కుటుంబ కథా చిత్రం ప్రేమతో మీ కార్తీక్. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార... |
https://www.telugupost.com/crime/disha-app-helping-anganwadi-teacher-in-andhrapradesh-east-godavari-district-1510859 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపదలో ఉన్న మహిళలను దిశ యాప్ కాపాడుతున్న సంఘటనల గురించి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. తాజాగా దిశ యాప్ తూర్పు గోదావరి జిల్లాలో అంగన్వాడి టీచర్ ను వేధించిన ఆగంతకుడిని కటకటాల పాలు చేసింది. నిమిషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న దిశ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేధింపులకు పాల్పడి... |
https://www.telugupost.com/movie-news/అభిమానుల-తాకిడికి-రామ్-చ-30374/ | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత నాయకానాయికలుగా నటిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోలవరం పర... |
https://www.telugupost.com/movie-news/బాలయ్య-సరసన-నేనా-నో-నో-46428/ | బాలకృష్ణ - కె ఎస్ రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే టాక్ వుంది. ఇకపొతే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైద... |
https://www.telugupost.com/crime/father-killed-6-years-old-son-due-to-doubt-on-his-wife-1456338 | తన భార్యపై ఉన్న అనుమానంతో.. ఆరేళ్ల కొడుకును కడతేర్చాడు ఆ తండ్రి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభాల్ జిల్లా చందౌసి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజాని గ్రామా... |
https://www.telugupost.com/movie-news/samantha-akkineni-hot-vacation-photos-131484/ | ఓ బేబీ సినిమా అప్పటినుండి బేబీ అక్కినేనిగా మారిన సమంత అక్కినేని… మన్మధుడు 2 తర్వాత బయట కనబడడమే మానేసింది. మజిలీ, ఓ బేబీ సూపర్ హిట్స్ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో 96 రీమేక్ కి కాస్త బ్రేకిచ్చి మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ చేసిన తర్వాత సమంత కబుర్లు కరువైపోయాయి. మొన్నామధ్యన సమంత వెబ్ సీరీస్ లో అడుగుపెట్టింది… ఆ వ... |
https://www.telugupost.com/crime/surat-woman-kills-2-year-old-son-for-lover-watches-drishyam-to-avoid-arrest-1483209 | అక్రమ సంబంధాలు చంపడం లేదా చావడానికి దారితీస్తున్నాయి అనేందుకు ప్రతిరోజూ ఏదొక సంఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా.. ప్రేమికుడితో వెళ్లిపోవాలనుకున్న ఓ వివాహిత.. తన రెండున్నరేళ్ల కొడుకు అడ్డుతొలగించుకోవాలనుకుంది. కొడుకుని చంపిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని, సాక్ష్యాలను మాయం చేయడం ఎలా? అని తెలుసుకునేందుకు దృశ్యం... |
https://www.telugupost.com/crime/former-congress-mlas-grandson-beaten-to-death-in-uttar-pradeshs-mau-1456507 | నేరాలకు నెలవైన ఉత్తరప్రదేశ్ లో మరో దారుణ ఘటన జరిగింది. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ మవవడిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారు. మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జనవరి 7 శనివారం రాత్రి.. మహువార్ గ్రామంలో ఉన్న 35 ఏళ్ల హిమాన్షు సింగ్ ను కొందరు వ్యక్తుల... |
https://www.telugupost.com/movie-news/annapurna-akkineni-family-80096/ | దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ నుండి చాలా మంచి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పెద్ద సంస్థల్లో ఇది కూడా ఒకటి. అన్నపూర్ణ బ్యానర్ లో నాగేశ్వరరావు స్వయంగా చిత్ర నిర్మాణాలు చూసుకునే వారు.. ఆ తర్వాత ఆ బాధ్యతలు తన కొడుకు నాగార్జున స్వీకరించారు.కుమారుల చేతికి బాధ్యతలునాగార్... |
https://www.telugupost.com/movie-news/mahesh-babu-sony-pictures-adavi-seshu-movie-131297/ | మహేష్ బాబు తో పాటు సోనీ పిక్చర్స్ నిర్మిస్తూ అడివి శేష్ హీరోగా చేస్తున్న చిత్రం మేజర్ ఎప్పుడో అనౌన్స్ అయినా సంగతి తెలిసిందే. 26/11 ఘటనలో హీరోగా నిలిచిన మేజర్ ఉన్నికృష్ణన్ కథతో రూపొందుతోన్న ఈచిత్రంలో అడివి శేష్ అతని పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈమూవీలో మహేష్ ఏమి డబ్బులు పెట్టడంలేదట. సోనీ పిక్చర్స్ వారు కేవలం తన పేరు... |
https://www.telugupost.com/movie-news/pushpa-2-star-allu-arjun-surpasses-super-star-rajinikanth-1506352 | Allu Arjun : ఒకప్పుడు నార్త్ ఆడియన్స్ కి సౌత్ హీరోలు అంటే.. కేవలం రజినీకాంత్ మాత్రమే. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్, అల్లు అర్జున్ కూడా ఈ లిస్టులోకి వచ్చి చేరారు. వీరిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఇండియా వైడ్ భారీ ఫేమ్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం నార్త్ లో ఏ సౌత... |
https://www.telugupost.com/telangana/with-the-beginning-of-shravanamasam-there-are-chances-of-joining-the-congress-again-from-brs-1548554 | దాదాపు పక్షం రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆయన హైదరాబాద్ కు చేరుకుని వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి వరకూ చేరికలు నిలిచిపోయాయి. ఆషాఢమాసం కావడంతో చేరదామనుకున్న వారు కూడా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక శ... |
