file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_00647.wav | చివరి ఓవర్లో షెఫాలీ వర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టింది . | te | indictts_te_female | 6.229 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00648.wav | తొలి టెస్టులో ఆడే ఆటగాళ్లు ఎవరనే విషయాన్ని చెప్పేందుకు రోహిత్ శర్మ తన వంతు ప్రయత్నం చేశాడు . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00649.wav | విలేకరుల సమావేశం తర్వాత మొదటి టెస్ట్ నుంచి ఔట్ అయ్యే ఐదుగురు ఆటగాళ్లు ఎవరో స్పష్టమైంది . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00654.wav | చంద్రయాన్ టు ప్రయోగం కోట్లాదిమంది ఆశలపై నీళ్ళు చల్లింది . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00658.wav | కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో వందల ఏళ్ల చరిత్ర గల దూద్ భావి ఒకటి ఉంది . | te | indictts_te_female | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00660.wav | ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గులియన్ బారే సిండ్రోమ్ అనేది చాలా తీవ్రమైన రుగ్మత . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00663.wav | శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00664.wav | మండలంలోని లక్కవరం గ్రామంలో ఉపాధి హామీ కూలీల పైకి కొండచిలువ బుసలు కొట్టింది . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00667.wav | డయాబెటిక్ రోగులకు ఎక్కువ పరిమాణంలో ఎండిన పండ్లను తినడం చాలా ప్రమాదకరం . | te | indictts_te_female | 6.016 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00668.wav | బాదం , వాల్నట్లను తినే ముందు వాటిని ఎల్లప్పుడూ నీటిలో నానబెట్టడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి . | te | indictts_te_female | 7.435 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00669.wav | ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ను మూడు నెలలు మాత్రమే తినాలి . | te | indictts_te_female | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00671.wav | ఆన్లైన్ ప్రవేశ పరీక్షలో క్వాలిఫై అయినవారు నేరుగా ఇంటర్వ్యూకు ఇస్రో కేటాయించిన తేదీల్లో అటెండ్ కావాల్సి ఉంటుంది . | te | indictts_te_female | 8.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00673.wav | రోబో ఎంతో నైపుణ్యంతో కాన్వాస్పై పిల్లి బొమ్మను డ్రా చేయడమే కాక సంతకం కూడా చేసింది . | te | indictts_te_female | 7.051 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00675.wav | స్కూటర్ రైడర్లు ఇప్పుడు కొత్త డిస్ప్లేలో రియల్ టైమ్ మైలేజ్ సమాచారాన్ని పొందవచ్చు . | te | indictts_te_female | 6.101 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00677.wav | మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00679.wav | జ్వరం , జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడ్డవారు రోజూ తోటకూరను తింటారు . | te | indictts_te_female | 6.528 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00682.wav | పరిశోధన ప్రకారం వేడి అనేది అన్ని వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాను చంపే ఉష్ణోగ్రత . | te | indictts_te_female | 7.008 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00686.wav | సొరంగాలు , కొండలు , నీటి ప్రవాహాల గుండా రైలు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00687.wav | ప్రకృతికి పర్యాయ పదంగా నిలిచే అందాలు మన ఇండియాలోనే ఉన్నాయి . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00688.wav | ఇండియా లోని పడమటి తీరంలో గోవా ఎంతో కాలంగా ఒక ఆకర్షణీయ విహార స్ధలంగా పేరుగాంచింది . | te | indictts_te_female | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00689.wav | నీటి క్రీడలు ఆగస్ట్ మాసంలోనే జరుగుతాయి . | te | indictts_te_female | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00692.wav | ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కారణంగా భూమితో పాటు ఆకాశంలో , సముద్రంలో సైతం మానవులు ఎక్కడికైనా సులభంగా వెలుతున్నారు . | te | indictts_te_female | 9.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00693.wav | ఫ్రాన్స్కు దక్షిణాన ఉన్న పాలియోలిథిక్ గుహ చిత్రాలు సుమారు ఇరవై వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని నమ్ముతున్నారు . | te | indictts_te_female | 8.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00694.wav | స్మార్ట్ ఫోన్లలో రోజూ యూట్యూబ్ వీడియోలు చూస్తూనే ఉంటాం . | te | indictts_te_female | 4.277 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00696.wav | అరగంట ఆలస్యంగా ట్రైన్ రాజమండ్రి స్టేషన్కి చేరుకుంది . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00698.wav | ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి . | te | indictts_te_female | 5.045 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00699.wav | ఉల్లిపాయ రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది . | te | indictts_te_female | 3.456 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00700.wav | శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ , పోషకాలను అందించే రక్తాన్ని సరఫరా చేయడం గుండె పని . | te | indictts_te_female | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00703.wav | రాత్రి త్వరగా భోజనం చేయడం వలన తిన్న ఆహారం జీర్ణం కావడానికి శరీరానికి కావాల్సిన సమయం లభిస్తుంది . | te | indictts_te_female | 8.459 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00704.wav | హైపో థైరాయిడిజం అని పిలిచే థైరాయిడ్ గ్రంధి తక్కువగా ఉంటే అది శరీరం జీవక్రియను నెమ్మదిస్తుంది . | te | indictts_te_female | 8.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00705.wav | మధుమేహం , మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి . | te | indictts_te_female | 10.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00706.wav | మన శరీరంలోని లోపాల వల్లే అధికంగా చలి వేస్తుందని నిపుణులు చెబుతున్నారు . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00707.wav | గ్రీన్ టీ లేదా బ్లాక్ టీతో నిమగ్నమై ఉన్నవారు రోజుకు చాలా సార్లు టీని తీసుకుంటారు . | te | indictts_te_female | 7.104 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00709.wav | నారింజ , నిమ్మకాయలు , కమలా , బత్తాయి వంటి పండ్లను వర్షాకాలంలో తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . | te | indictts_te_female | 8.864 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00713.wav | మసాలా దినుసులు ఆహారం రుచితో పాటు ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందాయి . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00715.wav | నిద్రను ఆపుకునే సమయంలో ఎక్కువగా ఆవలింతలు మనల్ని ఇబ్బంది పెడతాయి . | te | indictts_te_female | 5.845 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00721.wav | నెటీజన్లు ఉదయం లేవగానే సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్లను చూస్తుంటారు . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00724.wav | సోమవారం తెల్లవారు జామున సమయంలో కెర్చ్ బ్రిడ్జిపై రెండు భారీ పేలుళ్లు జరిగాయాని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు . | te | indictts_te_female | 9.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00726.wav | కామేశ్వరి భర్త మొహంలోని మార్పును పసిగట్టింది . | te | indictts_te_female | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00727.wav | ఐలాండ్లో జన సంచారం లేకపోవడం వల్ల విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00728.wav | ఒంగోలు కేంద్రానికి నలభై కిలో మీటర్ల దూరంలో ఉన్న కనపర్తి గ్రామం ఒకప్పుడు ఆధ్యాత్మిక , చారిత్రిక సంపదలకు నిలయంగా ఉండేది . | te | indictts_te_female | 10.432 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00730.wav | బాహ్య ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని కనపర్తి బీచ్లో ఉన్న ఐలాండ్ అందాలను జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే . | te | indictts_te_female | 10.187 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00735.wav | దేశంలోని అధిక భాగం ప్రజలు ప్రయాణానికి భారతీయ రైల్వే పైనే ఆధార పడుతున్నారు . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00736.wav | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లేదా ఐఆర్సీటీసీ అనేది రైలు సేవల నిర్వహణకు పాలక మండలి . | te | indictts_te_female | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00737.wav | సుదూర రైళ్లలో ఆహారం అందించడం నుంచి టికెటింగ్ సిస్టమ్ వరకు అన్ని సేవలను ఐఆర్సీటీసీ నిర్వహిస్తుంది . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00739.wav | నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై లక్షలు సంపాదిస్తుంది . | te | indictts_te_female | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00741.wav | జపాన్లో సముద్రపు అలలపై నగరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00742.wav | జపాన్ దేశం ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఏకంగా ఒక నగరాన్ని సృష్టిస్తోంది . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00748.wav | షిల్లాంగ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉమియం సరస్సు వద్ద సూర్యోదయాన్ని వీక్షిస్తే ఆ అనుభూతే వేరు . | te | indictts_te_female | 9.