src_lang class label 1 class | tgt_lang class label 8 classes | src_text stringlengths 19 3.66k | tgt_text stringlengths 14 6.75k | score float64 0.9 1 |
|---|---|---|---|---|
0eng_Latn | 8tel_Telu | In the movie, Ram Charan plays Alluri Sitha Ramaraju, while NTR will be seen playing the role of Komaram Bheem. | సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. | 0.904815 |
0eng_Latn | 8tel_Telu | The injured have been taken to local hospitals for treatment. | క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. | 0.924388 |
0eng_Latn | 8tel_Telu | He is survived by his wife Jamila and sons Rahul and Vijay. | వర్గీస్‌కు భార్య జమీలా, కుమారులు విజయ్, రాహుల్ ఉన్నారు. | 0.913277 |
0eng_Latn | 8tel_Telu | The shoot of the movie has been currently put on hold due to the lockdown. | ఈ సినిమా షూటింగ్ లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం నిలిచిపోయింది. | 0.90672 |
0eng_Latn | 8tel_Telu | According to the international organisation, noise pollution is the second most dangerous kind of pollution after air pollution. | ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం, వాయు కాలుష్యం తరువాత శబ్ద కాలుష్యం రెండవ అత్యంత ప్రమాదకరమైన కాలుష్యం. | 0.902616 |
0eng_Latn | 8tel_Telu | The police have also arrested three others in connection to the case. | ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. | 0.916019 |
0eng_Latn | 8tel_Telu | Three persons have been arrested in connection with the incident, police said. | ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. | 0.92426 |
0eng_Latn | 8tel_Telu | The best way to change any habit is to immediately destroy it. | ఏదైనా అలవాటును మార్చడానికి ఉత్తమ మార్గం దాని వెంటనే నాశనం. | 0.924322 |
0eng_Latn | 8tel_Telu | Later, prizes were distributed to the winners in the competitions. | అనంతరం, పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. | 0.910484 |
0eng_Latn | 8tel_Telu | Of these 73 pct were women and 27 pct were men. | కాగా మృతి చెందిన వారిలో 73 శాతం మంది పురుషులుండగా, 27 శాతం మంది మహిళలున్నారన్నారు. | 0.916625 |
0eng_Latn | 8tel_Telu | An official announcement about this is likely to be made soon. | త్వరలోనే ఆ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. | 0.91926 |
0eng_Latn | 8tel_Telu | It has 4GB of RAM and 128GB of internal storage which can be expanded up to 256GB via micro SD card. | ఇది 4GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజిను కలిగి ఉంది ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. | 0.959056 |
0eng_Latn | 8tel_Telu | Pregnant women are advised to get vaccinated against some disease while refraining from other vaccines. | గర్భిణీ స్త్రీలు ఇతర వ్యాక్సిన్ల నుండి దూరంగా ఉండగానే ఏదో ఒక వ్యాధికి టీకాలు వేయించుకోవాలని సూచించారు. | 0.910244 |
0eng_Latn | 8tel_Telu | Let’s build a new house for her," tweeted Sonu Sood. | ఆమె కోసం కొత్త ఇల్లు కట్టిద్దాం` అని సోను సూద్ ట్వీట్ చేశారు. | 0.940534 |
0eng_Latn | 8tel_Telu | The beverage has an alcohol volume of between 35 to 60 percent. | ఈ మద్యంలో ఆల్కహాల్ శాతం 35 నుండి 60 శాతం మధ్య ఉంటుంది. | 0.924162 |
0eng_Latn | 8tel_Telu | TDP worker Siddha Bhaskar Reddy and YSRCP’s worker Pulla Reddy were killed in clashes between TDP and YSRC workers at Meerapuram village of Tadipatri assembly segment in Andhra’s Anantapur district. | అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని మీరాపురంలో జరిగిన గొడవలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కర్ రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి మృతి చెందారు. | 0.906417 |
