src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | On Play store the app has been downloaded by 50,000,000+ users. | ప్లే స్టోర్‌లో 50,000,000+ యూజర్లు యాప్‌ను డౌన్లోడ్ చేశారు. | 0.938473 |
0eng_Latn | 8tel_Telu | This film is getting ready to be released for Diwali . | ఈ సినిమాని దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. | 0.9174 |
0eng_Latn | 8tel_Telu | Apart from this, the TV is said to support various Dolby and DTS audio formats. | ఇవి కాకుండా టీవీ వివిధ డాల్బీ, డిటిఎస్ ఆడియో ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు. | 0.936188 |
0eng_Latn | 8tel_Telu | Problems with this equipment lead to the disruption of the Internet connection. | ఈ పరికరాలు ఇబ్బందులు ఇంటర్నెట్ కనెక్షన్ ఛిద్రం దారితీస్తుంది. | 0.911356 |
0eng_Latn | 8tel_Telu | However, police said that the cause of death is yet to be determined. | కానీ ఆ తరువాత మరణానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు వెల్లడించారు. | 0.900941 |
0eng_Latn | 8tel_Telu | An investigation into the incident has been launched by the police. | ఈ ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు మొదలు . | 0.933618 |
0eng_Latn | 8tel_Telu | The film is made on a budget of Rs 300 crore. | 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.960807 |
0eng_Latn | 8tel_Telu | The petition was filed by BJP leader and lawyer Ashwini Kumar Upadhyay. | సదరు అప్పీల్‌ను న్యాయవాది, బిజెపి నేత అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేశారు. | 0.9382 |
0eng_Latn | 8tel_Telu | Bamako is the seventh-largest West African urban centre after Lagos, Abidjan, Kano, Ibadan, Dakar, and Accra. | లాగోస్, అబిడ్జన్, కానో, ఇబాడాన్, డాకర్ అక్ర తరువాత బమాకో ఏడవ అతిపెద్ద పశ్చిమ ఆఫ్రికా పట్టణ కేంద్రం. | 0.939257 |
0eng_Latn | 8tel_Telu | Female candidates, SC, ST, PWD and Ex-Serviceman candidates are exempted from payment of the fee. | మహిళ, ఎస్సీ , ఎస్టీ, పిడబ్ల్యుడి , ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థుల కు ఫీజు మినహాయింపు ఉంటుంది. | 0.911945 |
0eng_Latn | 8tel_Telu | New Zealand: the climate of the North and South Islands | న్యూజిలాండ్: ఉత్తర మరియు దక్షిణ ద్వీపాల వాతావరణం | 0.909966 |
0eng_Latn | 8tel_Telu | Over the next few days, his brother Mukesh Singh, gym instructor Vinay Sharma, fruit seller Pawan Gupta, a helper on the bus Akshay Thakur, and the 17-year-old juvenile, who cannot be named, are arrested. | తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. | 0.90575 |
0eng_Latn | 8tel_Telu | Directed by Saagar K Chandra, this film is an official remake of the Malayalam hit film Ayyappanum Koshiyum. | సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ అధికారిక రీమేక్. | 0.9115 |
0eng_Latn | 8tel_Telu | It was released in Telugu, Tamil, Malayalam and Hindi simultaneously. | ఇది తెలుగు , తమిళ, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదలైంది. | 0.931958 |
0eng_Latn | 8tel_Telu | One person has already been arrested in connection with the case. | ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. | 0.938658 |
0eng_Latn | 8tel_Telu | A case of murder was registered and a hunt was on for the accused, he said. | ఈ హత్యపై కేసు నమోదుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. | 0.917092 |
0eng_Latn | 8tel_Telu | Take 4 drops of aroma oil on a basis of a teaspoon of grape seed oil. | ద్రాక్ష విత్తనాలు నుండి నూనె ఒక టీ స్పూన్ ఆధారంగా సుగంధ నూనెలు యొక్క 4 డ్రాప్స్ తీసుకోండి. | 0.901604 |
0eng_Latn | 8tel_Telu | Selection procedure: The candidates will be selected on the basis of the written test and personal interview. | ఎంపిక ప్రక్రియ: వచ్చిన దరఖాస్తులను బట్టి అభ్యర్థులను రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. | 0.915207 |
