file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12 values | speaker_id stringclasses 26 values | duration float64 1.5 29.8 | source stringclasses 2 values | emotion stringclasses 1 value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_male_train_telugumale_06316.wav | ఒక బుల్లి పిట్ట సముద్రపు ఒడ్డున రెండు గుడ్లు పెట్టింది . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06318.wav | ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది . | te | indictts_te_male | 4.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06319.wav | ఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు . | te | indictts_te_male | 4.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06320.wav | ఆ గుడ్లను అలలే లాగుకుపోయాయి అని అర్థమైంది పిచ్చుకకు . | te | indictts_te_male | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06321.wav | వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక . | te | indictts_te_male | 3.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06322.wav | ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకొంది పిచ్చుక . | te | indictts_te_male | 4.405 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06323.wav | సముద్రుడు చలించకపోవడంతో పిట్ట కోపంగా నీ నీళ్లన్నీ తోడేస్తా అని శపధం చేసింది పిట్ట . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06324.wav | వెంటనే పిట్టా తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది . | te | indictts_te_male | 4.437 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06325.wav | అది చూసి సముద్రుడు ఇతర జంతువులు పకపక నవ్వాయి . | te | indictts_te_male | 3.637 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06326.wav | అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు . | te | indictts_te_male | 2.731 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06327.wav | ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతుడికి తెలిసింది . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06328.wav | ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్య పడ్డాడు తన వంతు సహాయం చేద్దామని పిట్ట వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు . | te | indictts_te_male | 6.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06329.wav | పిల్లల కోసం సముద్రుడి తో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను నేను నీకు సహాయం చేయాలనుకుంటున్న అని చెప్పాడు గరుత్మంతుడు . | te | indictts_te_male | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06330.wav | అతని మాటలకు సంతోషించింది పిచ్చుక , గరుత్మంతుడు భీకర స్వరంతో మిత్రమా ! గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు . | te | indictts_te_male | 11.413 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06331.wav | దీంతో సముద్రుడు భయపడ్డాడు . | te | indictts_te_male | 2.069 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06332.wav | గరుత్మంతుని తరుపున విష్ణువే యుద్ధానికి వస్తే తన పని అయినట్టే అని అనుకొని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చి పిచ్చుకను క్షమాపణ కోరాడు . | te | indictts_te_male | 8.96 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06333.wav | తన గుడ్లను చూసి పిట్ట ఆనందముతో ఎగిరింది . | te | indictts_te_male | 2.976 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06335.wav | చిలుకల మాటలు , రామాపురం అనే ఊరిలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06336.wav | అతనికి మాట్లాడే చిలుకలు పెంచుకోవాలనే కోరిక ఉండేది . | te | indictts_te_male | 3.381 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06337.wav | ఒక రోజు పక్క ఊరిలోని సంతలో చిలుకలను అమ్ముతారు అని తెలిసి కొనడానికి వెళ్ళాడు విష్ణుశర్మ . | te | indictts_te_male | 5.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06338.wav | సంతలో ఒక చెట్టు కింద కొన్ని చిలకలను పెట్టుకున్నాడు ఒక వ్యాపారి . | te | indictts_te_male | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06339.wav | విష్ణుశర్మ అక్కడికి వెళ్లి ఐదువందలు రూపాయలు ఇచ్చి ఒక చిలుకను తీసుకొని ఇంటికి వెళ్ళాడు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06340.wav | ఆ చిలుక ఏమి అడిగినా అవునండి అనే మాట తప్ప వేరొక మాట రాలేదు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06341.wav | వ్యాపారి మోసం చేశాడని , ఆ చిలుకను తీసుకొని వచ్చేవారం సంతకు వెళ్ళాడు విష్ణుశర్మ . | te | indictts_te_male | 5.76 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06342.wav | వ్యాపారి వద్దకు వెళ్లి ఈ చిలుకను కొన్న రోజు నీకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చాను . | te | indictts_te_male | 4.715 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06343.wav | చిల్లర లేవని ఐదువందలు వచ్చేవారం సంతలో ఇస్తాను అని అన్నావు , ఆ డబ్బులు ఇవ్వమని అడిగాడు విష్ణు శర్మ . | te | indictts_te_male | 6.293 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06344.wav | అప్పుడు వ్యాపారి నీవు ఐదువందలు ఇచ్చావు నీకు ఏమీ ఇచ్చేది లేదన్నాడు . | te | indictts_te_male | 4.821 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06345.wav | అప్పుడు ఇద్దరూ గొడవ పడడం చూసి చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు . | te | indictts_te_male | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06346.wav | అందులో ఒక పెద్ద మనిషి , వ్యాపారి విష్ణుశర్మకు పైసలు ఇవ్వాలని చిలుక అని అడిగాడు . | te | indictts_te_male | 4.896 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06348.wav | వ్యాపారి చిలుకకు అవునండి అనే మాట తప్ప వేరే మాట రాదని చెబితే మోసం చేసిన విషయం తెలుస్తుందని . | te | indictts_te_male | 6.699 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06349.wav | ఐదువందలు ఇచ్చాడు వ్యాపారి విష్ణుశర్మకు . | te | indictts_te_male | 2.72 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06350.wav | విష్ణు శర్మ మరో చిలుకను కొనుక్కొని రెండు చిలకలతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు . | te | indictts_te_male | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06351.wav | ఈ కథలోని నీతి , ఆలోచనతో ఆనందంగా ఉండొచ్చు . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06353.wav | ఉల్లిపాయ , టమాటా , బంగాళదుంప , ఎంతో స్నేహంగా ఉండేవి . | te | indictts_te_male | 4.299 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06354.wav | ఒకరోజు ఆ మూడు కలిసి నది స్నానము చేసి శివాలయంకు వెళ్ళి శివున్ని దర్శించుకుందాం అని బయలుదేరాయి . | te | indictts_te_male | 7.371 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06355.wav | దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద పడి నలిగిపోయింది . | te | indictts_te_male | 6.944 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06356.wav | ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ , బంగాళదుంప బోరున ఏడ్చాయి . | te | indictts_te_male | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06357.wav | కొంత సమయం తరువాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగాయి . | te | indictts_te_male | 4.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06358.wav | కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళాదుంపపై పడినది . | te | indictts_te_male | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06360.wav | అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06361.wav | ఏడుస్తూనే శివాలయం చేరుకుంది . | te | indictts_te_male | 2.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06362.wav | గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరచి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది . | te | indictts_te_male | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06365.wav | నా ప్రాణ స్నేహితులైన టమాటా , బంగాళాదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు . | te | indictts_te_male | 5.376 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06366.wav | టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాము . | te | indictts_te_male | 3.552 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06367.wav | బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను . | te | indictts_te_male | 3.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06368.wav | కాని నేను చనిపోయినప్పుడు నాకొరకు ఏడ్చేవారు , కన్నీరు కర్చేవారు లేరు స్వామి . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06369.wav | తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ . | te | indictts_te_male | 2.464 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06370.wav | అప్పుడు పరమ శివుడు ఓ ! బిడ్డా నీవు బాధ పడకు ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమైతారో వారే నీ కొరకు కన్నీరు కరుస్తారు , ఏడుస్తారు . | te | indictts_te_male | 10.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06372.wav | ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ . | te | indictts_te_male | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06374.wav | ఒక రోజు గురువుగారు తన ప్రియ శిష్యుడితో దగ్గరలో నున్న ఒక అడవికి వెళ్ళాడు . | te | indictts_te_male | 4.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06375.wav | నడుస్తూ నడుస్తూ ఒక చోట గురువుగారు ఆగిపోయారు . | te | indictts_te_male | 3.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06376.wav | దగ్గరలోనున్న నాలుగు మొక్కలను అతను చూశాడు . | te | indictts_te_male | 3.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06377.wav | అందులో ఒకటి అప్పుడే ఆకులు తొడుగుతున్న చిన్న మొక్క , రెండవది కొంచం పెద్డ మొక్క , మూడవది దానికన్న కొంచం పెద్దది . | te | indictts_te_male | 7.221 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06379.wav | గురువుగారు తన శిష్యుడ్ని పిలిచి మొదటి మొక్కను చూపుతూ దానిని లాగేయమన్నాడు . | te | indictts_te_male | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06380.wav | ఆ పిల్లవాడు తేలికగా ఆ మొక్కను లాగేసాడు . | te | indictts_te_male | 3.115 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06381.wav | ఇప్పుడు రెండో మొక్కను చూపుతూ లాగేయ మన్నాడు . | te | indictts_te_male | 2.848 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06382.wav | ఆ పిల్లవాడు కొంత కష్టపడి ధానిని కూడా లాగేసాడు . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06383.wav | మూడవదానిని కూడా లాగమన్నాడు . | te | indictts_te_male | 2.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06384.wav | తన శక్తినంతా వుపయోగించి ఎంతో కష్టంతో దాన్ని లాగేసాడు . | te | indictts_te_male | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06385.wav | బాగా ఎదిగిన చెట్టును చూపుతూ ఇప్పుడు దీన్ని లాగేయడానికి ప్రయత్నించమన్నాడు . | te | indictts_te_male | 4.693 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06386.wav | ఆ పిల్లవాడు ఆ చెట్టు చుట్టూ రెండు చేతులు వేసి ప్రయత్నించినా ఆ చెట్టుని కదిలించలేకపోయాడు . | te | indictts_te_male | 5.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06387.wav | అయినా ప్రయత్నం చేస్తున్న ఆ కుర్రాడితో గురువుగారు చూడు నాయినా ! మన అలవాట్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది . | te | indictts_te_male | 6.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06388.wav | చెడు అలవాట్లు పాత పడిపోతే వాటిని మార్చుకోవడం చాలా కష్టం . | te | indictts_te_male | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06389.wav | ఎంత ప్రయత్నించినా ఆ పాత అలవాట్లు మనల్ని వదిలిపోవు అన్నాడు గురువుగారు . | te | indictts_te_male | 5.141 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06390.wav | గురుసందేశం నీతి , మనలో మొలిచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉనప్పుడే లాగేయాలి . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06392.wav | ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారం ఉంది . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06393.wav | బంగాళదుంపంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేస్తుంది . | te | indictts_te_male | 6.027 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06394.wav | అది దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంపంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు . | te | indictts_te_male | 7.371 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06395.wav | అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసుకు కాకరకాయంత కంప్లైంటు ఇస్తుంది . | te | indictts_te_male | 5.899 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06396.wav | అప్పుడు పొట్లకాయంత పోలీసు జీడికాయంత జీపులో అనసకాయ అంత అమీనును తోలుకొని లవంగమంత లాటి తీసుకొని పచ్చిమిరపకాయలాంటి ప్రశ్నలు అడిగి బెండకాయంత బేడిలు వేసి దొండకాయంత దొంగోడిని జామకాయ అంత జైలులో వేస్తాడు . | te | indictts_te_male | 16.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06397.wav | మునక్కాయంత ముసలమ్మకు బంగాళదుంపంత బంగారం ఇస్తాడు పొట్లకాయంత పోలీసు . | te | indictts_te_male | 4.853 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06399.wav | ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06400.wav | ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని , పూజలు చేసి , ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి , ముగ్గులతో , తోరణాలతో , పువ్వులతో , చాలా అందంగా అలంకరించేవారు . | te | indictts_te_male | 11.029 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06401.wav | ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు . | te | indictts_te_male | 2.197 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06403.wav | మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్య వంతంగా , బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు . | te | indictts_te_male | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06404.wav | ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి , బొట్లు పెట్టి , గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు . | te | indictts_te_male | 6.88 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06406.wav | ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది . | te | indictts_te_male | 4.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06407.wav | రాముడు అనే ఓక ఎద్దును ఎంచుకున్నారు . | te | indictts_te_male | 2.336 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06409.wav | గుడి ముందర నుంచోపెట్టి , దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి , హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06410.wav | ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి , నమస్కారాలు పెట్టారు . | te | indictts_te_male | 4.843 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06411.wav | వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు . | te | indictts_te_male | 3.712 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06412.wav | రోజంతా చాలా గర్వంగా , పొగరుగా , కొమ్ములు పైకి పెట్టి , ఛాతీ బయిటికి పెట్టి నడిచాడు . | te | indictts_te_male | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06413.wav | తనలో తానె మురిసిపోయి , పొంగిపోయాడనుకోండి ! . | te | indictts_te_male | 2.859 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06414.wav | ఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది . | te | indictts_te_male | 3.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06415.wav | ఎదురు సన్నాహంతో , బాజా బజంత్రీలతో , గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకుని వెళ్లారు . | te | indictts_te_male | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06416.wav | విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది ? అందరు రాముడిని మర్చిపోయారు . | te | indictts_te_male | 4.619 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06418.wav | రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాక లో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు . | te | indictts_te_male | 6.592 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06419.wav | ఎవ్వరు దండాలు పెట్టలేదు . | te | indictts_te_male | 1.941 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06420.wav | అప్పుడు రాముడికి అర్ధమయ్యింది . | te | indictts_te_male | 1.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06421.wav | మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు , మనం చేసే పనులకని . | te | indictts_te_male | 3.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06423.wav | ఒక రోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది . | te | indictts_te_male | 3.264 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06424.wav | గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు . | te | indictts_te_male | 3.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06425.wav | పందికి చాలా భయమేసింది . | te | indictts_te_male | 1.931 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06428.wav | ఎలాగో కష్ట పడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వేళ్ళ సాగాడు . | te | indictts_te_male | 4.992 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06429.wav | అప్పు డైనా పంది గోల పెట్టడం ఆపిందా ? లేదు . | te | indictts_te_male | 3.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06430.wav | దాన్ని మానాన్ని అది వదలకుండా మహా గోల పెడుతూనే వుంది . | te | indictts_te_male | 3.787 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06431.wav | భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది . | te | indictts_te_male | 6.325 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06432.wav | అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి . | te | indictts_te_male | 5.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06433.wav | వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది ఎందుకు అంత గోల పెడుతున్నావు ? యెంత సిల్లీ గా కనిపిస్తున్నావో తెలుసా ? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు . | te | indictts_te_male | 10.091 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_male_train_telugumale_06435.wav | మర్యాదగా చెప్పిన మాట వింటాము . | te | indictts_te_male | 2.005 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.