audio
audioduration (s) 2.02
40
| sentence
stringlengths 29
606
|
|---|---|
1975లో సంపూర్ణక్రాంతి ఉద్యమానికి నాయకత్వం నాలుగు వహించి నాటి ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆయన కృషిచేశారు
|
|
ఆంధ్ర ప్రదేశ్ లోని చేనేత కుటుంబాలకు వైస్సార్ నేతన్న నేస్తం కొండంత అండగా నిలుస్తుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖామంత్రి చెఱకువాడ శ్రీ రంగనాధరాజు చెప్పారు
|
|
మూడు వందల ఇరవై రెండు మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
|
|
గుంటూరుజిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ
|
|
ఈరోజు ఢిల్లీలో రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశాన్ని నిర్వహించింది
|
|
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ప్రసారం కానుంది
|
|
దక్షిణ తమిళనాడు సమీపాన ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడి లక్షద్వీప్ సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది
|
|
పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజా ప్రతినిధుల బాధ్యతలను వివరించారు
|
|
దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలతోపాటు ఎస్ఎం రెయిన్బో ఎస్ఎం గోల్డ్ డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి
|
|
30కి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లాంఛనంగా ప్రారంభిస్తారు
|
|
జిల్లాలో ఇప్పటివరకు ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు నమూనాలు సేకరించారు
|
|
అదేవిధంగా వైఎస్సార్ సీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు
|
|
అనంతరం ఆక్వా కల్చర్ నూతన అథారిటీ ఏర్పాటుపై తొలి సంతకం చేశారు
|
|
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుత సమస్యకు శాశ్వత శాంతియుత లో పరిష్కారం కనుగొనాలని ఆస్ట్రిన్ నొక్కి చెప్పారు
|
|
చెక్కులు నగదుతో పాటు నిత్యావసర వస్తువులు బట్టలు వంట సామగ్రి వంటివాటిని కూడా అందజేస్తున్నారని పేర్కొన్నారు
|
|
జేమ్స్ ఆండర్సన్ పదిహేడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు
|
|
ఎంపిక చేసిన పల్లెలను వచ్చే మార్చిలోగా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
|
|
కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐమాస్క్ సంచార కేంద్రాల వద్దకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కరోనా పరీక్షలకు నమూనాలు ఇస్తున్నారు
|
|
అయితే విద్యార్థులకు దసరా సెలవులు కావడంతో పెను ప్రమాదం తప్పింది
|
|
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా రెండు బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు
|
|
డి దేశంలో ప్రస్తుతం ముప్పై ఏడు లక్షల ముప్పై ఆరు వేల మంది కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది
|
|
మన భౌతిక శాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత సర్ సి
|
|
బస్తీ దవాఖానాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను ఉపయోగించుకుని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు
|
|
గుబ్బల మంగి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో పర్ణశాల వద్ద సీతమ్మ నారచీరల ప్రాంతం రెండు రోజులుగా నీట మునిగి ఉంది
|
|
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా
|
|
కోవిడ్19 వేక్సినేషన్ పంపిణీకి పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం
|
|
ఎం గోల్డ్ ఇంద్రప్రస్థ చానల్స్ పై ఈ కార్యక్రన్ని పన్నెండు
|
|
డిజిటల్ లావాదేవీలను అందరూ ప్రోత్సహించాలని ఆయన పేర్కొంటూ ఈ రంగంలో దేశం మరింత ముందుగా వెళ్ళాలని కోరారు
|
|
నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేటి నుంచి పదిహేను రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామని పేర్కొన్నారు
|
|
మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది నాటికి స్వచ్చ భారతావనిని ఆవిష్కరించే ఉదాత్త లక్ష్యంతో ప్రారంభించిన స్వచ్చ భారత్ అభియాన్ లో భాగంగా పట్టణ ప్రాంతాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది
|
|
రాష్ట్రంలో కోవిడ్19 పై ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ
|
|
అత్యధికంగా నిజామాబాద్ నుంచి రెండు వందల నలభై ఐదు దాఖలయ్యాయని పేర్కొన్నారు
|
|
అదే ఆయన చివరి కార్యక్రమం కావడం దురదృష్టకరమని అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా
|
|
మున్సిపల్ శాఖ మంత్రి తారకరామారావు ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు
|
|