0eng_Latn | 8tel_Telu | However, for each woman, the key is the quality of the products. | అయితే, ప్రతి మహిళకు కీ ఉత్పత్తుల నాణ్యత. | 0.924068 |
0eng_Latn | 8tel_Telu | It might even have 9.5mm of thickness and weigh 185 grams. | ఇది 9.5mm మందంతో 185 గ్రాముల బరువును కలిగి ఉండవచ్చు. | 0.92943 |
0eng_Latn | 8tel_Telu | In ODIs, he scored 4,950 runs and took 201 wickets. | వన్డేల్లో 4,950 రన్స్ చేయడంతో పాటు 201 వికెట్లు పడగొట్టాడు. | 0.940441 |
0eng_Latn | 8tel_Telu | ISI chief Lt Gen Faiz Hameed was also present in the meeting. | ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కూడా పాల్గొన్నారు. | 0.909109 |
0eng_Latn | 8tel_Telu | The Vetlan Rock is located 3 km from Krasnovishersk on the left bank of the river. | వెట్లాన్ రాక్ నది యొక్క ఎడమ ఒడ్డున క్రాస్నోవిషెర్స్క్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. | 0.923789 |
0eng_Latn | 8tel_Telu | Police detained the protestors and shifted them to a police station. | పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. | 0.914452 |
0eng_Latn | 8tel_Telu | "We shall answer after holding talks with other parties," he repeated. | “ఇతర పార్టీలతో చర్చలు జరిపిన తరువాత మేము సమాధానం ఇస్తాము” అని ఆయన పునరావృతం చేశారు. | 0.940713 |
0eng_Latn | 8tel_Telu | As already mentioned, there are games for boys and girls online. | ముందే చెప్పినట్లుగా, అక్కడ బాలురు మరియు బాలికలకు గేమ్స్ ఆన్లైన్ ఉన్నాయి. | 0.904095 |
0eng_Latn | 8tel_Telu | 31 And he was seen many days of them, which came up with him from Galilee to Jerusalem, which are his witnesses unto the people. | 31. ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు. | 0.903001 |
0eng_Latn | 8tel_Telu | One package of medicine will cost you approximately 700-800 rubles. | ఔషధ ఒకటి ప్యాక్ మీరు గురించి 700-800 రూబిళ్లు ఖర్చు. | 0.948924 |
0eng_Latn | 8tel_Telu | Reverse tendering was done to supply quality materials below market price so as not to burden the beneficiaries. | లబ్ధిదారులతో భారం పడకూడదని నాణ్యమైన మెటీరియల్స్‌ను మార్కెట్ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. | 0.905694 |
0eng_Latn | 8tel_Telu | The movie is getting ready for a release in the next few months. | వచ్చేనెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. | 0.900087 |
0eng_Latn | 8tel_Telu | Radhakrishna is the producer of the film and Haarika Haasini Creations is the banner on which this movie is being produced. | హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. | 0.905409 |
0eng_Latn | 8tel_Telu | Dr. Farha did her MBBS from Shadan Institute of Medical Sciences and MD in Pediatrics from Niloufer hospital, Hyderabad. | డాక్టర్ ఫర్హా షాదన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబిబిఎస్ హైదరాబాద్ లోని నీలౌఫర్ హాస్పిటల్ నుండి ఎండి పీడియాట్రిక్స్ పూర్తీ చేశారు. | 0.911172 |
0eng_Latn | 8tel_Telu | The mother of the girl was Wilhelmina of Baden (1788-1836). | బాలిక తల్లి విల్హెల్మినా ఆఫ్ బాడెన్ (1788-1836). | 0.912443 |
0eng_Latn | 8tel_Telu | Police said a case had been registered and probe was underway in the incident. | ఈ ఘటనపై కేసు నమోదుచేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. | 0.937304 |
0eng_Latn | 8tel_Telu | He was first elected as an MLA in the year 1994. | 1994లో మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. | 0.914781 |
0eng_Latn | 8tel_Telu | Tatkal and premium tatkal booking shall is not permitted in these trains. | ఈ రైళ్లలో తత్కాల్ మరియు ప్రీమియం తత్కాల్ బుకింగ్ అనుమతించబడదు. | 0.904471 |
0eng_Latn | 8tel_Telu | Since 2018, Mohiuddin has been doing his bit to fill that void in Kashmir’s literary scene. | 2018 నుండి, కాశ్మీర్ సాహిత్య సన్నివేశంలోని శూన్యతను పూరించడానికి మొహియుద్దీన్ తన వంతు కృషి చేస్తున్నారు. | 0.926715 |