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00749.wav | దక్షిణాది రాష్ట్రాలలో ప్రకృతి అందాలు , బీచ్ అందాలు , కొండకోనలు , పచ్చని వాతావరణం కలిగిన ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి . | te | indictts_te_female | 10.688 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00752.wav | వైరస్ సంక్రమణ కేసులకు చికిత్స చేయడానికి నిర్దిష్ట మందులు లేనప్పటికీ , వైద్యులు తరచుగా ఓటిసి మందులను సూచిస్తారు . | te | indictts_te_female | 9.781 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00753.wav | ఉత్కంఠ భరితమైన నీలగిరి కొండల మధ్య ఉన్న ఊటీ ఒక అద్భుతమైన హిల్ స్టేషన్ . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00754.wav | ఊటీలోని పచ్చని లోయలు , తేయాకు తోటల అందాలు మీ మనసును ఆకర్షిస్తాయి . | te | indictts_te_female | 6.496 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00755.wav | విగ్రహా నిర్మాణానికి అక్కడి సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు . | te | indictts_te_female | 5.461 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00756.wav | ఇండోనేషియా ప్రెసిడెంట్ మహా విష్ణువు విగ్రహాన్ని సందర్శించారు . | te | indictts_te_female | 4.811 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00758.wav | అందమైన జలపాతాలు , అలరించే అడవులు , అపూర్వమైన దృశ్యాలు ఇంకా ఎన్నేన్నో ప్రకృతి దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి . | te | indictts_te_female | 10.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00759.wav | రష్యాలోని బైకాల్ సరస్సు రంగు ముదురు నీలం రంగులో ఉంటుంది . | te | indictts_te_female | 4.949 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00760.wav | రష్యాలోని బైకాల్ సరస్సులో పదిహేను వందల రకాల జీవ జాతులు ఉన్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి . | te | indictts_te_female | 8.203 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00761.wav | అమెరికా మిచిగాన్లోని టార్చ్ లేక్ పంతొమ్మిది మైళ్ల పొడవు ఉంటుంది . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00765.wav | నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండటంతో డెడ్ సీలొ ఎవరూ మునిగిపోరు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00767.wav | డెడ్ సీ ఎక్కువగా మృత సముద్రంగా గుర్తింపు సొంతం చేసుకుంది . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00769.wav | నీలిరంగు బీచ్ ఒడ్డున మీరు మీ పిల్లలతో కలిసి ఆనందంగా గడపవచ్చు . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00770.wav | నీలకంఠ శిఖరం నుంచి మీరు బద్రీనాథ్ డ్యామ్ అందంతో పాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాలను చూడవచ్చు . | te | indictts_te_female | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00771.wav | బ్రహ్మకమల్ వంటి పుష్పాలను మీరు నీలకంఠ శిఖరం దగ్గర చూడగలరు . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00772.wav | వర్షంలో తడిచినా , వర్షపు నీటిలో ఆడుకున్నా వివిధ వ్యాధులకు గురికావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు . | te | indictts_te_female | 9.387 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00779.wav | సముద్ర మట్టానికి సుమారు నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉండే శివపురి హిల్స్టేషన్ అందమైన సరస్సులను కలిగి ఉంది . | te | indictts_te_female | 9.525 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00780.wav | రైళ్ల ఆలస్యం కారణంగా టూరిస్టులు ఏదైనా సేవలు కోల్పోతే దానికి ఐఆర్సీటీసీ బాధ్యత వహించదు . | te | indictts_te_female | 8.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00781.wav | ఎయిర్ ఫ్రైయర్లలో అధిక ఉష్ణోగ్రతల వద్ద తక్కువ నూనెతో ఆహారం తయారు చేస్తారు . | te | indictts_te_female | 6.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00783.wav | వర్షాలతో మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది . | te | indictts_te_female | 6.891 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00784.wav | కరీబియన్ సముద్రంలో ఉండే మరో అందమైన ద్వీప దేశం జమైకా . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00785.wav | ముప్పై రోజుల గడువుతో జమైకాలో విహరించి రావచ్చు . | te | indictts_te_female | 4.032 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00786.wav | సీషెల్స్లో ముప్పై రోజులు ఉండేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి నిరభ్యంతర పత్రం పొందాలి . | te | indictts_te_female | 6.635 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00787.wav | నిత్యం వందలాది మంది పర్యాటకులు గోల్కొండ కోటను సందర్శిస్తూ ఉంటారు . | te | indictts_te_female | 5.184 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00788.wav | భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని గోడ కుప్పకూలింది . | te | indictts_te_female | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00790.wav | విమానం లోపల పొగలు రావడాన్ని గమనించిన పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని ఉదయపూర్లో ల్యాండ్ చేశారు . | te | indictts_te_female | 8.597 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00792.wav | దెబ్బతిన్న చర్మ కణాలు సరిగ్గా పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి . | te | indictts_te_female | 5.312 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00797.wav | వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చాలామంది చల్లటి ప్రదేశాల కోసం వెతుకుతారు . