file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
silence_ratio
float64
0.1
0.35
clipping_ratio
float64
0
0
audio/te/indictts_te_male_train_telugumale_06436.wav
వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలీనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి .
te
indictts_te_male
5.771
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06438.wav
మిమ్మల్ని గొర్రె లోడు జాగ్రత్తగా చూసుకుంటాడు .
te
indictts_te_male
2.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06439.wav
మీకు స్నానం చేయించి , మేతకు తీసుకువెళ్లి , మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు .
te
indictts_te_male
6.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06440.wav
అందుకే మీకు అతనంటే భయం లేదు .
te
indictts_te_male
2.08
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06441.wav
కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా ? నన్ను వొండుకు తింటాడో , ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో ? నా భయం నాకు ఉంటుంది కదా ! నిజమే .
te
indictts_te_male
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06442.wav
ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా , సాహస మంతుల లా ఉండడం చాలా సులువు .
te
indictts_te_male
4.576
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06443.wav
ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది .
te
indictts_te_male
2.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06444.wav
అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు .
te
indictts_te_male
2.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06445.wav
వాళ్ళ కష్టం అర్ధం చేసుకోవాలి .
te
indictts_te_male
2.091
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06447.wav
ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది .
te
indictts_te_male
3.797
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06448.wav
మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06449.wav
ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది .
te
indictts_te_male
2.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06450.wav
పిచ్చుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు , అవి మంచివి కావు , అని .
te
indictts_te_male
4.832
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06452.wav
ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06453.wav
అమాయక పిచుక ఎక్కడకి , ఎందుకు అని అడగకుండా , ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది .
te
indictts_te_male
5.707
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06454.wav
కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06455.wav
పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది .
te
indictts_te_male
4.587
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06456.wav
ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు .
te
indictts_te_male
5.941
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06457.wav
కాకుల గుంపుకు ఇది అలవాటే , అవి తుర్రున ఎగిరిపోయాయి .
te
indictts_te_male
3.659
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06459.wav
బాబోయ్ ! బాబోయ్ ! నా తప్పేమీ లేదు , నేను అమాయకురాలిని , నేనేమీ చేయలేదు , నన్ను వదిలేయండి ! అని పిచుక ప్రాధేయ పడింది .
te
indictts_te_male
8.469
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06460.wav
కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు .
te
indictts_te_male
3.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06461.wav
పిచుక మాట నమ్మలేదు కదా , దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు .
te
indictts_te_male
5.355
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06462.wav
ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు .
te
indictts_te_male
4.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06463.wav
అందుకే మనం మంచి గా వున్న , మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06465.wav
అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు వుండేది .
te
indictts_te_male
2.997
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06466.wav
ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా , కలిసి కట్టుగా ఉండేవారు .
te
indictts_te_male
3.403
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06467.wav
ఆ ఊళ్ళో ఒక గుడి వుండేది .
te
indictts_te_male
2.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06468.wav
రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06469.wav
గుడిలో పూజారిని ఆదరించే వారు .
te
indictts_te_male
2.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06470.wav
అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతంగా వర్షాలు పడి , నది పొంగి , వరదలు వచ్చాయి .
te
indictts_te_male
6.059
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06471.wav
ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది .
te
indictts_te_male
2.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06472.wav
ఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి , తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుద్యారారు .
te
indictts_te_male
6.72
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06473.wav
మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము , మీరు కూడా మాతో వచ్చేయండి ! .
te
indictts_te_male
4.459
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06474.wav
ఆ పూజారి ప్రశాంతంగా , నా గురించి దిగులు పడకండి , నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు .
te
indictts_te_male
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06475.wav
మీరు వెళ్ళండి అన్నారు .
te
indictts_te_male
1.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06476.wav
ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు .
te
indictts_te_male
2.592
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06477.wav
కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి .
te
indictts_te_male
2.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06478.wav
పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి , పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు .
te
indictts_te_male
8.32
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06479.wav
కానీ పూజారిగారు మట్టుకు , నన్ను దేవుడే కాపాడతాడు ! అని గుడిలోనే వుండిపోయారు .