https://www.telugupost.com/crime/accused-durga-rao-provided-financial-assistance-to-the-accused-satish-in-the-case-of-stone-attack-on-ys-jagan-1531459 | ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు మరో నిందితుడు దుర్గారావు ఆర్థిక సాయం అందించాడని విచారణలో వెల్లడియింది. సతీష్ పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడానికి అవసరమైన డబ్బులు ఇచ్చిన దుర్గారావు రాయిదాడికి పాల్పడాలని ప్రోత్సహించాడని పోలీసులు చెబుతున్నారు. జగన్ పై రాయి దాడి జరిగిన రోజునే సతీష్ పుట్టిన రోజు ... |
https://www.telugupost.com/movie-news/14-కోట్ల-రికార్డ్స్-ప్రైజ్-30430/ | ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'జై లవ కుశ' చిత్రాన్ని ఎన్టీఆర్, అన్నయ్య కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన కేరెక్టర్స్ లో నటిస్తున్నాడన్నప్పటినుండి ఈ చిత్రంపై క్యూరియాసిటీతో పాటే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే 'జనతా గ్యారేజ్' వంటి భారీ హిట్ తర్వాత వస్త... |
https://www.telugupost.com/movie-news/వర్మ-రచ్చ-తేజ-డీసెంట్-46223/ | బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు. ఇప్పటికే దర్శకుడు తేజ ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రకటన కూడా చేసాడు. అయితే ఎన్టీఆర్ బయో పిక్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా వున్నానని వచ్చే నెల అంటే నవంబర్ లో కార్తీక మాసం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభిస్... |
https://www.telugupost.com/movie-news/rajanikanth-peta-record-106162/ | మన ఇండియాలో సూపర్ స్టార్ రజనీకి ఉన్న ఫ్యాన్స్ మరే హీరో కి ఉండరు. రజనీకి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. రజనీ సినిమాలు వస్తున్నాయి అంటే విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తుంటారు. మరి తమిళనాడులో ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఎలా ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. రీసెంట్ గా అంటే పండగ కానుకగా రజనీ పేట రి... |
https://www.telugupost.com/movie-news/movie-artist-association-elections-are-over-203933/ | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ జరుగుతుంది. మంచు విష్ణు ప్యానెల్ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేయని సినీ ప్రముఖులు అనేక మంది ఉన్నారు. వారిలో మహేశ్‌బాబు, ప్రభాస్, రానా, అల్లు అర్జున్, ఎన్టీఆర్, వెంకటేశ్ తదితర హీరోలతో పాటు రకుల్, ఇలియానా, త్రిష, హన్సిక తదితరులు ఓటు ... |
https://www.telugupost.com/top-stories/in-the-karnataka-elections-the-congress-is-getting-a-lot-of-positive-winds-1471786 | కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అంతే. 75 ఏళ్ల వయసులోనూ పదవులు పట్టుకునే వారున్నంత కాలం ఆ పార్టీ మనుగడ కష్టమే. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొద్డో గొప్పో సానుకూల పవనాలు వీస్తున్నాయి. కొన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెబుతున్నారు. బీజేపీ కూడా చాలా మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో అక... |
https://www.telugupost.com/movie-news/january-7th-horoscope-and-panchangam-details-1456459 | నేటి పంచాంగం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్య మాసం, సోమవారంతిథి : బ.విదియ ఉ.9.39 వరకు నక్షత్రం : ఆశ్లేష పూర్తిగా..వర్జ్యం : రా.8.27 నుండి 10.15 వరకుదుర్ముహూర్తం : మ.12.37 నుండి 1.21 వరకు, మ.2.50 నుండి 3.34 వరకురాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకుశుభ సమయాలు : సా.4... |
https://www.telugupost.com/movie-news/keerthi-suresh-telugu-movie-offers-68371/ | టాలీవుడ్ లో కీర్తి సురేష్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే... ఆమె హవా అజ్ఞాతవాసి సినిమాతోనే వెళ్ళిపోయింది. అజ్ఞాతవాసి సినిమా అప్పుడు బాగా బొద్దుగా కనబడిన కీర్తి సురేష్ కి తెలుగులో అవకాశాలే లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే... ఎగిరిగంతేసి ఒప్పేసుకుంది కీర్తి సురేష్. అసలు ఆ సినిమాలో తన పాత్రకి ఎంత ఇంప... |
https://www.telugupost.com/movie-news/samantha-latest-pictures-168987/ | లాక్ డౌన్ టైం లో హీరోయిన్స్ అంతా వంటలు, వర్కౌట్స్ చేస్తే.. సమంత మాత్రం యోగ, వర్కౌట్స్ చేస్తూనే మిద్దె మీద కూరగాయలు పండించి సత్తా చాటింది. ఇక మెల్లిగా షూటింగ్స్ మొదలవుతున్న టైం లోనే తాను నటించిన హిందీ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 కి డబ్బింగ్ కూడా చెప్పిన సమంత ఇప్పుడు షూటింగ్స్ కి అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే టాక్ నడ... |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.