id stringlengths 1 5 | label int64 0 17 | text stringlengths 2 215 | label_text stringclasses 18
values |
|---|---|---|---|
16998 | 7 | కొత్త email కోసం నా mail చెక్ చెయ్ | email |
16999 | 7 | నా కాంటాక్ట్స్ నుండి ఏవైనా చదవని ఈమెయిల్స్ ఉన్నాయా | email |
17000 | 7 | నాకు నా చివరి email చూపించు | email |
17001 | 7 | నా వద్ద ఉన్న తాజా ఇమెయిల్ ఏమిటి | email |
17002 | 7 | నాకు వచ్చిన చివరి ఈమెయిల్ ఏంటి | email |
17003 | 7 | ఒప్పందం గురించి ఈమెయిల్స్ చూపించు | email |
17004 | 7 | ఒప్పందం యొక్క అన్ని ఈమెయిల్స్ చూపించు | email |
17007 | 7 | నా ఇన్‌బాక్స్‌లో ఏవైనా కొత్త ఇమెయిల్‌లు ఉన్నాయా | email |
17008 | 7 | నాకు ఇటీవల ఏదైనా మెయిల్ వచ్చిందా | email |
17010 | 7 | మహేశ్వర్ నుంచి ఏదైనా కొత్త మెయిల్ ఇన్బాక్స్ లో ఉందా | email |
17012 | 7 | నాకు sdfa at hotmail dot com కి ఒక ఈమెయిల్ పంపాలి | email |
17013 | 7 | ఇటీవలి email ని చూపించు | email |
17014 | 7 | email కి reply చెయ్ | email |
17016 | 7 | నాకు ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం కావాలి | email |
17021 | 7 | తాజాగా వచ్చిన ఈమెయిల్ కు సమాధానం పంపు | email |
17022 | 7 | అలెక్సా అమ్మ కి email చేసి అక్కడ వాతావరణం ఎలా ఉందో అడుగు | email |
17024 | 7 | తల్లికి ఇమెయిల్ పంపండి మరియు వారంలో అతని వాతావరణం ఎలా ఉందో తెలుసుకోండి | email |
17025 | 7 | అమ్మ కు ఈమెయిల్ తయారు చేయి మరియు ఈ వారం యొక్క వాతావరణం అడుగు | email |
17026 | 7 | ఈరోజు లంచ్‌కి నన్ను కలవమని తల్లికి గుర్తు చేయడానికి ఓలీ అమ్మకు ఇమెయిల్ పంపు | email |
17027 | 7 | రామ్ కి ఈమెయిల్ చేద్దాం | email |
17028 | 7 | ఓలీ రవి కి email పంపిద్దాం | email |
17029 | 7 | ఒల్లీ రవి మరియు ఇమెయిల్ పంపండి | email |
17031 | 7 | నాకు ఒక ఈమెయిల్ వరుస కావాలి అమ్మ కి పంపడానికి నేను ఆమెను కలవటానికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను వాతావరణము ఎలా వుంటుందో అడుగు దాని బట్టి నేను పేక్ ఎలా చేసుకోవాలో నిర్ణయించుకుంటాను | email |
17032 | 7 | హాయ్ దయచేసి సాయంత్రంలోగా సాయి కి మెయిల్ పంపండి | email |
17033 | 7 | ఉదయం అనూష యొక్క మెయిల్‌కు ప్రతిస్పందించండి | email |
17036 | 7 | నా inbox లో ఉన్న కొత్త emails అన్నీ చెక్ చెయ్యి | email |
17038 | 7 | కాంటాక్ట్ లొకేషన్ అందించు | email |
17039 | 7 | మేము మోడి కు వ్యతిరేకంగా ఎలా నిర్వహించాలి | email |
17040 | 7 | అధ్యక్షుడు గురించి మనము ప్రగతిశీలంగా ఏమి చేయగలము | email |
17044 | 7 | రోహిత్ కోసం ఈమెయిల్ తయారు చేయి | email |
17047 | 7 | ప్రవీణ్ నుంచి కొత్త ఈమెయిల్స్ నాకు తెలియజేయి | email |