te
indictts_te_male
5.813
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06480.wav
ఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి .
te
indictts_te_male
3.264
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06481.wav
పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు .
te
indictts_te_male
4.277
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06482.wav
మీరు ఇంకా ఇక్కడే వున్నారా ! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం , నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి , మీరు మాతో రండి ! అన్నారు .
te
indictts_te_male
7.456
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06483.wav
కాని వారితో కూడా పూజరిగారు , మీరు వెళ్ళండి , నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06484.wav
చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు .
te
indictts_te_male
5.664
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06485.wav
అతి త్వరలో గుడి మొత్తం నీళ్ళు నిండిపోయాయి .
te
indictts_te_male
2.987
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06486.wav
పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు .
te
indictts_te_male
4.608
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06487.wav
కొంత సేపటికి దిగులు మొదలయ్యింది .
te
indictts_te_male
2.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06488.wav
ఎప్పటికీ వాన ఆగటంలేదు , చలిగా వుంది , నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు .
te
indictts_te_male
6.432
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06489.wav
దేవుడా ! నేను నీకు ఏమి తక్కువ చేసాను ? రోజు శ్రద్ధగా పూజలు చేసాను .
te
indictts_te_male
5.099
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06490.wav
నిన్నే నమ్ముకున్నాను ! అయినా నన్ను కాపాడడానికి రావేంటి ! అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు .
te
indictts_te_male
6.816
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06492.wav
మూర్ఖుడా ! నీకు మనిషిని పంపించాను , బండిని పంపించాను , పడవను పంపించాను ! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు .
te
indictts_te_male
7.477
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06493.wav
నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్పా ? అని మందలించి మాయమయిపోయాడు .
te
indictts_te_male
4.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06494.wav
పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది .
te
indictts_te_male
2.187
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06495.wav
చేసిన పొరపాటు గ్రహించి , క్షమాపణ కోరాడు .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06496.wav
కొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06497.wav
పూజారి గారు ! మీరు ఇంకా ఇక్కడే వున్నారని తెలిసింది , మాతో రండి , ఇక్కడ వుండడం మంచిది కాదు ! అన్నారు .
te
indictts_te_male
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06498.wav
పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు .
te
indictts_te_male
4.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06500.wav
అనగనగా రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి .
te
indictts_te_male
3.925
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06501.wav
నాదంటే నాదని హోరా హోరీ గా గొడవపడుతున్న ఆ పిల్లులను ఒక కోతి చూసింది .
te
indictts_te_male
4.981
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06502.wav
ఎంత సేపటికి వాటి గొడవ తీరట్లేదు , ఈ సమస్యకు పరిష్కారం వాటికి తోచలేదు .
te
indictts_te_male
5.387
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06503.wav
మొత్తానికి కోతి వాటిని విడతీసి , ఇంతోటి దానికి ఎందుకు దేబ్బలాడుతున్నారు ? మీ సమస్యకి ఒకటే పరిష్కారం .
te
indictts_te_male
6.229
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06504.wav
ఈ రొట్టె ముక్కని మీరు చెరి సగం పంచుకోండి .
te
indictts_te_male
2.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06505.wav
కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది .
te
indictts_te_male
3.915
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06507.wav
ఆ రొట్టె ముక్కను కోతికి అంద చేసారు .
te
indictts_te_male
2.336
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06508.wav
కోతి ఆ ముక్కను రెండు గా చేసింది .
te
indictts_te_male
2.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06510.wav
అరెరే ! ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపొయింది ! అని రెండో ముక్కలో కొంచం తినేసింది .
te
indictts_te_male
5.515
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06512.wav
ఇలా కొంచం కొంచం చేసి మొత్తం రొట్టె ముక్క కోతి తిని , తుర్రున చెట్టెక్కి పడుక్కుంది .
te
indictts_te_male
5.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06513.wav
పిల్లులు రెండూ నోరు వేలేసి చూస్తూ వుండి పోయాయి .
