id
stringlengths
1
5
label
int64
0
17
text
stringlengths
2
215
label_text
stringclasses
18 values
11772
6
ప్రస్తుతం ఏ సినిమాలు ఆడుతున్నాయి
recommendation
11774
6
ఈ వారాంతం నేను చూడవలసినవి నీవు ఏవి సిఫార్సు చేస్తావు
recommendation
11775
6
సమీపంలో ఇండియన్ ఫుడ్ నాకు చూపించు
recommendation
11776
6
నేను ఐదు మైళ్లలోపు మంచి బర్గర్ ఎక్కడ పొందగలను
recommendation
11777
6
నాకు సమీపం లోని ఆర్గానిక్ విభాగం తో కిరాణా దుకాణాన్ని కనుగొనండి
recommendation
11779
6
నగరం లో వంటసామాన్లు కొనటానికి మంచి ప్లేస్ ఎక్కడ ఉంది
recommendation
11780
6
కుషాయిగూడ లో ఈ వారాంతంలో రైతుల మార్కెట్ తెరవబడుతుంది
recommendation
11781
6
థియేటర్‌లో ఎలాంటి నాటకాలు ప్రదర్శిస్తున్నారు
recommendation
11783
6
ఈరోజు ఏమి ఈవెంట్లు జరుగుతున్నాయి
recommendation
11784
6
ఓలీ ఈరోజు నా చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఏమిటి
recommendation
11786
6
శిక్షణ దినాన్ని
recommendation
11788
6
నా ప్రాంతంలో ఏ సంఘటనలు జరుగుతున్నాయి
recommendation
11789
6
నా ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి
recommendation
11790
6
నా దగ్గర చేయవలసిన సరదా విషయాలు
recommendation
11791
6
కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమా ఏమిటి
recommendation
11792
6
స్టార్ వార్స్ లాంటి సినిమా ఏమిటి
recommendation
11793
6
నాకు ఏదైనా మంచి రొమాన్స్ ఆలోచనలు కావాలి
recommendation
11794
6
రంగనాథ వీధి లో మంచి పిజ్జా ఎక్కడ దొరుకుతుంది
recommendation
11797
6
ఈ వారం లైబ్రరీ లో ఏవైనా ఈవెంట్‌లు జరుగుతున్నాయా
recommendation
11799
6
ఇక్కడ ఏమి బట్టల దుకాణాలు నువ్వు సూచిస్తావు
recommendation
11801
6
ఇక్కడ ప్రజలు బట్టల కోసం ఎక్కడ షాపింగ్ చేస్తారు
recommendation
11803
6
ఈ వారాంతంలో ఈ ప్రాంతంలో రైతుబజారు ఉంటుందా
recommendation
11804
6
ఇరుగుపొరుగు లో మేలా నాకోసం నీవు వెతక గలవా
recommendation
11805
6
నేను ఈ వారం స్థానికంగా ఎలాంటి ఉచిత కార్యకలాపాలు చేయగలను
recommendation
11806
6
నేను ఈ ప్రాంతంలో ఎక్కడ షాపింగ్ చేయగలను
recommendation
11807
6
ఒల్లీ నేను ఈ ప్రాంతంలో ఎక్కడ షాపింగ్ చేయగలను
recommendation
11808
6
నేను ఈ ప్రాంతంలో ఎక్కడ షాపింగ్ చేయవచ్చో చెప్పు
recommendation
11809
6
ఈ ప్రాంతం లో మంచి దుకాణాలు నాకు నువ్వు సూచించు
recommendation
11810
6
సమీపంలో ఆడుతున్న సినిమాలు ఏమిటి
recommendation
11811
6
లోకల్ సినిమా థియేటర్లు ఏమి ఆడుతోంది
recommendation
11813
6
స్థానిక షాపింగ్ జిల్లా ఎక్కడ ఉందో నాకు చెప్పు
recommendation
11814
6
స్థానిక షాపింగ్ జిల్లా ఎక్కడ ఉందో చెప్పు
recommendation
11815
6
నేను స్థానిక పర్యాటకుడిగా ఎక్కడ షాపింగ్ చేయగలను