0eng_Latn | 8tel_Telu | They then analyzed in more detail the populations of 177 mammals. | తర్వాత వారు మరింత వివరంగా 177 క్షీరదాలు జనాభా విశ్లేషించారు. | 0.927571 |
0eng_Latn | 8tel_Telu | Selection procedure: The selection will be done on the basis of an interview/written examination. | ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. | 0.919507 |
0eng_Latn | 8tel_Telu | 16 GB of internal storage, up to 128 GB expandable storage | 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ | 0.906297 |
0eng_Latn | 8tel_Telu | Products of dark tones are much softer than coverings of a natural shade; | కృష్ణ టోన్ల ఉత్పత్తులు సహజ నీడ యొక్క కవరింగ్ల కంటే చాలా మృదువైనవి; | 0.912659 |
0eng_Latn | 8tel_Telu | Abul Aas, husband of Zeinab, Muhammad’s daughter, was also called Amin because of his profession. | ముహమ్మద్ కుమార్తె అయిన జీనాబ్ భర్త అబుల్ ఆస్ కూడా తన వృత్తి కారణంగా అమీన్ అని పిలువబడ్డాడు. | 0.936777 |
0eng_Latn | 8tel_Telu | Article 370 had granted a special status to Jammu and Kashmir. | జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ హోదా కల్పించింది ఆర్టికల్ 370నే. | 0.916776 |
0eng_Latn | 8tel_Telu | A total of 613 complaints were related to state government officials, public sector undertakings, statutory bodies, judicial institutions and autonomous bodies at state level, official data showed. | ఇక రాష్ట్ర స్థాయిలో స్వయం ప్రతిపత్తి సంస్థలు, న్యాయ సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మొత్తం 613 ఫిర్యాదులు అందాయి. | 0.924968 |
0eng_Latn | 8tel_Telu | What can a person who is applying for this position do? | ఈ స్థానం కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఏమి చేయవచ్చు? | 0.907809 |
0eng_Latn | 8tel_Telu | The film will also be released in Hindi and Telugu. | ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో విడుదల చేయనున్నారు. | 0.930367 |
0eng_Latn | 8tel_Telu | Being directed by Jil fame Radhakrishna, the film has Pooja Hegde as the female lead. | ఇక ఈ సినిమాను జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. | 0.903855 |
0eng_Latn | 8tel_Telu | The talkie part shooting of the film was almost completed. | ఈ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ దాదాపు పూర్తి అయ్యిందట. | 0.901447 |
0eng_Latn | 8tel_Telu | The film is directed by Sanjeev Reddy and produced by Yash Rangineni and Madhura Sreedhar. | సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. | 0.945854 |
0eng_Latn | 8tel_Telu | All units include a private bathroom fitted with a shower. | అన్ని గదులు ఒక షవర్ తో ప్రైవేట్ స్నానపు గదులు కలిగి. | 0.910935 |
0eng_Latn | 8tel_Telu | Earlier, a few years ago, the ability to independently delete their data from the site "VKontakte" was absent. | గతంలో, కొన్ని సంవత్సరాల క్రితం, సైట్ "VKontakte" నుండి వారి డేటా తొలగించడానికి అవకాశం తప్పుకున్నాడు. | 0.90613 |
0eng_Latn | 8tel_Telu | Samantha and Praneetha are acting opposite Powerstar Pawan Kalyan in this movie. | ఈ సినిమాలో పవన్ సరసన సమంత , ప్రణీత కథానాయికలుగా పనిచేస్తున్నారు. | 0.903765 |
0eng_Latn | 8tel_Telu | Krikey, an Augmented Reality mobile gaming company has launched YAATRA, a new augmented reality game in India, with Jio. | ఆగ్మెంటెడ్ రియాలిటీ మొబైల్ గేమింగ్ (Augmented Reality mobile gaming) సంస్థ క్రికీ(Krikey) , జియో (Jio)తో కలిసి భారతదేశంలో కొత్తగా రియాలిటీ గేమ్ యాత్రా(YAATRA) ను ప్రారంభించింది. | 0.922453 |
0eng_Latn | 8tel_Telu | TG Vishwa Prasad, Abhishek Aggarwal, Sundeep Kishan and Daya Pannem are jointly producing the movie under People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies banners respectively. | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. | 0.915018 |
