id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
12056 | 6 | ఏం జరుగుతోంది | recommendation |
12057 | 6 | స్థానిక థియేటర్ స్క్రీనింగ్ ఏ సినిమా | recommendation |
12058 | 6 | సమీపంలో ని ఏదైనా థియేటర్లలో మంచి సినిమాలు నడుస్తున్నాయా | recommendation |
12059 | 6 | ఈ వారము నాకు దగ్గరలో ఏమి జరుగుతోంది | recommendation |
12060 | 6 | నేను తక్కువ రేటు షాపింగ్ చేయాలి అనుకుంటున్నాను దగ్గరలో ఆర్చీస్ బహుమతుల దుకాణం వుందా | recommendation |
12061 | 1 | ఇక్కడ నుంచి రిలయన్స్ ఎంత దూరము | transport |
12062 | 6 | రాబోవు స్థానిక సంఘటనలు చూపించు | recommendation |
12063 | 6 | మా ప్రాంతం లోని సంఘటనలు చెప్పు | recommendation |
12064 | 6 | నా చుట్టూ ప్రస్తుతము జరిగే వేడుకలు చూబించు | recommendation |
12065 | 6 | అరకు చుట్టూ ఉన్న సంఘటనలను జాబితా చేయండి | recommendation |
12067 | 6 | ఇక్కడ నేను షాపింగ్ ఎక్కడ వెళ్లాలి | recommendation |
12068 | 6 | ఈ వారం లో దగ్గర్లో ఏమి వేడుకలు జరుగుతున్నాయి | recommendation |
12069 | 6 | ఐ మాక్స్ సినిమాస్ ల్లో ఏ సినిమాలు ఆడుతున్నాయి | recommendation |
12071 | 6 | ఒల్లీ వాటర్ వర్డ్ వద్ద టిక్కెట్లు ఎంత | recommendation |
12072 | 6 | నా కు సమీపంలో జరుగుతున్న ఈవెంట్‌లను జాబితా చేయండి | recommendation |
12074 | 6 | స్థానికంగా కొనసాగుతున్న నడుస్తున్న హేండిక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లు జాబితా చేయండి | recommendation |
12075 | 6 | దగ్గరలోని మంచి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయి | recommendation |
12077 | 6 | సమీపంలోని కచేరీలు ఏమిటి | recommendation |
12078 | 6 | సమీపంలో జరుగుతున్న అన్ని ఈవెంట్‌లను జాబితా చేయండి | recommendation |
12079 | 6 | సమీపంలో ఏదైనా సంఘటనలు జరుగుతున్నాయి | recommendation |
12080 | 6 | దయచేసి సమీప సినిమా థియేటర్లు లో ఆడే సినిమాలు తనిఖీ చేయండి | recommendation |
12081 | 6 | ఈ వారాంతంలో షెడ్యూల్ చేయబడిన రాక్ కచేరీ లను తనిఖీ చేయండి | recommendation |
12082 | 6 | ఏరియాలో పెయింటింగ్ పోటీలు ఏమిటి | recommendation |
12083 | 6 | సంఘటనలను కనుగొనండి | recommendation |
12084 | 6 | హైదరాబాద్ లో ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయా | recommendation |
12085 | 6 | బెంగళూరు లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు | recommendation |
12086 | 6 | హైదరాబాదు లో అలెక్సా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ | recommendation |
12087 | 6 | రాబోయే పోటీలు | recommendation |
12093 | 6 | బాబాజీ నగర్‌లో ఏదైనా సెలూన్ ఉందా | recommendation |
12094 | 6 | శివాజీ నగర్‌లో ఏ రెస్టారెంట్ ఉంది | recommendation |
12097 | 6 | హైదరాబాద్ పరిసరాల్లో ఈ వారాంతం లో సాంప్రదాయ కార్యక్రమాలు ఏమి వున్నాయో నాకు చూబించు | recommendation |
12099 | 6 | ఒల్లీ ఐమాక్ సినిమాలో ఏమి ఆడుతోంది | recommendation |
12100 | 6 | రూసెండాల్ సినిమాలో ఏమి ఆడుతున్నాయి | recommendation |
