id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
16246 | 7 | a. o . i dot com లోని సాయి కి email పంపి కొత్త కాంటాక్ట్ గా క్రియేట్ చేయు | email |
16247 | 7 | నా దగ్గర ఏదైనా మెయిల్ ఉందా | email |
16250 | 7 | నా సంప్రదింపు జాబితా నుండి బిల్లు గురించి సమాచారాన్ని అందించండి | email |
16251 | 7 | అలెక్సా నా కాంటాక్టుల జాబితా నుండి బాలయ్య సమాచారం ఏర్పాటుచెయ్యి | email |
16252 | 7 | రసీదు సమాచారం చూడు | email |
16253 | 7 | అలెక్స బిల్ సమాచారాన్ని వెతుకుతుంది | email |
16254 | 7 | అర్జున్ గురించి నీ దగ్గర ఉన్న ఫైలులో ఎలాంటి సమాచారం ఉంది | email |
16255 | 7 | ఫోన్‌బుక్‌లో కాంటాక్ట్ అభి ని తెరవండి | email |
16256 | 7 | ఫోన్ బుక్ నుండి రమేశ్ సంప్రదింపు సంఖ్యను చదవండి | email |
16257 | 7 | తదుపరి వారం వాతావరణం గురించి నా భార్య కు ఈమెయిల్ పంపు | email |
16258 | 7 | దయచేసి వచ్చే వారం వాతావరణం గురించి నా భార్యకు ఇమెయిల్ చేయండి | email |
16259 | 7 | వచ్చే వారపు వాతావరణం గురించి నా భార్య కు ఈమెయిల్ వ్రాయి | email |
16260 | 7 | ఏదైనా కొత్త ఈమెయిల్ వచ్చిందా | email |
16261 | 7 | నిన్నటి నుండి నాకు ఎన్ని ఇమెయిల్‌లు వచ్చాయి | email |
16262 | 7 | రోహిత్ నుండి ఏవైనా కొత్త ఈమెయిల్స్ వచ్చాయో నా ఇన్ బాక్స్ శోధించు | email |
16264 | 7 | రోహిత్ నాకు ఏవైనా కొత్త ఇమెయిల్‌లు పంపారా | email |
16265 | 7 | మీ అందరినీ ప్రేమిస్తున్నాను అని కుటుంబానికి సందేశము పంపు | email |
16267 | 7 | నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను అని నా కుటుంబానికి సందేశము పంపు | email |
16268 | 7 | ఈరోజు ఉదయం రోహిత్ యొక్క ఈమెయిల్ కు బదులు పంపు | email |
16269 | 7 | ఈరోజు ఉదయం రవి కి వచ్చిన ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం పంపండి | email |
16270 | 7 | కొత్త మెయిల్స్ వచ్చాయి ఏమో ఇన్ బాక్స్ వెతుకు | email |
16272 | 7 | నేను సమంత కి ఎలా డయల్ చేయాలి | email |
16274 | 7 | ఇమెయిల్ ఇన్‌బాక్స్‌ని రిఫ్రెష్ చేయండి | email |
16277 | 7 | నా దగ్గర కొత్త మెయిల్ ఉందా | email |
16278 | 7 | హాయ్ బ్రో ఈరోజు రాత్రి భోజనానికి రండి అని కింది ఇమెయిల్ పంపండి | email |
16281 | 7 | దయచేసి రేపు జరిగే సమావేశానికి సంబంధించి రవి ప్రిన్సిపల్ కి ఇమెయిల్ పంపండి | email |
16283 | 7 | పరిచయాలను తనిఖీ చేయండి | email |
16284 | 7 | శోధనను వర్తింపజేయండి మరియు తనిఖీ చేయండి | email |
16285 | 7 | దయచేసి పవన్ కు అతని కారు గురించి ఇమెయిల్ పంపండి | email |
16287 | 7 | నా అధికారి కి పుట్టినరోజు ఈమెయిల్ పంపు | email |
16291 | 7 | ఒక కాంటాక్ట్ కు సంబంధించిన సమాచారము దయచేసి మీరు పైకి లాగ గలరా | email |
16292 | 7 | కాంటాక్ట్ గురించి సమాచారాన్ని తీయడానికి ఒక మార్గం ఉందా | email |