0eng_Latn | 8tel_Telu | However, no research has been done so far on this. | అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు అధ్యయనాలు సాగలేదు. | 0.944075 |
0eng_Latn | 8tel_Telu | Bollywood beauty Ananya Pandey is the heroine in this movie. | బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. | 0.904761 |
0eng_Latn | 8tel_Telu | He asked the police to take strict action against the accused. | నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. | 0.907197 |
0eng_Latn | 8tel_Telu | The most serious influence of the computer on human health manifests, perhaps, precisely in its effect on the nervous system. | మానవ ఆరోగ్యంపై అత్యంత తీవ్రమైన కంప్యూటర్ యొక్క ప్రభావం బహుశా, అది నాడీ వ్యవస్థపై దాని ప్రభావం లో ఉంది, వ్యక్తం చేయబడింది. | 0.90791 |
0eng_Latn | 8tel_Telu | Police reached the spot and rushed the injured to a nearby hospital for treatment. | ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని దవాఖానకు తరలించారు. | 0.921175 |
0eng_Latn | 8tel_Telu | Sanjay Dutt and Sonakshi Sinha played the roles of villagers who support Ajay Devgn. | సంజయ్ దత్, సోనాక్షి సిన్హా అజయ్ దేవ్‌గన్‌కు సపోర్ట్ చేసే గ్రామస్తుల పాత్రల్లో నటించారు. | 0.941682 |
0eng_Latn | 8tel_Telu | COVAXIN has been developed by Bharat Biotech in collaboration with the Indian Council of Medical Research (ICMR) and the National Institute of Virology (NIV). | కొవాగ్జిన్ (COVAXIN)వాక్సిన్ను భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. | 0.918253 |
0eng_Latn | 8tel_Telu | He said the decision was taken after discussions with all party leaders. | అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. | 0.900857 |
0eng_Latn | 8tel_Telu | A beautiful old building, green lawns, students in robes, wise professors, rich libraries - all this seems somehow distant and unreal. | అందమైన పాత భవనాలు, ఆకుపచ్చ పచ్చిక, దుస్తులలో విద్యార్థులు, తెలివైన ప్రొఫెసర్, రిచ్ లైబ్రరీ - ఇది అన్ని ఏదో సుదూర మరియు నిజము తెలుస్తోంది. | 0.901502 |
0eng_Latn | 8tel_Telu | The complete details about the film will be revealed soon. | ఇక ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. | 0.957967 |
0eng_Latn | 8tel_Telu | A decision in this regard was taken at a meeting of the Cabinet Committee on Economic Affairs, headed by Prime Minister Narendra Modi. | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. | 0.934606 |
0eng_Latn | 8tel_Telu | It was at this time that Khozh-Ahmed, having freed himself from his first confinement, mingled with another criminal authority, Atlangeriev, Movladi Imalievich (nicknamed "Mad"), began to implement their plan to seize territories in the Russian capital. | ఈ సమయంలో ఖోజ్-అహ్మద్ తన మొదటి నిర్బంధంలో నుండి తనను తాను స్వతంత్రంగా విడిచిపెట్టి, మరొక నేర అధికారంతో అట్లాంగివ్, మొవ్లాదీ ఇమలైవిచ్ ("మాడ్" అనే మారుపేరు) తో కలసి రష్యన్ రాజధానిలో భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వారి ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాడు. | 0.900012 |
0eng_Latn | 8tel_Telu | Where are the ATMs of Alfa-Bank in Zelenogorsk (St. Petersburg)? | లో Zelenogorsk (సెయింట్ పీటర్స్బర్గ్) "ఆల్ఫా-బ్యాంక్" యొక్క ATMs ఎక్కడ ఉన్నాయి? | 0.940266 |
0eng_Latn | 8tel_Telu | The ski club "Yakhroma" has the closest proximity to Moscow. | స్కై క్లబ్ "Yakhroma" మాస్కో సమీపంలోని స్థానాన్ని కలిగి ఉంది. | 0.901238 |
0eng_Latn | 8tel_Telu | The police have registered a case against him and investigation is on. | పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | 0.923119 |