12101 | 6 | ఒల్లీ దేవనహళ్ళి ఈస్ట్ కోసం ఈవెంట్‌లు మరియు సమావేశాలను శోధించండి | recommendation |
12102 | 6 | ఈ వారం లో ఏ రకమైన సంగీత కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల జరుగుతున్నాయి | recommendation |
12103 | 6 | ఈ రాత్రి ఏవైనా స్థానిక సంఘటనలు ఉంచబడుతున్నాయో ఏవైనా స్థానిక సంఘటనలు ఉంచబడుతున్నాయో | recommendation |
12105 | 6 | బాహుబలి | recommendation |
12106 | 6 | బళ్ళారి లో చికెన్ వింగ్స్ ఎక్కడ పొందాలో నేను తెలుసుకోవాలి | recommendation |
12109 | 6 | ఈ వారాంతంలో జరిగే ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని స్థానిక ఈవెంట్‌లు నాకు అవసరం | recommendation |
12110 | 6 | ఈ రాత్రికి నా ప్రాంతంలో కిడ్ ఫ్రెండ్లీ ఈవెంట్ కనుగొనండి | recommendation |
12111 | 6 | మూడు రోజులలో జరిగే నా ఏరియాలోని డాన్సింగ్ పోటి వెతుకు | recommendation |
12112 | 6 | సినిమాలో ఇటీవల విడుదలైన ఏదైనా మంచి డ్రామా | recommendation |
12113 | 6 | స్థానిక ఉత్పత్తులు వ్యవసాయ మార్కెట్లు వున్నాయా చుట్టుపక్కల | recommendation |
12114 | 6 | ఇంటికి దగ్గరలో కూర్చుని తినే స్థలాలు వెతుకు | recommendation |
12115 | 6 | నా ఇంటి దగ్గర షూ షాపింగ్‌ని కనుగొనండి | recommendation |
12116 | 6 | నా ఇంటి దగ్గర టాకోలను కనుగొనండి | recommendation |
12117 | 6 | దయచేసి స్థానిక ఈవెంట్‌ల కోసం శోధించండి | recommendation |
12118 | 6 | అలెక్సా దయచేసి నాకు సమీపంలోని ఈవెంట్‌ల కోసం వెతకండి | recommendation |
12120 | 1 | ఓలీ అరగంటలో నాకు హైదరాబాద్ కి టాక్సీ బుక్ చేయి | transport |
12122 | 1 | ఐదవ వీధి లోని రిలయన్స్ మార్ట్ కి ఇరవై నిముషాలు లో uber షెడ్యూల్ చేయి | transport |
12123 | 1 | నాకోసం టాక్సీ చెయ్యి | transport |
12124 | 1 | నాకు క్యాబ్ బుక్ చేయి olly | transport |
12126 | 1 | బుధవారం నాకు ఆదిలాబాదు కి రైళ్లు కావాలి | transport |
12128 | 1 | రైలులో మధ్యాహ్నానికి ముందు ముంబై ఎలా పొందాలి | transport |
12129 | 1 | ఈరోజు నుండి రెండు రోజులు లో నాకు హైదరాబాదు నుంచి కాశ్మీర్ కి రైలు టికెట్ బుక్ చేయి | transport |
12130 | 1 | హైదరాబాద్ కి రైలు ప్రయాణము షెడ్యూల్ | transport |
12131 | 1 | కంచి నుంచి అహ్మదాబాద్ కి తిరుగు ప్రయాణపు రైలు బుక్ చేయి | transport |
12132 | 1 | ఇంద్ర పార్క్ వద్ద తదుపరి రైలు ఏమిటి | transport |
12135 | 1 | నేను పాండీ బజార్ కి ఎలా వెళ్ళగలను | transport |
12137 | 1 | మనికాయ్ దీవులకు దిశలు | transport |
12138 | 1 | నాకు రైలు టికెట్లు బుక్ చేయి | transport |
12139 | 1 | నాకు రైలు బుక్ చేయి | transport |
12140 | 1 | రైలు టికెట్స్ రిజర్వ్ చేయి | transport |
12141 | 1 | పని ప్రదేశము లోపు ట్రాఫిక్ ఎలా వుంది | transport |
12142 | 1 | నా ప్రయాణం ఎలా ఉంది | transport |
12143 | 1 | రవాణా అంటే ఏమిటి | transport |
12145 | 1 | ఉదయం ఐదు కి విమానాశ్రయం కి ట్యాక్సీ కాల్ చేయి | transport |
12146 | 1 | ఒల్లీ నన్ను రైలు స్టేషన్‌కి క్యాబ్‌కి పిలువు | transport |
