id
stringlengths
1
5
label
int64
0
17
text
stringlengths
2
215
label_text
stringclasses
18 values
16691
7
సతీష్ కి రిప్లై పంపించు
email
16695
7
అమ్మ నుండి ఎలాంటి ఇమెయిల్‌లు వచ్చాయి
email
16696
7
గోపాల్ ఇమెయిల్‌లను చదవండి
email
16700
7
నా జిమెయిల్‌కి వెళ్లి కంపోజ్ పూర్తి చేసిన తర్వాత క్లిక్ చేయండి నేను ఇమెయిల్‌లో ఏమి వ్రాయాలనుకుంటున్నానో మీకు చెప్తాను
email
16702
7
నేను సమాధానము ఇవ్వుటకు ఈ మధ్య కరణ్ ఈ మెయిల్ వెతుకు
email
16704
7
గత రెండు గంటల్లో నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా
email
16705
7
గత రెండు గంటలు లో నాకు ఏమైనా కొత్త ఈమెయిల్స్ వున్నాయా
email
16706
7
హర్యానా నుంచి పియుష్ ని కనుక్కో
email
16707
7
రామా రావు ఎక్కడ నివాసిస్తాడు మరియు అతని phone number ఏంటి
email
16708
7
అతని పని ప్రదేశము గురించి రామా రావు సమాచారము లో చూపించు
email
16714
7
నా ఈమెయిల్ ఇన్బాక్స్లు పరిశీలించు మరియు కొత్త ఈమెయిల్స్ గురించి నాకు చెప్పు
email
16715
7
నేను సెలవు లో ఉన్నాను అని చెప్తూ దయచేసి జీవన్ కు ఈమెయిల్ పంపు
email
16716
7
నేను సెలవులో ఉన్నాను అని జాన్‌కి ఇమెయిల్ పంపండి
email
16718
7
కొత్త emails కోసం నా ఇన్బాక్స్ చెక్ చెయ్యి
email
16720
7
రమేష్ ఇంటి నంబర్ నా కాంటాక్ట్స్ లో ఉందా
email
16721
7
నా contacts లో రవి pager number ఉందా
email
16722
7
శ్యామ్ నుంచి నాకు ఏదైనా email వచ్చిందా
email
16724
7
శ్యామ్ నుండి నా ఇమెయిల్ దేని గురించి
email
16725
7
క్రింది సబ్జెక్టు కలిగి ఉన్న అన్ని ఈమెయిల్ లు వెతుకు
email
16727
7
ధన్యవాదాలు అని సీత నుండి నా ఇమెయిల్‌కు ప్రత్యుత్తరం ఇవ్వండి
email
16728
7
దామోదర్ కి చెప్పు అతను నన్ను సంప్రదించినందుకు నేను అభినందిస్తున్నాను
email
16731
7
రాథోడ్ నుండి నాకు ఏమైనా కొత్త ఈమెయిల్ ఉందా
email
16732
7
ఓలీ నాకు రవి నుండి ఏదైనా కొత్త ఇమెయిల్ ఉందా
email
16734
7
గత రెండు రోజులలో నాకు అమెజాన్ నుండి ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా
email
16735
7
దయచేసి email కి రిప్లై తెరువు
email
16736
7
నేను ప్రత్యుత్తరం పంపాలనుకుంటున్నాను
email
16737
7
ఏదైనా మెయిల్ ముఖ్యమైనదిగా గుర్తించానా
email
16738
7
ఒక అటాచ్ మెంట్ తో ఏదైనా మెయిల్ వచ్చిందా
email
16739
7
సంప్రదించడానికి ఒక కొత్త ఈమెయిల్ తెరువు
email
16740
7
పోయిన రాత్రి నుంచి నాకు ఏ ఈమెయిల్స్ వచ్చాయి
email
16741
7
పోయిన గంట కోసం నా email ని చెక్ చెయ్యి
email
16742
7
చివరి గంటలో కొత్త ఇమెయిల్‌ల కోసం నా ఇమెయిల్‌ను తనిఖీ చేయండి
email
16743
7
కింద ఉన్న email నా చెల్లి కి పంపించు
email
16746
7
నాకు మల్లిక్ నుంచి ఈమెయిల్ వచ్చిందా
email
16747
7
మనీష్ నాకు సందేశము పంపాడా
email
16748
7
హాయి నాకు ఏవైనా కొత్త ఈమెయిల్స్ వచ్చాయా
email
16751
7
ఏవైనా emails
email
16752
7
దయచేసి నా email చెక్ చెయ్యి
email
16753
7
కొత్త ఈమెయిల్స్ ఏమైనా వచ్చాయా
email
16755
7
నాన్నకు వాయిస్ ఈమెయిల్ పంపు
email
16756
7
కొత్త ఇమెయిల్‌ని నిర్దేశించండి
email
16757
7
నా దగ్గర ఏదైనా కొత్త ఈమెయిల్ ఉందా
email
16759
7
కొత్త ఈమెయిల్ నోటిఫికేషన్లు
email
16760
7
దయచేసి నాకు నా ఇమెయిల్‌లు ఇవ్వండి
email
16761
7
నా ఇమెయిల్‌లను పంపినవారు ఎవరో చెప్పండి
email
16762
7
ఇటీవల emails రిపోర్ట్ చెయ్యి
email
16764
7
గత రెండు రోజులలో నాకు రామ్ నుండి ఏదైనా ఇమెయిల్ వచ్చిందా
email
16767
7
ఇటీవలి ఈమెయిల్స్
email
16773
7