0eng_Latn | 8tel_Telu | The institution is designed very simply: a large hall, wooden tables and chairs, a large bar counter - nothing unusual, all in the style of classical pubs. | ఈ సంస్థ చాలా సరళంగా రూపొందించబడింది: ఒక పెద్ద హాల్, చెక్క పట్టికలు మరియు కుర్చీలు, ఒక పెద్ద బార్ కౌంటర్ - ఏమీ అసాధారణమైనవి, అన్నిటికీ సాంప్రదాయ పబ్బుల శైలిలో. | 0.931169 |
0eng_Latn | 8tel_Telu | Throughout the distance (at certain kilometers) there are points with water, wet sponges. | దూరం మొత్తం (కొన్ని కిలోమీటర్ల వద్ద) నీరు, తడిగా ఉన్న స్పాంజిలతో ఉన్న పాయింట్లు ఉన్నాయి. | 0.904999 |
0eng_Latn | 8tel_Telu | Sony tablets new models have been garnering a lot of attention in recent times due to its fantastic usability – they are increasingly utilised for official tasks like planning, budgeting, video conferencing, and so on. | సోనీ టాబ్లెట్లు కొత్త మోడల్స్ దాని అద్భుతమైన వినియోగం కారణంగా ఇటీవలి కాలంలో చాలా శ్రద్ధ వహిస్తున్నాయి - అవి ప్రణాళిక, బడ్జెట్, వీడియో కాన్ఫరెన్సింగ్ మరియు వంటి అధికారిక పనుల కోసం ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. | 0.916457 |
0eng_Latn | 8tel_Telu | Ram Charan and Niranjan Reddy will jointly produce the movie. | రామ్ చరణ్ అలాగే నిరంజన్ రెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. | 0.912317 |
0eng_Latn | 8tel_Telu | Starring Sudhakar, Chandini Chowadary and Sudheer in the lead roles, the film has music by MM. Keeravani. | చాందిని చౌదరి, సుధీర్, సుధాకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. | 0.931507 |
0eng_Latn | 8tel_Telu | There are rooms of several classes, all rooms have a toilet and shower. | అనేక తరగతుల గదులు అందిస్తుంది, అన్ని గదులు ఒక టాయిలెట్ మరియు షవర్ కలిగి. | 0.915456 |
0eng_Latn | 8tel_Telu | Directed by KS Ravikumar, the film is being produced by C. Kalyan. | కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా. | 0.949517 |
0eng_Latn | 8tel_Telu | But I don’t think they would want to do that. | కానీ, నేను అవి చెయ్యాలని అనుకోవడం లేదు. | 0.900256 |
0eng_Latn | 8tel_Telu | The survey shows NDA will win 274 seats, while the UPA will improve its tally and get 164 seats. | ఎన్డీయే కూటమికి 274 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, యూపీఏ కూటమికి 164 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. | 0.903566 |
0eng_Latn | 8tel_Telu | According to Police Commissioner Manoj Chaudhary, there were several complaints against the honeytrap gang. | హనీట్రాప్ ముఠాపై అనేక ఫిర్యాదులు వచ్చాయని పోలీసు కమిషనర్ మనోజ్ చౌదరి తెలిపారు. | 0.920983 |
0eng_Latn | 8tel_Telu | The driver of the bus also died in the accident. | ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. | 0.939202 |
0eng_Latn | 8tel_Telu | The film is directed by Hari Shankar and Hareesh Narayan. | హరి శంకర్, హరీశ్ నారాయణ్ ఇద్దరి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి రంగనాథన్ నిర్మాత. | 0.902122 |
0eng_Latn | 8tel_Telu | The attacks martyred 17 people and injured over 50 others. | ఈ దాడిలో 17 మంది మరణించగా. . మరో 50 మంది వరకు గాయపడ్డారు. | 0.935662 |
0eng_Latn | 8tel_Telu | The study was published in the Journal JAMA Internal Medicine. | జామా ఇంటర్నల్ మెడిసిన్ (JAMA Internal Medicine) అనే జర్నల్ లో ఆ పరిశోధన వివరాలు ప్రచురితం అయ్యాయి. | 0.926043 |
0eng_Latn | 8tel_Telu | Economical volume - one package can be quite enough for two applications; | ఆర్థిక వాల్యూమ్ - ఒక ప్యాకేజీలో రెండు అప్లికేషన్లు కోసం సరిపోవచ్చు; | 0.907963 |
0eng_Latn | 8tel_Telu | Read further to know how to prevent indigestion naturally during this festive season. | ఈ పండుగ కాలంలో సహజంగా అజీర్ణాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడానికి మరింత చదవండి. | 0.922553 |
0eng_Latn | 8tel_Telu | The magnitude of the quake was said to be 5.4 on the Richter Scale. | రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. | 0.919246 |
