id stringlengths 14 20 | text stringlengths 1 532 | audio audioduration (s) 0.21 46.1 |
|---|---|---|
TEL_F_WIKI_01212 | ఏదేమైనా, పొగచూరిన పంది మాంసాన్ని పులియబెట్టిన సోయాబీన్తో వండిన వంటకం ఈ రాష్ట్ర వంటకం. | |
TEL_F_WIKI_01359 | అంటే మీకు అన్ని కూడా భోజనం, మధ్యాహ్నం భోజనం పథకాలని అమ్మఒడి వసతి దివేన ఇలాంటివన్నీ పడుతున్నాయి కదండి, విద్య దీవెన గవర్నమెంట్ నుంచి మంచి ఫ్యాకల్టీ కూడా ఉందండి, టీచర్లు కూడా మంచి వాళ్లు బాగా చెప్తారు. | |
TEL_F_SURPRISE_00213 | అంత తళతళలాడే రంగులను ఈ కెమెరా ఎలా బంధించగలదో చూసి నేను ఆశ్చర్యపోయాను! | |
TEL_F_WIKI_00854 | పదిహేను నుండి నలభైతొమ్మిది ఏళ్ల వయస్సు గల వారిలో ఇరవైఆరు శాతం మంది హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నప్పుడు, అతను అధిక సంఖ్యలో లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నందుకు కూడా విమర్శలను ఎదుర్కొన్నాడు. | |
TEL_F_ANGER_00443 | ఇద్దరు నాయకుల మధ్య చెత్త పోటీ మా ప్రాజెక్ట్ డెలివరీని దాదాపు జరగకుండా చేసినందుకు నాకు ఆపుకోలేనంత కోపంగా ఉంది. | |
TEL_F_NAMES_00712 | సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా ఎల్టీడీ | |
TEL_F_BOOK_00612 | ప్రసాదం పంచి పెడుతుంటే పిల్లలు ఒకటే గోల. | |
TEL_F_DISGUST_00380 | వేలాది మంది బీదవాళ్ళను మోసం చేసి వాళ్ళ డబ్బుతో పారిపోయిన ఒక స్టాక్ బ్రోకర్ని కలిసినప్పుడు నాకు అసహ్యమేసింది. | |
TEL_F_WIKI_01910 | వార్షిక సదస్సులో ఇతర ప్రముఖులతో పాటు ఐఏఓహెచ్ఎన్ఎస్ ఛైర్మన్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ కామేశ్వరన్, ఐఏఓహెచ్ఎన్ఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ మదన్ కప్రే, ఐఏఓహెచ్ఎన్ఎస్ డిక్రీజ్ డాక్టర్. | |
TEL_F_WIKI_02058 | ఆమె పెద్ద కుమారుడు సలీం మరియు ఆమె పెంపుడు కుమారుడు డానియల్ల అనేక వివాహాలు ఆమె ప్యాలెస్లో జరిగాయి. | |
TEL_F_SURPRISE_00438 | మిమ్మల్ని నేనెప్పుడూ పాత కాలపు పెట్టుబడిదారుడు అనుకున్నాను, మీరు మ్యూచువల్ ఫండ్ల మీద షేర్ మార్కెట్లో మీ డబ్బు రిస్క్ చేస్తారనుకోలేదు. | |
TEL_F_NEWS_00667 | ఎల్లుండిలోగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. | |
TEL_F_CONV_02266 | నేను అది గమనించలేదనుకుంటాను. | |
TEL_F_WIKI_02323 | హెరాల్డ్ పార్క్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యొక్క దక్షిణ అంతర్గత భాగంలో, షుస్వప్ సరస్సు యొక్క సాల్మన్ ఆర్మ్ యొక్క ఉత్తర తీరంలో ఉంది. | |
TEL_F_WIKI_01373 | విటమిన్ బి సంకీర్ణం లోపం వలన నోటిపూత నాలుక ఎర్ర బడుట నోటి మూలాలు పగులుట మొదలగునవి కలుగుతాయి. | |
TEL_F_CONV_00241 | కానీ నేను ప్రయోజనాలు, బోనస్లు, ఈక్విటీ, ఇంకా ఇతర అవకాశాల ఆధారంగా జీతంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. | |
TEL_F_CONV_00816 | ఉండు, నువ్వు హిందీలో చూసావా? | |
TEL_F_NAMES_00948 | ప్లూస్ట్ పూంచ్ జమ్మూ అండ్ కాశ్మీర్ | |
TEL_F_ANGER_00457 | క్లయింట్కు సమయానికి కోడ్ డెలివరీ చేయలేమని మీరు తెలియజేయకపోవడం ఒప్పుకోతగినది కాదు. | |
