file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_06552.wav | పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్ళీ దెగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లి పోయాడు . | te | indictts_te_male | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06554.wav | కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06555.wav | అందులో ఒక కోతి ఆ దుంగ , దుంగ మధ్యలో చీలిక చూసింది . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06556.wav | కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06557.wav | కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06558.wav | రెండు చేతులతో లాగింది . | te | indictts_te_male | 1.675 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06559.wav | అలా లాగ గానే చీలిక బయటికి వచ్చేసి , దుంగ లో చేసిన రంద్రం ఠక్కుమని దేగ్గరపడి మూసుకుపోయాయి . | te | indictts_te_male | 6.56 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06561.wav | కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది . | te | indictts_te_male | 2.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06562.wav | భరించలేని నొప్పి కదా ! ఆ శబ్దానికి మిగితా కోతులు కూడా భయ పడి పారి పోయాయి . | te | indictts_te_male | 5.355 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06563.wav | శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి , కోతి చేసిన పని చూసారు . | te | indictts_te_male | 4.427 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06564.wav | కోతి తోకను విడిపించారు . | te | indictts_te_male | 1.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06565.wav | పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చ కూడదని అందుకే పెద్దలు చెప్తారు . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06567.wav | ఒకానోక్క గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06568.wav | ఊళ్ళో వాళ్ళు వెంట పడ్డారు . | te | indictts_te_male | 1.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06569.wav | పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా ? పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి , తానూ దాక్కున్నాడు . | te | indictts_te_male | 7.872 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06570.wav | దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్లి పోయారు . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06571.wav | మళ్ళీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేసాడు . | te | indictts_te_male | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06572.wav | కాల క్రమేణ ఈ సంఘటన అందరూ మర్చిపోయారు . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06573.wav | ఒక రోజు సాయంత్రం పూట హటాత్తుగా గంట మోగడం మొదలెట్టింది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06574.wav | అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది . | te | indictts_te_male | 2.987 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06575.wav | గ్రామస్తులు అంతా భయ పడ్డారు . | te | indictts_te_male | 1.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06576.wav | గంట కొడుతున్నది ఎవరు ? అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు . | te | indictts_te_male | 3.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06577.wav | చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని , అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది . | te | indictts_te_male | 7.243 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06578.wav | గ్రామంలో వాళ్ళు భయ పడి అడవి వైపు వెళ్ళడం మానేశారు . | te | indictts_te_male | 3.349 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06579.wav | కాని ఇది ఇబ్బందికరమైన విషయం . | te | indictts_te_male | 2.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06580.wav | ఎందుకంటే పాత కాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవు కాదు . | te | indictts_te_male | 4.832 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06581.wav | పొయ్యిలోకి కట్టలు కావాలన్న , వేట ఆడాలన్నా , చాపలు పట్టాలన్నా , వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు . | te | indictts_te_male | 7.531 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06582.wav | ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లక పొతే గ్రామస్తులకి ఇవన్ని ఉండవు . | te | indictts_te_male | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06583.wav | అది ఇబ్బందే కదా ! . | te | indictts_te_male | 1.547 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06584.wav | మాటి మాటికీ గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపొయింది . | te | indictts_te_male | 4.021 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06585.wav | గంట మోగి నప్పుడల్లా ఊళ్ళో వాళ్లకి చెప్పుకో లేనంత భయం . | te | indictts_te_male | 3.765 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06586.wav | తట్టుకో లేక కొంత మంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06587.wav | ఒక రోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ అసలు గంట ఎవరు కొడుతున్నారు ? ప్రేతాలున్నాయంటే నేను నమ్మను ! అనుకుంది . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06588.wav | అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది . | te | indictts_te_male | 1.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06590.wav | గంట చప్పుడు ఎటు వైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెతికింది . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06591.wav | కొంత సేపటికి చూసిన దృశ్యానికి పడీ పడీ నవ్వడం మొదలెట్టింది . | te | indictts_te_male | 3.915 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06592.wav | గంట ఒక చెట్టు మీద వేల్లాడుతోంది . | te | indictts_te_male | 2.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06593.wav | ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులు వున్నాయి . | te | indictts_te_male | 2.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06594.wav | గాలి తగిలినా , కోతి తగిలినా , గంట ఊగి కొట్టుకుంటోంది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06595.wav | అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06596.wav | వెళ్లి ఊరి పెద్దను కలిసి , నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో , ఒక ఉపాయం తట్టింది . | te | indictts_te_male | 6.283 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06597.wav | దానికి నాకు కొంత సామగ్రి కావాలి . | te | indictts_te_male | 2.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06598.wav | మీరు కొంత డబ్బు ఇప్పిస్తే , నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06599.wav | ఇంక ఎవ్వరు మన గ్రామం వదిలి పోనవసరం లేదు అని చెప్పింది . | te | indictts_te_male | 3.467 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06600.wav | ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో , నోమో , పూజో అలాంటిదేదో తెలుసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు . | te | indictts_te_male | 6.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06601.wav | ఆవిడ ప్రయత్నం ఫలించాలని , ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు . | te | indictts_te_male | 5.088 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06602.wav | మొన్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని , బజారులోకి వెళ్లి అరిటి పళ్ళు , మామిడి పళ్ళు , వేరుసెనగ పల్లీలు కొనుక్కుంది . | te | indictts_te_male | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06603.wav | విషయం చూసిన వాళ్ళంతా అవ్వ యే పూజ చేస్తుందో అనుకున్నారు . | te | indictts_te_male | 4.149 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06605.wav | ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడివి అంచున ఎదురు చూసారు . | te | indictts_te_male | 3.861 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06606.wav | అడవిలో అవ్వ కోతులకు పళ్ళు , పల్లీలు చూపించింది . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06607.wav | అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి . | te | indictts_te_male | 3.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06609.wav | అవ్వ , కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్లోకి వచ్చారు . | te | indictts_te_male | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06610.wav | యేమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్య పోయారు . | te | indictts_te_male | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06611.wav | అవ్వ జరిగినదంతా చెప్పింది . | te | indictts_te_male | 1.813 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06612.wav | ఊళ్లోవాళ్ళు ఆమె ధైర్య సాహసాలని , తెలివి తేటలని మెచ్చుకున్నారు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06613.wav | అనవసరంగా ఇంత కాలం మూఢ నమ్మకాలతో , అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే ! అని అనుకున్నారు . | te | indictts_te_male | 6.549 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06614.wav | అప్పటి నుంచి గ్రామంలో అందరు ప్రశాంతంగా వున్నారు . | te | indictts_te_male | 3.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06616.wav | అనగనగా ఒక రాజుగారు ఉండేవారు . | te | indictts_te_male | 2.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06617.wav | ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06618.wav | కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం . | te | indictts_te_male | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06619.wav | ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06620.wav | ఒక రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది . | te | indictts_te_male | 3.669 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06621.wav | ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది . | te | indictts_te_male | 3.253 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06622.wav | కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది . | te | indictts_te_male | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06623.wav | కాని ఎన్ని సార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది . | te | indictts_te_male | 7.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06624.wav | రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా ? కోతికి ఒక ఐడియా వచ్చింది . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06625.wav | ఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దెగ్గర కూర్చుంది . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06626.wav | మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06627.wav | ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06630.wav | ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు . | te | indictts_te_male | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06631.wav | అమ్మ ! అమ్మ ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం , గోంగూర కట్టలు తెచ్చాను , చేసి పెట్టవా ? అని అడిగాడు . | te | indictts_te_male | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06632.wav | అమ్మ , ఈ గోంగూర ఎక్కడిది బాబు ? అని అడిగింది . | te | indictts_te_male | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06633.wav | నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా ! అని బదులు చెప్పాడు . | te | indictts_te_male | 3.392 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06634.wav | చేసింది దొంగతనము , అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి , తల్లి మందలించలేదు . | te | indictts_te_male | 5.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06635.wav | ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది . | te | indictts_te_male | 2.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06636.wav | చక్కగా పిల్లాడు తినేసాడు . | te | indictts_te_male | 1.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06637.wav | కొద్ది రోజుల తరువాత , ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు . | te | indictts_te_male | 6.037 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06638.wav | అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని , పప్పు చేసి పెట్టింది . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06640.wav | ఇలా రాను రాను , ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది . | te | indictts_te_male | 8.587 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06641.wav | తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప , తప్పు చేస్తున్నాడని అనుకోలేదు , ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు . | te | indictts_te_male | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06642.wav | పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది . | te | indictts_te_male | 2.741 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06643.wav | ఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టు బడ్డాడు . | te | indictts_te_male | 6.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06644.wav | పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు . | te | indictts_te_male | 3.925 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06645.wav | తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి , నా కొడుకు అలాంటి పనులు చేయడు ! నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో ! అని పాలేరుని తిట్టి పంపించేసింది . | te | indictts_te_male | 8.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06646.wav | పిల్లాడు తల్లి మందలించక పోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేక పోయాడు . | te | indictts_te_male | 4.309 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06647.wav | ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు . | te | indictts_te_male | 5.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06648.wav | కాలం గడిచి పిల్లవాడు పెద్ద వాడు అయ్యాడు . | te | indictts_te_male | 2.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06649.wav | పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా . | te | indictts_te_male | 2.347 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06650.wav | చిన్నప్పుడు కాయలు కోరలు దొంగలించే పిల్లాడు , పెద్ద వాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు , డబ్బులు దొంగలించడం మొదలెట్టాడు . | te | indictts_te_male | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06651.wav | పిల్లాడు పెద్ద వాడైపోయాడు , ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడూ తల్లి ఏమీ అనలేదు . | te | indictts_te_male | 5.707 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06652.wav | ఒక రోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి , దొంగలించిన సామాను జబ్తు చేసుకున్నారు . | te | indictts_te_male | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06653.wav | కొడుకుని తీసుకుని వెళ్లి పోతుంటే తల్లి భోరు భోరు మని ఏడిచింది . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06654.wav | ఇప్పుడు ఏడిచి ఏమి లాభం అమ్మా ! నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి వుంటే నేను ఈ స్థితికి వచ్చే వాడిని కాదు కదా ! అని కొడుకు జైలుకి వెళ్ళాడు . | te | indictts_te_male | 10.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06655.wav | పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లి తండ్రులు సరిదిద్దకపోతే , అవే తప్పులు ముందు ముందు అలవాట్లు , తరవాత గ్రహపాటు అవుతాయి . | te | indictts_te_male | 7.861 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06657.wav | ఒకనోక్క కాలంలో ఒక స్వగ్రామములో ఒక విక్రేత ఉండేవాడు . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06658.wav | ఆ విక్రేత అన్ని రకాల సామాన్లూ అమ్మేవాడు . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06659.wav | చెప్పులు , బట్టలు , గాజులు , పళ్ళు , గిన్నెలు – బజారులో చవకగా కొని , ఊళ్ళో ఇంటింటికి వెళ్లి అమ్ముకునే వాడు . | te | indictts_te_male | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06660.wav | ఈ సామాన్లు మోయడానికి ఒక గాడిద ఉండేది . | te | indictts_te_male | 3.147 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06661.wav | సామాన్లన్నీ మోట కట్టి , గాడిద మీద వేసి , బజారు నుంచి ఊళ్ళో , ఊళ్లోనుంచి తిరిగి అతని ఇంటికి తిప్పేవాడు . | te | indictts_te_male | 7.339 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06662.wav | రోజంతా బరువైన మోటలు మోసి ఆ గాడిద అలిసిపోతూ వుండేది . | te | indictts_te_male | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.