0eng_Latn | 8tel_Telu | However, the Mercedes-Benz S-Class Limousine wasn't always the first choice of Indian Presidents. | ఏదేమైనా మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్ కారు భారత అధ్యక్షుల మొదటి ఎంపిక కాదు. | 0.928882 |
0eng_Latn | 8tel_Telu | You don’t receive money when you scan a QR code. | ‘క్యూఆర్ కోడ్(QR Code) స్కాన్ చేస్తే మీకు నగదు రాదు. | 0.9088 |
0eng_Latn | 8tel_Telu | He amassed over 800 runs in the Vijay Hazare Trophy, becoming the first cricketer in history to do so. | విజయ్ హజారే ట్రోఫీలో 800కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. | 0.901729 |
0eng_Latn | 8tel_Telu | An official announcement in this regard will be out soon. | ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తుంది. | 0.942022 |
0eng_Latn | 8tel_Telu | Kajal Aggarwal will be seen alongside Nagarjuna for the first time in this film. | ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మొదటిసారిగా నాగార్జునతో కలిసి నటిస్తోంది. | 0.929323 |
0eng_Latn | 8tel_Telu | Merlapaka Gandhi is directing this film which Nithin plays the main lead. | నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. | 0.902811 |
0eng_Latn | 8tel_Telu | However, there has been no official announcement regarding this news. | అయితే ఈ న్యూస్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. | 0.943003 |
0eng_Latn | 8tel_Telu | Popular producer Dil Raju is presenting the film while Sudheer Chandra Padiri is producing it in association with Shravya Varma on Worth A Shot Motion Arts banner. | ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్న ఈ మూవీని వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. | 0.90003 |
0eng_Latn | 8tel_Telu | India has a lead of 89 runs at the present. | ప్రస్తుతం భారత్ 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. | 0.950519 |
0eng_Latn | 8tel_Telu | The film has key actors like Prakash Raj and Rao Ramesh in key roles. | ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. | 0.909455 |
0eng_Latn | 8tel_Telu | Former Congress MLA and AICC Secretary Mainul Haque resigns from his post. | కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మరియు ఏఐసిసి కార్యదర్శి మైనుల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. | 0.925026 |
0eng_Latn | 8tel_Telu | In the area of Praha 4, at the address Roztylská, 2321/19 there is a shopping center "Chodov". | జిల్లాలో Praha 4, Roztylská వద్ద, 2321/19 ఒక షాపింగ్ సెంటర్ "Chodov" ఉంది. | 0.943389 |
0eng_Latn | 8tel_Telu | The screen resolution is 1280 pixels in width and 720 pixels in height (that is, the image is displayed in HD-quality) and it displays about 16 million color shades. | స్క్రీన్ రిజల్యూషన్ వెడల్పు 1280 పిక్సల్స్ మరియు ఎత్తు 720 చుక్కలు (అంటే, చిత్రం HD నాణ్యత లో ప్రదర్శించబడుతుంది) మరియు సుమారు 16 మిలియన్ రంగులు చూపిస్తుంది. | 0.94891 |
0eng_Latn | 8tel_Telu | But no official announcement has been made in this regard. | కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. | 0.949821 |
0eng_Latn | 8tel_Telu | Executive Director - Vladimir Bibikov, head coach of FC Mordovia - Andrey Gordeev, captain - Alexei Ivanov. | ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - వ్లాదిమిర్ Bibikov, FC "Mordovia" యొక్క హెడ్ కోచ్ - ఆండ్రీ Gordeev, కెప్టెన్ - అలెక్సీ ఇవనోవ్. | 0.957641 |
0eng_Latn | 8tel_Telu | The police upon knowing the information, reached the spot and examined the scene. | సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. | 0.922623 |
