Datasets:
Size:
10K - 100K
id
stringlengths 14
20
| text
stringlengths 1
532
| audio
audioduration (s) 0.21
46.1
|
|---|---|---|
TEL_F_WIKI_01212
|
ఏదేమైనా, పొగచూరిన పంది మాంసాన్ని పులియబెట్టిన సోయాబీన్తో వండిన వంటకం ఈ రాష్ట్ర వంటకం.
| |
TEL_F_WIKI_01359
|
అంటే మీకు అన్ని కూడా భోజనం, మధ్యాహ్నం భోజనం పథకాలని అమ్మఒడి వసతి దివేన ఇలాంటివన్నీ పడుతున్నాయి కదండి, విద్య దీవెన గవర్నమెంట్ నుంచి మంచి ఫ్యాకల్టీ కూడా ఉందండి, టీచర్లు కూడా మంచి వాళ్లు బాగా చెప్తారు.
| |
TEL_F_SURPRISE_00213
|
అంత తళతళలాడే రంగులను ఈ కెమెరా ఎలా బంధించగలదో చూసి నేను ఆశ్చర్యపోయాను!
| |
TEL_F_WIKI_00854
|
పదిహేను నుండి నలభైతొమ్మిది ఏళ్ల వయస్సు గల వారిలో ఇరవైఆరు శాతం మంది హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నప్పుడు, అతను అధిక సంఖ్యలో లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నందుకు కూడా విమర్శలను ఎదుర్కొన్నాడు.
| |
TEL_F_ANGER_00443
|
ఇద్దరు నాయకుల మధ్య చెత్త పోటీ మా ప్రాజెక్ట్ డెలివరీని దాదాపు జరగకుండా చేసినందుకు నాకు ఆపుకోలేనంత కోపంగా ఉంది.
| |
TEL_F_NAMES_00712
|
సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా ఎల్టీడీ
| |
TEL_F_BOOK_00612
|
ప్రసాదం పంచి పెడుతుంటే పిల్లలు ఒకటే గోల.
| |
TEL_F_DISGUST_00380
|
వేలాది మంది బీదవాళ్ళను మోసం చేసి వాళ్ళ డబ్బుతో పారిపోయిన ఒక స్టాక్ బ్రోకర్ని కలిసినప్పుడు నాకు అసహ్యమేసింది.
| |
TEL_F_WIKI_01910
|
వార్షిక సదస్సులో ఇతర ప్రముఖులతో పాటు ఐఏఓహెచ్ఎన్ఎస్ ఛైర్మన్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ కామేశ్వరన్, ఐఏఓహెచ్ఎన్ఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ మదన్ కప్రే, ఐఏఓహెచ్ఎన్ఎస్ డిక్రీజ్ డాక్టర్.
| |
TEL_F_WIKI_02058
|
ఆమె పెద్ద కుమారుడు సలీం మరియు ఆమె పెంపుడు కుమారుడు డానియల్ల అనేక వివాహాలు ఆమె ప్యాలెస్లో జరిగాయి.
| |
TEL_F_SURPRISE_00438
|
మిమ్మల్ని నేనెప్పుడూ పాత కాలపు పెట్టుబడిదారుడు అనుకున్నాను, మీరు మ్యూచువల్ ఫండ్ల మీద షేర్ మార్కెట్లో మీ డబ్బు రిస్క్ చేస్తారనుకోలేదు.
| |
TEL_F_NEWS_00667
|
ఎల్లుండిలోగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
| |
TEL_F_CONV_02266
|
నేను అది గమనించలేదనుకుంటాను.
| |
TEL_F_WIKI_02323
|
హెరాల్డ్ పార్క్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యొక్క దక్షిణ అంతర్గత భాగంలో, షుస్వప్ సరస్సు యొక్క సాల్మన్ ఆర్మ్ యొక్క ఉత్తర తీరంలో ఉంది.
