id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
16852 | 7 | కొత్త ఇమెయిల్‌లు | email |
16853 | 7 | రామా రావు నుంచి emails | email |
16854 | 7 | పవన్ కళ్యాణ్ | email |
16855 | 7 | జీవిక emails | email |
16858 | 7 | గత గంట లోని ఈమెయిల్స్ | email |
16860 | 7 | కరీనా కు ఒక వారము క్రితము ఈమెయిల్ చేశాను దయచేసి నేను ఏమి రాశానో గుర్తు చేయి | email |
16861 | 7 | గూగుల్ క్రోమ్ | email |
16862 | 7 | వాట్ సాప్ | email |
16863 | 7 | నంబర్ డయల్ చెయ్యి | email |
16864 | 7 | నీవు నా కాంటాక్టులకు కొత్త ఈమెయిల్ జత చేయగలవా | email |
16865 | 7 | మీరు నా పరిచయాలకు ఇమెయిల్‌ను జోడించాలని నేను కోరుకుంటున్నాను | email |
16866 | 7 | దయచేసి నా కాంటాక్ట్స్ లోకి ఒక ఈమెయిల్ యాడ్ చెయ్యి | email |
16867 | 7 | నా స్నేహితుడికి మెయిల్ చెయ్యి | email |
16868 | 7 | నా కుటుంబానికి మెయిల్ ద్వారా చేరుకోండి | email |
16869 | 7 | హాలు ఎక్కడ ఉంది | email |
16870 | 7 | హాలుకి ఎలా చేరుకోవాలి | email |
16871 | 7 | రమేష్ కి ఈమెయిల్ పంపించు | email |
16875 | 7 | చిరంజీవి కోసం ప్రాంతపు కోడ్ నాకు చెప్పు | email |
16876 | 7 | సుమతి కోసం నా వద్ద వర్క్ నంబర్ ఉందా | email |
16878 | 7 | నా ఈమెయిల్ ఇన్బాక్స్ లో ఏది కొత్త | email |
16879 | 7 | సమావేశం గురించి రమేష్ కు ఈమెయిల్ పంపు | email |
16882 | 7 | ఇమెయిల్ ద్వారా సందేశం పంపండి | email |
16884 | 7 | నేను ఆమెకు చెప్పిన పుస్తకాన్ని అమెజాన్ నుండి ఆర్డర్ చేయగలరా అని అడుగుతూ అమ్మ కు ఇమెయిల్ పంపండి | email |
16887 | 7 | ఈ మెయిల్ కి సమాధానం ఇవ్వు | email |
16889 | 7 | నాకు కొత్త మెయిల్ ఇవ్వండి | email |
16893 | 7 | మధ్యాహ్నం మూడున్నరకు ఏ ఈమెయిల్ పంపబడింది | email |
16894 | 7 | నా చివరి రెండు ఈమెయిల్స్ నాకు చూపించు | email |
16895 | 7 | నా వర్క్ నుండి నాకు email ఉందా | email |
16896 | 7 | గత వారంలో నాకు ఇమెయిల్ పంపిన | email |
16897 | 7 | ఈ రోజు నాకు ఇమెయిల్ పంపిన వ్యక్తుల పేరు చెప్పండి | email |
16898 | 7 | నా చివరి email యొక్క సుబ్జెక్ట్ ఏంటి | email |
16900 | 7 | నా తల్లి నుండి నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా | email |
16901 | 7 | మా నాన్న నుండి నాకోసం ఏవైనా ఈమెయిల్స్ వచ్చి ఉన్నాయా | email |
16902 | 7 | నా చివరి ఈమెయిల్ కు సమాధానము పంపు | email |
16904 | 7 | నేను నా చివరి ఈమెయిల్ కు బదులు ఇవ్వాలి అనుకుంటున్నాను | email |
16905 | 7 | నా రాబోయే పుట్టినరోజు ప్రణాళికల గురించి చెబుతూ నా కుటుంబ సభ్యులకు ఇమెయిల్ పంపండి | email |
16906 | 7 | వారు ఎలా ఉన్నారు అని అడుగుతూ నా కుటుంబానికి ఇమెయిల్ పంపండి | email |
16908 | 7 | రవి phone number ఏంటి | email |
16909 | 7 | నా list కి కొత్త ఈమెయిల్ కాంటాక్ట్ ను యాడ్ చెయ్యి | email |
16910 | 7 | నేను నా ఈమెయిల్ చిరునామా జత చేయాలి అనుకుంటున్నాను | email |
16912 | 7 | నేను డి. ఐ. డి. ఈ వ్యక్తి నుండి ఇమెయిల్‌లను స్వీకరించినట్లయితే | email |
16913 | 7 | ఈ వ్యక్తి నుండి ఏవైనా చదవని emails ఉన్నాయా | email |
16915 | 7 | నాకు ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16917 | 7 | దయచేసి ఆ mail కి reply ఇవ్వగలవా | email |
16918 | 7 | విషయం కోసం ఇమెయిల్‌ని తనిఖీ చేయండి | email |
16919 | 7 | విషయం తో ఏదైనా email ఉందా | email |
16920 | 7 | విషయంతో మెయిల్‌ను తనిఖీ చేయండి | email |
16921 | 7 | ప్రస్తుత emails | email |
16922 | 7 | ఇప్పుడు ఇమెయిల్‌లు | email |
16923 | 7 | ఏదైనా చదవని కొత్త yahoo email ఉందా | email |
16925 | 7 | గత గంటలో నాకు ఏవైనా ఇమెయిల్‌లు వచ్చాయా | email |
16926 | 7 | నాకు నిన్న ఏ emails వచ్చాయ్ | email |