0eng_Latn | 8tel_Telu | He sang many great songs in Telugu, Tamil, Kannada, Hindi and Malayalam languages. | తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడారు. | 0.910002 |
0eng_Latn | 8tel_Telu | He suggested that new artists should rethink about the incident. | కొత్త ఆర్టిస్టులు ఈ సంఘటన పై ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. | 0.903746 |
0eng_Latn | 8tel_Telu | Offers by Flipkart include 5% unlimited cashback on Flipkart Axis bank credit card, 5% cashback on HDFC bank debit cards, and an extra 5% off with Axis bank buzz credit card. | ఇక ఆఫర్ల విషయానికి వస్తే, ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5 శాతం అన్ లిమిటెడ్ క్యాష్ బ్యాక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 5 శాతం క్యాష్ బ్యాక్, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి అదనంగా 5 శాతం తగ్గింపు ఉన్నాయి. | 0.9173 |
0eng_Latn | 8tel_Telu | Surender Reddy is directing the film which has Rakul Preet Singh as heroine. | సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ నటిస్తుంది. | 0.925291 |
0eng_Latn | 8tel_Telu | Vikram is playing the lead role in this film which has Amy Jackson as the female lead. | విక్రం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. | 0.906126 |
0eng_Latn | 8tel_Telu | The main tourist attractions are in close proximity to the hotel. | ప్రధాన పర్యాటక ఆకర్షణలలో హోటల్ దగ్గరగా వున్న ఉన్నాయి. | 0.952709 |
0eng_Latn | 8tel_Telu | The two vacancies have arisen with the resignation of Deputy Chief Minister Pilli Subhas Chandra Bose and minister Mopidevi Venkataramana following their election to the Rajya Sabha recently. | ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. | 0.914989 |
0eng_Latn | 8tel_Telu | So, it is necessary to wash all the prepared vegetables in warm water. | కాబట్టి, వెచ్చని నీటి అన్ని సిద్ధం కూరగాయలు కడగడం అవసరం. | 0.927922 |
0eng_Latn | 8tel_Telu | Do I need to talk about the benefits of vitamin C in the preparation of "Kaltsinova" for children? | నేను పిల్లలకు "Kaltsinova" ఔషధ విటమిన్ సి యొక్క ప్రయోజనాలు గురించి మాట్లాడటానికి ఉందా? | 0.901182 |
0eng_Latn | 8tel_Telu | Union Health Minister Mansukh Mandaviya took to Twitter to congratulate the people and thank healthcare workers. | కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్విట్టర్లో ప్రజలను అభినందిస్తూ, ఆరోగ్య కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. | 0.901171 |
0eng_Latn | 8tel_Telu | The government has set up a SIT to investigate the matter. | ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. | 0.916463 |
0eng_Latn | 8tel_Telu | Do you have an account in State Bank of India (SBI)? | మీకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI అకౌంట్ ఉందా? | 0.903337 |
0eng_Latn | 8tel_Telu | Based on her complaint the police registered a case and are investigating. | ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. | 0.908929 |
0eng_Latn | 8tel_Telu | The handset is also said to come equipped with 2GB RAM and 64GB of internal storage. | ఈ హ్యాండ్సెట్ ఒక 2GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో రానున్నట్లు చెప్పబడుతోంది. | 0.904927 |
0eng_Latn | 8tel_Telu | Prakash Raj and Ramya Krishna are playing the lead roles in this movie. | ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా. . . | 0.912249 |
0eng_Latn | 8tel_Telu | 64 trains have been delayed, 14 trains have been rescheduled and two have been cancelled due to the smog. | 64 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా రెండు రైళ్లను రద్దు చేయగా 14 రైళ్ల సమయాల్లో మార్పులు చేశారు. | 0.907895 |