| |
TEL_F_WIKI_01373
|
విటమిన్ బి సంకీర్ణం లోపం వలన నోటిపూత నాలుక ఎర్ర బడుట నోటి మూలాలు పగులుట మొదలగునవి కలుగుతాయి.
| |
TEL_F_CONV_00241
|
కానీ నేను ప్రయోజనాలు, బోనస్లు, ఈక్విటీ, ఇంకా ఇతర అవకాశాల ఆధారంగా జీతంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను.
| |
TEL_F_CONV_00816
|
ఉండు, నువ్వు హిందీలో చూసావా?
| |
TEL_F_NAMES_00948
|
ప్లూస్ట్ పూంచ్ జమ్మూ అండ్ కాశ్మీర్
| |
TEL_F_ANGER_00457
|
క్లయింట్కు సమయానికి కోడ్ డెలివరీ చేయలేమని మీరు తెలియజేయకపోవడం ఒప్పుకోతగినది కాదు.
| |
TEL_F_WIKI_02194
|
లూయిస్ మౌంట్ బాటన్, బర్మాకు చెందిన ఒకటవ ఎర్ల్ మౌంట్ బాటన్, స్వాతంత్ర్యం తర్వాత కొంతకాలం భారతదేశానికి గవర్నర్ జనరల్గా కొనసాగారు, అయితే అలా కాకుండింటే రెండు దేశాలకు స్థానిక గవర్నర్ జనరల్లు నాయకత్వం వహించేవారు.
| |
TEL_F_BOOK_01130
|
శరీరం స్వాధీనం కాలేదు.
| |
TEL_F_BOOK_01912
|
ఆవిడకి తనగొంతు వచ్చిన వాళ్ళకి విన్పించటం ఓ సరదా.
| |
TEL_F_CONV_00090
|
స్కాలర్షిప్లు కూడా ఈ ద్వంద్వత్వాన్ని ప్రదర్శిస్తాయి.
| |
TEL_F_BOOK_00952
|
తనకి పన్నెండేళ్ళు వచ్చేసరికి తన భర్త దేశాంతరం వెళ్ళిపోయాడన్నారు.
| |
TEL_F_DISGUST_00038
|
ఇక్కడ కోల్కతాలో సేల్స్ వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేను. అసహ్యం వేస్తుంది.
| |
TEL_F_HAPPY_00272
|
తోడా గిరిజనులు తయారు చేసిన స్థానిక హస్తకళలు మంచి బహుమతులుగా పనికొస్తాయి, మనలో స్ఫూర్తిని నింపుతాయి.
| |
TEL_F_CONV_02141
|
నేను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆంత్రోపాలజీ విద్యార్ధిని.
| |
TEL_F_BOOK_01503
|
తోసుకోటం గుద్దుకోటం.
| |
TEL_F_FEAR_00289
|
ఈ వేళప్పుడు వాళ్ళ తలుపు కొట్టొద్దు. వాళ్ళు పోలీసులను పిలుస్తారేమో.
| |
TEL_F_WIKI_03259
|
ఆధునిక జూడో అనేది జుజుట్సు నుండి ఉద్భవించిన క్రీడకు ఉత్తమ ఉదాహరణ.
| |
TEL_F_FEAR_00211
|
భారీ వర్షంలో కొండ మీద వేగంగా కదులుతున్న ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను ఊపిరి బిగపట్టి ఉన్నాను! ఎదురుగా కొన్ని మీటర్ల వరకే కనపడుతూ ఉంది మరి.
| |
TEL_F_BOOK_01538
|
బస్సుకి సగం టిక్కట్లు కొట్టాడో లేదో డ్రైవరొచ్చాడు.
| |
TEL_F_BOOK_00561
|
కృష్ణలోపల వెచ్చగా ఉంది.
| |
TEL_F_CONV_01229
|
అంటే నీ ఉద్దేశ్యం అవగాహన ప్రచారాలకు కూడా ఆ పథకాల అంత ప్రాముఖ్యత ఉందని.
