file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_00241.wav | కొత్తిమీర ఆకులను తడిగా ఉండే టిష్యూలో చుట్టడం ద్వారా ఎక్కువసేపు తాజాగా ఉంటాయి . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00254.wav | వడబోసి కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలి . | te | indictts_te_female | 4.523 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00255.wav | మాంసాహారాన్ని , శాఖాహారాన్ని రెండింటినీ సమపాళ్ళల్లో తీసుకోవాలి . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00262.wav | గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందో గుమ్మడికాయ గింజలలో కూడా అంతే పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్ లభిస్తాయి . | te | indictts_te_female | 9.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00271.wav | భారత ఉపఖండంలో కొన్ని వందల ఏళ్లుగా హిమాలయ సానువుల్లో బాస్మతిని పండిస్తు వస్తున్నారు . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00309.wav | వంట సమయంలో విడుదలయ్యే అమిలోపాక్టాన్ కారణంగా జిగట వస్తుందని ఒక అధ్యయనంలో తేలింది . | te | indictts_te_female | 7.829 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00312.wav | ఆవనూనెలో ఉప్పు కలిపి పళ్లు తోముకోవడం వల్ల దంతాలు మెరుస్తూ తెల్లగా మారుతాయి . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00316.wav | ఔట్డోర్ వ్యాయామలు చేయడం , గంటల తరబడి జిమ్లో వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఆస్కారం ఉంది . | te | indictts_te_female | 9.515 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00317.wav | వ్యాయామం చేయడానికి అనువైన సమయాన్ని ఎంచుకోవాలి . | te | indictts_te_female | 4.224 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00318.wav | సాయంకాలం గానీ , ఉదయం వేళ గానీ వ్యాయామం కోసం సరైన సమయం చూసుకుని చేయాలి . | te | indictts_te_female | 7.136 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00326.wav | మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా షుగర్ సమస్య అందరిని వేధిస్తుంది . | te | indictts_te_female | 8.747 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00332.wav | సిరియాలో పుట్టిన డమాస్క్ గులాబీని ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల్లో సాగు చేస్తున్నారు . | te | indictts_te_female | 7.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00333.wav | మనదేశంలో అయితే హిమాచల్ ప్రదేశ్లో డమాస్క్ గులాబీ సాగు చేసేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నారు . | te | indictts_te_female | 8.096 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00334.wav | సుగంధ ద్రవ్యాలు , సుగంధ నూనెలు , సౌందర్య ఉత్పత్తులు గులాబీల నుంచి తయారు చేస్తారు . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00336.wav | ఒక కిలో నూనెను తీయడానికి రోజుకు మూడున్నర టన్నుల డమాస్క్ గులాబీలు కావాల్సి ఉంటుంది . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00343.wav | మన దేశంలో వంట నూనెల వినియోగంలో ఫామాయిల్ వాటా దాదాపు నలభై శాతం ఉన్నట్లు తెలుస్తోంది . | te | indictts_te_female | 8.32 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00345.wav | రైతు సోదరులు వేసవిలో పశువులకు నేపియర్ గడ్డిని ఆహారంగా అందిస్తే , పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి . | te | indictts_te_female | 9.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00346.wav | అజొల్లా పశువుల దాణా అనేది నీటిపై పెరిగే ఒక రకమైన గడ్డి . | te | indictts_te_female | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00350.wav | పంటలను రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది . | te | indictts_te_female | 4.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00355.wav | నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు . | te | indictts_te_female | 10.421 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00359.wav | మోటర్బైక్ల వినియోగంతో టూరిస్టులు సొంతంగా విహరించే అవకాశం ఉంటుందని , తక్కువ సమయంలోనే మరిన్ని ప్రదేశాలు తిరిగి రావచ్చని చెబుతున్నారు . | te | indictts_te_female | 11.52 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00368.wav | పుచ్చకాయ అరుదైన జాతి కావడంతో దీని విలువ లక్షల రూపాయలు పలుకుతోంది . | te | indictts_te_female | 5.877 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00379.wav | వండడానికి ఉపయోగించే నూనెకు కూడా ప్రాముఖ్యత ఉందని గుర్తించడం ముఖ్యం . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00385.wav | ఖాళీ జేబులు నేర్పే పాఠం , జీవితంలో ఏ గురువు నేర్పలేడు . | te | indictts_te_female | 4.