16293 | 7 | నా ఇటీవలి ఇమెయిల్‌లను చదవండి | email |
16295 | 7 | నాకు ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి | email |
16299 | 7 | అక్కడ ఏవైనా కొత్త ఈమెయిల్స్ ఉన్నాయా | email |
16300 | 7 | నేను అందుకున్న తాజా మెయిల్స్ ఏమిటి | email |
16301 | 7 | తరుణ్ యొక్క ఫోన్ నంబర్ ఏమిటి | email |
16302 | 7 | ఆంటీ జయ ఇమెయిల్ చిరునామా చెప్పండి | email |
16304 | 7 | ప్రస్తుతం నా ఇన్‌బాక్స్ జాన్ లో ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16306 | 7 | దయచేసి నా కుటుంబానికి ఈమెయిల్ పంపు | email |
16307 | 7 | నా కుటుంబానికి వెళ్లవలసిన ఇమెయిల్‌ను సృష్టించండి | email |
16308 | 7 | ఈరోజు నాకు ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16309 | 7 | నాకు ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయో లేదో మీరు చూడగలరా | email |
16310 | 7 | దయచేసి బదులు ఇవ్వు | email |
16311 | 7 | ఆ ఈమెయిల్ కు బదులు పంపు | email |
16312 | 7 | పనిలో ఉన్న పవన్ కు సందేశం పంపు | email |
16313 | 7 | మా అమ్మ కి ఇమెయిల్ పంపు | email |
16315 | 7 | నాకు సమంత నుండి ఈమెయిల్స్ వచ్చాయా | email |
16316 | 7 | నాకు సారా నుండి ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16321 | 7 | పవన్ కళ్యాణ్ కి తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వండి | email |
16326 | 7 | చివరి గంటలో ఏదైనా ఇమెయిల్ | email |
16327 | 7 | చివరి గంటలో ఎవరైనా నాకు ఏదైనా కొత్త ఇమెయిల్‌లు పంపారా | email |
16328 | 7 | నేను వచ్చేసాను ఏవైనా కొత్త ఈమెయిల్స్ వదిలేశానా | email |
16329 | 7 | సమంతా యొక్క ఈమెయిల్ కు బదులు పంపు | email |
16331 | 7 | ఇమెయిల్ కంటెంట్ లిప్యంతరీకరణ | email |
16333 | 7 | కొత్త ఈమెయిల్ అడ్రస్ జత చెయ్యి | email |
16335 | 7 | శ్రద్ధా కపూర్ ఈ ఉదయం నా ఇమెయిల్‌లలో దేనికైనా ప్రత్యుత్తరం ఇచ్చారా | email |
16336 | 7 | మహేష్ బాబు నుండి నాకు ఏవైనా చదవని ఈమెయిల్స్ వచ్చి ఉన్నాయా | email |
16337 | 7 | నా కొత్త ఇమెయిల్‌ల గురించి చెప్పండి | email |
16338 | 7 | కొత్త ఇమెయిల్‌లను తెరవండి | email |
16339 | 7 | నాకు ఇటీవలి ఇమెయిల్‌లను చూపించు | email |
16340 | 7 | నాకు చాలా తాజాగా వచ్చిన ఈమెయిల్స్ నన్ను చూడనివ్వు | email |
16341 | 7 | బబిత నుండి నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా | email |
16342 | 7 | అనుష్క నాకు ఏవైనా ఇమెయిల్‌లు పంపాడు | email |
16343 | 7 | విజయ్ నాకు ఈ మెయిల్ చేశాడా | email |
16345 | 7 | నేను కొత్త ఇమెయిల్‌ను పంపాలి ఇక్కడ చిరునామా ఉంది ఆపై దాన్ని కాంటాక్ట్ లిస్ట్‌కి జోడించాలి | email |
16346 | 7 | అనన్య కి ఇమెయిల్ పంపండి మరియు ఉదయం నారింజలను మరచిపోవద్దని ఆమెకు గుర్తు చేయండి | email |
