file_name stringlengths 36 59 | text stringlengths 9 449 | lang stringclasses 12
values | speaker_id stringclasses 26
values | duration float64 1.5 29.8 | source stringclasses 2
values | emotion stringclasses 1
value | domain float64 | snr_db float64 22.5 60 ⌀ | silence_ratio float64 0.1 0.35 ⌀ | clipping_ratio float64 0 0 ⌀ |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
audio/te/indictts_te_female_train_telugufem_01197.wav | సబ్జా గింజలు అల్సర్లను నయం చేయడంలో సహాయ పడతాయి మరియు మౌత్ ఫ్రెషనర్లుగా పని చేస్తాయి . | te | indictts_te_female | 7.285 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01199.wav | అసిడిటీ సమస్య ఉన్నవారు సబ్జా గింజలు రోజు వాడటం వలన అసిడిటీ సమస్య తగ్గుతుంది . | te | indictts_te_female | 6.805 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01204.wav | నల్ల జీలకర్ర , తేనె గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే మీ శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . | te | indictts_te_female | 7.808 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01206.wav | దోసకాయలు తొంబై ఐదు శాతం కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01207.wav | దోసకాయలు మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు , మీ చర్మం మరియు జుట్టుకు కూడా మేలు చేస్తాయి . | te | indictts_te_female | 6.368 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01213.wav | నీటిని సరిపడ తాగడం వలన శరీరంలోని అవయవాలు చురుకుగా పని చేయడానికి సహాయ పడుతాయి . | te | indictts_te_female | 7.179 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01215.wav | రోజూ ఆహారంలో గసగసాల్ని వాడడం వల్ల నిద్రలేమి సమస్య దరిచేరదు . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01217.wav | శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడితే ఉపశమనం పొందొచ్చు . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01218.wav | చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్ , సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్ను తగ్గిస్తాయి . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01220.wav | చేపలు దృష్టిని మెరుగు పర్చడంతో పాటు నిద్ర సమస్యలను దూరం చేస్తాయి . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01223.wav | నాన్నగారు రిటైరై , మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు . | te | indictts_te_female | 3.755 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01226.wav | నెటిజెన్లకు పొద్దున లేవగానే ఒకసారైనా ఇన్బాక్స్ను చూడకపోతే రోజు ఆరంభమే కాదు . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01230.wav | బసవయ్య అసహనంగా మొఖం పక్కకు తిప్పుకున్నడు . | te | indictts_te_female | 3.936 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01233.wav | ఎండలు , గాలికి క్షణాల్లో మంటలు వ్యాపించడంతో పైపులు అగ్నికి ఆహుతయ్యాయి . | te | indictts_te_female | 6.496 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01234.wav | బాలికల ఆరోగ్యానికి , వారి చదువులకు సంబంధం ఉందని యునెస్కో గుర్తించింది . | te | indictts_te_female | 6.613 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01237.wav | జాజిపూలు కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు మొదలయ్యాయి . | te | indictts_te_female | 5.323 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01241.wav | మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు సుదీర్ఘమైన రాచమార్గం ఉంది . | te | indictts_te_female | 6.773 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01245.wav | దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఉన్న నదిని ఖనిజాల గని అంటారు . | te | indictts_te_female | 6.005 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01248.wav | కుర్చీలో కూర్చుని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య . | te | indictts_te_female | 3.627 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01250.wav | అర్థంలేని భయాలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు . | te | indictts_te_female | 4.117 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01252.wav | చోరీ వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు . | te | indictts_te_female | 3.755 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01255.wav | ఎండ వేడిమి నుంచి రక్షణ పొందాలంటే ప్రధానంగా ఇంటి వాతావరణం చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి . | te | indictts_te_female | 8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01256.wav | కొన్ని బీపీ టాబ్లెట్లలో శరీరంలోని నీటిని తగ్గించే గుణం ఉంటుంది . | te | indictts_te_female | 5.504 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01257.wav | ఎత్తైన కొండల నడుమ గోదావరి నది గుండా ప్రయాణం మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది . | te | indictts_te_female | 7.