17049 | 7 | నా inbox స్టేటస్ | email |
17050 | 7 | రిఫ్రెష్ email | email |
17053 | 7 | నందు కలిగి ఉన్న చెల్లింపులు వెతుకు | email |
17055 | 7 | రవి కి మాత్రమే సహాయం పంపండి | email |
17056 | 7 | సమంత నుండి నాకు వచ్చిన మెయిల్ కోసం నా ఇన్ బాక్స్ చూడు | email |
17057 | 7 | రవి నుంచి mail కోసం inbox చెక్ చెయ్యి | email |
17058 | 7 | మహేష్ నా మెయిల్ కి రిప్లై ఇచ్చాడా | email |
17059 | 7 | నా కోసం కొత్త ఈమెయిల్ చదువు | email |
17060 | 7 | నా క్లయింట్ నుండి ఏదైనా ఈమెయిల్ | email |
17061 | 7 | అధికారి నుండి ఏదైనా కొత్త సమాధానం వస్తే అలారం ఇవ్వు | email |
17062 | 7 | ఈ ఈమెయిల్ ని నా contact కి యాడ్ చెయ్యి | email |
17063 | 7 | నా కాంటాక్ట్‌లో ఈ మెయిల్‌ని చెక్ చేయండి కాకపోతే దాన్ని జోడించండి | email |
17064 | 7 | ఈ ఈమెయిల్ ను నా కాంటాక్ట్ లో భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చెయ్యి | email |
17065 | 7 | జూలీ సమాచారం | email |
17066 | 7 | అరుణ్ నుండి వచ్చిన email కి reply చెయ్యి | email |
17067 | 7 | రవి నుంచి వచ్చిన email కి reply పెట్టు | email |
17068 | 7 | రవి నుంచి స్వీకరించిన ఈమెయిల్ కి సమాధానము ఇవ్వు | email |
17070 | 7 | నాకు శరణ్య నుండి కొత్త ఇమెయిల్ ఉందా | email |
17071 | 7 | నా ఇమెయిల్‌లో ఏవైనా కొత్త సందేశాలను చదవండ | email |
17072 | 7 | ఇటీవలి emails చూపించు | email |
17073 | 7 | నా ఈమెయిల్ రిఫ్రెష్ చేయి | email |
17077 | 7 | విశాల్ కి ఒక పర్సనల్ ధన్యవాద ఈమెయిల్ పంపు | email |
17078 | 7 | సమావేశం సమయము మారినది అని ఒక వ్యాపార ఈమెయిల్ దయచేసి సిరి కి పంపు | email |
17079 | 7 | నేను ఫంక్షన్కు రాలేనందుకు సారీ చెప్తూ ప్రీతం కు ఈమెయిల్ పంపు | email |
17083 | 7 | నాకు ఈ వారం ఏవైనా ఈమెయిల్స్ వచ్చాయా | email |
17084 | 7 | ఈ వారం ఎన్ని కొత్త ఈమెయిల్స్ వచ్చాయి | email |
17085 | 7 | ఈ ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇద్దాం | email |
17086 | 7 | దయచేసి దీనికి సమాధానం ఇవ్వండి | email |
17088 | 7 | రవి నుంచి వచ్చిన కొత్త emails నా కోసం చెక్ చెయ్యి | email |
17089 | 7 | contacts లో వెతుకు | email |
17091 | 7 | పరిచయాలు | email |
17096 | 7 | రాహుల్ నుంచి చివరి కాల్ వచ్చింది ఎప్పుడు | email |
17097 | 7 | రవి phone number ఏంటి | email |
17099 | 7 | నా ఇన్‌బాక్స్‌లో ఏవైనా కొత్త ఎంట్రీలు ఉన్నాయా | email |
17100 | 7 | దయచేసి నా ఇన్ బాక్స్ పరిశీలించు మరియు అక్కడ ఏమైనా కొత్తవి వచ్చి ఉంటే నాకు చెప్పు | email |
17101 | 7 | కొత్తగా వచ్చిన ఈమెయిల్స్ తో నా ఇన్ బాక్స్ చూడటానికి ఎలా ఉంది | email |
17103 | 7 | రాజు ఫోన్ బుక్ | email |