16927 | 7 | చివరి గంటలో నాకు ఏవైనా ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
16928 | 7 | లేదు అని సమాధానం ఇవ్వడం ద్వారా హారిక యొక్క తాజా ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వండి | email |
16931 | 7 | కల్యాణి నుంచి వచ్చిన కొత్త ఈమెయిల్స్ చూపించు | email |
16932 | 7 | జానీ నుండి చివరి మెయిల్ చూపించు | email |
16933 | 7 | శ్రీవత్సా పరిచయాన్ని చూపించు | email |
16934 | 7 | జోసెఫ్ మొబైల్ నంబర్ చూపించు | email |
16935 | 7 | జాదవ్ ఆఫీస్ నంబర్ చూపించు | email |
16936 | 7 | ఇమెయిల్ ప్రత్యుత్తరం పేర్కొనాలి | email |
16937 | 7 | తర్వాత కోసం ఇమెయిల్‌ను సేవ్ చేయండి | email |
16939 | 7 | శ్రీనివాస్ కి నా చిరునామా reply గా పెట్టు | email |
16940 | 7 | మెయిల్ సర్వర్ ద్వారా | email |
16941 | 7 | బయటి వైపు చూడడం ద్వారా | email |
16942 | 7 | మొబైల్ ఫోన్ల ద్వారా | email |
16943 | 7 | అమ్మమ్మ సబ్జెక్ట్‌కి ఇమెయిల్ పంపండి శనివారం మెసేజ్ మేము శనివారం పంపుతున్నాము అప్పుడు కలుద్దాం | email |
16946 | 7 | reply email అందుకున్నాను | email |
16950 | 7 | పరిచయం కోసం కొత్త ఇమెయిల్ | email |
16951 | 7 | చరణ్ టెలిఫోన్ నంబర్ నాకు ఇవ్వు | email |
16952 | 7 | చంద్రశేఖర్ ఈమెయిల్ ఏంటి | email |
16953 | 7 | రవి ని నేను ఎలా సంప్రదించగలను | email |
16954 | 7 | పరిచయాలను వెతకండి | email |
16957 | 7 | నా భర్త కు ఇమెయిల్ ప్రారంభించండి | email |
16958 | 7 | client కి email మొదల పెట్టు | email |
16959 | 7 | ఈరోజు నాకు ఎవరు email పంపారు మరియు విషయం ఏంటి | email |
16962 | 7 | ఓలీ కుటుంబ సభ్యునికి ఇమెయిల్ పంపండి మరియు మొదట దాన్ని చదవండి | email |
16963 | 7 | ఈమెయిల్ చదివి నాన్నకి పంపించు | email |
16964 | 7 | కుటుంబ సభ్యునికి ఈమెయిల్ వ్రాసి దానిని తిరిగి చదువు | email |
16966 | 7 | పని నుండి గంటల గురించి ఇమెయిల్‌లను కనుగొనండి | email |
16967 | 7 | పనిగంటల తో కూడిన విషయము తో ఉన్న నా ఈమెయిల్స్ వెతుకు | email |
16968 | 7 | నా email ఫోల్డర్ లో కొత్తగా ఏదైనా ఉందా | email |
16969 | 7 | దయచేసి టాటా ఎట్ జిమెయిల్ డాట్ కాం కు బదులుగా టాటా కన్సల్టెన్సి ఎట్ జిమెయిల్ డాట్ కాం కి ఈమెయిల్ పంపు | email |
16970 | 7 | నా కొత్త ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ పంపాలని నేను కోరుకుంటున్నాను ఏ. బి. సి. జిమెయిల్ డాట్ కామ్ వద్ద | email |
16972 | 7 | మీరు రవి కి ఇమెయిల్ ద్వారా తిరిగి సందేశం పంపగలరా | email |
16973 | 7 | ఫిషింగ్ కోసం నా spam email ను చెక్ చెయ్యి | email |
16976 | 7 | మనోజ్ మెయిల్ అడ్రస్ కనుక్కొని నాకు చెప్పు | email |
16977 | 7 | దయచేసి పవన్ కళ్యాణ్ కాంటాక్ట్ నంబర్ వెతుకు | email |
16978 | 7 | కమల్ నుండి నాకు ఏవైనా సందేశము వచ్చిందా | email |
16979 | 7 | సాయి పంపిన message యొక్క విషయము ఏంటి | email |
16980 | 7 | ఎవరికైనా మెయిల్ పంపండి | email |
16981 | 7 | ashok కి mail పంపించు | email |
16982 | 7 | మహేష్ ఇంటి ఫోన్ నంబర్ ఏంటి | email |
16984 | 7 | నేను ఆఖరి సారి ప్రవీణ్ తో ఎప్పుడు మాట్లాడాను | email |
16985 | 7 | నాకు బాబు నుంచి ఏవైనా messages వచ్చాయా | email |
16986 | 7 | నాకు కస్తూరి నుండి ఇమెయిల్ వచ్చిందో లేదో మీరు తనిఖీ చేయగలరా | email |
16988 | 7 | రతన్ నాకు అత్యవసరముగా డబ్బు కావాలి అని నాకు వచ్చిన రతన్ అనే ఈమెయిల్ కి పంపు ప్లీజ్ | email |
16990 | 7 | నాకు రామా రావు నుంచి ఏవైనా emails ఉన్నాయా | email |
16994 | 7 | చరణ్ నుంచి వచ్చిన మెయిల్ పనికి సంబంధించిందా | email |
16996 | 7 | నేను మహేష్ కి ఇమెయిల్ పంపాలి | email |
16997 | 7 | నా contacts నుండి ఏదైనా email ఉందా | email |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.