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01262.wav | కాలనీల్లో నీటి సరఫరా పైప్ లైను రోడ్డువైపు నుంచి వస్తుంది . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01264.wav | విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికి రాదు . | te | indictts_te_female | 3.712 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01266.wav | దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి . | te | indictts_te_female | 5.227 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01267.wav | బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01268.wav | మీ వాట్సాప్ ఖాతా నుంచి మీ వాట్సాప్ నంబర్కే మెసేజ్ పంపారా ? ఇంటర్నెట్లో మోసగాళ్లు తేలికగా బోల్తా కొట్టిస్తుంటారు . | te | indictts_te_female | 9.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01269.wav | మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో స్టార్లింక్ అనే ఉపగ్రహ ఇంటర్నెట్ సముదాయాన్నీ సృష్టించింది . | te | indictts_te_female | 9.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01270.wav | రెండు గదుల ఇల్లు బెంగుళూర్లో దొరకటం అంటే మాటలు కాదు . | te | indictts_te_female | 4.8 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01271.wav | అతి చిన్న వయసులో ఆంధ్రాబ్యాంక్ చరిత్రలోనే చాలా పెద్ద పోస్ట్ నిర్వహించిన వ్యక్తి వీరేంద్రనాథ్ . | te | indictts_te_female | 7.691 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01277.wav | బ్లాగ్ పోస్ట్ను రీడింగ్ లిస్ట్లో చేర్చుకోవచ్చు . | te | indictts_te_female | 3.072 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01279.wav | మిగిలిన వంటనూనెలు , ఆహార వ్యర్థాల వంటి వాటితో బయో ఇంధనాన్ని తయారు చేస్తారు . | te | indictts_te_female | 6.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01286.wav | పడవ నడిపేవాడు దిగమనే వరకు అవతలి ఒడ్డు వచ్చిందని తెలియదు . | te | indictts_te_female | 5.589 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01289.wav | ఇంటి ముందున్న వరండాలో కూర్చుని పాలేరు ఏదో చెబుతుంటే వింటున్నాడు విశ్వనాథం . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01290.wav | ప్రయోగంలో వ్యోమగాములు తెల్ల సూట్లనే ధరిస్తారు . | te | indictts_te_female | 4.416 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01291.wav | సముద్రాలు , నదులు , చెరువులు , సరస్సుల్లో జీవించే నాచు కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుపుతుంది . | te | indictts_te_female | 8.181 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01306.wav | కెనడాకు చెందిన ఫ్లాష్ ఫారెస్ట్ సంస్థ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది . | te | indictts_te_female | 5.472 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01311.wav | ఛాట్స్కు పిన్ నంబరును సెట్ చేసుకుంటే ఫోన్ను ఎవరైనా అన్లాక్ చేసినా మన మెసేజ్లను చూడలేరు . | te | indictts_te_female | 7.328 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01312.wav | రమ్య ఉదయం ఆఫీసుకి వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా తీసుకు వెళుతుంది . | te | indictts_te_female | 8.469 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01313.wav | కొత్త ఏడాదిలో సరికొత్త మోడల్స్ను విడుదల చేసేందుకు మొబైల్ కంపెనీలు సిద్ధమయ్యాయి . | te | indictts_te_female | 6.667 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01314.wav | త్రి డీ ప్రింటర్ సహాయంతో చెన్నైలో ఏకంగా ఇంటినే ముద్రించారట . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01316.wav | ఐదేళ్ల వయసు నుంచే అమ్మ నాకు భరతనాట్యం నేర్పించింది . | te | indictts_te_female | 4.448 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01321.wav | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ పోస్టులకు సంబంధించిన సిలబస్ విడుదల కావటం జరిగింది . | te | indictts_te_female | 8.245 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01323.wav | మెయిల్లో కేవలం ఐదు సెకన్ల వ్యవధిలో మెసేజ్ను అన్డూ చేయొచ్చు . | te | indictts_te_female | 5.205 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01325.wav | వ్యాయామం చేసే ముందు గుడ్డు తినడంతో మంచి ఫలితాలు పొందవచ్చు . | te | indictts_te_female | 5.003 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01333.wav | చంద్రుడి మీద కాలు మోపాలనే ప్రస్తుత ప్రయత్నాల్లో నాసా ఆరంభించిన ఆర్టెమిస్ ప్రయోగాలే అన్నింటికన్నా ముందున్నాయి . | te | indictts_te_female | 8.875 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01335.wav | అభయారణ్యం లోపల పెద్ద శబ్దాలు చేయడం , హారన్లు మొగించడం , పెద్ద సౌండ్తో మ్యూజిక్ ఏర్పాటు చేయడం వంటివి నిషేధం . | te | indictts_te_female | 9.6 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01340.wav | స్విమ్మింగ్ చేసేటప్పుడు నార్మల్ గ్లాస్సెస్కు బదులుగా స్విమ్మింగ్ గ్లాసెస్ వాడటం మంచిది . | te | indictts_te_female | 5.867 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01343.wav | ప్రస్తుతం డ్రైవ్లో ఫిఫ్టీన్ జీబీ వరకు ఉచిత స్టోరేజీ లభిస్తోంది . | te | indictts_te_female | 5.099 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01347.wav | ఇంటికి తిరిగొచ్చిన మరునాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్లిపోయింది . | te | indictts_te_female | 6.208 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01351.wav | ఖాళీ కడుపుతో చిటికెడు లవంగాల పొడిని తీసుకోవడం వలన డయాబెటిక్ పేషెంట్ల బ్లడ్ షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది . | te | indictts_te_female | 8.629 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01356.wav | సర్కస్ ఎన్క్లోజర్ నుంచి గ్యాలరీలోకి వచ్చిన రెండు సింహాలను చూసి వీక్షకులు భయాందోళన చెందారు . | te | indictts_te_female | 7.904 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01358.wav | రెండు మిలియన్ టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది . | te | indictts_te_female | 6.133 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01361.wav | కేవలం మందుల షాపు వాడికి మాత్రమే టాబ్లెట్ల రసీదులోని మందుల పేర్లు తెలుస్తాయి . | te | indictts_te_female | 6.539 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01362.wav | అనేక ప్రయోగాల తర్వాత మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పరమ శూన్య స్థితిగా కెల్విన్ లెక్కించారు . | te | indictts_te_female | 8.619 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01363.wav | జంతువుల్లో ఉండే అమినో ఆసిడ్ నువ్వులలో దొరుకుతుంది . | te | indictts_te_female | 4.501 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01364.wav | వర్షాకాలంలో అల్ బుకరా పండ్లు విరివిగా లభిస్తాయి . | te | indictts_te_female | 4.555 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01365.wav | తాజాగా గ్లోబల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సీడీడబ్ల్యూ వందలాది ఉద్యోగులపై వేటు వేసింది . | te | indictts_te_female | 7.563 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01367.wav | కొత్తగూడలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ ఆహ్లాదాన్ని పంచుతున్నది . | te | indictts_te_female | 7.04 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01371.wav | తనది న్యాయ పోరాటమని సూర్యం వాదించాడు . | te | indictts_te_female | 3.776 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01373.wav | అద్దాల మేడ భవనం పైకి ఎక్కేందుకు చార్మినార్ మాదిరిగా మెట్లు నిర్మించారు . | te | indictts_te_female | 5.995 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01375.wav | కళలను ఆస్వాదించే ప్రేక్షకులకి సరిహద్దులు లేవు . | te | indictts_te_female | 3.797 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01376.wav | అందమైన పర్వత ప్రాంతాల మధ్య సుందరంగా ప్రవహించే గంగా నది అద్భుతమైన వీక్షణలను కలిగి ఉంటుంది . | te | indictts_te_female | 8.48 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01377.wav | రాము ఉంటున్న రూమె అద్దె రెండు నెలలు నుండి బకాయి ఉన్నాడు . | te | indictts_te_female | 5.301 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01378.wav | వెండితెరపై దృశ్య కావ్యంగా మలచడంలో గుణశేఖర్ తడబడ్డాడు . | te | indictts_te_female | 5.333 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01381.wav | మహాభారత యుద్ధంలో లక్షల మంది చనిపోయారు . | te | indictts_te_female | 3.424 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01384.wav | రోబో డాగ్ గోడలు , భవనాల పైకప్పులు సులువుగా ఎక్క గలుగుతుంది . | te | indictts_te_female | 5.621 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01385.wav | క్లియర్ వాటర్ బీచ్లోని నీరు సాయంసంధ్యలో భానుడి కిరణాలు పడి స్వర్ణ వర్ణంలోకి మారిపోతుంది . | te | indictts_te_female | 7.979 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01386.wav | మే మరియు జూన్ వరకు ప్రతి మంగళవారం ఛత్రపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది . | te | indictts_te_female | 7.019 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01391.wav | మాధురికి మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి , అలాగే చేదు అనుభవాలు కూడా ఉన్నాయి . | te | indictts_te_female | 6.709 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01392.wav | యెమెన్ దేశంలో ఉన్న ఒక గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం పడదు . | te | indictts_te_female | 6.784 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01394.wav | మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల విషయంలో సానుకూల ఫలితాలు రావడంతో మీ మనసు ఆనందంగా ఉంటుంది . | te | indictts_te_female | 8.469 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01395.wav | టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరుకు శుభారంభం దక్కింది . | te | indictts_te_female | 5.109 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01396.wav | దాహం అంటూ కామేశ్వరి గుటకలు మింగింది . | te | indictts_te_female | 3.509 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01398.wav | రాజుకి బ్యాంకులో మేనేజరు ఉద్యోగం వచ్చినా , వదులుకొని స్కూల్ టీచరుగానే ఉండి పోయాడు . | te | indictts_te_female | 6.645 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01400.wav | మీ అన్నయ్య , వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు అని చెప్పాడు రామకృష్ణ . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01405.wav | రాజుకి స్వర్ణతో పరిచయం కలిగిన రోజులు గుర్తుకొచ్చాయి . | te | indictts_te_female | 4.171 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01406.wav | నాణ్యమైన ముడి సరుకుల వల్ల ఇంటి నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది . | te | indictts_te_female | 4.949 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01410.wav | జంతువులతో విన్యాసాలు చేయించడాన్ని అధికారులు తప్పుపట్టారు . | te | indictts_te_female | 5.237 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01411.wav | గ్రామస్తులు ఊరందరి క్షేమం కోసం రాజయ్య కుటుంబాన్ని ఆరునెలల పాటు బంధిచారు . | te | indictts_te_female | 6.901 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01412.wav | చెట్లు కార్బన్ డయాక్సైడ్ను ఆహారంగా తీసుకుంటాయి . | te | indictts_te_female | 3.893 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01414.wav | ప్రపంచ ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పులను శాస్త్రవేత్తలు విశ్లేషించారు . | te | indictts_te_female | 5.749 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01416.wav | నిర్మాణ సమయంలో ప్రతి దశలోనూ నిపుణులు ముడి సరుకుని తనిఖీ చేస్తూనే ఉంటారు . | te | indictts_te_female | 6.304 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01419.wav | భవన నిర్మాణానికి వాడే ఇటుకలు , సిమెంట్ , ఇసుక లాంటి వల్ల పరిసరాలు పాడవుతాయి . | te | indictts_te_female | 7.168 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01420.wav | మధుర జ్ఞాపకాలను క్యాప్చర్ చేయడానికి కెమెరా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది . | te | indictts_te_female | 6.4 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01421.wav | ఒకవేళ మొండిగా గీత దాటితే రామయ్యకి ఊళ్ళో గౌరవం ఉండదు . | te | indictts_te_female | 5.803 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01428.wav | తాజాగా యాజమాన్యంలో మార్పులు జరగడంతో , మరోసారి ట్వీట్ ఎడిట్ బటన్ గురించి నెట్టింట చర్చ మొదలైంది . | te | indictts_te_female | 8.107 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01429.wav | రోడ్డంతా గుంతలు గుంతలుగా అస్తవ్యస్తంగా ఉండటంతో , భారీ కుదుపులతో బస్సు ముందుకు సాగుతోంది . | te | indictts_te_female | 7.584 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01432.wav | ఇంజినీర్లు స్వయంగా పరిశీలించి గోడలకు ఏవైనా పగుళ్లు ఏర్పడ్డాయేమో అని చూస్తారు . | te | indictts_te_female | 7.2 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01434.wav | మణాప్పారైకు చెందిన రమణ ఐటి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు . | te | indictts_te_female | 6.507 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01436.wav | రవళి ఎప్పటిలాగే బస్సు దిగి తమ కాలనీ వైపు నడుస్తోంది . | te | indictts_te_female | 4.907 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01439.wav | అజయ్ పది నిమిషాల్లో భాస్కరరావు ఇంటి ముందు స్కూటర్ ఆపాడు . | te | indictts_te_female | 4.939 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01443.wav | మనుషులు ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం చూసి ప్రారంభిస్తారు . | te | indictts_te_female | 6.24 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01455.wav | గ్రాఫిక్స్ పరంగా ఎంతో గ్రాండ్గా గేమ్ను డిజైన్ చేసినట్లు ట్రైలర్లో తెలుస్తోంది . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01458.wav | అద్దె ఇళ్ళల్లో మంచం వాల్చడానికే చోటు లేదని చెన్నయ్య విచారిస్తూ ఉండేవాడు . | te | indictts_te_female | 6.251 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01459.wav | పార్వతమ్మ వాళ్ళకి సరళ దూరపు బంధువు అవుతుంది . | te | indictts_te_female | 3.648 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01460.wav | భారత సైనిక వాహనంపై ముష్కరులు దాడికి తెగబడటం సంచలనంగా మారింది . | te | indictts_te_female | 5.856 | indictts_iitm | neutral | null | null | null | null |
audio/te/indictts_te_female_train_telugufem_01463.wav | బస్సు రెండు నిమిషాలు ఆగిందో లేదో రవళికి ఉక్కపోత మొదలైంది . | te | indictts_te_female | 5.6 | indictts_iitm | neutral | null | null | null | null |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.