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00799.wav | అండమాన్ నికోబార్ దీవులలో చాలా తక్కువ ప్రదేశాల్లోనే ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి . | te | indictts_te_female | 7.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00800.wav | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో దుబాయ్కి వెళ్లే సమయంలో పాము కనిపించింది . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00802.wav | దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు పేరు మెట్టుపాళయం ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు . | te | indictts_te_female | 7.435 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00812.wav | మన చుట్టుపక్కల మంచిని పంచుతున్న మనుషులను దైవంగా భావించి గౌరవించాలి . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00816.wav | చెన్నయ్య సార్ వరినాట్లు వేసే స్త్రీల మధ్య బాపు బొమ్మలా ఉన్న లక్ష్మీదేవిని మొదటిసారి చూసాడు . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00817.wav | మరుక్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఉన్నట్టుండి లేచాడు రామ్మూర్తిరాజు . | te | indictts_te_female | 6.261 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00818.wav | మంద్ర స్వరంతో బిస్మిల్లా ఖాన్ షహనాయ్ సంగీతం హాయి గొలుపుతూ వినిపిస్తోంది . | te | indictts_te_female | 5.909 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00823.wav | మీరేమి అనుకోనంటే ముందుగా రెండు విషయాలు చెప్పాలి అని అన్నాడు శివనాథ్ . | te | indictts_te_female | 5.728 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00824.wav | స్థానిక టీవీ ఛానెల్ పుణ్యంతో వైశాలి గీసిన చిత్రకళా ప్రద్రర్శనకు మంచి ప్రచారం వచ్చింది . | te | indictts_te_female | 7.403 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00826.wav | దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టసాగాయి . | te | indictts_te_female | 4.608 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00827.wav | ఊరోళ్లు నడిసేది భూమ్మీద కాదు బాలయ్య మాట మీదనే అన్నట్లు ఉన్నది అని ఎర్ర మల్లయ్య చెప్తుండు . | te | indictts_te_female | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00830.wav | చీకటి తెరలు గదిని వదిలి పోలేదు . | te | indictts_te_female | 2.581 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00831.wav | ఊరిలో పెద్దావిడ ఒంటరిగా నివసిస్తూ ఉండేది . | te | indictts_te_female | 3.744 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00832.wav | గతంలో ఆటలంటే కచ్చితంగా గ్రౌండ్కు వెళ్లి ఆడేవాళ్లం . | te | indictts_te_female | 4.544 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00838.wav | శ్యామ్ పొలంలోకి వెళ్లి కష్ట పడేవాడు . | te | indictts_te_female | 2.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00839.wav | అందరు కలిసి చేస్తే ఏ పని అయిన సాధ్యమే అవుతుంది . | te | indictts_te_female | 4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00840.wav | ఏది జరిగిన మన మంచి కోసమే జరుగుతుంది , దాన్ని మనం మార్చే ప్రయత్నం చేయకూడదు . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00842.wav | రామ్ పంట అమ్మి డబ్బులు ఇంటికి తెచ్చుకున్నాడు . | te | indictts_te_female | 3.125 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00845.wav | మన చర్మానికి పోషణ , రక్షణ విషయానికి వస్తే విటమిన్ ఇ మొదటి స్థానంలో ఉంటుంది . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00846.wav | చలికాలం రాగానే ముందుగా గుర్తుకొచ్చేది కోల్డ్ క్రీమ్ . | te | indictts_te_female | 4.053 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00847.wav | కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వింత వ్యాధి కేసు నమోదైంది . | te | indictts_te_female | 8.341 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00854.wav | నదిలోని నీళ్లు చూసి చీమ సంతోష పడింది . | te | indictts_te_female | 3.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_00860.wav | గుహలో రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత , చల్లని గాలి ఉంటాయి . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.