12147 | 1 | ఓలి నేను శుక్రవారం రాత్రికి శ్రీకాకుళం వెళ్ళాలి నువ్వు నాకు ఒక టికెట్ బుక్ చేయి ప్లీజ్ | transport |
12148 | 1 | నేను శుక్రవారం రాత్రి బ్రిస్టల్‌కి వెళ్లాల దయచేసి నాకు టికెట్ బుక్ చేయగలరా | transport |
12151 | 1 | ఈ వారాంతంలో ఇండిగో లో నాకు ఢిల్లీకి టికెట్ బుక్ చేయి | transport |
12152 | 1 | శనివారం వైజాగ్‌కి రైలు పట్టుకోవడానికి అత్యంత అనుకూలమైన గంట ఏది | transport |
12153 | 1 | హైదరాబాద్‌కు వెళ్లే తొలి రైలు ఎంత సమయం | transport |
12154 | 1 | నా ఆఫీస్ బయట ట్రాఫిక్ పరిస్థితి ఏమిటి | transport |
12155 | 1 | గమ్యస్థానం చేరటానికి రైలు టికెట్ రిజర్వ్ చేయి | transport |
12156 | 1 | రైలు టిక్కెట్‌ను కొనుగోలు చేయండి | transport |
12157 | 1 | నాకు వెళ్ళడానికి రైలు టిక్కెట్టు ఇప్పించు | transport |
12163 | 1 | నీవు నా అమ్మ కోసం రైలు టికెట్ బుక్ చేయగలవా | transport |
12164 | 1 | నీవు మా నాన్నకి రైలు టికెట్ బుక్ చేయగలవా | transport |
12167 | 1 | బంజారా కొండలు వీధి లో ట్రాఫిక్ ఎలా ఉంది | transport |
12169 | 1 | బేగంబజార్ లో ప్రస్తుతం రవాణా ఉందా | transport |
12170 | 1 | సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉంది | transport |
12171 | 1 | విమానాశ్రయం దగ్గర ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉంది | transport |
12172 | 1 | ఈరోజు నా కోసం హైదరాబాదు కి రైలు టిక్కెట్టు రిజర్వ్ చేయండి | transport |
12173 | 1 | వచ్చే సోమవారం బెంగళూరు కి రైలు టికెట్ నాకు వెతుకు | transport |
12175 | 1 | ఈ రోజు రాత్రి రాత్రి పది గంటలు కోసం నాకు ఒక uber ఫ్లాగ్ చేయి | transport |
12176 | 1 | రేపు ఉదయం పదకొండు గంటలకు కేబ్ ఏర్పాటు చేయి | transport |
12179 | 1 | పింప్రి వీధిలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది | transport |
12180 | 1 | నా ప్రస్తుత స్థానానికి ఉబెర్ కావాలి | transport |
12183 | 1 | నాలుగు వందల ఐదు ప్రమాదాలు ఉన్నాయా | transport |
12184 | 1 | బెంగళూరు హైవే లో ఏవైనా నిర్మాణాలు జరుగుతున్నాయా | transport |
12186 | 1 | నేను ఇక్కడి నుండి రైల్వే స్టేషనుకి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది | transport |
12187 | 1 | నా ప్రస్తుత ప్రదేశంలో ట్రాఫిక్‌పై తాజా వార్తలు | transport |
12188 | 1 | కోఠి చుట్టూ ట్రాఫిక్ ఎలా వుంది | transport |
12190 | 1 | దగ్గరి రైలు డిపో ఎక్కడ ఉంది | transport |
12191 | 1 | విశాఖపట్నం నుండి తిరుపతికి ఫ్లయిట్ టిక్కెట్‌ను బుక్ చేయండి | transport |
12192 | 1 | పది చూడదగిన ప్రదేశాలు కవర్ చేస్తూ కడప నుండి కన్యాకుమారి ప్రయాణానికి రైలు టికెట్టు బుక్ చెయ్యి | transport |
12193 | 1 | హైదరాబాద్ నుండి ముంబైకి నాగపూర్ మీదుగా వెళ్ళే వెళ్లే రైలు టిక్కెట్‌ను బుక్ చేయండి | transport |
12194 | 1 | హిమాయత్ నగర్ లో ప్రస్తుత ట్రాఫిక్ ఏమిటి | transport |
12195 | 1 | ముంబైలో ట్రాఫిక్ గురించి నాకు అప్‌డేట్ ఇవ్వండి | transport |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.