id
stringlengths
1
5
label
int64
0
17
text
stringlengths
2
215
label_text
stringclasses
18 values
16395
7
చివరి వారం గురించి నేను ఎవరికీ మరియు ఏమిటి ఈమెయిల్ చేశాను
email
16397
7
నీవు గౌతమ్ కు ఈమెయిల్ పంపగలవా
email
16400
7
నాకు ఏవైనా కొత్త ఇమెయిల్‌లు వచ్చాయా
email
16403
7
కొత్త ఇమెయిల్ గ్రహీత దీపికా మీకు ఈరోజు ప్లాన్‌లు ఉన్నాయా
email
16404
7
అర్జున్ కి ఇమెయిల్ పంపండి
email
16408
7
అలెక్సా ఈమెయిల్ వ్రాయి
email
16411
7
నా స్నేహితుడు మహేష్ బాబు నుండి అన్ని ఇమెయిల్‌లను తీయండి
email
16412
7
అమెజాన్ నుండి నాకు పంపిన అన్ని ఇమెయిల్‌లను తీసివేయండి
email
16414
7
ఈమెయిల్ తెరచి కొత్తగా వచ్చిన సందేశాలు వెతుకు
email
16415
7
నుండి కొత్త సందేశాలను ఇమెయిల్ శోధించండి
email
16416
7
అన్ని కొత్త ఈమెయిల్ సందేశాలు
email
16417
7
దయచేసి కింది ఇమెయిల్‌ను మామయ్య జాన్‌కి పంపండి అవును నేను అక్కడ ఉంటాను
email
16418
7
దయచేసి జయరామ్ అంకుల్‌కి ఇమెయిల్ పంపండి నేను అక్కడ ఉంటాను అని చెప్పండి
email
16420
7
చదవని ఇమెయిల్‌లను తనిఖీ చేయండి
email
16422
7
గత గంటలో కొత్త ఇమెయిల్‌లు అందాయి
email
16424
7
పని నుండి రావటానికి ఆలస్యం అవుతుంది అని కొత్త ఈమెయిల్ రాజా బాబు కు పంపు
email
16425
7
పనిలో ఉన్న రోహన్ కి మీరు నా నుండి ఏ సమయంలో పంపారో కొత్త సందేశాన్ని సృష్టించండి
email
16426
7
దయచేసి నా ఇన్ బాక్స్ లోని ఇటీవల కొన్ని ఈమెయిల్స్ ఏమిటి
email
16428
7
కర్ణాటక లో వాతావరణం గురించి అడుగుతూ దయచేసి నాన్న కు ఈమెయిల్ పంపు
email
16429
7
దయచేసి నేను ఇది తదుపరి వారం చేస్తాను అని చెప్తూ అమ్మ కు ఈమెయిల్ పంపు
email
16431
7
నా బాస్ నుండి ఇమెయిల్‌ల కోసం తనిఖీ చేయండి
email
16432
7
ఈరోజు నా బాస్ నాకు కొత్త ఇమెయిల్‌లు పంపారా
email
16433
7
పండుగకు ఇంటికి వస్తున్నా అని చెప్తూ నా కుటుంబానికి దయచేసి ఒక ఈమెయిల్ పంపు
email
16434
7
ఈ పండుగకు ఇంటికి వస్తానని నా కుటుంబానికి ఈమెయిల్ పంపు
email
16435
7
నేను నా ఇమెయిల్‌ను ఇలా ప్రారంభించాలనుకుంటున్నాను
email
16436
7
ఓలీ అన్నీ కొత్త మెయిల్
email
16439
7
మీరు నా స్నేహితుడికి పంపవలసిన ఇమెయిల్ ఉంది
email
16440
7
నేను ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరిస్తానని కమల కి ఇమెయిల్ పంపండి
email
16441
7
నేను రేపు పనికి ఆలస్యంగా వస్తానని ప్రియ కి ఇమెయిల్ పంపు
email
16443
7
ఈ వ్యక్తికి కేటాయించబడిన కాంటాక్ట్ సమాచారము నాకు ఏర్పాటు చేయగలరా
email
16444
7