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00387.wav | నిన్ను చూసి భయపడే వాడు , నీ వెనుక నిన్ను ద్వేషించకుండా ఉండలేడు . | te | indictts_te_female | 5.739 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00408.wav | సోయా బీన్స్తో చేసిన భోజనంలో పోషకాలు ఉన్నప్పటికీ , దానిని తీసుకోవడం వల్ల అనారోగ్య ప్రభావాలు కలుగుతాయి . | te | indictts_te_female | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00411.wav | ఉల్లి కాడల్లో వున్న అల్లిసిన్ అనే రసాయనం చర్మం ముడతలు పడకుండా చూస్తుంది . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00414.wav | ఉల్లి కాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ గుణాలు సాధారణంగా వచ్చే జలుబు , దగ్గును నివారిస్తాయి . | te | indictts_te_female | 7.819 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00417.wav | మీ దంతాలకు సంబంధించిన ఏదైనా నొప్పి లేదా సమస్య అనిపిస్తే సమయాన్ని వృథా చేయకుండా వైద్యుడిని సంప్రదించండి . | te | indictts_te_female | 9.771 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00418.wav | అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్న వేడి నీటిలో కిచెన్ టవల్స్ ఉతకడం వల్ల బ్యాక్టీరియా సంఖ్య తగ్గుతుందని తేలింది . | te | indictts_te_female | 8.469 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00424.wav | వేసవి కాలంలో ఎండ వేడి , నుంచి ఉపశమనం కోసం రాగి జావను ఎక్కువగా తాగుతూ ఉంటారు . | te | indictts_te_female | 7.829 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00449.wav | క్వినోవా సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ ఆహారం , ఇందులో మంచి మొత్తంలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది . | te | indictts_te_female | 8.331 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00452.wav | జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు . | te | indictts_te_female | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00462.wav | డబ్బును భద్రతగా , దానధర్మంగా , పెట్టుబడిగా ఉపయోగించే వ్యక్తి సంక్షోభ సమయాల్లో సంతోషంగా జీవిస్తాడు . | te | indictts_te_female | 9.632 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00464.wav | సులభంగా దర్శనము ఇచ్చే రాజులు ప్రజల్ని రక్షిస్తారు . | te | indictts_te_female | 4.917 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00465.wav | న్యాయంగా వుండే రాజును ప్రజలు తల్లిగా భావిస్తారు . | te | indictts_te_female | 4.416 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00471.wav | వివాదం వచ్చినప్పుడు ధర్మాన్ని గూర్చి ఆలోచించాలి . | te | indictts_te_female | 4.011 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00472.wav | చెడ్డవాళ్ళ సంబంధం కంటే మంచి వాళ్ళతో విరోధం మేలు . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00474.wav | ప్రియంగా మాట్లాడే వారికి శత్రువుడు ఉండడు . | te | indictts_te_female | 3.584 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00481.wav | బాగా పరిచయం ఉన్నవాళ్ళ దగ్గర ఎవరూ తమ దోషాలు దాచుకోలేరు . | te | indictts_te_female | 5.579 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00484.wav | ఇంద్రియాలను జయించిన వాళ్ళకి భోగ్య విషయాల వల్ల భయం ఉండదు . | te | indictts_te_female | 5.195 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00488.wav | ఆపదలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు . | te | indictts_te_female | 3.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00492.wav | విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవాలి . | te | indictts_te_female | 5.984 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00505.wav | మారిన ఆహారపు అలవాట్లు , జీవనశైలి మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00514.wav | నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు . | te | indictts_te_female | 5.216 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00520.wav | తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు . | te | indictts_te_female | 4.288 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00522.wav | ధృడమైన హృదయమే దురదృష్టాన్ని ధ్వంసం చేయగలదు . | te | indictts_te_female | 4.672 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00527.wav | ఒక్క సంతోషం వంద విచారాలను తరిమి కొడుతుంది . | te | indictts_te_female | 4.075 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00530.wav | సీజన్తో పనిలేకుండా ఏడాది పొడవునా దొరికే పండ్లలో అరటిపండు , బొప్పాయిలు ఉన్నాయి . | te | indictts_te_female | 6.624 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00533.wav | టీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షాకు గత కొంతకాలంగా కలిసి రావడం లేదు . | te | indictts_te_female | 6.272 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00541.wav | సాధారణంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల రేట్లలో మార్పు చేస్తుంటాయి . | te | indictts_te_female | 7.605 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00546.wav | క్రెడిట్ స్కోర్ అనేది మీ లావాదేవీలు , పాత లోన్లు చెల్లించిన విధానం ఆధారంగా మారుతుంటుంది . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00547.wav | సాధారణంగా లోన్ తీసుకొని సకాలంలో చెల్లించిన వారి క్రెడిట్ స్కోర్ అధికంగా ఉంటుంది . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00548.wav | జింబాబ్వేలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్లో ఒమన్ బ్యాట్స్మెన్ అయాన్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు . | te | indictts_te_female | 10.048 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00552.wav | ఆకలి పెంచడానికి బాగా పండిన రావిచెట్టు పండ్లను తింటుంటే ఉపయోగం వుంటుంది . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00553.wav | బిళ్ల గన్నేరు ఆకులు లేదా పువ్వులు రెండుమూడు నమిలి తింటే షుగర్ అదుపులో వుంటుంది . | te | indictts_te_female | 6.357 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00554.wav | గాయాలు , పుండ్లు అయినప్పుడు బిళ్లగన్నేరు ఆకుల రసాన్ని వాటిపై కట్టులా వేస్తే తగ్గిపోతాయి . | te | indictts_te_female | 7.307 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00558.wav | చిన్న కంద దుంప ద్వారా దాదాపు మన శరీరానికి ఆరు గ్రాముల ఫైబర్ చేరుతుంది . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00560.wav | కేవలం మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఆవాసంగా ఉండాలనే ఉద్దేశంతో బాస్కో వర్టికల్ టవర్లను రూపొందిచారు . | te | indictts_te_female | 9.397 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00561.wav | చుట్టూ మొక్కలు ఉండటం వల్ల వేసవిలోనూ బాస్కో వర్టికల్ గదులు చల్లగా ఉంటాయి . | te | indictts_te_female | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00562.wav | సీజనల్ వారీగా దొరికే పండ్లను మిస్ కాకుండా ఎల్లప్పుడూ తింటూ ఉండాలి . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00565.wav | దండేలి వన్యప్రాణుల అభయారణ్యం నడిబొడ్డున ఉన్న సింథేరి రాక్స్ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని కలిగి ఉంది . | te | indictts_te_female | 8.971 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00568.wav | పానీయాలను తాగడం వల్ల ఎముకల అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి లేదా కాల్షియం నష్టానికి దారితీస్తాయి . | te | indictts_te_female | 9.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00569.wav | భోజనం చేసిన తరువాత కాసేపు నడవాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తారు . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00572.wav | మీరు కళ్ళు ఉప్పుతో దంతాలను తోముకోవడం వల్ల నోటిలోని ఆమ్ల పదార్ధాలను తగ్గించి పిహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది . | te | indictts_te_female | 9.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00573.wav | మీ చిగుళ్ళు , దంతాలను బలంగా , ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైన ఖనిజాలు ఉప్పులో ఉంటాయి . | te | indictts_te_female | 7.701 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00575.wav | వర్షాలు బాగా కురిసే సమయంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది . | te | indictts_te_female | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00576.wav | వారానికి కనీసం నూటయాభై నిమిషాల పాటు అన్ని రకాల వ్యాయామాలు చేయడం ఉత్తమం . | te | indictts_te_female | 6.912 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00577.wav | వ్యాయామాలతో పాటు చురుకైన నడక , సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి . | te | indictts_te_female | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00581.wav | ఇటీవల ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ప్రమాదం తీవ్ర ఆందోళనకు గురి చేసింది . | te | indictts_te_female | 6.603 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00582.wav | దేశ వ్యాప్తంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే శుక్రవారం వరకు రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది . | te | indictts_te_female | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00586.wav | ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి మనలను రక్షించే విటమిన్లు , ఖనిజాలను బెర్రీస్ కలిగి ఉంటాయి . | te | indictts_te_female | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00587.wav | ప్రస్తుతం కార్లను కొనుగోలు చేస్తున్న చాలామంది డిజైన్ , మైలేజ్తోపాటు మెరుగైన భద్రత ఫీచర్లు ఉన్న కార్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు . | te | indictts_te_female | 10.421 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00591.wav | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఓలా కంపెనీ వేగంగా అభివృద్ధి చెందుతోంది . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00592.wav | అంబర్ గ్రిస్ అనే రాయిలాంటి పదార్థాన్ని గతంలో మధ్యప్రాచ్యంలో వీర్యవృద్ధి కోసం వాడేవారు . | te | indictts_te_female | 7.296 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00594.wav | సార్డినెస్ వంటి చిన్న చేపలలో ఒమేగా త్రి పుష్కలంగా ఉంటుంది . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00595.wav | ఆయుర్వేదం ప్రకారం నీరు తాగడానికి నియమాలు ఉన్నాయి . | te | indictts_te_female | 4.16 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00598.wav | ప్రస్తుతం మానవాళిని వణికిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రథమ స్థానంలో ఉన్న గుండె సంబంధిత సమస్యలకు దాల్చిన చెక్క ఒక దివ్యౌషధం . | te | indictts_te_female | 10.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00604.wav | మన రక్త నాళాలు ముఖ్యమైన పోషకాలను , ఆక్సిజన్ను రవాణా చేయడంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి . | te | indictts_te_female | 7.659 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00605.wav | శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నిశ్చల జీవనశైలి కారణంగా ఆయుర్దాయం తగ్గిపోతుంది . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00608.wav | ఎక్కువ కాల్షియం శరీరానికి మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00609.wav | కాఫీ వినియోగం కాలేయ వాపును నియంత్రించి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00611.wav | దేశంలోని అనేక చారిత్రక ప్రదేశాలు , కోటల గురించి మీరు చాలానే విని ఉంటారు . | te | indictts_te_female | 6.379 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00612.wav | మహారాష్ట్రలో ఉన్న కలవంతి కోట సుమారు రెండు వేల మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00616.wav | భారతీయ రైల్వేల పేరిట పెద్ద విజయాలు నమోదు చేయబడ్డాయి . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00617.wav | తరచూ రైలు ప్రయాణం చేసే వారైతే , రైళ్లకు మధ్యలో ఏసీ కంపార్ట్మెంట్లు ఉండటాన్ని గమనించే ఉంటారు . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00618.wav | భారీ వర్షాల వల్ల హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో వరదలు సంభవించాయి . | te | indictts_te_female | 5.835 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00619.wav | హిమాచల్ ప్రదేశల్లోని వరద ఉధృతికి కొట్టుకుని పోయిన కార్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . | te | indictts_te_female | 7.68 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00621.wav | రాచకొండ గుట్టల్లో ప్రాచీన కాలం నాటి ఆధారాలు వెలుగులోకి వచ్చాయి . | te | indictts_te_female | 5.408 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00624.wav | దేవదారు చెట్ల అడవులు దట్టంగా ఉంటాయి . | te | indictts_te_female | 3.072 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00625.wav | అల్పాహారం విషయంలో మాత్రం అస్సలు లైట్ తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00626.wav | ఉదయం పూట పండ్లు తినడం , పండ్ల రసాలను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు . | te | indictts_te_female | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00627.wav | న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్కు టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు . | te | indictts_te_female | 7.157 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00628.wav | యమునా నదికి భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రమాదకర స్థాయిలో ప్రవాహం ఆందోళనకు గురిచేస్తోంది . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00631.wav | ఇటీవల కాలంలో ఆన్ లైన్ లావాదేవీలు , ఆన్ లైన్ కొనుగోళ్లు అధికం అవుతున్నాయి . | te | indictts_te_female | 6.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00632.wav | కొత్త ఆధార్ వర్చువల్ ఐడీ లేదా ఇప్పటికే ఉన్న వీఐడీలను తిరిగి పొందడానికి పలు ఆప్షన్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది . | te | indictts_te_female | 10.155 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00635.wav | థియేటర్ అనుభవం కోసం అందరూ పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలను కొనుగోలు చేస్తున్నారు . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00643.wav | టెస్టు సిరీస్లో టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భారీ రికార్డుకు చేరువలో ఉన్నాడు . | te | indictts_te_female | 7.584 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00645.wav | బంగ్లాదేశ్కు పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది . | te | indictts_te_female | 4.704 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00646.wav | టీమిండియా తరపున దీప్తి శర్మ మూడు వికెట్లు , మిన్ను మణి రెండు వికెట్లు తీశారు . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.