file_name
stringlengths
36
59
text
stringlengths
9
449
lang
stringclasses
12 values
speaker_id
stringclasses
26 values
duration
float64
1.5
29.8
source
stringclasses
2 values
emotion
stringclasses
1 value
domain
float64
snr_db
float64
22.5
60
⌀
silence_ratio
float64
0.1
0.35
⌀
clipping_ratio
float64
0
0
⌀
audio/te/indictts_te_female_train_telugufem_00869.wav
వ్యవసాయ భూమికి సంబంధించిన పన్ను నియమాలు లొకేషన్ ఆధారంగా విభిన్నంగా ఉంటాయి .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00870.wav
ఎలుక వేగంగా సింహం పంజా వద్దకు పరుగెత్తి తన పదునైన పళ్ళతో ముల్లును తొలగించింది .
te
indictts_te_female
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00873.wav
అగ్రికల్చర్లో పీహెచ్డీ చేసిన అభ్యర్థులకు గుడ్న్యూస్ .
te
indictts_te_female
4.288
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00874.wav
అహ్మదాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు .
te
indictts_te_female
5.579
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00875.wav
రామయ్య పొలం దున్నటానికి వెళ్లి అక్కడ వలలో చిక్కి ఉన్న రాబందును చూసాడు .
te
indictts_te_female
5.568
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00876.wav
మొక్కల వాల్ల మనకు ఇంట్లో పచ్చదనం ఉన్న ఫీల్ కలుగుతుంది .
te
indictts_te_female
4.192
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00877.wav
కాకర కాయను తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి .
te
indictts_te_female
9.685
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00879.wav
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి అమ్మకం ద్వారా వచ్చే మూలధన లాభాలు సాధారణంగా పన్నుల నుంచి మినహాయింపు పొందుతాయి .
te
indictts_te_female
9.525
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00880.wav
ప్రవీణ్కుమార్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00881.wav
మనం నిత్యం ఉపయోగించే వస్తువుల్లో కొన్నింటికి వున్నట్టుండి డిమాండ్ పెరుగుతుంది .
te
indictts_te_female
6.005
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00884.wav
ఫేక్ ప్లాంట్స్కి సంబంధించిన ఫొటోలను నెటిజన్లు అమెజాన్లో పోస్ట్ చేశారు .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00885.wav
మీరు ఏదైనా కుండీ లేదా లోతైన పాత్రలో మైక్రోగ్రీన్లను పండించవచ్చు .
te
indictts_te_female
6.496
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00887.wav
ఇషాంత్కు మళ్లీ టీమ్ ఇండియాలో అవకాశం లభించదనే చెప్పుకోవాలి .
te
indictts_te_female
5.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00889.wav
సంప్రదాయ పంటలు కాకుండా డిమాండ్ ఎక్కువగా ఉండే పంటలు ఎంచుకుంటే మంచి లాభాలు వస్తాయి .
te
indictts_te_female
6.773
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00893.wav
భారత్ ఎంతోమంది క్రికెటర్లను ప్రపంచానికి అందించింది .
te
indictts_te_female
4.16
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00894.wav
ఈమెయిల్ సర్వీస్ అయిన జీమెయిల్పై విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు చాలామంది ఆధార పడుతుంటారు .
te
indictts_te_female
7.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00899.wav
బెల్జియం దేశ జనాభా కన్నా ఫ్రాన్స్ జనాభా ఎక్కువగా ఉంటుంది .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00903.wav
సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ నూట నలభై ఒకటి పరుగుల తేడాతో విజయం సాధించింది .
te
indictts_te_female
7.552
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00915.wav
చంటిపాపని సాకటంలో తల్లికి ఆనందం ఉంటుంది .
te
indictts_te_female
3.701
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00918.wav
కందుకూరులో జరిగిన ఘటన ఇంకా ఎప్పుడూ జరగలేదు .
te
indictts_te_female
3.776
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00920.wav
రైతంటే మా సూర్యం మావే అంటూ , సన్యాసిరావు కండువాతో కళ్లు తుడుచుకుంటూ అన్నాడు .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00921.wav
గ్రీన్హౌజ్ వాయువుల మోతాదులను తగ్గించి , భూతాపం పెరగకుండా చూస్తుంది .
te
indictts_te_female
5.728
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00923.wav
రాంచీకి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి రైలు లేదా విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి .
te
indictts_te_female
7.808
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00926.wav
అరుదైన వస్తువులు తమవద్ద ఉండటం ఓ ఘనతగా భావిస్తారు కుబేరులు .
te
indictts_te_female
5.845
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00935.wav
మనిషి చుట్టూ గీత గీస్తే డబ్బు చెల్లించేంత వరకు నిశ్చలంగా ఉండాల్సిందే .