0eng_Latn | 8tel_Telu | Africa is the second largest continent on Earth, after Asia. | ఆఫ్రికా జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం. | 0.911322 |
0eng_Latn | 8tel_Telu | What are the signs of low sugar and how dangerous is the decrease in the blood glucose level? | తక్కువ రక్త చక్కెర సంకేతాలు మరియు ఎలా ప్రమాదకరమైన రక్తంలో గ్లూకోజ్ స్థాయి క్షీణత ఏమిటి? | 0.919454 |
0eng_Latn | 8tel_Telu | In addition, any other natural material can be useful for registration. | అదనంగా, రిజిస్ట్రేషన్ కోసం ఏదైనా ఇతర సహజ పదార్థం ఉపయోగపడుతుంది. | 0.901874 |
0eng_Latn | 8tel_Telu | The phone works on MIUI 12 based on Android 10. | దీంతోపాటు ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. | 0.903342 |
0eng_Latn | 8tel_Telu | This can create certain difficulties, as well as unreasonable costs. | ఈ కొన్ని ఇబ్బందులు, అలాగే అనుచిత ఖర్చులు సృష్టించవచ్చు. | 0.905401 |
0eng_Latn | 8tel_Telu | Connect the machine to your PC using a USB cable. | USB కేబుల్‌ను ఉపయోగించి పరికరాన్ని కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. | 0.914749 |
0eng_Latn | 8tel_Telu | This problem also affects women who gained excess weight during this period. | ఈ సమస్య కూడా ఈ కాలంలో అదనపు బరువు పొందిన మహిళలు ప్రభావితం చేస్తుంది. | 0.912685 |
0eng_Latn | 8tel_Telu | The second popular model from Hero MotoCorp is the HF Deluxe , another commuter segment motorcycle offering from the World's largest two-wheeler manufacturer. | హీరో మోటోకార్ప్ నుండి రెండవ ప్రముఖ మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్, ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర తయారీదారుల నుంచి మరొక కమ్యూటర్ సెగ్మెంట్ మోటారుసైకిల్. | 0.903506 |
0eng_Latn | 8tel_Telu | Akshay Kumar will be playing the villain in the film. | ఈ చిత్రంలో 'అక్షయ్ కుమార్' విలన్ గా నటిస్తున్నాడు. | 0.915488 |
0eng_Latn | 8tel_Telu | However, the court allowed the Kashmir police to take them back on transit remand. | అయితే, కోర్టు మాత్రం వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై తీసుకెళ్లేందుకు కశ్మీర్ పోలీసులకు అనుమతిచ్చింది. | 0.927834 |
0eng_Latn | 8tel_Telu | Connect the ammonia (1 part), water (20 parts), alcohol (20 parts). | అమ్మోనియా (1 భాగం), నీటి (20 భాగాలు), మద్యం (20 భాగాలు) కనెక్ట్. | 0.964503 |
0eng_Latn | 8tel_Telu | It can be from light green to brownish-black (usually it is basalt rocks with a high content of alkaline compounds). | ఇది లేత ఆకుపచ్చ నుండి గోధుమ-నలుపు వరకు ఉంటుంది (సాధారణంగా ఇది ఆల్కలీన్ కాంపౌండ్స్ యొక్క అధిక కంటెంట్‌తో బసాల్ట్ శిలలు). | 0.914257 |
0eng_Latn | 8tel_Telu | Naresh, a resident of Nagar Guda village, was caught in a drunk and drive check conducted by the police. | నాగర్ గూడా గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. | 0.92151 |
0eng_Latn | 8tel_Telu | Treatment of these problems can be delayed for a sufficiently long period. | ఈ సమస్యలు చికిత్స తగినంత దీర్ఘ కాలం పాటు ఆలస్యం చేయవచ్చు. | 0.911599 |
0eng_Latn | 8tel_Telu | Before joining STPI, Lal was president of C-STPS LLC, a science and technology policy research and consulting firm. | ఎస్టీపీఐలో చేరక ముందు లాల్ సీ-ఎస్టీపీఎస్ ఎల్ఎల్సీ అనే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ సంస్థకు ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. | 0.923444 |
0eng_Latn | 8tel_Telu | The Honor 8C is equipped with an 8MP unit on the front with a dual 13MP + 2MP camera setup at the back. | హానర్ 8C ఒక డ్యూయల్ 13MP + 2MP వెనుక కెమెరా మరియు ముందు 8MP కెమేరాతో వస్తుంది. | 0.9377 |