TEL_F_WIKI_02194 | లూయిస్ మౌంట్ బాటన్, బర్మాకు చెందిన ఒకటవ ఎర్ల్ మౌంట్ బాటన్, స్వాతంత్ర్యం తర్వాత కొంతకాలం భారతదేశానికి గవర్నర్ జనరల్గా కొనసాగారు, అయితే అలా కాకుండింటే రెండు దేశాలకు స్థానిక గవర్నర్ జనరల్లు నాయకత్వం వహించేవారు. | |
TEL_F_BOOK_01130 | శరీరం స్వాధీనం కాలేదు. | |
TEL_F_BOOK_01912 | ఆవిడకి తనగొంతు వచ్చిన వాళ్ళకి విన్పించటం ఓ సరదా. | |
TEL_F_CONV_00090 | స్కాలర్షిప్లు కూడా ఈ ద్వంద్వత్వాన్ని ప్రదర్శిస్తాయి. | |
TEL_F_BOOK_00952 | తనకి పన్నెండేళ్ళు వచ్చేసరికి తన భర్త దేశాంతరం వెళ్ళిపోయాడన్నారు. | |
TEL_F_DISGUST_00038 | ఇక్కడ కోల్కతాలో సేల్స్ వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేను. అసహ్యం వేస్తుంది. | |
TEL_F_HAPPY_00272 | తోడా గిరిజనులు తయారు చేసిన స్థానిక హస్తకళలు మంచి బహుమతులుగా పనికొస్తాయి, మనలో స్ఫూర్తిని నింపుతాయి. | |
TEL_F_CONV_02141 | నేను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ విద్యార్ధిని. | |
TEL_F_BOOK_01503 | తోసుకోటం గుద్దుకోటం. | |
TEL_F_FEAR_00289 | ఈ వేళప్పుడు వాళ్ళ తలుపు కొట్టొద్దు. వాళ్ళు పోలీసులను పిలుస్తారేమో. | |
TEL_F_WIKI_03259 | ఆధునిక జూడో అనేది జుజుట్సు నుండి ఉద్భవించిన క్రీడకు ఉత్తమ ఉదాహరణ. | |
TEL_F_FEAR_00211 | భారీ వర్షంలో కొండ మీద వేగంగా కదులుతున్న ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ఊపిరి బిగపట్టి ఉన్నాను! ఎదురుగా కొన్ని మీటర్ల వరకే కనపడుతూ ఉంది మరి. | |
TEL_F_BOOK_01538 | బస్సుకి సగం టిక్కట్లు కొట్టాడో లేదో డ్రైవరొచ్చాడు. | |
TEL_F_BOOK_00561 | కృష్ణలోపల వెచ్చగా ఉంది. | |
TEL_F_CONV_01229 | అంటే నీ ఉద్దేశ్యం అవగాహన ప్రచారాలకు కూడా ఆ పథకాల అంత ప్రాముఖ్యత ఉందని. | |
TEL_F_ANGER_00127 | హోటల్ గదిలో తగినంత టాయిలెట్ సామాన్లు పెట్టకపోవడంతో నేను సిబ్బందిపై అరిచేసాను. | |
TEL_F_WIKI_03272 | రెండువేల పన్నెండులో బాధితుల్లో ఒకరి నుంచి పోలీసులకు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జాన్సన్ను రెండువేల పదమూడు జూన్లో అరెస్ట్ చేసారు. | |
TEL_F_NAMES_00105 | జాంనగర్ | |
TEL_F_HAPPY_00217 | నేను రైల్వే బుకింగ్ క్లర్క్ను బస్ బుకింగ్ కౌంటర్కు దారి అడిగితే అతడు చెప్పినందుకు సంతోషమనిపించింది. | |
TEL_F_FEAR_00092 | ఈ తలుపు ఇలా ఇరుక్కుపోయి ఉండిపోతే నేను హోటల్ లోంచి బయటకు రాలేనేమోనని చాలా భయంగా ఉంది. | |
TEL_F_CONV_00369 | ఇది సామాను పోతే కవర్ చేస్తుంది. | |
TEL_F_ANGER_00041 | కలుపు తీసేటప్పుడు పొరపాటున కొన్ని గులాబీ మొక్కలను పీకేసాడని నా తోటమాలిని అక్కడికక్కడే పనిలోంచి తీసేసాను. | |
TEL_F_HAPPY_00458 | మేం అన్ని రకాల వాహనాలకు ప్రత్యేకంగా అసాధారణమైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తాం. | |
TEL_F_NEWS_00222 | ఒక్కో కేంద్రంలో మూడు విడతలుగా డ్రై రన్ నిర్వ హిస్తారు. | |
TEL_F_BOOK_01724 | పైన వేలంపాటలో కొన్న గుడ్డ పంకా, దాని తాడు పక్కగదిలో కొడుకు చేతిలో. | |
TEL_F_WIKI_00349 | చాలా ఆధునిక కేనోలు అచ్చూవేసిన ప్లాస్టిక్ లేదా ఫైబర్ గ్లాస్ కేవ్లార్, గ్రాఫైట్ లాంటి మిశ్రమాలతో తయారు చేయబడతాయి. | |