recommendation
11816
6
నేను డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడ కొనగలను ఓలి
recommendation
11817
6
నాకు కొన్ని స్థానిక దుకాణాలను సిఫార్సు చేయండి
recommendation
11818
6
ఓలి బీర్ అమ్మే షాపు వెతుకు
recommendation
11822
6
బాబి పది మైళ్ళ వ్యాసార్థంలో సంగీతంతో కూడిన దుకాణాల పేర్లు చెప్పు
recommendation
11823
6
సంగీతంతో పది మైళ్ల వ్యాసార్థంలో స్టోర్‌లను పేరు పెట్టండి
recommendation
11824
6
బెంగళూరు లోని ఉత్తమ సమీక్షల రెస్టారెంట్
recommendation
11826
6
నా చుట్టూ ఆంధ్రా ఆహారం ఏమిటి
recommendation
11828
6
నగరంలో ఈ రాత్రి నేను ఏమి చేయగలను
recommendation
11829
6
తిరుపతి చుట్టుపక్కల తినటానికి ఉన్న మంచి ప్లేస్ ఏమిటి
recommendation
11830
6
నా దగ్గర లో స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ ఎక్కడ కొనవచ్చు
recommendation
11831
6
నాకు దగ్గరలో ఒక గ్యాస్ స్టేషన్‌ను కనుగొనండి
recommendation
11832
6
olly నేను పరిగెత్తడానికి వెళ్ళే దగ్గర్లోని పార్క్ ఎక్కడ ఉంది
recommendation
11833
6
ఇక్కడ దగరలో కానన్ దుకాణం వుందా
recommendation
11834
6
ఇక్కడ లెన్స్‌కార్ట్ దుకాణం ఉందా
recommendation
11835
6
ఏమైనా మంచి రెస్టారెంట్లు వున్నాయా దగ్గరలో
recommendation
11836
6
సమీపంలో ఏవైనా షాపింగ్ సెంటర్లు ఉన్నాయా
recommendation
11837
6
నాకు సమీపంలోని కొన్ని శాకాహారి రెస్టారెంట్లను చూపించు
recommendation
11838
6
ఈ వారంతం నేను ఏమి చేయాలి
recommendation
11840
6
ఈ వారంతం లో నేను ఎక్కడకి వెళ్ళాలి
recommendation
11842
6
ఈ వారాంతం లో పట్టణం లో ఏ బ్యాండ్‌లు ప్లే అవుతున్నాయి
recommendation
11843
6
ఓలి లాస్ ఏంజెల్స్ లో కొన్ని ప్రస్తుత ఈవెంట్లు పేర్లు నాకు చెప్పు
recommendation
11846
6
బే ఏరియా లో కొన్ని ఉత్తేజకరమైన సంఘటనలతో నన్ను కలచివేసింది
recommendation
11847
6
ఈరోజు చేయవలసిన సరదా పనులు
recommendation
11848
6
ఈరోజు ఏమి ఈవెంట్లు జరుగుతున్నాయి
recommendation
11850
6
దగ్గర్లోని థియేటర్ లో భీమ్లా నాయక్ షో టైమింగ్స్ ఏమిటి
recommendation
11852
6
ముంబైలో ఈరోజు ఏం జరుగుతోంది
recommendation
11853
6
పూణే లో ఈరోజు ఏమి చేయాలి
recommendation
11854
6
బెంగళూరు లో ఈరోజు ఏ ఈవెంట్లు లు జరుగుతున్నాయి
recommendation
11855
6
దయచేసి సినిమాని సిఫార్సు చేయండి
recommendation
11856
6
దయచేసి olly సినిమాని సిఫార్సు చేయండి
recommendation
11859
6
స్థానిక సంఘటనలు ఏమిటి
recommendation
11863
6
ఒల్లీ
recommendation
11864
6
బెంగళూరు లో సమీపంలోని ఆంధ్రా రెస్టారెంట్ ఏది
recommendation
11865
6
హైదరాబాద్ లో రెండు ఏ. మ్. కి తెరిచి వుండే బార్ వెతుకు
recommendation
11866
6
బెంగళూరు లో ఈ వారాంతం లో ఏమి కచేరీలు జరుగుతున్నాయి
