audio audioduration (s) 1.71 14.5 | transcript stringlengths 9 96 |
|---|---|
ఆ వ్యాసాన్ని తొలగింపు కొరకు విజ్ఞప్తి చేసాను\n | |
దాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది\n | |
జీవితం నిస్సారంగా మారిపోతుంది | |
అతని స్కోరు ఆ నాటికి భారత్ తరఫున అత్యధిక స్కోరు | |
మార్చి నెలలో గింజలు తయారవుతాయి | |
కొరడా ఆంగ్లం ఒక విధమైన ఆయుధము | |
ఇది ఒక భౌగోళిక అద్భుతమని భావిస్తున్నారు\n | |
ఇది విండో నిర్వాహకాన్ని వినియోగిస్తుంది | |
ఒకో అక్షరానికి ఒకో పేజీ కేటాయించబడింది | |
రవాణా పరంగా కూడా తాండూర్ కు మంచి సౌకర్యాలు కలవు | |
అవినీతి నిర్మూలనకు ప్రత్యేక శాఖలున్నాయి | |
తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె | |
ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి\n | |
ఒక రోజుకు ఇరవై నాలుగు గంటలుంటాయి | |
దగ్గరలో రాజమండ్రి రైలుస్టేషన్ ఉంది | |
ఒక దశలో ఆయనకి చిత్రాలు లేవు | |
పేదల పక్షాన ఉచితంగా వాదించేవారు | |
అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు | |
రెండో ప్రధాన పంట జొన్నలు | |
ఆ లక్ష్యంగా రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు | |
ఇది మూడాశ్వాసాల ప్రబంధం | |
ఖమ్మం జిల్లాకు నల్గొండ జిల్లాకు సరిహద్దు గ్రామం\n | |
పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో ఆదిలాబాదు జిల్లా తాలూకాల వివరాలు | |
అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది | |
గృహాల సంఖ్య రెండు వందలు డెబ్బై | |
వారికి నాలుగు పిల్లలు | |
గ్రామీణ విస్తీర్ణం వెయ్యి ముప్పై హెక్టారులు | |
ఇది భారతదేశంలోని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం | |
భక్త కుచేల ఇరవై ఎనిమిది | |
దంపుడు పాటగా బాగా ప్రసిద్ధి చెందింది | |
రవితనికెళ్ళ భరణి | |
విరిగిన కాళ్ళు చేతుల విషయం అంతులేదు | |
అప్పుడీ జిల్లా కేంద్రంగా అమరావతి ఉండేది | |
మౌర్యులకు పూర్వము క్రీ | |
వీటినుండి చిప్సు కూడా తయారు చేస్తారు | |
మనుషులందరూ సమానమన్నమాట వట్టి అబద్ధం | |
స్వర్గలోకమును చేరడానికి నిచ్చెన వంటిది | |
ఇక్కడ ఎలాంటి వసతులు లేవు | |
ఇక్కడ ఇప్పటికే శ్రీకాకుళం పైన ఒక వ్యాసం ఉంది | |
ఇది ఒక ప్రత్యేక సంస్థ కూడా | |
మిగిలిన దేశమంతా కారపు బోండాలు తింటారు\n | |
కానీ ఈ వాయువు జంతువులకు విషపూరితము | |
మేషలగ్నస్థ గ్రహ ఫలితాలను క్రింద చూడవచ్చు | |
మూడు వందల మీటర్‌లలో | |
కడప జిల్లాశాంతకుమారి అలనాటి నటి | |
తెలంగాణా ప్రాంతానికి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఆయన | |
అక్కడ మొదటి సంవత్సరం బిటెక్\n | |
దొంగోనికి అందరు దొంగల్లాగా\n | |
వ్యవసాయం మూలంగా నీటి లోతు తగ్గిపోయింది | |
శ్రీ రామ నవమి కథ\n | |
ఈద్ నమాజ్ కు తయారు కావడం | |
ప్రేమ మత్తులో గర్భవతి అవుతుంది | |
విజయనగరం మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము | |
ఈనడానికి పదునయిదు నుండి ముప్పై నిమిషములు పడుతుంది\n | |
పోలీసు కాల్పుల్లో ప్రజలు మరణించారు | |
అందులోని నీరు దారగా కింద పడతాయి | |
వారికి పొత్తికడుపు వద్ద కలసి యుంది | |
వారికి నలుగురు పిల్లలు | |
హైద్రాబాద్ వరప్రసాద్ రెడ్డి | |
కాని ఈ గ్రామానికి ఎటువంటి వసతులు లేవు | |
పిన్ కోడ్ అయిదు లక్షలు అయిదు వేలు నాలుగు వందలు ఇరవై అయిదు | |
సైంధవుడు రూపు మాసి పోయాడు | |
గృహాల సంఖ్య వెయ్యి మూడు వందల ముప్పై ఒకటి | |
దేవగిరి యాదవరాజు అత్తిరాలను దర్శించినాడు | |
రెండవది వ్యాసాన్ని వర్గీకరణ చేయడం ముఖ్యం | |
చంద్రగుప్తుడు వచ్చి హేళిని ఓదార్చుట | |
ఈ గ్రామంలో తొమ్మిది గుట్టలు ఉన్నాయి\n | |
సుశీల అమ్మగారు జబ్బు మనిషి | |
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం | |
అంపైర్లే పాయింట్లను నిర్ణయిస్తారు | |
ఏనుగు ఇంటి పేరు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు | |
దీన్ని కూడా దయచేసి విక్కీ లో పెట్టండి | |
అరణి గారి మహా భారతం | |
ఆటోలు తప్పితే మరే రవాణా సదుపాయము లేదు | |
వీటిలో అనేకం తీవ్రమైన వ్యతిరేకతను చూపాయి | |
అప్పుడొచ్చింది అతనికి ప్లాష్ లాంటి ఆలోచన | |
ఏలూరు నుండి బస్సు సౌకర్యం ఉంది | |
చదువు అయిదువ తరగతి | |
నేను అదే చేర్చాను తప్ప నాకు ప్రత్యేకంగా ఏమీ తెలీదు | |
దీని మీదస్ను రోమములు గలవు | |
సంస్కృత ఆంధ్ర భాషలలో పట్టు సంపాదించాడు | |
అయిదు వందల మీటర్లలో | |
రోజా మరియు మీనా చాలా మంచి స్నేహితులు | |
జీవశాస్త్ర సంబంధం కానివాటికిఅనగా | |
పిన్ కోడ్ అయిదు వందలు ఇరవై రెండు నాలుగు వందలు ముప్పై అయిదు | |
ప్రతి సంవత్సరం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి\n | |
వాటిని మీకు చెప్తాను | |
కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలు ఉత్తరాన సరిహద్దులు | |
దీనిలో పది ఇరవై మోతాదుల టీకా ఉంది | |
అందువలన వీటిలో ఉద్యోగవకాశాలు పెరిగాయి | |
వ్యాసం పేరు పిఠాపురం నాగేశ్వరరావు అని మార్చాలి | |
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం\n | |
స్వామి అక్కడే శిలరూపంలో వెలసినాడు | |
అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు | |
మీరు తయారు చేసిన ప్రకటనలు చాలా బాగున్నాయి | |
వారు వారి కుటుంబమంతా గర్వించింది | |
వికీలో ఏదైనా సహాయము కొరకు తప్పకుండా అడగండి | |
వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది\n | |
రాజుకు సాగరికకూ సమాగమం జరుగుతుంది | |
ఇవి ఒకటి లేదా జతలుగా పూస్తాయి |
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 2