TEL_F_NEWS_00444 | ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన నూతన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెంకయ్య దంపతులు స్వాగతం పలికారు. | |
TEL_F_NAMES_00386 | ఎంఫాసిస్ ఎల్టీడీ | |
TEL_F_SAD_00430 | కళలకు మార్పు తేగల శక్తికి ఈ రోజు కళా మార్కెట్లో గుర్తింపు తగ్గిపోవటం నిరాశగా ఉంది. | |
TEL_F_WIKI_01506 | సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న కోయిలీఘోగర్ జలపాతం, కుశమేలో బహలో గ్రామానికి సమీపంలోని లఖన్ పూర్ లో ఉంది. | |
TEL_F_SAD_00316 | పారిస్లోని రెస్టారెంట్లో భారతీయ భోజనం ఎంత రుచీపచీ లేకుండా చప్పగా ఉండిందంటే, అయ్యో అనిపించింది. దానిని తినాలంటే బాధగా అనిపించింది. | |
TEL_F_NAMES_01077 | చాత్ పూజా | |
TEL_F_BOOK_01257 | పాప పుట్టగానే తల్లి వెళ్ళిపోయింది. | |
TEL_F_ALEXA_00018 | దయచేసి ఉదయం ఏడు గంటల అలారం ఆగకుండా మ్రోగేలా పెట్టు. | |
TEL_F_BOOK_01311 | మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళి ఆ పిల్లకి చెప్పులు కుట్టడం మొద లెట్టాడు. | |
TEL_F_CONV_02579 | అప్పుడు కూడా వాళ్ళు ఏమీ చేయకపోతే, నేను నిరసన చేస్తాను అంతే. | |
TEL_F_CONV_00674 | సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. | |
TEL_F_HAPPY_00386 | మేము ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు మా నెట్వర్క్ మీద ఎలాంటి సైబర్ దాడులు జరగకుండా అడ్డుకున్నాయంటే ఎంతో మనశ్శాంతిగా ఉంది. | |
TEL_F_SAD_00291 | నాకు అత్యవసర పరిస్థితులకోసం పొదుపు చేయలేదని ఆలోచిస్తే నాకు యే ఆశా కనపడట్లేదు. | |
TEL_F_CONV_00190 | ఈ పథకాలు ఏమిటి, సార్? | |
TEL_F_ANGER_00398 | మీరు వాళ్ళ సంగీతం, డాన్స్ పాఠాలను సీరియస్గా తీస్కోరని స్పష్టం అవుతోంది. | |
TEL_F_SURPRISE_00137 | చక్రవడ్డీ గురించి కొంచెం కూడా తెలియని వాళ్ళు ఇంత మంది ఉండటం చూసి ఆశ్చర్యమనిపించింది. | |
TEL_F_ALEXA_00264 | రెండు రెళ్ళు ఎంత? | |
TEL_F_NEWS_00980 | ఏసుక్రీస్తు త్యాగానికి ప్రతీకగా శిలువపై ప్రాణాలను అర్పించిన ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నారు. | |
TEL_F_NAMES_00405 | ఇంద్రప్రస్థ గ్యాస్ ఎల్టీడీ | |
TEL_F_WIKI_00323 | అతను లేనప్పుడు, షహర్యార్కు పదౌన్నతి ఇవ్వబడుతుందని మరియు అతను యుద్ధభూమిలో చనిపోయే అవకాశం ఉందని ఖుర్రం అనుమానించాడు. | |
TEL_F_DISGUST_00114 | ఈ షాప్లో కళ్ళు చెదిరే లైట్ల వల్ల ప్రతిదీ చాలా భయంకరంగా కనిపిస్తోంది. | |
TEL_F_INDIC_00031 | ఫిర్యాది కాజీగారి గాడిదతోక పట్టుకుని లాగిచూశాడు అది వెనకకాళ్ళతో, అతన్ని మొహం పగిలేటట్టు తన్నింది ఈ విధంగా మూడు సార్లు ప్రయత్నించి గాడిదచేత తన్నులు తిన్నాక, ఫిర్యాదితో కాజీ చూశావా నీ గాడిదకు అసలు తోకే లేకపోయి ఉండాలి, నువ్వు ఈ మనిషిమీద అక్రమంగా నేరం మోపినందుకు నీకు నూరు దీనారాలు జరిమానా విధించాను వెంటనే చెల్లించు అన్నాడు... | |
TEL_F_CONV_01003 | అస్సలు కాదు! | |
TEL_F_DISGUST_00434 | కరెంటు పోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్ తెరిచినప్పుడల్లా, పాడైపోయిన ఆహారపు కంపు కొట్టేది. | |