0eng_Latn | 8tel_Telu | Bharatiya Janata Party's national executive meeting is underway at the NDMC Convention Centre in New Delhi. | ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. | 0.914629 |
0eng_Latn | 8tel_Telu | These comprised 4.39 lakh RT PCR tests and 19.16 lakh rapid antigen tests. | వీటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు ఉన్నట్లు పేర్కొంది. | 0.900494 |
0eng_Latn | 8tel_Telu | 50 people will be allowed to attend weddings and 20 will be allowed in funerals. | వివాహ వేడుకల్లో గరిష్ఠంగా 50 మందికి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి అనుమతి ఉంటుందని చెప్పింది. | 0.905076 |
0eng_Latn | 8tel_Telu | For tourists, keen on culture and history, a visit to the ancient city of Kaunos will be a delightful event. | చరిత్ర మరియు సంస్కృతి మీద ఆసక్తి పర్యాటకులకు, Kaunos పురాతన నగరం సందర్శన ఒక సంతోషకరమైన ఈవెంట్ మారింది. | 0.919757 |
0eng_Latn | 8tel_Telu | The details about the project will be announced officially soon. | ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా తెలియాల్సి ఉంది. | 0.906763 |
0eng_Latn | 8tel_Telu | Abhishek Bachchan is playing the role of Harshad Mehta in the movie. | ఇందులో అభిషేక్ బచ్చన్ హర్షద్ మెహతా పాత్రలోనటిస్తున్నారు. | 0.917821 |
0eng_Latn | 8tel_Telu | Allu Arjun won the Filmfare Best Actor Award for the film. | ఆ సినిమాలో అల్లు అర్జున్ నటనకి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. | 0.934209 |
0eng_Latn | 8tel_Telu | Therapy should be performed only after a visit to the doctor. | థెరపీ మాత్రమే డాక్టర్ ను సందర్శించిన తర్వాత నిర్వహించారు ఉండాలి. | 0.921999 |
0eng_Latn | 8tel_Telu | So the money received from its payment is deposited in the budget of the Republic. | కాబట్టి దాని చెల్లింపు నుండి పొందిన డబ్బు రిపబ్లిక్ యొక్క బడ్జెట్ లో జమ చేస్తుంది. | 0.905729 |
0eng_Latn | 8tel_Telu | The water recycler is basically a larger appliance embedded with six maintenance-free filtration techniques to purify the greywater from baths, showers, and washing machines, giving back 85 percent of the water to re-use in pools, irrigation systems, and even toilets. | వాటర్ రీసైక్లర్ ప్రాథమికంగా ఆరు నిర్వహణ-రహిత వడపోత పద్ధతులతో కూడిన ఒక పెద్ద ఉపకరణం, స్నానాలు, జల్లులు మరియు వాషింగ్ మెషీన్ల నుండి గ్రేవాటర్‌ను శుద్ధి చేయడానికి, కొలనులు, నీటిపారుదల వ్యవస్థలు మరియు మరుగుదొడ్లలో కూడా తిరిగి ఉపయోగించటానికి 85 శాతం నీటిని తిరిగి ఇస్తుంది. | 0.922629 |
0eng_Latn | 8tel_Telu | To find a suitable variant of the situation, you can see photos of interesting solutions. | పరిస్థితి తగిన వేరియంట్ కనుగొనడానికి, మీరు ఆసక్తికరమైన పరిష్కారాలను యొక్క ఫోటోలు చూడగలరు. | 0.912215 |
0eng_Latn | 8tel_Telu | An official announcement on the film will come out soon. | త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశం ఉంది. | 0.915146 |
0eng_Latn | 8tel_Telu | Prime Minister Narendra Modi greeted the people of Telangana on the state formation day. | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. | 0.933029 |
0eng_Latn | 8tel_Telu | "After Dmitry starred in the role of Captain Marinin in the film ""The first after God"", he became a real national hero." | "డిమిత్రి కెప్టెన్ మరీనిన్ పాత్రలో ""దేవునికి మొదటివాడు"" చిత్రంలో నటించిన తర్వాత, అతను నిజమైన జాతీయ హీరో అయ్యాడు." | 0.917476 |
0eng_Latn | 8tel_Telu | As many as 59 people were killed in the incident. | ఈ ఘటనలో 59 మంది మృతిచెందారు. | 0.915693 |
0eng_Latn | 8tel_Telu | The film will be helmed by Raj Kumar Hirani and produced by Vidhu Vinod Chopra. | విధువినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించనున్నారు. | 0.923111 |
0eng_Latn | 8tel_Telu | The police registered a case in the matter and are investigating. | రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. | 0.902024 |