te
indictts_te_female
5.973
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00937.wav
హైదరాబాద్ నగరంలోని మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు .
te
indictts_te_female
6.891
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00940.wav
శ్రీకాకుళం జిల్లాలోని ఎలుగుబంటి రోడ్డుపై వింతగా ప్రవర్తించింది .
te
indictts_te_female
5.472
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00942.wav
ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల పేరెంట్స్ కమిటీ రాసిన లేఖపై అధికారులు , ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి .
te
indictts_te_female
8.203
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00944.wav
నేను వెళ్లి దిగ్విజయంగా పని ముగించుకొని వస్తాను అని అన్నాడు మైనుద్దీన్ .
te
indictts_te_female
5.579
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00945.wav
మార్కెట్లో లభించే అన్ని ప్రొటీన్ పౌడర్లలో చక్కెర , రసాయనాలు అధికంగా ఉంటాయి .
te
indictts_te_female
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00966.wav
రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న శ్రీశైలం డ్యామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి .
te
indictts_te_female
10.453
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00972.wav
భద్ర నదిలో ఒక చిన్న పడవలో తెడ్డు సహాయంతో ప్రయాణించడం ఎంతో ఉత్కంఠ భరితంగా అనిపిస్తుంది .
te
indictts_te_female
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00973.wav
జామకాయ ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది .
te
indictts_te_female
5.856
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00974.wav
కంగారూ అనే పేరు వినగానే మదిలో మెదిలే దేశం ఆస్ట్రేలియా .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00985.wav
అరగంట తర్వాత పిల్లలందరూ వారికి తోచిన విధంగా గడ్డి మేస్తున్న ఆవు బొమ్మను గీసి టీచర్కు చూపించారు .
te
indictts_te_female
8.437
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00986.wav
చల్లని వాతావరణం , ప్రశాంతమైన పరిసరాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేస్తాయి .
te
indictts_te_female
6.901
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00989.wav
సూర్యరశ్మి కారణంగా వచ్చే ఫైన్లైన్స్ని కాఫీ పౌడర్ దూరం చేస్తుంది .
te
indictts_te_female
5.195
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00990.wav
సుభాషిణి పెద్దగా లోకజ్ఞానం గానీ , ఏవైనా ప్రత్యేక సిద్ధాంతాల పట్ల గాఢమైన నమ్మకం గానీ ఉన్న అమ్మాయి కాదు .
te
indictts_te_female
9.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00991.wav
డీప్ లెర్నింగ్ అనేది ఒకరకమైన మెషిన్ లెర్నింగ్ .
te
indictts_te_female
3.904
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_00999.wav
మనము పని చేస్తే అందరు మెచ్చుకునేలా ఉండాలి .
te
indictts_te_female
3.435
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01005.wav
ముందుగా నెటిజన్లు కంపెనీ గురించి , ఉద్యోగుల గురించి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరిస్తారు .
te
indictts_te_female
8.501
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01015.wav
జిమ్ లేదా వ్యాయామాలను అనుసరించే వారు పచ్చి గుడ్డును పాలలో కలిపి తాగడం ఎంతో మంచిది .
te
indictts_te_female
7.008
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01019.wav
లాక్డౌన్ కాలంలో ఆన్లైన్ క్లాసులు , ఆఫీస్ వర్క్ అంటూ పెరిగిన మొబైల్ వినియోగం ఎక్కువగా వుంది .
te
indictts_te_female
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01020.wav
ఫోన్లో మెయిళ్లు , బ్యాంకు వివరాలు , ముఖ్యమైన పాస్వర్డ్లు వంటి వాటి వివరాలను తేలికగా పొందొచ్చు .
te
indictts_te_female
7.275
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01022.wav
ప్రజలే చందాలు పోగేసుకొని , మోటార్లకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు .
te
indictts_te_female
6.528
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01039.wav
బడికి రావడం , వెళ్ళడం మాత్రమే రాజి దినచర్యగా మారిపోయింది .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01042.wav
రాము సంచిని తెరిచి చూడగా , బియ్యం మరియు రాళ్ళు వేరుకాకుండా అంతా కలిసే వున్నాయి .
te
indictts_te_female
7.413
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01052.wav
మన పూర్వీకులు ఒకసారి పొట్టుతీసిన ధాన్యాన్నే వండుకుని తినేవారు .
te
indictts_te_female
5.323
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01059.wav
వేగంగా వ్యాయామాలు చేసేటప్పుడు గుండె మరింత బలంగా ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని పంప్ చేస్తుంది .