| |
TEL_F_ANGER_00127
|
హోటల్ గదిలో తగినంత టాయిలెట్ సామాన్లు పెట్టకపోవడంతో నేను సిబ్బందిపై అరిచేసాను.
| |
TEL_F_WIKI_03272
|
రెండువేల పన్నెండులో బాధితుల్లో ఒకరి నుంచి పోలీసులకు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జాన్సన్ను రెండువేల పదమూడు జూన్లో అరెస్ట్ చేసారు.
| |
TEL_F_NAMES_00105
|
జాంనగర్
| |
TEL_F_HAPPY_00217
|
నేను రైల్వే బుకింగ్ క్లర్క్ను బస్ బుకింగ్ కౌంటర్కు దారి అడిగితే అతడు చెప్పినందుకు సంతోషమనిపించింది.
| |
TEL_F_FEAR_00092
|
ఈ తలుపు ఇలా ఇరుక్కుపోయి ఉండిపోతే నేను హోటల్ లోంచి బయటకు రాలేనేమోనని చాలా భయంగా ఉంది.
| |
TEL_F_CONV_00369
|
ఇది సామాను పోతే కవర్ చేస్తుంది.
| |
TEL_F_ANGER_00041
|
కలుపు తీసేటప్పుడు పొరపాటున కొన్ని గులాబీ మొక్కలను పీకేసాడని నా తోటమాలిని అక్కడికక్కడే పనిలోంచి తీసేసాను.
| |
TEL_F_HAPPY_00458
|
మేం అన్ని రకాల వాహనాలకు ప్రత్యేకంగా అసాధారణమైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తాం.
| |
TEL_F_NEWS_00222
|
ఒక్కో కేంద్రంలో మూడు విడతలుగా డ్రై రన్ నిర్వ హిస్తారు.
| |
TEL_F_BOOK_01724
|
పైన వేలంపాటలో కొన్న గుడ్డ పంకా, దాని తాడు పక్కగదిలో కొడుకు చేతిలో.
| |
TEL_F_WIKI_00349
|
చాలా ఆధునిక కేనోలు అచ్చూవేసిన ప్లాస్టిక్ లేదా ఫైబర్ గ్లాస్ కేవ్లార్, గ్రాఫైట్ లాంటి మిశ్రమాలతో తయారు చేయబడతాయి.
| |
TEL_F_NEWS_00444
|
ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన నూతన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెంకయ్య దంపతులు స్వాగతం పలికారు.
| |
TEL_F_NAMES_00386
|
ఎంఫాసిస్ ఎల్టీడీ
| |
TEL_F_SAD_00430
|
కళలకు మార్పు తేగల శక్తికి ఈ రోజు కళా మార్కెట్లో గుర్తింపు తగ్గిపోవటం నిరాశగా ఉంది.
| |
TEL_F_WIKI_01506
|
సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న కోయిలీఘోగర్ జలపాతం, కుశమేలో బహలో గ్రామానికి సమీపంలోని లఖన్ పూర్ లో ఉంది.
| |
TEL_F_SAD_00316
|
పారిస్లోని రెస్టారెంట్లో భారతీయ భోజనం ఎంత రుచీపచీ లేకుండా చప్పగా ఉండిందంటే, అయ్యో అనిపించింది. దానిని తినాలంటే బాధగా అనిపించింది.
| |
TEL_F_NAMES_01077
|
చాత్ పూజా
| |
TEL_F_BOOK_01257
|
పాప పుట్టగానే తల్లి వెళ్ళిపోయింది.
| |
TEL_F_ALEXA_00018
|
దయచేసి ఉదయం ఏడు గంటల అలారం ఆగకుండా మ్రోగేలా పెట్టు.
| |
TEL_F_BOOK_01311
|
మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళి ఆ పిల్లకి చెప్పులు కుట్టడం మొద లెట్టాడు.
| |
TEL_F_CONV_02579
|
అప్పుడు కూడా వాళ్ళు ఏమీ చేయకపోతే, నేను నిరసన చేస్తాను అంతే.