0eng_Latn | 8tel_Telu | But the same gun can easily be made of paper. | కానీ అదే తుపాకీ సులభంగా కాగితం తయారు చేయవచ్చు. | 0.90934 |
0eng_Latn | 8tel_Telu | The police said based on her complaint, a case was registered and the investigation was taken up. | ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. | 0.908372 |
0eng_Latn | 8tel_Telu | He said a case had been registered and investigation was on. | కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. | 0.927673 |
0eng_Latn | 8tel_Telu | During the construction work in the northern direction the territory increased to 400 thousand square meters. | నిర్మాణ పనులు సందర్భంగా, ఉత్తర ప్రాంతానికి 400 వేల చదరపు మీటర్ల పెరిగింది. | 0.92532 |
0eng_Latn | 8tel_Telu | KL Damodhar Prasad has produced the film under Sri Ranjith Movies banner. | శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె. ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. | 0.902079 |
0eng_Latn | 8tel_Telu | Amitabh Bachchan, Nayanthara, Jagapathi Babu, Vijay Sethupathi, Sudeep and Tamannaah play important roles in the movie. | ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. | 0.922834 |
0eng_Latn | 8tel_Telu | Popular filmmaker Dil Raju is producing the movie on Sri Venkateswara Creations banner. | ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | 0.912614 |
0eng_Latn | 8tel_Telu | Invitations to official receptions and status events often indicate an acceptable form of clothing. | అధికారిక రిసెప్షన్లు మరియు స్థితి సంఘటనలకు ఆహ్వానాలు తరచుగా దుస్తులు యొక్క ఆమోదయోగ్యమైన రూపాన్ని సూచిస్తాయి. | 0.904882 |
0eng_Latn | 8tel_Telu | Popular Producers C Kalyan, Sivalenka Krishna Prasad attended the event. | ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి. కల్యాణ్, శివలెంక కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. | 0.921667 |
0eng_Latn | 8tel_Telu | Picturesque views, sparkling sea and dense forests - all this makes such an extreme trip one of the most memorable moments in life. | అధ్బుతమైన దృశ్యాలు, మెరిసే సముద్ర మరియు లష్ అడవులు - అన్ని ఈ అటువంటి ఒక తీవ్రమైన యాత్ర జీవితంలో మర్చిపోలేని క్షణాలు ఒకటి చేస్తుంది. | 0.922072 |
0eng_Latn | 8tel_Telu | An investigation into the case have also been started by the Police. | దీనిపై కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. | 0.91338 |
0eng_Latn | 8tel_Telu | 12 His eyes are like blazing fire, and on his head are many crowns. | 12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. | 0.907907 |
0eng_Latn | 8tel_Telu | The cellphone is powered by an octa-core Qualcomm Snapdragon 778G SoC coupled with as much as 12GB LPDDR5 RAM and as much as 256GB of UFS 3.1 storage. | ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoCతో పాటు 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో అందించబడింది. | 0.9343 |
0eng_Latn | 8tel_Telu | Apart from that, it offers unlimited voice calls and 100 SMS per day. | అదనంగా ఇది అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా అందిస్తుంది. | 0.907658 |
0eng_Latn | 8tel_Telu | Why is our country’s vaccine programme faltering even after so many days? | చాలా రోజుల తరువాత కూడా మన దేశ వ్యాక్సిన్ కార్యక్రమం ఎందుకు తడబడుతోంది? | 0.905531 |
0eng_Latn | 8tel_Telu | Often new mothers complain that their babies do not sleep whole night. | తరచుగా కొత్త తల్లులు తమ బిడ్డ రాత్రంతా నిద్రించటంలేదంటూ ఫిర్యాదులు చేస్తూ వుంటారు. | 0.913839 |
0eng_Latn | 8tel_Telu | As you can see, there are several ways to increase the speed. | మీరు చూడగలరు గా, వేగం పెంచడానికి పలు మార్గాలు ఉన్నాయి. | 0.912797 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.