TEL_F_DISGUST_00347 | నువ్వు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే నెగటివ్గా ఉండటం మానేసి, నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టాలి. ఎప్పుడూ నిన్ను నువ్వు అనవసరంగా నిందించుకుంటావు. | |
TEL_F_NAMES_01143 | రక్ష బంధన్ | |
TEL_F_CONV_02028 | ఈ దివ్యమైన కోట ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. | |
TEL_F_BOOK_00154 | మీ దోపడీలు మానేస్తారా? | |
TEL_F_ANGER_00525 | తను డబ్బులు చెల్లించిన సరుకు సమయానికి రాకపోయేసరికి ఆ వినియోగదారుడి మొహం ఎర్రగా మారింది. | |
TEL_F_BOOK_01677 | అంటుకుంటె అన్నా! | |
TEL_F_BOOK_00743 | కాక పోనూ వచ్చుకూడా. | |
TEL_F_ALEXA_00118 | వాక్యూమ్ క్లీనర్ స్టార్ట్ అయ్యేలా చేయి | |
TEL_F_BOOK_00468 | నిమిషాల మీద పొలిమేర దాటించాడు. | |
TEL_F_WIKI_02132 | కొన్ని రాష్ట్ర చట్టాలకు ఒక రద్దు క్లాజు, లేదా సంస్థను ఎలా మూసివేయవచ్చో వివరించే ప్రకటన అవసరం. | |
TEL_F_WIKI_01547 | మువి ముందటఎ గందుకన | |
TEL_F_CONV_02948 | అది మరీ తొందరగా అవుతుంది. | |
TEL_F_CONV_01519 | కూర్చో . | |
TEL_F_BOOK_01389 | తన దగ్గర ఏమికానుక ఉంటుంది. | |
TEL_F_NAMES_01115 | కోజాగిరి పూర్ణిమ | |
TEL_F_NEWS_00277 | ఓ చాయ్ వాలా స్థాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతమని, ఇంతటి విశాల దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అమోఘమని కొనియాడారు. | |
TEL_F_HAPPY_00439 | ప్రియమైన ప్రయాణీకులారా, మీ రైలు టికెట్ విజయవంతంగా రేపటికి వాయిదా వేశాం. మీ ప్రయాణం బాగా సాగాలి! | |
TEL_F_NEWS_00245 | గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో వసూలైన జీఎస్టీ రెవెన్యూ కంటే ఇప్పుడు వసూలైన జీఎస్టీ రెవెన్యూ వసూళ్ళు పన్నెండు శాతం అధికం. | |
TEL_F_BOOK_00361 | గొంతు లోతు నీళ్ళలో నుంచున్నారు. | |
TEL_F_NAMES_01575 | రాణకపూర్ ఎక్స్ప్రెస్ | |
TEL_F_DISGUST_00459 | టీంలోవాళ్ళ మధ్య ఎప్పుడూ నడుస్తుండే గొడవలు, లోపల్లోపల కొట్లాటలు చీదరేస్తున్నాయి | |
TEL_F_SAD_00268 | ఇన్స్టలేషన్ చేసాక కొన్ని క్యాబినెట్ తలుపులు ఒక దానికొకటి సరిగ్గా అమరలేదని చూసి నిరుత్సాహమనిపించింది. | |
TEL_F_FEAR_00293 | ఇది సక్రమమైన షోరూమ్లా కనిపించడం లేదు. కారు కొనమని డీలర్ మనల్ని ఎందుకు బెదిరిస్తున్నాడు? | |
TEL_F_NAMES_01262 | బెట్వా ఎక్స్ప్రెస్ | |
TEL_F_CONV_00742 | అది సరిపోతుందా? | |
TEL_F_NEWS_00593 | గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాలను సురక్షితంగా చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. | |
TEL_F_BOOK_01137 | మొగ్గలు పువ్వులవకుండానే వాడిపోయాయి. | |
TEL_F_NAMES_01346 | ఇండోర్ గ్వాలియర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ | |
TEL_F_CONV_01841 | కోచ్లు ఎవరో మీకు ఏమైనా తెలుసా ? | |
TEL_F_ALEXA_00058 | క్యాలండర్ లో మంగళవారం నాటికీ ఏదైనా పెడదాం. | |
TEL_F_CONV_00998 | ఈ రుచికరమైన వంటకాలు తయారు చేయటంలో మీ అమ్మకు సహాయం చేస్తావా? |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.