| |
TEL_F_CONV_00674
|
సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
| |
TEL_F_HAPPY_00386
|
మేము ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు మా నెట్వర్క్ మీద ఎలాంటి సైబర్ దాడులు జరగకుండా అడ్డుకున్నాయంటే ఎంతో మనశ్శాంతిగా ఉంది.
| |
TEL_F_SAD_00291
|
నాకు అత్యవసర పరిస్థితులకోసం పొదుపు చేయలేదని ఆలోచిస్తే నాకు యే ఆశా కనపడట్లేదు.
| |
TEL_F_CONV_00190
|
ఈ పథకాలు ఏమిటి, సార్?
| |
TEL_F_ANGER_00398
|
మీరు వాళ్ళ సంగీతం, డాన్స్ పాఠాలను సీరియస్గా తీస్కోరని స్పష్టం అవుతోంది.
| |
TEL_F_SURPRISE_00137
|
చక్రవడ్డీ గురించి కొంచెం కూడా తెలియని వాళ్ళు ఇంత మంది ఉండటం చూసి ఆశ్చర్యమనిపించింది.
| |
TEL_F_ALEXA_00264
|
రెండు రెళ్ళు ఎంత?
| |
TEL_F_NEWS_00980
|
ఏసుక్రీస్తు త్యాగానికి ప్రతీకగా శిలువపై ప్రాణాలను అర్పించిన ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నారు.
| |
TEL_F_NAMES_00405
|
ఇంద్రప్రస్థ గ్యాస్ ఎల్టీడీ
| |
TEL_F_WIKI_00323
|
అతను లేనప్పుడు, షహర్యార్కు పదౌన్నతి ఇవ్వబడుతుందని మరియు అతను యుద్ధభూమిలో చనిపోయే అవకాశం ఉందని ఖుర్రం అనుమానించాడు.
| |
TEL_F_DISGUST_00114
|
ఈ షాప్లో కళ్ళు చెదిరే లైట్ల వల్ల ప్రతిదీ చాలా భయంకరంగా కనిపిస్తోంది.
| |
TEL_F_INDIC_00031
|
ఫిర్యాది కాజీగారి గాడిదతోక పట్టుకుని లాగిచూశాడు అది వెనకకాళ్ళతో, అతన్ని మొహం పగిలేటట్టు తన్నింది ఈ విధంగా మూడు సార్లు ప్రయత్నించి గాడిదచేత తన్నులు తిన్నాక, ఫిర్యాదితో కాజీ చూశావా నీ గాడిదకు అసలు తోకే లేకపోయి ఉండాలి, నువ్వు ఈ మనిషిమీద అక్రమంగా నేరం మోపినందుకు నీకు నూరు దీనారాలు జరిమానా విధించాను వెంటనే చెల్లించు అన్నాడు.
| |
TEL_F_CONV_01003
|
అస్సలు కాదు!
| |
TEL_F_DISGUST_00434
|
కరెంటు పోయిన తర్వాత నేను ఫ్రిడ్జ్ తెరిచినప్పుడల్లా, పాడైపోయిన ఆహారపు కంపు కొట్టేది.
| |
TEL_F_DISGUST_00347
|
నువ్వు చేయాల్సిన మొదటి పని ఏమిటంటే నెగటివ్గా ఉండటం మానేసి, నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టాలి. ఎప్పుడూ నిన్ను నువ్వు అనవసరంగా నిందించుకుంటావు.
| |
TEL_F_NAMES_01143
|
రక్ష బంధన్
| |
TEL_F_CONV_02028
|
ఈ దివ్యమైన కోట ఒక యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం.
| |
TEL_F_BOOK_00154
|
మీ దోపడీలు మానేస్తారా?
| |
TEL_F_ANGER_00525
|
తను డబ్బులు చెల్లించిన సరుకు సమయానికి రాకపోయేసరికి ఆ వినియోగదారుడి మొహం ఎర్రగా మారింది.