0eng_Latn | 8tel_Telu | "It's really, really exciting to be involved in the final, obviously to win it would be that much better," said the 30-year-old considered one of the best current batsmen in the world. | “ఫైనల్లో పాల్గొనడం నిజంగా చాలా ఉత్తేజకరమైనది, స్పష్టంగా గెలవడం చాలా మంచిది” అని 30 ఏళ్ల అతను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రస్తుత బ్యాట్స్మెన్లలో ఒకరిగా పరిగణించబడ్డాడు. | 0.931555 |
0eng_Latn | 8tel_Telu | Necessary combinations: 2 + 2 + 2 + 4, 5 + 3 + 2, 2 + 8, 6 + 4. | అవసరమైన కలయికలు: 2 + 2 + 2 + 4, 5 + 3 + 2, 2 + 8, 6 + 4. | 0.978755 |
0eng_Latn | 8tel_Telu | We ask teachers, students and parents to go to classes. | మేము ఉపాధ్యాయులను, విద్యార్ధులను మరియు తల్లిదండ్రులను తరగతులకు వెళ్ళమని అడుగుతాము. | 0.926792 |
0eng_Latn | 8tel_Telu | Two police officers and a civilian were wounded in the shootout. | దుండగుడి కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ఓ పౌరుడు గాయపడ్డారు. | 0.929291 |
0eng_Latn | 8tel_Telu | 13) Can services like interior decoration and phone bills be included? | 13) ఇంటీరియర్ డెకరేషన్, ఫోన్ బిల్లులు వంటి సేవలను చేర్చవచ్చా ? | 0.936062 |
0eng_Latn | 8tel_Telu | Former US President Donald Trump has announced to resign from the Screen Actors Guild - American Federation of Television and Radio Artists (SAG-AFTRA). | స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్– అమెరికా టీవీ, రేడియో కళాకారుల సమాఖ్య (ఎస్ఏజీ–ఏఎఫ్ టీఆర్ఏ)కి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేశారు. | 0.905423 |
0eng_Latn | 8tel_Telu | Many other tissues such as skin, ligaments, tendons, bone, heart valves etc, can also be donated. | చర్మం, స్నాయువులు, స్నాయువులు, ఎముక, గుండె కవాటాలు వంటి అనేక ఇతర కణజాలాలను కూడా దానం చేయవచ్చు. | 0.903119 |
0eng_Latn | 8tel_Telu | It packs 32 GB of inbuilt storage that can be expanded via microSD card up to 256 GB. | దీనిలో 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఉంది, దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ఉపయోగించి 256 జీబీ వరకు పెంచవచ్చు. | 0.937617 |
0eng_Latn | 8tel_Telu | ” I shall be going with my family this time. | "ఈసారి మావారితో నేనూ వెళుతున్నానండీ. | 0.905032 |
0eng_Latn | 8tel_Telu | The first world cup win for India was in the year 1983 under the captainship of Kapil Dev. | 1983లో అప్పటి భారత కెప్టెన్ కపిల్ దేవ్ నాయకత్వంలో తొలిసారిగా భారత్ ప్రపంచ కప్‌ను సాధించింది. | 0.919678 |
0eng_Latn | 8tel_Telu | Sometimes there is carp, pike perch, perch and other fish species. | కొన్నిసార్లు కార్ప్, బల్లెము, కొమ్మ మరియు ఇతర చేప జాతులు ఉన్నాయి. | 0.901127 |
0eng_Latn | 8tel_Telu | The movie is produced by Anil Kadiyala and Tirumala Reddy. | ఈ సినిమాకు అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాతలుగా వ్యహరించనున్నారు. | 0.909485 |
0eng_Latn | 8tel_Telu | Chennai Super Kings have played six matches so far in this season and have won five of them. | తాజా సీజన్లో ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. | 0.908544 |
0eng_Latn | 8tel_Telu | The film's teaser, which was released recently, has garnered very good response. | ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు సైతం మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. | 0.901521 |
0eng_Latn | 8tel_Telu | There was a dispute between the two over the issue. | దీంతో ఇద్దరి విషయమై వివాదం చోటు చేసుకుంది. | 0.900336 |
0eng_Latn | 8tel_Telu | It comes with photography features like Night Mode 2.0, VLOG Mode, Magic Clone Mode, Dual Video, Long Exposure Mode, Video Pro Mode, and more. | ఈ కెమెరాలో నైట్ మోడ్ 2.0, వ్లాగ్ మోడ్, మ్యాజిక్ క్లోన్ మోడ్, లాంగ్ ఎక్స్పోజర్ మోడ్, వీడియో ప్రో మోడ్, డ్యూయల్ వీడియో వంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లు కూడా ఉన్నాయి. | 0.914766 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.