ఈ వ్యక్తిని నేను ఎలా సంప్రదించాలి
email
16447
7
ఈ వ్యక్తి లేదా విషయము గల ఈమెయిల్స్ ఈ మధ్య ఎన్ని ఉన్నాయి
email
16449
7
నేను చదవడానికి కీర్తీ సురేష్ ఇమెయిల్ చిరునామాను సవరించాలి
email
16450
7
నా స్నేహితుడు శ్యామ్ యొక్క ఫోన్ నెంబర్ ఏమిటి
email
16451
7
అమ్మ నాకు మెసేజ్ చేసింది
email
16452
7
నాకు పవన్ నుండి ఏదైనా మిస్డ్ కాల్ ఉందా
email
16453
7
ఈరాత్రి మా ప్రణాళికల గురించి నా స్నేహితుడికి ఇమెయిల్ పంపు
email
16456
7
నా పరిచయాలకు జిమెయిల్ డాట్ కామ్ వద్ద ఇమెయిల్ ఓరియమ్‌ని జోడించండి
email
16458
7
జిమెయిల్ డాట్ కామ్ వద్ద కొత్త మెయిల్‌కి ఇమెయిల్ పంపండి
email
16460
7
నా దగ్గర ఉన్న కొత్త కాంటాక్ట్ బాబు అట్ జిమెయిల్ డాట్ కాం కు సందేశం పంపు
email
16464
7
ఆ ఇమెయిల్‌ను కొత్త పరిచయంగా సేవ్ చేయండి
email
16465
7
ఆ ఇమెయిల్ చిరునామాను పరిచయంగా ఉపయోగించండి
email
16466
7
ఈ ఇమెయిల్‌ను కొత్త పరిచయానికి జోడించండి
email
16468
7
ఈ ఇమెయిల్‌ను నా పరిచయాలకు జోడించండి
email
16469
7
నీవు ఈ ఈమెయిల్ నా కాంటాక్టులు కు జతచేయడం నాకు అవసరం
email
16472
7
దయచేసి హన్సిక అట్ జిమెయిల్ డాట్ కాం కు ఈమెయిల్ పంపు
email
16474
7
నరేష్ నాయుడు కి ఇమెయిల్ పంపండి
email
16475
7
దయచేసి ఆ ఈమెయిల్ జయంత్ కు పంపు
email
16476
7
టెక్స్టైల్ బోస్ నుండి ఇమెయిల్‌లను తనిఖీ చేయండి
email
16477
7
అమ్మ నుండి వచ్చే ఇమెయిల్‌లను తనిఖీ చేయండి
email
16480
7
మధు పెట్టడానికి ప్రత్యుత్తర ఇమెయిల్‌ను సిద్ధం చేయండి
email
16482
7
విషయము కలిగిన అమ్మ నుండి వచ్చిన ఈమెయిల్ నా కోసం చదువు
email
16483
7
అమ్మ యొక్క చివరి ఈమెయిల్ లోని విషయము ఏమిటి
email
16484
7
కొత్త ఇమెయిల్ చిరునామాను సృష్టించండి
email
16485
7
దయచేసి నా ఇన్‌బాక్స్‌ లో సందేశాలు ఉన్నాయా
email
16486
7
దయచేసి నా ఈమెయిల్ ఇన్ బాక్స్ నుండి కొత్త విషయాలు దయచేసి నివేదిక ఇవ్వు
email
16488
7
ఏదైనా కొత్త ఇమెయిల్‌లు
email
16489
7
కార్యాలయం నుండి ఏవైనా కొత్త ఇమెయిల్‌లు
email
16490
7
ఇమెయిల్ క్లయింట్‌ని తనిఖీ చేయండి
email
16491
7
అమ్మ నుండి కొత్త ఇమెయిల్
email
16492
7
అమ్మ నుండి చివరి ఈమెయిల్ చూపించు
email
16494
7
నా స్నేహితురాలు రమ్యా నుండి నాకు ఈమెయిల్ ఉందా
email
16495
7
నా ఇష్టమైన కాంటాక్టులు నుండి నాకు ఏవైనా ఈమెయిల్స్ ఉన్నాయా
email
16497
7
మయూర్ కి అభ్యర్థన పంపండి
email
16498
7
గుర్తు చేసే సందేశము పంపు
email
16499
7
హాయ్ గూగుల్ దయచేసి అమ్మ కు మెయిల్ పంపండి నేను ఈ వారాంతం లో ఇంటికి వస్తున్నాను