| |
TEL_F_BOOK_01677
|
అంటుకుంటె అన్నా!
| |
TEL_F_BOOK_00743
|
కాక పోనూ వచ్చుకూడా.
| |
TEL_F_ALEXA_00118
|
వాక్యూమ్ క్లీనర్ స్టార్ట్ అయ్యేలా చేయి
| |
TEL_F_BOOK_00468
|
నిమిషాల మీద పొలిమేర దాటించాడు.
| |
TEL_F_WIKI_02132
|
కొన్ని రాష్ట్ర చట్టాలకు ఒక రద్దు క్లాజు, లేదా సంస్థను ఎలా మూసివేయవచ్చో వివరించే ప్రకటన అవసరం.
| |
TEL_F_WIKI_01547
|
మువి ముందటఎ గందుకన
| |
TEL_F_CONV_02948
|
అది మరీ తొందరగా అవుతుంది.
| |
TEL_F_CONV_01519
|
కూర్చో .
| |
TEL_F_BOOK_01389
|
తన దగ్గర ఏమికానుక ఉంటుంది.
| |
TEL_F_NAMES_01115
|
కోజాగిరి పూర్ణిమ
| |
TEL_F_NEWS_00277
|
ఓ చాయ్ వాలా స్థాయి నుంచి మోదీ ప్రధానిగా ఎదిగిన తీరు అద్భుతమని, ఇంతటి విశాల దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అమోఘమని కొనియాడారు.
| |
TEL_F_HAPPY_00439
|
ప్రియమైన ప్రయాణీకులారా, మీ రైలు టికెట్ విజయవంతంగా రేపటికి వాయిదా వేశాం. మీ ప్రయాణం బాగా సాగాలి!
| |
TEL_F_NEWS_00245
|
గడచిన ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో వసూలైన జీఎస్టీ రెవెన్యూ కంటే ఇప్పుడు వసూలైన జీఎస్టీ రెవెన్యూ వసూళ్ళు పన్నెండు శాతం అధికం.
| |
TEL_F_BOOK_00361
|
గొంతు లోతు నీళ్ళలో నుంచున్నారు.
| |
TEL_F_NAMES_01575
|
రాణకపూర్ ఎక్స్ప్రెస్
| |
TEL_F_DISGUST_00459
|
టీంలోవాళ్ళ మధ్య ఎప్పుడూ నడుస్తుండే గొడవలు, లోపల్లోపల కొట్లాటలు చీదరేస్తున్నాయి
| |
TEL_F_SAD_00268
|
ఇన్స్టలేషన్ చేసాక కొన్ని క్యాబినెట్ తలుపులు ఒక దానికొకటి సరిగ్గా అమరలేదని చూసి నిరుత్సాహమనిపించింది.
| |
TEL_F_FEAR_00293
|
ఇది సక్రమమైన షోరూమ్లా కనిపించడం లేదు. కారు కొనమని డీలర్ మనల్ని ఎందుకు బెదిరిస్తున్నాడు?
| |
TEL_F_NAMES_01262
|
బెట్వా ఎక్స్ప్రెస్
| |
TEL_F_CONV_00742
|
అది సరిపోతుందా?
| |
TEL_F_NEWS_00593
|
గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాలను సురక్షితంగా చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.
| |
TEL_F_BOOK_01137
|
మొగ్గలు పువ్వులవకుండానే వాడిపోయాయి.
| |
TEL_F_NAMES_01346
|
ఇండోర్ గ్వాలియర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్
| |
TEL_F_CONV_01841
|
కోచ్లు ఎవరో మీకు ఏమైనా తెలుసా ?
| |
TEL_F_ALEXA_00058
|
క్యాలండర్ లో మంగళవారం నాటికీ ఏదైనా పెడదాం.
| |
TEL_F_CONV_00998
|
ఈ రుచికరమైన వంటకాలు తయారు చేయటంలో మీ అమ్మకు సహాయం చేస్తావా?
|
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 62