ప్రత్యేక పూదా ఆంధ్రుల హక్కు అని హెూదా ఇచ్చేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు
|
|
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ళ స్థలాల పంపిణీ అర్హులైన లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు
|
|
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఖరారుచేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు
|
|
ఎమ్మార్వో తన భూమి సమస్యను పరిష్కరించడం లేదని విసుగు చెంది ఒక రైతు ఈరోజు నిజామాబాద్ లో ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న చెట్టు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు
|
|
కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు పాటించడంతో పాటు నలభై ఐదు ఏళ్ళు పైబడినవారు ఎటువంటి సంకోచం లేకుండా టీకా వేయించుకోవాలి
|
|
అమెరికాలో పని చేస్తున్న భారతీయులు నైపుణ్యం కలవారని అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతున్నారని అన్నారు
|
|
ఈ పధకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు జిల్లాలను పైలట్ ప్రాజెక్టు గా ఎంపిక చేశారు
|
|
ఉద్యోగులను విధుల నుండి తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు
|
|
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నిన్న ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
|
|
ఈ కమిటీలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ విద్యుత్ శాఖ కార్యదర్శి ఎన్
|
|
అలాంటి సర్వే నిర్వహించడం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెలో వెల్లడించింది
|
|
వ్యవసాయ రంగంలో పెట్టుబడులను మెరుగుపరిచి అధిక ఉత్పత్తి సాధన ప్రధాన లక్ష్యంతో ఈ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం
|
|
ఈ రోజు ఆకాశవాణి ద్వారా 72వ సంచిక మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ
|
|
సచివాలయం పాత భవనాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూల్చవద్దని హైకోర్ట్ తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది
|
|
మొదటి రోజున సుమారు లక్షా నలభై ఐదు వేల మంది ఈ రైళ్లలో ప్రయాణించినట్లు రైల్వే శాఖ శాఖ తెలిపింది
|
|
ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ఆయన నిన్న కొత్త దిల్లీలో ప్రారంభించారు
|
|
త ర్వాత హెచ్ ఎం డిఏ హైదరాబాద్ మెట్రో అభివృద్ధి సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున పచ్చదనం కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంస్థ అధికారులను ఆదేశించారు
|
|
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి
|
|
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని ఇది మరింత బలపడి తుపాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలియజేశారు
|
|
రాజధాని అమరావతిలో వంద కోట్ల రూపాయలతో మహాత్మా జ్యోతిబా పూలే స్మారక భవన నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలిపారు
|
|
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తలసాని శ్రీనివాస్ యాదవ్ హరీష్ రావు కూడా వైష్ణవ్ కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు
|
|
నవంబరు 1న అభ్యర్థుల జాబితాను మ్యానిఫెస్టోను కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే సూచన ప్రాయంగా తెలిపారు
|
|
2001లో పార్లమెంట్ భవనంపై జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైనవారికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్రమోడీ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు
|
|
ప్రస్తుత వేసవిలో వడగాలుల తీవ్రత గత సంవత్సరాలతో పోలిస్తే అధికంగా వుండనున్న నేపథ్యంలో వృద్ధులు పిల్లలపట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
|
|
సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించడానికి మంత్రులు తమ జిల్లాలో అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు
|
|
తుళ్లూరు నుంచి మందడం వరకు ఎనిమిది కిలో మీటర్ల మేర రైతులు రైతు కూలీలు పాదయాత్ర నిర్వహించారు
|
|
అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నోట్ల రద్దుపై స్పందించి
|
|
గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనభై ఒకటి వేల పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి
|
|
జన సేనా కోర్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు
|
|
జాతీయ స్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాడానని పేర్కొన్నారు
|
|
విశాఖ స్టీల్ ప్లాంట్ రుణాలు త్వరగా మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్న పవన్ కల్యాణ్
|
|
వారివెంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు
|
|
గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల సంఖ్య గత ఆరు నెలల్లోనే రెట్టింపు స్థాయికి చేరుకున్నాయి
|
|
రాష్ట్రంలో రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎఱసికి తొలి విడత ప్రీమియం చెల్లించింది
|
|
విద్యుత్తు బిల్లుల చెల్లింపు భూములు కలిగి ఉండటం వంటి వివిధ కారణాలతో పథకానికి అర్హత సాధించని వారి వివరాలను మరోసారి పరిశీలించి అర్హులందరికీ పథకం వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు
|
|
వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు
|
|
దీనితో ఈ మూడు మండలాల్లో అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
|
|
రోగ నిరోధక శాస్త్ర పితామహుడు గా పేరుపొందిన ఎడ్వర్డ్ జెన్నర్ జయంతి ఈరోజు
|
|
టీకా వేసుకునేవారు ముందుగా కోవిన్ యాలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు
|
|
గతరాత్రి వర్షాలకు దెబ్బతిన్న మరమ్మతులను వెంటనే చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు
|
|
జగన్ తన పాద యాత్రలో ప్రజలనుంచి వినతులు సూచనలు సలహాలను స్వీకరిస్తూ ముందుకు కొనసాగారు
|
|
ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు
|
|
నిన్న సాయంత్రమే తిరువనంతపురం చేరుకున్న ప్రధాన మంత్రి ఈ ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు
|
|
ఈ సందర్భంగా అమ్మావారి ఆలయాలలో విశేష అలంకారాలు పూజలు నిర్వహిస్తున్నారు
|
|
వచ్చే మూడు నెలల్లో కోవిడ్ వ్యాక్సిన్ లపై దిగుమతి సుంకాన్ని మినహాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది
|
|
కరొనా టీకా కి సంబంధించిన డ్రైరన్ నాలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ముగిసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది
|
|
కరోనా వైరస్ ప్రభావంతో పేద ప్రజలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు
|
|
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న హైకోర్టు తీర్పును గౌరవిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు
|
|
ఖమ్మం లో ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వం పై వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకొనేందుకు ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు
|
|
రైతుల ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఆరు కోట్ల పదకొండు లక్షల మందికి ఫసల్ బీమ పధకం ప్రయోజనం సమకూరుస్తోందని ఆమె తెలిపారు
|
|
జీవితానా వెలుగింతేనా పాటతో ఆమె ప్రసిద్ధిగాంచారు
|
|
ఉన్నతాధికారుల కమిటీతో నిన్న ఢిల్లీలో సమావేశమైంది
|
|
విజయవాడ నుంచి ప్రవహించే బందరు కాలువతోపాటు మరో మూడు కాలువలను సుందరంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు
|
|
దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య నాలుగు లక్షల అరవై మూడు వేల 361కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది
|
|
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కుల మతాలకు అతీతంగా మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు
|
|
నిజామాబాద్ లోక్ సభ స్థానానికి పోటీలో ఉన్న రైతు అభ్యర్థులు తమ డిమాండ్లపై మరోసారి ప్రభుత్వానికి సందేశం ఇచ్చేందుకు ఆర్మూర్ లో ఐక్యత సభను నిర్వహిస్తున్నారు
|
|
గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది సేషన్లలో కలిపి లక్షా 31వేల ఆరు వందల నలభై తొమ్మిది మందికి కోవిడ్ టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది
|
|
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 64వ సంచిక వచ్చే ఆదివారం ప్రసారం కానుంది
|
|
ఇప్పటివరకు లక్షా డెబ్బై ఒకటి వేల ఆరు వందల తొంభై ఏడు మంది కోలుకున్నారని వెల్లడించింది
|
|
రైతుల పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించి సరైన మార్కెటింగ్ సదుపాయాలను సమకూర్చాలని సూచించారు
|
|
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఆరు వందల పదహారు కేసులు నమోదయ్యాయి
|
|
కరోనా వైరసకు చికిత్స కోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు
|
|
ప్రస్తుతం కరోనా రికవరీ రేటు ఎనభై రెండు
|
|
ప్రస్తుతం ఈ విద్యా సంస్థలో కొనసాగుతున్న ఎనిమిది కోర్సులకు సంబంధించిన అభ్యర్థులకు పీహెచ్ డీలో ప్రవేశాలు కల్పించనుంది
|
|
అమరావతిలో నిన్న జరిగిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ
|
|
ఈ మేరకు రాకెట్ ను అనుసంధానించినట్లు అంతరిక్ష కేంద్రం షార్ అధికారులు తెలిపారు
|
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 1