email
16500
7
దయచేసి నాకు ఈరాత్రి ఆలస్యం అవుతుందని నా భార్యకు ఈమెయిల్ పంపు
email
16502
7
పూజా హెగ్డే టెలిఫోన్ నంబర్ ఏమిటి
email
16503
7
కరణ్ జోహార్ ప్రధాన వీధిలో నివసిస్తున్నారు
email
16504
7
నాకు ఇటీవల ఏవైనా ఈమెయిల్స్ వచ్చి ఉన్నాయా
email
16505
7
నేను ఎన్ని కొత్త ఇమెయిల్‌లను పొందాను
email
16507
7
కొత్త ఈమెయిల్ చిరునామాకు ఈమెయిల్ పంపు
email
16508
7
కొత్త కాంటాక్ట్ జత చేయి మరియు ఈ మెయిల్ పంపు
email
16509
7
ఈమెయిల్ కు సమాధానం ఇవ్వు
email
16510
7
అందుకున్న ఇమెయిల్‌కి ఈ ప్రత్యుత్తరాన్ని పంపండి
email
16511
7
ఈరాత్రి భోజనానికి వెళ్లాలను కుంటున్నారా అని చరణ్ కి ఇమెయిల్ పంపండి
email
16513
7
నాకు ఏవైనా మెయిల్స్ ఉన్నాయా
email
16514
7
నాకు ఏవైనా మెయిల్స్ ఉన్నాయా ఓలీ
email
16515
7
జై నుండి నాకు ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా
email
16516
7
ఈ ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వండి
email
16517
7
నేను బదులు ఇవ్వాలి అనుకుంటున్నాను
email
16520
7
గత గంట నుండి నా ఇమెయిల్‌లను నాకు చూపించు
email
16521
7
నా ఇటీవల ఈమెయిల్స్ తీసుకురా
email
16522
7
దయచేసి జీవన్ గురించి కొత్త సంప్రదింపు సమాచారాన్ని సృష్టించండి
email
16524
7
ఈమెయిల్ జాబితా నుండి నా ఫోన్ నెంబర్ నాకు నీవు చెప్పగలవా
email
16527
7
అమ్మ నాకు ఇమెయిల్ పంపినప్పుడు నాకు గుర్తు చేయండి
email
16531
7
నన్ను ఎవరైనా కనుగొనండి
email
16534
7
నీవు నాకోసం అనుష్క కు ఈమెయిల్ వ్రాయగలవా
email
16536
7
నా అధికారి కి ఈమెయిల్ పంపు
email
16537
7
ఇప్పుడు నేను నా సహోద్యోగికి ఒక ఇమెయిల్ రాయాలి
email
16538
7
మీరు ఇమెయిల్‌ను తెరుస్తారా మరియు నేను కొత్తది కంపోజ్ చేయాలనుకుంటున్నాను
email
16539
7
ఓలీ అమ్మ నాకు ఏవైనా ఈమెయిల్స్ పంపిందా
email
16540
7
అమ్మ నాకు ఏవైనా ఈమెయిల్స్ పంపి ఉందా
email
16541
7
ఆశా నాకు ఈ మధ్య అమ్మ నుండి ఏవైనా ఇమెయిల్స్ వచ్చాయా
email
16542
7
నాకు ఈ మధ్య అమ్మ నుండి ఏదైనా ఇమెయిల్స్ వచ్చాయా
email
16544
7
వరుణ్ యొక్క ఇంటి ఫోన్ నంబర్ ఏమిటి
email
16545
7
ఈ ఇమెయిల్‌ను కొత్త పరిచయంగా చేయండి
email
16546
7
ఈ ఈమెయిల్ తో ఒక కొత్త కాంటాక్ట్ తయారు చేయి
email
16547
7
శుక్రవారం పని పూర్తి అయిన తర్వాత ఆమె నన్ను కలవాలి అనుకుంటుందా అడుగు మరియు మధు కు నేను ఈమెయిల్ పంపాలి అనుకుంటున్నాను
email
16548
7
నీవు మధు కి ఈమెయిల్ పంపగలవా మరియు నేను నా దారిలో ఉన్నాను అని ఆమెకు తెలియజేయి
email