16347 | 7 | శుక్రవారం లోపు రిజర్వేషన్ బుక్ చేసుకోమని మా అత్తమ్మ కు సందేశం పంపు | email |
16348 | 7 | నాకు ఆలస్యం అవుతుంది అని చెప్తూ జానీ యొక్క ఈరోజు ఈమెయిల్ కు సమాధానము ఇవ్వు | email |
16349 | 7 | నా ఫోన్ బుక్‌లో ఎక్కువగా పిలిచే వ్యక్తి ఎవరు | email |
16350 | 7 | పవన్ కళ్యాణ్ యొక్క చిరునామా ఏమిటి | email |
16351 | 7 | నా మెయిల్ బాక్స్ వెతుకు మరియు ఈరోజు ఉదయం ఏడు గంటలు కు ఏదైనా కొత్త ఈ మెయిల్స్ వచ్చాయి ఏమో నన్ను తెలుసుకోనివ్వు | email |
16352 | 7 | ఏదైనా ఇటీవలి మెయిల్స్ | email |
16355 | 7 | వరుణ్ నుండి నాకు చివరి గా వచ్చిన ఈమెయిల్ విషయము ఏమిటి | email |
16358 | 7 | ఈ పరిచయం పంపిన ఇమెయిల్‌ను చదవండి | email |
16359 | 7 | ఈ కాంటాక్ట్ పంపిన ఈమెయిల్ ఏమిటి చదువు | email |
16360 | 7 | జానీ మరియు సురేష్ లకు ఈమెయిల్ వ్రాయి | email |
16362 | 7 | ఇప్పటివరకు చివరిగా పరిశీలించిన కొత్త ఈమెయిల్స్ ఎన్ని | email |
16363 | 7 | నా కొత్త ఇమెయిల్‌లను నాకు చూపించు | email |
16364 | 7 | నాకు ఎలాంటి ఇమెయిల్‌లు వచ్చాయో చూద్దాం | email |
16365 | 7 | నేను ఏ ఇమెయిల్ ప్రకటనలు కలిగి ఉన్నాను | email |
16366 | 7 | ఎవరు నాకు ఇటీవల ఇమెయిల్ పంపారు | email |
16367 | 7 | ఈ వారం నాకు ఇమెయిల్‌లు పంపిన వారు | email |
16368 | 7 | ఈ వారం నాకు వచ్చిన ఈమెయిల్స్ ఏమిటి | email |
16369 | 7 | అశోక్ నుండి ఏవైనా కొత్త ఇమెయిల్‌లు | email |
16370 | 7 | మధు నాకు ఇమెయిల్‌కి ఇంకా ప్రతిస్పందించింది | email |
16371 | 7 | ఇంకా ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16374 | 7 | నా సమావేశం గురించి పాఠశాల నుండి ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16378 | 7 | అలెక్సా ఇప్పుడు అమ్మ కు ఇమెయిల్ పంపండి | email |
16379 | 7 | పవన్ కళ్యాణ్ నుండి ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16380 | 7 | కమల నుండి ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉంటే నాకు తెలియజేయండి | email |
16381 | 7 | దయచేసి అమ్మ నుండి వచ్చిన ఇమెయిల్‌ను తనిఖీ చేయండి | email |
16382 | 7 | నాన్న ఇటీవల ఏవైనా ఈమెయిల్స్ పంపి ఉన్నాడా | email |
16383 | 7 | హే ఓలీ నాకు ఏవైనా కొత్త ఈమెయిల్స్ ఉన్నాయా | email |
16387 | 7 | చదవని అన్ని ఈమెయిల్స్ తెరువు | email |
16388 | 7 | హే ఓలీ బాబి నుండి బాలయ్య గురించి నాకు ఏవైనా ఈమెయిల్స్ వచ్చి ఉన్నాయా | email |
16389 | 7 | బుల్ డాగ్ గురించి భువన్ నుండి ఇమెయిల్‌లను కనుగొనండి | email |
16390 | 7 | నా దగ్గర ఏ చదవని ఇమెయిల్‌లు ఉన్నాయి | email |
16391 | 7 | అర్జున్ రెడ్డి నాకు ఏదైనా కొత్త ఇమెయిల్ పంపారు | email |
16392 | 7 | జీవన్ ఇంకా నా ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇచ్చాడో లేదో మీరు చూడగలరా | email |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.