recommendation
11868
6
ఈ వారంతం లో తెరిచి వుండే బెంగుళూరు లోని జూ లేదా జంతు పార్క్ నాకు వెతుకు
recommendation
11869
6
శ్రీను హైదరాబాద్ లో ఈ వారాంతం తెరచిఉన్న జంతుప్రదర్శనశాల నా కోసం వెతుకు
recommendation
11870
6
నా ప్రాంతములో ప్రస్తుతము సినిమాలు ఏమి ఆడుతున్నాయి
recommendation
11872
6
మా ప్రాంతంలో ప్రస్తుతం ఆడుతున్న ఏవైనా సినిమాలు నీవు సిఫార్సు చేస్తావా
recommendation
11873
6
నా ప్రాంతంలో ప్రస్తుతం ప్లే అవుతున్న ఏవైనా సినిమాలను మీరు సిఫార్సు చేస్తున్నారా
recommendation
11874
6
ఈ వారం ఏవైనా కచేరీలు ఉన్నాయా
recommendation
11877
6
olly నా ప్రాంతంలో జరుగుతున్న ఒక ఈవెంట్‌ని సిఫార్సు చేస్తున్నాను
recommendation
11878
6
నా ప్రాంతంలో జరిగే ఈవెంట్‌ని సిఫార్సు చేస్తున్నాను
recommendation
11879
6
నేను నా ప్రాంతంలో ఏ కార్యక్రమానికి హాజరు కావాలి
recommendation
11880
6
గోవా లో నేను ఏమి చేయాలి
recommendation
11881
6
గోవా లో ఏది ఆలస్యంగా తెరిచి ఉంటుంది
recommendation
11882
6
హైదరాబాద్ ఒల్లీలో లా ఒల్లీలో ఆలస్యంగా తెరిచి ఉన్నదాన్ని
recommendation
11884
6
మైసూర్ లో ఈ రాత్రి ఏమి జరుగుతోంది
recommendation
11885
6
ఈ రాత్రి బెంగళూరు లో నేను డిన్నర్‌ కి ఎక్కడికి వెళ్లాలి
recommendation
11887
6
ఏంజెల్ చుట్టూ ఉన్న ఉత్తమ షాప్ రెస్టారెంట్ ఏది
recommendation
11888
6
అనంతపురం లో షాపింగ్ చేయడానికి నాకు కొన్ని షాపులను సిఫార్సు చేయండి
recommendation
11890
6
ఈరాత్రి పట్నం లో ఏమి జరిగింది
recommendation
11891
6
నా దగ్గర ఏ సంఘటనలు జరుగుతున్నాయి
recommendation
11892
6
పట్టణం లో ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా
recommendation
11893
6
ఈ వారాంతం ఏవైనా ఈవెంట్లు జరుగుతున్నాయా
recommendation
11894
6
రాబోయే స్థానిక ఈవెంట్‌ల గురించి మీరు నాకు చెప్పగలరు
recommendation
11895
6
స్థానిక కార్యక్రమములు
recommendation
11896
6
నా ప్రాంతంలో చేయవలసిన పనులు
recommendation
11897
6
ఈ వారాంతంలో పట్టణంలో ఏదైనా జరుగుతోందా
recommendation
11898
6
ఈ సమయంలో లేదా రాబోయే వారంలో పట్టణంలో ఏదైనా పండుగలు
recommendation
11900
6
నాకు నచ్చే సినిమా ప్లే చేయి
recommendation
11901
6
స్థానిక దుకాణాలు
recommendation
11902
6
స్థానిక దుకాణాలను కనుగొనండి
recommendation
11907
6
బాబి ఇక్కడ చుట్టుపక్కల నేను ఎలాంటి ఆనందకరమైన కార్యక్రమము చేయగలను
recommendation
11908
6
ఓలీ నేను కొన్ని రాబోయే ఈవెంట్‌లకు వెళ్లాలనుకుంటున్నాను
recommendation
11909
6
ఇక్కడ నడుస్తున్న కొన్ని చల్లని సంఘటనలు గురించి నాకు చెప్పు
recommendation
11910
6
ఇక్కడ జరుగుతున్న కొన్ని మంచి సంఘటనల గురించి ఓలీ నాకు చెప్పు
recommendation