te
indictts_te_female
8.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01068.wav
లోకేష్ రాత్రిపూట మెలకువగా ఉండి బియ్యం మరియు రాళ్ళను వేరు చేశాడు .
te
indictts_te_female
5.717
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01071.wav
గోవింద్ ఒక బంగారం వ్యాపారి చాలా కాలంగా వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు .
te
indictts_te_female
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01074.wav
విటమిన్ డి లోపం దూరం చేయడానికి మీరు ఉదయం , సాయంత్రం పూట పదిహేను నిమిషాల పాటు సూర్యరశ్మిలో గడపండి .
te
indictts_te_female
9.536
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01077.wav
మెహ్రౌలీ హైవేపై వరదనీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01083.wav
పుస్తకం చదవడం , వేడి నీళ్లతో స్నానం చేయడం , సంగీతం వినడం వంటివి నిద్రను ప్రేరేపిస్తాయి .
te
indictts_te_female
7.435
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01086.wav
గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా చల్లటి ఏసీ రైల్లో వెళ్లే సౌకర్యాన్ని మెట్రో కల్పిస్తోంది .
te
indictts_te_female
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01090.wav
కిడ్నీ బీన్స్ , బ్లాక్ బీన్స్ వంటి చిక్కుడు జాతికి చెందిన పదార్థాలలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి .
te
indictts_te_female
7.147
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01093.wav
కొద్ది పాటి శ్రమకే మీరు ఆలసిపోతే మీ శరీరంలో ఫైబర్ లేదని , శరీరానికి వెంటనే ఫైబర్ కావాలని అర్థం .
te
indictts_te_female
8.907
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01098.wav
మధుమేహం ఉన్నవారు ముల్లంగిని తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01099.wav
జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపురూప కార్యం విజయవంతం అయ్యింది .
te
indictts_te_female
6.24
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01101.wav
టూరిజం బోట్కు డ్రైవర్గా లక్ష్మణరావు ఉన్నారు .
te
indictts_te_female
3.893
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01104.wav
మీరు సంచీలో నింపిన బియ్యాన్ని కూడా ఫ్రిజ్లో ఉంచవచ్చు .
te
indictts_te_female
4.544
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01107.wav
ఎర్ర తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు , దంతాలు దృఢంగా మారేలా చేస్తాయి .
te
indictts_te_female
6.304
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01108.wav
జాజికాయను పురాతన కాలం నుంచి భారతీయులు వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు .
te
indictts_te_female
5.984
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01110.wav
కాలేయ వ్యాధుల నివారణకు జాజికాయ మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు .
te
indictts_te_female
6.603
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01111.wav
అధిక తేమగా ఉన్న ప్రదేశాలలో , సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో బియ్యం నిల్వ చేయవద్దు .
te
indictts_te_female
6.805
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01112.wav
ఫ్రిజ్లో పేరుకు పోయిన బ్యాక్టీరియా వల్ల ఆహారం మొత్తం పాడైపోతుంది .
te
indictts_te_female
4.939
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01113.wav
వర్షాకాలంలో బాక్టీరియా , వైరస్లు గాలిలో వ్యాపిస్తూ ఉంటాయి .
te
indictts_te_female
4.949
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01115.wav
ఆవాల నుంచి తీసిన నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది .
te
indictts_te_female
4.928
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01116.wav
గులాబీ రేకులతో తాయారు చేసిన టీలో యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి .
te
indictts_te_female
7.957
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01117.wav
యోగాభ్యాసం తర్వాత ఆకలి అనిపించినా వెంటనే తినకూడదు .
te
indictts_te_female
4.896
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01119.wav
ప్రతిరోజూ ఉదయాన గంటసేపైనా పాటలు వినడం రాము హాబీ .
te
indictts_te_female
5.333
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01125.wav
కశ్మీర్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో సుమారు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండే సోన్మార్గ్ అత్యంత ఆకర్షణీయ ప్రదేశం .
te
indictts_te_female
9.365
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01129.wav
చాలా మంది డైట్ గురించి ఆలోచించి వందల రూపాయలు వెచ్చించి బ్రౌన్ రైస్ కొంటున్నారు .
te
indictts_te_female
6.507
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01130.wav
కార్బోహైడ్రేట్లు శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి మరియు విటమిన్లు , పోషకాలు మరియు ఖనిజాల మంచి కలయికను అందిస్తాయి .
te
indictts_te_female
10.208
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01132.wav
చల్లటి , పొడి ప్రదేశాల్లో గాలి చొరబడని డబ్బాలో బియ్యం , పప్పు వంటి వాటిని నిల్వ చేయండి .
te
indictts_te_female
7.509
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01133.wav
స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరు ఫోన్లో తలలు దూర్చి ప్రపంచాన్ని మరచి పోతున్నారు .