నేను సబ్జెక్ట్‌కి సంబంధించిన సంప్రదింపుల నుండి అన్ని ఇమెయిల్‌లను తెలుసుకోవాలి
email
16775
7
నా ఇన్ బాక్స్ నుండి కొత్త ఈ మెయిల్స్ చూపించు
email
16778
7
రవి contact వివరాలు ఏంటి
email
16782
7
మీరు వారంవారీ వాతావరణం గురించి నా తల్లికి ఇమెయిల్ పంపగలరా
email
16783
7
నా తల్లికి వారంవారీ వాతావరణం పంపాలి
email
16784
7
మా అమ్మ ఈ వారపు వాతావరణం తెలుసుకోవాలి అనుకుంటుంది ఆ వివరాలు ఆమెకు ఈమెయిల్ చెయ్యి
email
16785
7
గత గంటలో నాకు ఏదైనా ఈమెయిల్ వచ్చిందా
email
16786
7
అవుట్ లుక్ మెయిల్ బాక్స్ ను నవీకరించు
email
16789
7
అర్జున్ గురించి వివరాలు ఇవ్వగలతావా
email
16790
7
మాళవిక గురించి నీకు ఏమి తెలుసు
email
16792
7
హాయ్ నా భార్య కు ఐ లవ్ యు మెసేజ్ పంపండి
email
16793
7
దయచేసి గత ఇరవై అందుకున్న ఇమెయిల్‌ల సబ్జెక్ట్ లైన్‌లను జాబితా చేయి
email
16794
7
దయచేసి గత మూడు రోజుల నుండి అందుకున్న ఇమెయిల్‌లను పంపినవారిని జాబితా చేయండి
email
16796
7
ప్రతాప్ కుమార్ చిరునామా ఏంటి నా కొంటాక్ట్స్ లో ఉంది
email
16798
7
దయచేసి కొత్త emails అన్నీ చదువు
email
16800
7
కిశోర్ గురించి లలిత నుంచి ఏవైనా ఈమెయిల్స్ ఉన్నాయా
email
16802
7
దయచేసి నీవు కొత్త సందేశములు కోసం నా జీమెయిల్ వెతక గలవా
email
16803
7
నా జిమెయిల్ లో ఏదైనా కొత్తది ఉందా
email
16804
7
నా జీమెయిల్ ఖాతా నుండి చదవని అన్ని సందేశాలు ప్రదర్శించు
email
16805
7
నా ఇటీవలి emails ఏంటి
email
16806
7
గత ఐదు గంటల్లో నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా
email
16807
7
హెల్ప్ అట్ యాహూ డాట్ కాం నా కాంటాక్టులకు జత చేయి
email
16808
7
హెల్ప్ అట్ యాహూ డాట్ కామ్ నా కాంటాక్టులకు జత చెయ్యి
email
16809
7
షరీన్ నుండి నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా
email
16810
7
నాకు సిరి నుంచి ఏవైనా emails ఉన్నాయా
email
16811
7
నాకు రవి నుంచి ఏదైనా కొత్త email వచ్చిందా
email
16812
7
దీపక్ సమాధానము ఇచ్చిన్నపుడు తెలియజేయి ప్లీజ్
email
16815
7
మెయిల్ చదువు
email
16816
7
నా తాజా ఇమెయిల్ ఏమిటి
email
16817
7
నాకు నా latest email చెప్పు
email
16819
7
నా కాంటాక్ట్స్ నాకు చూపించు
email
16820
7
నా contact list తెరువు
email
16822
7
రాహుల్ phone number ఏంటి
email
16823
7
నాకు ప్రసాద్ కాంటాక్ట్ సమాచారాం చూపించు
email
16824
7
నాకు ప్రియ నుంచి email వచ్చిందా
email
16826
7
నా భార్యని కనుక్కో
email
16827
7
నా భార్య email ఏంటి
email
16828
7
నా కూతురు ఫోన్ నంబర్ ఏంటి
email
16830
7
సాధన కి నిర్ధారణ ఈమెయిల్ పంపించు
email
16831
7
సారధి కి ఇన్విటేషన్ ఈమెయిల్ పంపించు
email
16832
7
హాయి ఓలీ నాకు ఏవైనా కొత్త ఈమెయిల్స్ వచ్చాయా
email
16834
7
హలో నా ఇన్బాక్స్ పెరిగిందా
email
16835
7
ఈ కొత్త ఈ-మెయిల్ అడ్రస్ కు ఈమెయిల్ పంపు
email
16836
7
అలెక్స ఈ కొత్త ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ పంపుతుంది
email
16837
7
ఈ కొత్త ఇమెయిల్ చిరునామాకు ఈ ఇమెయిల్‌ని కంపోజ్ చేయండి
email
16839
7
నా భార్యకు ఈమెయిల్ పంపించు
email
16841
7
పవన్ నుండి నాకు ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా
email
16842
7
రవి నాకు ఇటీవల email పంపాడా
email
16844
7
ఇన్‌బాక్స్ తెరవండి
email
16845
7
ఈరోజే ఇమెయిల్ తనిఖీ చేయండి
email
16847
7
జాన్ రెడ్డి యొక్క కాంటాక్ట్ సమాచారము కు జాన్ రెడ్డి అట్ యాహూ డాట్ కాం ను దయచేసి కలుపు
email
16849
7
సీత కు ఈమెయిల్ పంపు మరియు అది రాయి రాముడు వస్తాడని
email