17109 | 7 | సామ్ అట్ జిమెయిల్ డాట్ కామ్ ను నా కాంటాక్ట్స్ పట్టిక కు జత చెయ్యి | email |
17110 | 7 | నా కాంటాక్టులు సామ్ అట్ జిమెయిల్ డాట్ కాం కొత్త కాంటాక్ట్ తో నవీకరించు | email |
17114 | 7 | మీరు ఇమెయిల్‌కి ప్రత్యుత్తరం ఇవ్వగలరు | email |
17117 | 7 | ఏవైనా ఇటీవలి emails ఉన్నాయా | email |
17118 | 7 | కొత్త email కోసం చెక్ చెయ్యి | email |
17120 | 7 | ఏవైనా కొత్త emails ఉన్నాయా | email |
17122 | 7 | దయచేసి నా సోదరి కోసం ఇమెయిల్ ప్రారంభించండి | email |
17124 | 7 | నాన్న కి పంపించడానికి email తెరువు | email |
17125 | 7 | ప్రియ యొక్క అత్యంత ఇటీవలి email కి రిప్లై ప్రారంభించు | email |
17126 | 7 | రాహుల్ యొక్క ఈమెయిల్ కు సమాధానం ఇవ్వు | email |
17127 | 7 | రెసిపీ సైట్ గురించి అమ్మ మెయిల్ సందేశానికి ప్రతిస్పందించండి | email |
17128 | 7 | ఈమెయిల్ ఫామ్ లో కొత్త చిరునామా ఎంటర్ | email |
17129 | 7 | దయచేసి కొత్త వ్యక్తికి ఇమెయిల్ తెరవండి | email |
17130 | 7 | సెలవు అనే సబ్జెక్ట్తో మొదలయ్యే ఈమెయిల్ అమ్మ కి పంపు | email |
17131 | 7 | నా drafts folder లో సేవ్ చేసున్న email ని ప్రియ కి పంపించు | email |
17132 | 7 | దయచేసి తదుపరి షెడ్యూల్ కోసం ఆదివారం సెలవును అభ్యర్థిస్తూ శ్యామ్ కి ఇమెయిల్‌ను రూపొందించండి | email |
17133 | 7 | ఏవైనా అధిక ప్రాధాన్యత కలిగిన emails | email |
17134 | 7 | దయచేసి త్వరగా వచ్చిన మెయిల్స్ పరిశీలించు | email |
17139 | 7 | ఈ ఈమెయిల్ కు బదులు పంపు | email |
17141 | 7 | నాకు ఇటీవల emails ఇవ్వు | email |
17145 | 7 | ఇమెయిల్‌లను తెరవండి | email |
17146 | 7 | ఏదైనా కొత్త | email |
17149 | 7 | నేను అనన్య అందుబాటులో ఉన్న తేదీలను తనిఖీ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఆమెకు మెయిల్ పంపి దాని గురించి అడగండి | email |
17150 | 7 | అలెక్సా నేను అనుష్క అందుబాటులో ఉన్న తేదీలను తనిఖీ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఆమెకు మెయిల్ పంపి దాని గురించి అడగండి | email |
17152 | 7 | ఈ ఉదయము నుండి జెనీలియా నా ఈమెయిల్ కు ఎప్పుడు బదులు ఇచ్చిందో దయచేసి నన్ను తెలుసుకోనివ్వు | email |
17154 | 7 | దయచేసి ఈ email కి reply చెయ్యి | email |
17155 | 7 | అరుణ్ యొక్క email కి reply ఇవ్వు | email |
17158 | 7 | తారక్ అతని ఈమెయిల్ లో ఏమైనా కాంటాక్ట్ సమాచారము వదిలిపెట్టాడా | email |
17159 | 7 | ఉత్తర మెయిల్ పరిచయాలను జోడించండి | email |
17160 | 7 | నా కాంటాక్ట్లు సేవ్ చేయి | email |
17161 | 7 | నా పరిచయాలను నిల్వ చేయండి | email |
17162 | 7 | ఏదైనా కొత్త ఈమెయిల్ | email |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.