te
indictts_te_female
6.795
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01135.wav
నిద్ర లేవగానే ధ్యానం చేస్తే రోజంతా మనుస్సు ప్రశాంతంగా ఉంటుంది .
te
indictts_te_female
5.867
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01138.wav
ధాన్యం చాలా కాలంగా భారతీయ ఆహారంలో ముఖ్యమైన భాగం కావడంలో ఆశ్చర్యం లేదు .
te
indictts_te_female
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01140.wav
కనీసం రోజుకు ఒక్కసారైనా , ప్రజలు ఖచ్చితంగా కొంత బియ్యం ప్రధాన భోజనంగా తీసుకుంటారు .
te
indictts_te_female
7.424
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01144.wav
వరి మొక్కలకు సీజన్లో తగినంత నీరు లభించేటట్లు జాగ్రత్త పడండి .
te
indictts_te_female
5.451
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01145.wav
అన్నం మీద పూర్తిగా ఆధార పడటం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు .
te
indictts_te_female
5.6
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01146.wav
మీరు కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉన్న బియ్యం వంటి ఇతర ధాన్యాలను తింటే అది మీ బరువును తగ్గించదు .
te
indictts_te_female
8.075
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01148.wav
సమతుల్య భోజనంలో భాగంగా ఆసియా మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో వైట్ రైస్ తింటారు .
te
indictts_te_female
6.912
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01154.wav
వైట్ రైస్లో రెసిస్టెంట్ స్టార్చ్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది .
te
indictts_te_female
4.416
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01155.wav
సున్నితమైన లేదా సున్నితమైన వ్యక్తులకు సాధారణ బియ్యం సరైన ఎంపిక అవుతుంది .
te
indictts_te_female
6.496
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01156.wav
రైతులు దాదాపు నెల రోజుల నుంచి ధాన్యాన్ని భద్ర పరుచుకుంటూ వస్తున్నారు .
te
indictts_te_female
5.739
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01158.wav
రాబోయే పదిహేను రోజులలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపొతే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది .
te
indictts_te_female
8.352
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01159.wav
నారింజ మరియు ఇతర కాలానుగుణ పండ్లతో ఫ్రూట్ సలాడ్ను తయారు చేయండి .
te
indictts_te_female
6.123
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01160.wav
రుచి మరియు పోషణ కోసం ఆకుపచ్చ సలాడ్లో నారింజ ముక్కలను జోడించండి .
te
indictts_te_female
6.251
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01162.wav
బెర్రీస్ మీకు చాలా త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి .
te
indictts_te_female
4.8
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01172.wav
బ్రెజిల్ గింజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని , శరీరంలో వాపు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి .
te
indictts_te_female
9.003
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01175.wav
ప్రూనేలో ఇనుము మరియు మెగ్నీషియం నుండి రాగి వరకు పదిహేను రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి .
te
indictts_te_female
7.605
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01180.wav
మీ ఆహారంలో జామ పండును జోడించడం ద్వారా , మీరు మీ రోగ నిరోధక వ్యవస్థను కాపాడవచ్చు .
te
indictts_te_female
6.517
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01181.wav
అవిసె గింజల నూనెలో అధికంగా ఫైబర్ ఉండటం వలన జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది .
te
indictts_te_female
7.296
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01184.wav
పిల్లలో వచ్చే గవద బిల్లలు పోవడానికి అవిసె చెట్టు ఆకుని రసం చేసి పూస్తే త్వరగా మానిపోతాయి .
te
indictts_te_female
8.341
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01186.wav
అవిసె గింజలను మరిగే నీటిలో వేస్తే జిగట లాంటి పదార్థం వస్తుంది .
te
indictts_te_female
5.184
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01192.wav
నేరేడు పండుకు జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేసే గుణం ఉంటుంది .
te
indictts_te_female
5.696
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01193.wav
సాంప్రదాయ వంటకాలలో , ముఖ్యంగా దక్షిణాసియా మరియు మధ్యప్రాచ్య వంటలలో నెయ్యి ప్రధానమైన పదార్ధం .
te
indictts_te_female
8.331
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01195.wav
సబ్జా అనేది తులసీ మొక్క రకానికి చెందినది .
te
indictts_te_female
3.413
indictts_iitm
neutral
null
null
null
null
audio/te/indictts_te_female_train_telugufem_01196.wav
సబ్జా గింజలను వేసవి కాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది , గొంతు తడి ఆరిపోవడం వంటివి జరుగకుండ ఉంటాయి .
te
indictts_te_female
8.864
indictts_iitm
neutral
null
null
null
null