te
indictts_te_male
3.531
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06514.wav
నిరాశగా వాటి దారిన అవి వెళ్లి పోయాయి .
te
indictts_te_male
2.859
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06515.wav
అందుకే , పెద్దలు మనకి ఎప్పుడు చెపుతూ వుంటారు – ఇద్దరి మధ్య గోడవయినప్పుడు లాభం ఎప్పుడు మూడో వారికి చందుతుందని .
te
indictts_te_male
6.869
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06517.wav
అనగనగా ఒక రహదారిలో రాము , గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు .
te
indictts_te_male
5.899
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06518.wav
దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది .
te
indictts_te_male
2.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06519.wav
ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి ! .
te
indictts_te_male
3.627
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06520.wav
నేను యెంత అదృష్టవంతుడిని , నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది ! అని గిరి రాముతో అన్నాడు .
te
indictts_te_male
6.539
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06521.wav
నేను అదృష్టవంతుడిని అనకు , మనం అదృష్టవంతులము అని రాము బదులు చెప్పాడు .
te
indictts_te_male
5.632
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06522.wav
అదెలా కుదురుతుంది ? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాదే , అదృష్టము నాదే ! మనం కాదు ; నేను అదృష్టవంతుడిని ! అని గిరి కోపంగా అన్నాడు .
te
indictts_te_male
10.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06523.wav
రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు .
te
indictts_te_male
2.976
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06524.wav
ఇంతలో వెనక నుంచి దొంగ ! దొంగా ! అని అరుపులు వినిపించాయి .
te
indictts_te_male
4.181
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06525.wav
వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు , కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు ! .
te
indictts_te_male
5.376
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06526.wav
అరెరే ! మన దెగ్గర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06527.wav
వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు ! అని గిరి ఖంగారు పడ్డాడు .
te
indictts_te_male
3.648
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06530.wav
ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా అని కూల్ గా రాము జవాబు చెప్పాడు .
te
indictts_te_male
4.672
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06531.wav
మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా ! .
te
indictts_te_male
6.549
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06532.wav
అడవిపంది దంతాలు .
te
indictts_te_male
1.547
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06533.wav
ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటిని పదును చేసుకుంటోంది .
te
indictts_te_male
7.499
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06534.wav
ఈ విషయం ఒక నక్క గమనించింది .
te
indictts_te_male
2.325
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06536.wav
పక్క వాళ్ళను సూటి పోటి మాటలు అనకుండా ఉండలేదు .
te
indictts_te_male
3.136
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06537.wav
అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దాము అనుకుంది .
te
indictts_te_male
5.803
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06539.wav
అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది .
te
indictts_te_male
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06540.wav
మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క , ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు ? నాకేమి ఎవరు నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే ? అని చిరునవ్వుతో అడిగింది .
te
indictts_te_male
10.069
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06541.wav
అడవి పంది చాలా కూల్ గా , ఎవరో దాడి చేసాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు .
te
indictts_te_male
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06542.wav
అయినా శత్రువులు ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతొ గొడవ పెట్టుకోరు అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది .
te
indictts_te_male
6.955
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06543.wav
నిజమే , మనలోని బలహీనతే మన శత్రువులకు బలము .
te
indictts_te_male
3.787
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06544.wav
వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు .
te
indictts_te_male
4.309
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06545.wav
యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ .
te
indictts_te_male
3.317
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06547.wav
అనగనగా ఒక అడవిలో కొంత మంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు .
te
indictts_te_male
4.171
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06548.wav
వారు రోజు అడవిలో చెట్లు నరికి , చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు .
te
indictts_te_male
6.016
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06549.wav
మధ్యాన్నం దెగ్గర వున్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి , విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు .
te
indictts_te_male
6.848
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06550.wav
ఒక రోజు అలాగే మధ్యాన్నం అయ్యింది .
te
indictts_te_male
2.315
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_male_train_telugumale_06551.wav
అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు .
te
indictts_te_male
4.725
indictts_iitm
neutral
null
null
null
null